The Terror

The Terror

Telugu സബ്ടൈറ്റിൽ ഡൗൺലോഡ് ചെയ്യുക

സീസൺ 2

റിലീസ് വിവരങ്ങൾ

The Terror - S02E02 - AMZN WEB-DL
കമന്ററി എഴുതിയത് bontoutou
Official Subtitle - Works with all WEBRip and WEB-DL - ION10 / AJP69 / FENDT

ടാഗുകൾ

Web-DL
web-dl
web
WEB-DL
പ്രസിദ്ധീകരിച്ചത്: 2019-08-22
ഡൗൺലോഡുകൾ: 21
ശ്രവണ വൈകല്യമുള്ളവർക്ക്: No

Telugu സബ്ടൈറ്റിൽ പ്രിവ്യൂ

ആദ്യത്തെ 200 വരികൾ.

నేను గూఢచారిని కాను.

నేనొక మామూలు చేపలు పట్టేవాడిని.

నాకు ఈ దేశమంటే ఎంతో ఇష్టం.

నేను గూఢచారిని కాను.

నేనొక మామూలు చేపలు పట్టేవాడిని

నాకు ఈ దేశమంటే ఎంతో ఇష్టం.

ఫిబ్రవరి 27 1942

ఎగ్జిక్యూటివ్ ఆర్డరు 9066 వచ్చిన వారం తరువాత

జపనీయులందరికీ వర్తించే నియమాలు

ఇదొక చెత్త ఆర్డరు, మార్లన్.

అయుండొచ్చు, కాకపోవచ్చు.

పొద్దుగూకే లోపల అందరూ ఎలానో వెళ్ళిపోవాల్సిన వారే.

మేము తిరిగి ఎప్పుడు రాగలం?

ఈ దీవి నేవీ ఆధీనంలో ఉంది ఇప్పుడు.

అలాగే, ఏదైనా గూఢచర్యానికి ఉపయోగించిన వస్తువులాగా ఉంటే, నేను స్వాధీనపరచుకోవాలి.

రేడియోలు, టార్చి లైట్లు, కెమెరాలు.

కమాన్.మార్ల్.

మనం వాడాస్ లో కలిసి మందు తాగేవాళ్ళం.

మా అమ్మ నువ్వు వాంతి చేసుకుంటే, నీ యూనిఫారం ఉతికి ఇచ్చింది.

నేనే గనక గూఢచారిని, నీకు ఈపాటికే తెలిసిపోయేది కాదా?

నేను మీతో ఉన్నా కాబట్టి, మీరు అదృష్టవంతులు.

కొంతమంది ఎం.పీలు, నీకు యాక్సిడెంట్ చేయాలని చూస్తున్నారు.

స్టాన్ గ్రిచక్ లాంటివాళ్ళు, తెలుసా?

చిత్తుగా తాగి, ఉద్యోగం పోగొట్టుకున్నవాడిని కానందుకు సంతోషంగా ఉంది.

మీకు కనీసం, మా నాన్నని ఎక్కడకి తీసుకు వెళ్ళారో తెలుసా?

అయన ఎక్కడున్నా, అక్కడ క్షేమంగానే ఉన్నారు.

యోషిదా గారు! ఇక్కడ ఇంకా చోటుంది.

థాంక్ యు.

ఇలా జరుగుతోంది అంటే, నమ్మగలుగుతున్నవా?

ఇప్పుడిప్పుడే.

ఎల్.ఏ.లో ఆ లూజ్ అమ్మాయి కనిపిస్తుందేమో నీకు.

మేమిద్దరం మా దారులు మీము చూసుకున్నాం.

బాడ్జర్ అవెన్యూ వంతెనకింద నీళ్ళున్నాయి.

మిగతావి నన్ను తీసుకు రానీ.

ఈ ఒక్క సూట్ కేసేనా?

మీ నాన్నదే.

ఈ చోటు మొదట్లో నాకు నచ్చేది కాదు.

అమ్మా, ఏడవడం ఆపు.

కనీసం, మనమందరం కలిసి ఉన్నాం కదా.

సరే, అందరూ వినండి.

నగరంలో మనకేం రాసిపెట్టుందో చూద్దాం.

ది టెర్రర్ ఇన్ఫేమీ

ఇంకా గదులు ఖాళీ ఉన్నాయా?

అసాకో, చెస్టర్ లకి, మనకి వేరువేరు గదులు తీసుకొంటే మంచిది.

ఏమైంది?

నేను ఎవరినో చూసినట్టు అనిపించింది.

వేరు వేరు గదులు నయం.

వద్దు, వద్దు.

వద్దు!

వద్దు!

నేను గుర్తున్నా కదా నీకు?

కదుల్తూ ఉండండి.

ఏంటది?

సూత్ర, ఒబాకే ని తరిమేయ్యడానికి.

ఇదిగో, ఒకటి కావాలా?

ఒబాకే నా? ఇక్కడా?

ఇక్కడ ఈ ఆత్మా లేదని అనుకుంటున్నావా?

ఫురుయా ని చూడు.

ఆత్మలు ఇంకా నరకంలోనే ఉన్నాయని అనుకుంటున్నావా?

యురేయి, ఫురుయా లో దూరిందా?

అది బాధో, పశ్చాత్తాపమో కాదా?

ఇమామురా ఎక్కడకి పోయాడు?

నాకమురా?

షినోదా సోదరులు?

అకస్మాత్తుగా మాయమయ్యారు.

ఇది మనలోనే దాచుకుందాము.

మనం చూసే ప్రతి ముఖం, ఒక చెడు ఆత్మది అయుండొచ్చు.

హే, కాస్త మెల్లగా వెళ్ళండి, మిమ్మల్ని అందుకోలేక పోతున్నాను.

ఓహ్ నువ్వు బుధవారాలు కూడా వస్తావా?

అదా, నేను సాధారణంగా, ఇర్వ్, హితోషితో వస్తుంటాను, కానీ మార్చేసారు.

వాళ్ళు కొన్ని రోజులుగా కనబడలేదే.

అయితే, నేను బుధవారాలు రావడం మంచిదే అన్నమాట.

అతను నిక్ ఒకాడా.

అని చెప్పాడు తన పేరు మరి.

చెస్టర్, నువ్వు ఆ చోటు వదిలేసావా?

- నిన్ను నేను చివరగా చూసింది... - పెర్ల్ హార్బర్ అప్పుడా?

అవును.

- నేను మీ ఎన్లార్జర్ తీసుకొచ్చాను. - థాంక్స్, ఇప్పుడు ఇదంతా ఎందుకు.

కాస్త ఇవి చూసి మీరేమనుకుంటారో తెలుసుకోవాలని ఉంది.

టర్మినల్ ఐలాండ్ మీద ఈ మధ్య కొన్ని అంత్యక్రియలు జరిగాయి,

నేను తీసిన ఫోటోలేమో ఇలా వచ్చాయి.

నేనేం తప్పుగా చేస్తున్నానో మరి?

ఒకవేలా నా ప్రొఫెసర్ ని అడిగితే గనక,

ఆయన, షట్టర్ సమస్య, ఇంకా వణుకుతున్న చేయి వల్ల అంటారు.

ఒక వేళ మా యూదు అమ్మని అడిగితే,

నువ్వేవో తీయకూడని ఫోటోలు తీసావని అంటుంది.

కానీ నేను అడిగింది మిమ్మల్ని.

అలా అయితే, ప్రతీ ఫోటో, ఆ ఫోటోగ్రాఫర్ యొక్క చుట్టుపక్కల ప్రపంచంతో

ఉన్న సంబంధాన్ని చెబుతుంది,

ఇప్పుడు జరిగేవి చూస్తుంటే,

నీ ఫోటోలు అలా చెదిరిపోయినట్టుగా రావడంలో ఆశ్చర్యం లేదు.

ఇది కష్టకాలం చెస్టర్.

నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను.

థాంక్స్ ప్రొఫెసర్, మీ సహాయానికి థాంక్స్.

లూజ్?

చెస్టర్.

నిన్ను చూడడం ఆనందంగా ఉంది.

ఎలా ఉన్నావు?

ఎప్పుడు చెబుదామనుకున్నావు?

తొమ్మిద నెలల తర్వాతా? లేక తొమ్మిదేళ్ళ తరువాతా?

ఇదంతా నేను చేసిన పాపమే, నా తప్పే.

నేను దీన్ని నాకు నేనే చూసుకోవాలి.

మరెందుకు మందు తీసుకోలేదు నేనిచ్చింది,

మా అమ్మ వల్ల.

- మీ అమ్మా?ఆమె... - అవును.

నాకు జన్మనిచ్చి ఆవిడ పోయింది.

ఆవిడకి చాలా రక్త స్రావం ఐంది.

మా అమ్మమ్మ చెప్పడం ఏంటంటే, మా అమ్మ చేసింది,

నాకు పేరు పెట్టడం, దగ్గరకి తీసుకోడం వీడుకోలు పలకడం.

దేవుడా.

నేను బ్రతికి ఉండడానికి మా అమ్మ తన ప్రాణాలు అర్పించింది.

ఆమె త్యాగానికి తగ్గట్టుగా బ్రతకాలని జీవితం మొత్తం అనుకుంటూ ఉన్నాను.

నేనొక నన్, నర్సుగా అయ్యేదాన్ని,

ఉత్తమ కూతురిలా,

ఈ లోపల నువ్వు కలిసావు, నేను అనుకున్నాను, "అలా ఉత్తమంగా ఎందుకు ఉండాలి?" అని.

నేనింకా అలోచించి ఉండాల్సింది.

మా అమ్మ చనిపోయాకా...

మా అమ్మమ్మ నాకు ఇది ఇచ్చింది.

దీని ద్వారా అమ్మ నన్ను చూస్తూ ఉంటుంది అంది.

వెర్రితనంగా ఉంది కదా?

అదొక పాత కాలపు నమ్మకం.

కానీ ఆమె నిజమే చెబుతోందేమో అన్న విషయాన్నీ నేను నమ్ముతున్నాను.

ఈ ప్రపంచంలో ఏదీ యాదృచ్చికంగా జరగదు.

ఎవరో ఒకరు, మనం చేసేవి, గమనిస్తూ, సరి, తప్పు లెక్క కడుతూ, శిక్షిస్తూ ఉంటారు.

మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా?

కాథలిక్కులు అయినా,

వాళ్ళు, నేను చెప్పినదానికి, బాగా కోప్పడ్డారు.

అయితే నన్ను సహాయం చేయనీ.

ఎలా?

నీకు ఉద్యోగం ఉందా?

నేను ఉండడానికి, కాసింత చోటు ఉందా?

ఆ.

నేను సెయింట్ జెరోం అనాధాశ్రయంలో పని చేస్తున్నాను.

ఈ బిడ్డ అక్కడే పెరగబోతోంది...

నేను నా బిడ్డని చూసుకునేంత వరకు.

మన బిడ్డని అనాధ శరణాలయంలో పెడుతున్నావా?

చెస్టర్...

ఇది రొమాంటిక్ గా లేదు,

స్పూర్తినిచ్చే విషయం కూడా కాదు...

కానీ, ఇదొక పనికొచ్చే ప్రణాళిక.

నేను గూఢచారిని కాను.

నేనొక మామూలు చేపలు పట్టేవాడిని.

నాకు ఈ దేశం అంటే ఇష్టం.

నేను గూఢచారిని కాను.

నేనొక మామూలు చేపలు పట్టేవాడిని.

నేను...

నకాయమా లే.

నేను గూఢచారిని కాను.

నేనొక మామూలు చేపలు పట్టేవాడిని.

నాకు ఈ దేశమంటే ఇష్టం.

నేను గూఢచారిని కాను, నాకు ఈ దేశమంటే ఇష్టం.

నేను గూఢచారిని కాను.

పద పోదాం.

నేను గూఢచారిని కాను.

సరే? తర్వాత ఏంటి?

నేనొక మామూలు చేపలు పట్టేవాడిని.

చక్రవర్తి యుద్ధ నౌకలకి ఇంధనం అందించి ఉండొచ్చు నువ్వు.

అందుకేనా నీ బాస్ చనిపోయింది?

నువ్వు ఏం చేస్తున్నావో ఆయనకి తెలిసిపోయిందనా?

మిస్టర్ గ్రిచక్ ఎందుకు చనిపోయాడో నాకు తెలియదు.

అవును, అవును, నువ్వొక మామూలు చేపలు పట్టేవాడివి కదా.

ఆ సంగతి నిరూపించు.

మంచు గడ్డల్లో చేపలు పట్టడం నాకు రాదు.

ఓహో, అలాగైతే, నీ అదృష్టాన్ని నమ్ముకో.

యూకో ఉందా, ఇక్కడ పనిచేసే జపనీసు అమ్మాయి.

బాబూ, గత కొన్నేళ్ళుగా, ఇక్కడ ఎవరూ, జపనీసు అమ్మాయి పని చేయలేదు.

ఆమె ఇక్కడే ఉంది, ఒట్టు.

ఆ గదిలో నా భవిష్యత్తు చెప్పింది.

నువ్వేం చూసావో, ఏం ఊహించుకున్నావో నాకు తెలియదు...

కానీ ఇక్కడ యూకో అని ఎవరూ లేరు.

హే, నాకింకో డ్రింక్ కావాలి.

జాగ్రత్తగా వెళ్ళు బాబూ.

నాకు పనుంది.

సరేనా?

థాంక్ యు.

నకయామా.

శాన్ పెడ్రో ఎస్టీ. 100 ఎస్. ఫస్ట్ అవెన్యూ. ౩౦౦ ఈ.

నమస్కారం.

మీకు ఇంగ్లీష్ వచ్చా? ఎంతొచ్చు?

ఏం జరుగుతోంది?

మనం ఒక గుర్రప్పందాల ట్రాక్ కి వెళ్ళాలి.

మనమందరం.

మన దగ్గరున్నది అంతా అమ్మేయాలి.

అమ్మా?

మనం రెండే సూట్ కేసులు తీసుకెళ్ళగలం.

రెండే.

ఏం సర్దుకోవాలో ఏంటో?

అక్కడ చలిగా ఉంటుందా?

అసలేమీ చెప్పట్లేదు వాళ్ళు.

ఏమీ కాదమ్మా.

మనకి నలభై ఎనిమిది గంటల సమయం ఉంది.

బట్టలు, కావాల్సిన సరుకులు సర్దుకుని,

అమ్మాల్సింది అమ్మేద్దాం తర్వాత.

అక్కడ ఎలా ఉందో ఎవరికి తెలుసు?

కొంచెం ఎక్కువ డబ్బు ఉంటే నష్టమేముంది.

మీ నాన్న కారు?

మా ఫోటోగ్రఫీ ప్రొఫెసర్ ని చూసుకోమంటాను.

మనకేమీ కాదు.

మీ నాన్న నిన్ను ఇప్పుడు చూస్తే ఎంత బాగుండేదో.

నువ్వు పెద్దవాడివి అయ్యావురా.

അഭിപ്രായങ്ങൾ

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left