ആദ്യത്തെ 200 വരികൾ.
అరేబియన్ ఎడారి, యెమెన్, భూమి
దేవుడా.
ఐడబెల్, ఓక్లహోమా, యుఎస్ఏ, భూమి
షెరిఫ్
అబ్బా. ఊర్కో. అదేమీ అంత కష్టంగా ఉండదులే.
నాతో గడపడానికి నీకు ఎంత సమయం దొరుకుతుందో ఆలోచించు.
ఇదేమీ అంతం కాదు, ప్రియా.
ఇవాళ జాగ్రత్తగా ఉండు. నువ్వు చచ్చిపోతే నేను ఒప్పుకోను.
నువ్వు రిటైర్ అయితే వచ్చే డబ్బు నువ్వు మరణిస్తే వచ్చే పరిహారం కన్నా ఎక్కువ ఉంటుంది.
మనం ఇక్కడ దేని గురించి మాట్లాడుకుంటున్నాం, నిజంగా?
దేవుడు మంచివాడు.
మీరు ముందుకు వెళ్లేందుకు మీకు ఆశను అందించడం ఆయన నీతివంతమైన ప్రణాళిక.
ఈ రోజు నేను మీకు రోమన్ల నుండి చెప్తాను.
ఇది చాలా మంచిది, ఎందుకంటే మనం ఇక్కడ మీ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాము.
అది చూడు.
షెరిఫ్ ఎస్. బి. టైసన్
-నేను ఇంకా రిటైర్ కూడా అవలేదు. -మీరు ఇవి సంతకం చెయ్యాలి.
ఇవాళ ఆఫీసులో షెరిఫ్ టైసన్ చివరి రోజు.
వాళ్ళు మీరు అప్పుడే వెళ్ళిపోయినట్లు చేస్తున్నారు.
ఛ.
బెన్ షెల్టన్ ఫోన్ చేశాడు. అతని ఫోన్ కట్ అవుతూ ఉంది,
కానీ అతను ఏదో వాళ్ళ అమ్మ ట్రక్ దొంగిలించబడడం గురించి చెప్పాడు.
సరే.
నేను చెప్తున్నాను కదా, వాళ్ళు డ్రగ్ అడిక్ట్ లు. వాళ్ళు అమ్మ కార్ దొంగిలించారు.
ఎవరు?
వాళ్ళు నా మేనల్లుళ్ళు, అది వాళ్ళే.
కాల్, చెట్.
అది వాళ్ళే అని నీకెలా తెలుసు?
వాళ్ళలా ఇంతకుముందు మూడు సార్లు చేసారు కాబట్టి ఆ నిర్ధారణకి వచ్చాను.
సరే. గ్రేడీ, టామీకి ఆ ట్రక్కు కోసం ఒక బోలో అలర్ట్ పంపమని చెప్పి,
సూథర్స్ ని ఆ అబ్బాయిలను తీసుకురమ్మని చెప్పు.
మీకు వాళ్ళు దొరకరు. వాళ్ళు వాళ్ళ ట్రెయిలర్ లో లేరు.
నేను ఏ&పికి ఫోన్ చేశాను, వాళ్ళు పనికి రాలేదని ట్రెవర్ చెప్పాడు.
నేను చెట్ పిఓకి ఫోన్ చేశాను, చెట్ ప్రతి వారం ఇవ్వాల్సిన మూత్ర పరీక్షకి కూడా రాలేదని చెప్పాడు.
వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలీదు.
దీనికి, ఫుల్టన్ కొడుకుకి
ఏదో సంబంధం ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను.
సరే...
...వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతారులే.
పదేళ్ళ క్రితం ఇలాంటిది ఏదైనా జరిగితే నువ్వు ప్రతి డిప్యూటీలని దీని మీదే పెట్టేవాడివి.
ఒక దొంగిలించబడిన ట్రక్కు.
ఇప్పుడు హటాత్తుగా, అది చాలా చిన్న విషయం అయిపోయింది.
మంచిది కాదు, జిమ్ బెల్.
నిస్పృహ ఈ ఊరిని ఏదో చేసింది.
ఏమైంది, షెరిఫ్?
షెరిఫ్?
అది అంత ధృఢంగా ఉండదు, జిమ్ బెల్.
లాంగ్ ఐలాండ్, ఎన్ వై, యుఎస్ఏ, భూమి
నువ్వు ఇంత పెద్దగా ఎలా అయ్యావు?
అది ఆహారం, నిద్ర వలన అనుకుంటాను.
అయితే నేను మళ్ళీ పడుకోవచ్చా?
సరే. సరే. తప్పకుండా.
నువ్వు తయారయి, బ్రేక్ఫాస్ట్ తిని, స్కూల్ కి వెళ్లి...
...ఇంటికి వచ్చి, నీ పనులు చేసి, నీ హోమ్ వర్క్ చేసి,
మీ అమ్మకి గుడ్ నైట్ చెప్పి, ముద్దు ఇచ్చిన తరువాత పడుకోవచ్చు.
-వద్దు, వద్దు! -నువ్వు చెక్కిలిగింతల రాక్షసుడి నుంచి దాక్కోలేవు.
-వద్దు! -నువ్వు దాక్కోలేవు.
నువ్వు...
గుడ్ మార్నింగ్, తల్లీ.
ఇంకా ఎవరు నిద్రపోతున్నారో తెలుసా?
పద.
లే, రాక్షసుడా.
నిద్ర నుంచి రాక్షసుడిని లేపితే ఏం చేస్తాడో తెలుసా?
ఏం చేస్తాడు?
అతను తన...
...నోటి దుర్వాసనతో మంటని ఊదుతాడు!
నేను పట్టుకున్నాను.
-వద్దు! వద్దు. -నువ్వు ఏమంటావు? వీళ్ళని తినేయనా?
-తప్పకుండా. -వద్దు!
-అవునా? -అవును.
-అయితే, ఇలా రండి. ఇలా రండి. -వద్దు!
-నేను మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటాను, తినేస్తాను! -వద్దు!
-నేను మిమ్మల్ని తినేస్తాను! -వద్దు! వద్దు! వద్దు!
నేను సూర్యోదయాన్ని మిస్ అవుతాను.
టోక్యో, జపాన్, భూమి
నాకిది చేయడం ఇష్టం లేదని నీకు తెలుసు.
అందుకని, ఐ లవ్ యు.
మీకు భయంగా ఉందా?
భయంగానా?
మీరు ఎక్కువగా దేన్ని మిస్ అవుతారు?
వస్తువుల బరువును.
జాసా
మరుసటి సంవత్సరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడం అనేది
మాకు చాలా పెద్ద గౌరవం.
ఇది ఐఎస్ఎస్ లో సుదీర్ఘంగా రికార్డ్ చేయబడిన స్టేలలో ఒకటి.
అందుకని అంగారక గ్రహం మరియు సుదూర అంతరిక్షానికి
సుదీర్ఘ మిషన్లను ప్లాన్ చేయడానికి మనకు అవసరమైన తెలివితేటలు,
మానవ శరీరంపై
దీర్ఘకాలిక అంతరిక్ష ప్రయాణం ప్రభావాలను
అధ్యయనం చేయడం, మా మిషన్ యొక్క సిద్ధాంతాలలో ఒకటి.
మురాయి-సాన్ మెగురు సేకిని ఏందుకు డేట్ చేస్తోంది?
ఆమె ప్రపంచంలో ఎవరినైనా డేట్ చేయచ్చు.
నిన్ను కూడానా?
అంటే, అతనేమీ అంత గొప్ప నటుడు కూడా కాదు.
నువ్వు ఎంపరర్ హిట్ మ్యాన్ 3 చూశావా?
అది భయంకరంగా ఉంది.
బహుశా సెక్స్ బాగుంటుందేమో.
అంటే... అది అంత గొప్పగా ఉండదేమో.
ఆమె భూమి నుంచి 400 కిమీ దూరంగా వెళ్తోంది.
హే, ఏం చేస్తున్నావు?
నువ్వు ఆ నల్ల రాయిని అక్కడ పెడితే, కంప్యూటర్ అక్కడకి వెళ్తుంది, నువ్వు అక్కడకి వెళ్తావు.
అప్పుడు కంప్యూటర్ ఇక్కడ ప్రయత్నిస్తుంది.
నల్ల రాయి అక్కడికి వెళ్తుంది.
అది ఒక గెలుపు!
నువ్వు చెత్తదానివి.
అభినందనలు మీరు గెలిచారు!
యమాటో-సాన్, నువ్వు రావాలి.
నా పని అయిపోవచ్చింది.
నువ్వు ఇప్పుడే రావాలి.
జే-కామ్
అయితే నేను ఇక్కడే ఉంటాను.
బ్యాకప్ కమ్యూనికేషన్లలో ఒకటి ప్రతిస్పందిస్తున్నట్టు లేదు.
కాప్టెన్ మురాయి.
ఈమె మిత్సుకి యమాటో, కమ్యూనికేషన్స్.
మనం ఇంతకుముందు ఎక్కడైనా కలిసామా?
లేదు.
అవునా?
నువ్వు పరిచయం ఉన్నదానిలా ఉన్నావు.
యమాటో-సాన్ ఒకసారి డయాగ్నొస్టిక్ నడిపి చూస్తారు.
కమ్యూనికేషన్లు ఎప్పుడైనా పని చేయకపోతే,
నేను ఒక వైరల్ డౌన్షిఫ్ట్ ని ఏర్పాటు చేస్తాను.
అది ఐఎస్ఎస్ కి సందేశాన్ని ప్రసారం చేస్తుంది.
దానితో అవి వెంటనే పని చేయడం మొదలు పెడతాయి.
పని పూర్తి చేయడం అనేది ఎప్పుడూ ఒక మహిళే చెయ్యాలి.
సరే, టెస్ట్ రన్ చేస్తున్నాను.
దయచేసి మానిటర్ కేసి చూడండి.
నేను కనిపిస్తున్నానా?
కనిపిస్తున్నావు.
ఫోటో ఎలా ఉంది?
అద్భుతంగా ఉంది.
నేను వినిపిస్తున్నానా?
వినిపిస్తున్నావు.
ఇప్పుడు?
వినిపిస్తున్నావు.
ఈ ఫ్రీక్వెన్సీలో,
నేను చెప్పేది మీకు వినిపిస్తోందా?
నేను...
"నేను... సూర్యోదయాన్ని మిస్ అవుతాను."
అంతా బానే ఉందా?
అంతా బానే ఉంది.
ఇక్కడ ఏమైంది? చిన్న డ్రగ్స్ ల్యాబ్ పెలుడా?
ఏంటి, వాళ్ళు పొలం మధ్యలో ఒక డ్రగ్స్ ల్యాబ్ పెట్టుకుని ఉంటారనుకుంటావా?
నేను ఒకసారి చక్ ఇ. చీజ్ మధ్యలో ఒక డ్రగ్స్ ల్యాబ్ చూశాను.
ఏదీ నన్ను ఇక ఆశ్చర్యపరచదు.
నేనలా అని అనుకోవడం లేదు.
ఇది...
ఇది ఒక డిజైన్ లా అనిపిస్తోంది.
అది చూడు.
టైర్ గుర్తులు తాజాగా కనిపిస్తున్నాయి.
ఇంకా కొంచెం వేడి మిగిలి ఉంది. ఒక పూట అయి ఉంటుందని అనుకుంటాను.
వాళ్ళు మత్తులో, అమ్మ ట్రక్కు పాడు చేశారు. కానీ ఏం చేస్తూ?
ఆధారాలు పాతి పెట్టి, పారిపోయరా? వాళ్ళ అమ్మ వాళ్ళ పని పడుతుందని వాళ్లకి తెలుసు కదా?
దీన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళారా?
కాదు.
షెరిఫ్?
షెరిఫ్!
షెరిఫ్!
రండి.
అమ్మా!
బంగారం.
బంగారం. బంగారం. అంతా బానే ఉంది. అంతా బానే ఉంది. అంతా బానే ఉంది. అమ్మ వచ్చేసింది.
-అమ్మా! -లూక్! లూక్!
నాకేసి చూడు.
-ఏమైంది? -మాకు ఇంకా తెలియదు.
కొంతమంది పిల్లలకు... వాళ్ళకి ముక్కులోంచి రక్తం కారుతోంది.
ఇతనికోక్కడికే అలా జరగలేదు.
అది ఆజ్బెస్టాస్, లేదా సీసం వలన కావచ్చు. సిడిసి వస్తోంది.
ఈ లోపు అందరినీ వెంటనే స్కూల్ ఖాళీ చేసి, బయటకి వెళ్ళమని చెప్తున్నాము.
సరే, నాతో రండి. నా వెనకే రండి. అమ్మ వచ్చేసింది.
నా వెనకే రండి. అంతా బానే ఉంది, బంగారం. అంతా బానే ఉంది.
రా.
షెరిఫ్
ఏంటిది?
డేనియల్ ఎక్కడున్నాడు?
షెరిఫ్ అల్జీమర్స్. డిప్యూటీ కూన్.
మీ మందబుద్దులు ఇక్కడేం చేస్తున్నారు?
మమ్మల్ని మిస్ అయ్యావా, బాబు?
నాకు వారెంట్ ఏమీ కనిపించడం లేదు. అందుకని నువ్వు మమ్మల్ని అరెస్ట్ చెయ్యలేవు, బాబు.
మేము కాల్, చెట్ గ్రిఫిన్ కోసం వచాము.
ఎవరు?
మేము వాళ్ళ క్యాంపర్ దగ్గరకు వెళ్ళాము.
మీరు వాళ్ళ ట్రైలర్ దగ్గరకి వెళ్లి, వాళ్ళ కోసం అరచి గోల చేసారని మాకు తెలుసు.
అప్పు వసూలు చేయడానికి వెళ్ళారా?
నేను రాత్రంతా ఇక్కడే ఉన్నాను, బాబు.
అది... అది చెప్పే ఏడుగురు సాక్షులు ఉన్నారు.
కాల్ నీకు ఎంత డబ్బు బాకీ ఉన్నాడు?
వాడెవడు?
ఇది సరదాగా ఉంది, బాబు.
మా నాన్న నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడల్లా నీ సైరన్ మొగుతూంటే చూసి
నిన్ను చూసి చాలా నవ్వేవాడు.
"అసలు అతని విలువ ఏముంది?" అని అనేవాడు.
ఇప్పుడు చూడు. ముసలివాడివి కూడా అయ్యావు.
అయ్యో.
వెధవలారా, కదలకండి!
-వాళ్ళు ఎక్కడున్నారు? -నాకు తెలియదు, బాబు.
మేమా వెధవల్ని ముట్టుకోలేదు, సరేనా?
మీరు తప్పు చోటు వెతుకుతున్నారు.
మిస్సిసిప్పికి రెండు వైపులా వాళ్ళని ద్వేషించే వాళ్ళు ఉన్నారు.
రోమన్స్ 8:18
వాళ్ళు ఎపుడూ ప్లాన్లు వేస్తూనే ఉంటారు. వాడు, వాడి గర్ల్ ఫ్రెండ్.
No comments yet. Be the first to leave one.