Curses!

Curses!

Telugu സബ്ടൈറ്റിൽ ഡൗൺലോഡ് ചെയ്യുക

സീസൺ 1

റിലീസ് വിവരങ്ങൾ

Curses S01 WEBRip x264-XEN0N
കമന്ററി എഴുതിയത് sash35

ടാഗുകൾ

webrip
web
x264
BRip
720p
720
1080
HD
പ്രസിദ്ധീകരിച്ചത്: 2023-10-30
ഡൗൺലോഡുകൾ: 11
ശ്രവണ വൈകല്യമുള്ളവർക്ക്: No

Telugu സബ്ടൈറ്റിൽ പ്രിവ്യൂ

ആദ്യത്തെ 134 വരികൾ.

ఆగు.

అయ్యయ్యో.

అయ్యయ్యో.

శాపాలు!

ప్లీజ్, ప్లీజ్. ఈసారైనా పని చేయ్.

సాధించేశాను.

హమ్మయ్య!

అయ్యయ్యో! ఏం చేశావో చూడు!

నేనా? పిల్లోడా, ఇక్కడ నేను స్కేటింగ్ చేస్తానని నీకు తెలుసు కదా.

నీ వల్ల ఇది పని చేయట్లేదు.

అసలు ఈ సైన్సుకు సంబంధించినవన్నీ ఎందుకు చేస్తున్నావు?

స్కూల్ కి ఇప్పుడే కదా సెలవులు ఇచ్చారు. కొంత కాలం బుర్రకి విరామం ఇవ్వు.

మన ట్రిప్ కోసమని దీన్ని చేస్తున్నా.

హేయ్! ఈ కూజా సుమారుగా 2,300 ఏళ్ల క్రింద టిది.

ఎన్నో యుద్ధాలను, భూకంపాలను, మొంగోల్ ఆక్రమణలను తట్టుకొని నిలబడింది ఇది.

కానీ మీ ఇద్దరి గొడవ వల్ల పగిలిపోబోయింది ఇది.

దాన్ని గుద్దింది వీడు చేసిన డ్రోనే.

కానీ… తను నన్ను గుద్దేసింది.

నీ డ్రోన్ పని చేసేలా చేసినందుకు నీ మీద గర్వంగానే ఉంది,

కానీ దీన్ని ఇంటి లోపల నువ్వు ఎగరవేయకూడదు.

నీకు కూడా ఇంట్లో స్కేటింగ్ చేయవద్దన్ని ఎన్నిసార్లు చెప్పా?

పదహారు సార్లు.

వేసవి సెలవులంతా ఇలాగే రచ్చరచ్చ చేస్తూ ఉంటారా?

నాకు ఇష్టమైన సమయం వచ్చేసింది.

దాగుడు మూతలు ఆడే సమయమైంది.

ఇక మేము ఆడుకోవచ్చా?

-థ్యాంక్స్, అమ్మా. -థ్యాంక్స్, అమ్మా.

అందరూ దాక్కొని ఉన్నారా? నేను వచ్చేస్తున్నా మరి!

అబ్బా, ఈసారి దొరకను అనుకున్నానే.

ఆధారాలను ఫాలో అయితే సరి.

తను ఇక్కడ లేదు. వెళ్దాం పద.

డిన్నర్ సిద్ధంగా ఉంది. పదండి, పిల్లలూ.

సారీ. అప్పటికీ వెళ్లిపోదాం అని ఆయనతో చెప్పా.

నన్ను ఎలా కనిపెట్టావో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. నా అడుగు జాడలు తెలీకుండా కూడా జాగ్రత్త పడ్డాను.

హనీ, నేను ఈ ఇంట్లో పెరిగినవాడిని. రహస్యంగా ఎక్కడెక్కడ దాక్కోవచ్చో, అవన్నీ నాకు తెలుసు.

కంగారు పడకు, పాండోరా.

దాక్కోవడానికి కొత్త ప్రదేశాలను కనిపెట్టడానికి ఈ వెసవి సెలవులను పూర్తిగా ఉపయోగించుకో.

వేసవి సెలవులను పూర్తిగానా?

నువ్వు వెళ్లే యాత్రకు మమ్మల్ని తీసుకెళ్తావు కదా?

హా. ఈ ఏడాది ఎక్కడికి వెళ్తున్నాం?

సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్తున్నామా?

మాయన్ శిథిలాలకు మనం వెళ్లినప్పుడు, నాకు చాలా బాగా నచ్చింది.

ఆంగ్కోర్ వాట్ లో అద్భుతమైన కళాకండాలు చాలా ఉన్నాయి.

నీ పుస్తకానికి ఒక మంచి చాప్టర్ దొరుకుతుంది, మాకు కూడా సెలవుల్లో తిరిగినట్టు ఉంటుంది.

మనం ప్రతీసారి వేసవిలో వెళ్లే ట్రిప్ ని ఈ సారి వాయిదా వేయాల్సి వచ్చేలా ఉంది.

-ఏంటి? -ప్రతీసారి మమ్మల్ని తీసుకెళ్తావు కదా.

ట్రిప్ కి వెళ్తామని, దానికి తగ్గట్టుగా నా సెలవులని ప్లాన్ చేసుకున్నా.

గడువు మారేలా లేదు,

కాబట్టి పుస్తకాన్ని పూర్తి చేయడంపై నేను దృష్టి పెట్టాల్సి ఉంటుంది,

కానీ మీకు అందుకు బదులుగా ఏదోకటి చేస్తా.

హేయ్, ఒకటి చెప్పనా?

రేపు, మీ వేసవి సెలవుల తొలి రోజు సందర్భంగా ఒక స్పెషల్ దాగుడు మూతల ఆట ఆడదాం.

అది బాగుండాలి మరి.

అందుకేనా ఈ మధ్య నువ్వు నీ ఆఫీసు నుండి బయటకు రావట్లేదు?

నువ్వు నిద్రపోతున్నావేమో అనుకున్నా.

ముసలాళ్లు ఎక్కువగా పడుకోవాలి కదా.

నువ్వు అన్నది నిజమే. మేము ముసలాళ్లం, అలసిపోయి ఉన్నాం.

కాబట్టి మీరిద్దరూ టేబుల్ నుండి అన్నీ తీసేసి, పాత్రలు తోమేయండి.

-ఏంటి? -ఏంటి? అది అన్యాయం.

నాతో మాట్లాడకుండా మన వేసవి ట్రిప్ ని రద్దు చేయడం ఏం బాగాలేదు.

నాకు తెలుసు. సారీ.

గడువుల గురించి నువ్వు అసలు చెప్పలేదే. ఇదంతా ఎప్పుడు జరిగింది?

ఈ మధ్యే. చాలా పెద్ద కథలే.

పెద్దదైనా నాకేం పర్లేదని నీకు తెలుసు కదా.

అది కాదు నా ఉద్దేశం.

మరి నీ ఉద్దేశం ఏంటి?

ఆఫీసులో పొద్దుపోయేదాకా గడపడం, హడావిడిగా తిరగడం. నీ గురించి నాకు బాగా తెలుసు.

ఏదో విషయంలో నువ్వు కంగారుపడుతున్నావు, దాన్ని దాచాలని చూస్తున్నావు,

కానీ నువ్వు దాచాల్సిన పని లేదు,

నువ్వు అన్నది నిజమే ఏమో.

నా కుటుంబ చరిత్ర కాస్త విచిత్రంగా ఉంటుందని నీకు చెప్పా కదా?

ఆలెక్స్, మనం అరుదైన కళాఖండాలతో నిండి ఉన్న ఈ భూత్ భంగళాలో ఉంటున్నాం.

మీ కుటుంబం విచిత్రమైనదని నాకు తెలుసు.

సారీ, ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది.

మనం ఊరికే అనేక ట్రిప్స్ కి వెళ్తుంటాం కదా, దానికి మీరు అనుకుంటున్న కారణం వేరు,

అసలైన కారణం వేరు.

ఇనుయిట్ సంస్కృతి ప్రకారం, అమ్మానాన్నలు మాట్లాడుకొనే మాటలను చాటుగా వింటే,

వారిని నరకయాతన పెట్టే గుడిసెలో మూడు రోజులు పెట్టి శిక్షించాలి.

ముందుగా, నరకయాతన పెట్టే గుడిసె అంటూ ఏమీ లేదు.

రెండవది ఏంటంటే, నేనేమీ మీ మాటలను చాటుగా వినట్లేదు.

నేను ప్లేట్స్ తీసుకోవడానికి వచ్చా.

అవి ఇందాకే తీసుకున్నావు కదా.

గంట మోగింది కాబట్టి, నేను పని చేసుకోవడానికి వెళ్తా ఇక.

నువ్వేదో చెప్తున్నావుగా, ఏంటది?

కాసేపయ్యాక చెప్తాలే. ఏమీ కాదు, కంగారుపడకు.

మాటిస్తున్నాను.

ఇందుకే నువ్వంటే నాకు భలే ఇష్టం, పాండోరా.

నువ్వు అంత తేలిగ్గా పట్టు వదలవు.

నువ్వు ఇక్కడ ఏం చేస్తావో తెలుసుకోవాలనుందంతే.

అర్కియాలజిస్టులందరూ ఇలాగే రహస్యంగా పని చేస్తారా?

అవసరమైనప్పుడు తప్పదుగా.

ప్రస్తుతానికి, నేను ఒంటరిగా పని చేసుకోవాలి.

వెళ్లి పడుకో, పాండోరా.

నీ పిచ్చి సైన్స్ పనులు చేసుకుంటున్నావా?

నువ్వు దాక్కొనే ప్రదేశాన్ని నాన్న కనిపెట్టేశాడా?

హా. ఆయనకి దాక్కొనే ప్రదేశాలని చాలా బాగా తెలుసు.

ఆయన ఆఫీసులో దాక్కొనే ప్రయత్నం ఎందుకు చేస్తావో నువ్వు?

అయన ఎవరినీ రానివ్వడు. అమ్మని కూడా రానివ్వడు.

అదీ చూద్దాం.

నువ్వు వాళ్లకి చెప్పేయాలి.

-వాళ్లు కంగారుపడటం నాకు ఇష్టం లేదు. -వాళ్లు కంగారుపడాలి మరి.

దీన్ని త్వరలోనే పరిష్కరించేస్తా. నాకు తెలుసు.

దీన్ని పరిష్కరించేస్తే, అప్పుడు…

-అయ్యయ్యో. -అయ్యయ్యో. అది జరుగుతోందా?

స్కై, నాకు చాలా సమయం ఉందనుకున్నాను, కానీ పొరబడ్డాను.

నువ్వు…

తమ్ముడు!

వేసవి సెలవుల్లో మొదటి రోజు…

ఎంజాయ్ చేయడానికి, నువ్వు సిద్ధంగా ఉన్నావా?

నాకు చప్పట్లు కొడతారా కాస్త?

ఇదైనా నాకు ఓకే.

గుడ్ మార్నింగ్, అమ్మా. ఏం చేస్తున్నావు?

ప్యాక్స్టన్ మ్యూజియం ఒక కొత్త ప్రదర్శనశాలను ప్రారంభించబోతోంది,

వాళ్లకి ఇంకో కన్జర్వేటర్ కావాలట.

నువ్వు గతంలో అదే చేసేదానివి కదా?

అది పదిహేనేళ్ళ క్రిందటి మాట.

ఒక నిమిషం, నువ్వు మళ్లీ ఉద్యోగంలో చేరాలనుకుంటున్నావా?

మీ అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నా.

మీరు పెద్దవాళ్లు అవుతున్నారు కాబట్టి, నా అవసరం ఇప్పుడు మీకు అంతగా ఉండదులే.

కానీ మా గొడవలను ఎవరు ఆపుతారు?

అమ్మ చెప్పింది నిజమే ఏమో.

ఆస్ట్రేలియాలోని ఆబోరిజినల్ సంస్కృతిలో ఉండుంటే, మేము ఈపాటికి దేశ సంచారం చేస్తూ ఉండేవాళ్లం.

ఇది బయటకు వెళ్లి బతకడం నేర్చుకోవడం గురించి కాదు.

నేను ఆఫీసుకు వెళ్లినప్పుడు మీరు ఇంట్లో బుద్ధిగా ఉండటం గురించి.

నేను బుద్ధిగా ఉండగలను.

మరి నాన్న సంగతేంటి? ఆయన కూడా నీతో పాటు పనికి వస్తాడా?

పాత రోజుల్లోలా, మేమిద్దరం మళ్లీ కలిసి పని చేయడం చాలా బాగుంటుంది.

నాన్న అంటే గుర్తొచ్చింది, ఇంతకీ ఆ ముసలోడు ఎక్కడ? మళ్లీ టేబుల్ మీదే గురకపెడుతూ నిద్రపోతున్నాడా?

ఇదేమీ మొదటిసారి కాదు కదా.

-నేను వెళ్లి లేపి వస్తా. -వద్దు, నేను వెళ్తా.

నువ్వు ఆయన్ని బెదరొగట్టేస్తావు.

ఆలెక్స్?

లోపల లేడే. ఇంటి నుండి బయటకు వెళ్లాడా?

బై చెప్పలేదే. మామూలుగా అయితే, బై చెప్పే వెళ్తాడు బయటకి.

അഭിപ്രായങ്ങൾ

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left