For All Mankind

For All Mankind

Telugu സബ്ടൈറ്റിൽ ഡൗൺലോഡ് ചെയ്യുക

സീസൺ 1

റിലീസ് വിവരങ്ങൾ

For All Mankind S01E06 Home Again 1080p WEB-DL 6CH x265 HEVC-PSA
കമന്ററി എഴുതിയത് chargephoton88

ടാഗുകൾ

webdl
പ്രസിദ്ധീകരിച്ചത്: 2026-08-21
ഡൗൺലോഡുകൾ: 0
ശ്രവണ വൈകല്യമുള്ളവർക്ക്: No
FPS: 23.976

Telugu സബ്ടൈറ്റിൽ പ്രിവ്യൂ

ആദ്യത്തെ 200 വരികൾ.

అపోలో 23 24 ఆగష్టు 1974

జెంటిల్మెన్, నేను మిమ్మల్ని ఆటంకపరచట్లేదు అనుకుంటున్నాను.

ఓహ్, చూడండి, అబ్బాయిలు.

జాన్సన్ అంతరిక్ష కేంద్రం యొక్క కొత్త డైరెక్టర్, జీన్ క్రాన్జ్,

మనలాంటి సాధారణ పనివారిని సందర్శించటానికి విచ్చేశారు.

అందులో తప్పేముంది, ఒకసారి వచ్చి వీడుకోలు చెప్దామనుకున్నాను.

అలాగే, చివరికి నీకు నీ సొంత కమాండ్ లభించినందుకు నిన్ను స్వయంగా

అభినందిచాలని వచ్చాను, మైక్. నువ్వు సాధించావు.

చాలా సంతోషం, జీన్.

హే, విను, నువ్వు నీల్ తో అతనికన్నా ఇంకా బజ్ కన్నా

మేము బాగా ల్యాండ్ చేయగలమని చెప్పు.

నాకు తెలిసి ప్రతి ఒక్కరూ వారి కన్నా బాగా ల్యాండ్ చేసారు.

జెంటిల్మెన్, త్వరగా.

హ్యూస్టన్, కేప్ కెన్నెడీ లాంచ్ కంట్రోల్ నుండి.

మనకి ఇంకా ఒక గంట పది నిముషాలు ఉంది దానిని ఆపండి.

ఫ్లైట్ హ్యాండ్ ఆఫ్ ని షెడ్యూల్ ప్రకారం ఆపాము.

సరే, కెన్నెడీ. ఫ్లైట్ హ్యాండ్ ఆఫ్ కోసం ఒక గంట పది నిమిషాల వద్ద ఆపుతున్నాము.

క్యాప్ కామ్, మన వ్యోమగాములు లైన్ లో ఉన్నారా?

ఉన్నారు, డీక్.

జేమ్స్ టౌన్ బేస్, ఇది హ్యూస్టన్. మిమ్మల్ని బిగ్ బోర్డు కి కనెక్ట్ చేస్తున్నాము.

మీకు వినిపిస్తుందా? ఓవర్.

హ్యూస్టన్, ఇది జేమ్స్ టౌన్ బేస్. మాకు వినపడుతుంది.

మేము లేకుండా మీరు ఉత్సవాలు మొదలు పెట్టటం అంత మంచిది కాదు.

అలా ఎన్నటికీ అనుకోము, ఎడ్.

అడ్మినిస్ట్రేటర్ వైస్నర్ తన ప్రసంగాన్ని ఇప్పుడే ఇస్తున్నారు.

హ్యారీ ప్రసంగిస్తున్నారా? ఇది కొన్ని గంటలు పడుతుంది.

నేను క్లుప్తంగా ఉంచుతాను, గోర్డో. నువ్వు ఎక్కువసేపు దృష్టి పెట్టలేవని నాకు తెలుసు.

ఇది చాలా ముఖ్యమైన రోజు.

మన దేశానికి ఇది ముఖ్యమైన రోజు.

ఈరోజు వస్తుంది అని చాలా మంది నమ్మలేని రోజు.

కానీ, ఇది నాసా లో కూడా ఒక ముఖ్యమైన రోజు.

ఇంకా మన ప్రోగ్రాం చరిత్ర లో ఇది అతి ముఖ్యమైనదిగా

గుర్తిస్తేనే సమంజసంగా ఉంటుంది.

ఎందుకంటే ఇవాళ

తొలిసారిగా ఒక స్త్రీ మన ఫ్లైట్ డైరెక్టర్లలో ఒకరిగా ఎన్నికయ్యారు.

ఆమె తన అంకిత భావం ఇంకా ఈ కార్యక్రమం యొక్క అత్యున్నత ప్రమాణాల పట్ల తన నిబద్ధతతో

ఆ స్థానాన్ని సంపాదించుకున్నారు.

తన సాంకేతిక ఇంకా వృత్తి పరమైన లోతైన జ్ఞానం వల్ల.

కానీ, అన్నిటికన్నా జేమ్స్ టౌన్ బేస్ స్థాపన సమయంలో

ఆమె ప్రదర్శించిన నాయకత్వ పటిమ వల్ల.

ఆమె సామర్ధ్యం ఎదురులేనిది.

ఆమె గుణం ఇంకా సమగ్రత అత్యున్నత స్థాయి గలవి.

ఇంకా, సోదర సోదరీమణులారా, అధ్యక్షుడు కెన్నెడీ తరపున,

అపోలో 23 లాంచ్ కి మన కొత్త వైట్ టీం ఫ్లైట్ డైరెక్టర్ ని

మీకు పరిచయం చేయటం నా గౌరవం ఇంకా ఆధిక్యతగా భావిస్తున్నాను.

ఐరీన్ హెన్డ్రిక్స్.

మీ అందరికీ ధన్యవాదాలు.

నాకు ముందు ఉన్న చాలా మంది గొప్పవారు చేసిన అసాధరణమైన పని వల్లనే నేను ఇక్కడ ఉన్నాను.

ఇంకా, ఈ అద్భుతమైన నైపుణ్యం కలిగిన వారిని ముందుండి నడిపించడం నాకు గర్వంగా ఉంది.

మనకి ఒక లాంచ్ చేయాల్సిన మిషన్ ఉంది. ఇప్పుడు తిరిగి మనం పనిలోకి వెళ్దాము.

దయచేసి, నాకు ఆ యాసెంట్ ట్రాజెక్టరి వివరాలు ఇవ్వండి.

మొదలు పెడదాం.

ఇంకా ఐరీన్, ఇప్పుడు మీరే ఇంచార్జ్ కాబట్టి,

మాకు మీతో చర్చించడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి.

స్నానం లాంటివా.

ఇంకా ఆహారం లాంటివి.

ఇంకా పాడైపోయిన థర్మల్ ఐస్ డ్రిల్ బిట్లు.

ఇంకా ఆహారం కూడా.

ఇంకా వచ్చేవారం ఇక్కడికి అపోలో 23 వచ్చినప్పుడు మేము

వారికి అప్పజెప్పాలనుకుంటున్న మరొక 5000 ఇతర విషయాలు.

సరే. విషయం అర్ధమైంది.

ఇంకా ఈ స్పేస్ క్రాఫ్ట్ గాల్లోకి లేచి చంద్రుడి మీదకి వెళ్ళే దారిలో ఉన్నప్పుడు

మీ ఫిర్యాదులన్నీ స్వీకరించడానికి నేను చాలా సంతోషిస్తాను.

ఆ స్పేస్ క్రాఫ్ట్ ఇక్కడికి రెండు వారల క్రితమే రావాల్సి ఉంది.

మొదటి రోజు, అప్పుడే వెనుకపడ్డావు, ఐరీన్.

నేను మీ ఫిర్యాదుని సంబంధిత విభాగానికి తెలియజేస్తాను, గోర్డో.

-చార్లీ, ఆ వీడియో ప్రసారం ఆపండి, సరేనా? -అలాగే, మేడం.

అవుట్ పోస్ట్ టావర్న్

ఇప్పుడు మనం మన ప్రత్యేక కథనానికి తిరిగి వెళ్ళడానికి, అపోలో 23 కవెరేజ్ ని

హోల్డ్ పాయింట్ వద్ద ఆపుతున్నాం.

మనం ఇల్లినాయి రాష్ట్ర సెనేట్ లో

సమాన హక్కుల సవరణను ఆమోదించే ఓటులో చివరి నిమిషాలకు చేరుకుంటున్నాం,

ఇంకా లెక్క చాలా దగ్గరగా ఉంది.

ఇప్పుడు ఈఆర్ఎ

ఈఆర్ఎ ఆమోదం అధ్యక్షుడు టెడ్ కెన్నెడీ యొక్క మొదటి ప్రాధాన్యత

అని ఆయన ప్రారంభ ప్రసంగంలో ప్రకటించారు,

ఇంకా గత రెండేళ్లలో ఆయన పాలనలో ఈ విషయం పై

దేశంలోని అన్ని రాష్ట్ర సభల్లో చాలా కసరత్తులు

జరగటం గమనించవచ్చు.

ఈరోజు వరకు, ఈ సవరణను 36 రాష్ట్రాలు ఆమోదించాయి,

దానితో ఇంకా ఒక్క రాష్ట్రమే ఆమోదించాల్సి ఉంది.

గత ఏడాది రిపబ్లికన్ గవర్నర్ ఒగిల్వీ

ఆశ్చర్యకరంగా ఈ సవరణకు తన మద్దతు తెలిపే దాకా,

మద్దతుదారులు ఇల్లినాయి రాష్ట్రాం పై ఆశలు వదులుకున్నారు...

అవును, ఇది జరుగుతుందని నాకు తెలుసు!

అది ఒక రాజకీయపరమైన దాన్ని సృష్టించింది...

ఒక్క నిమిషం.

ఇంకా ఇప్పుడు చివరి వోటు నమోదు అవుతుందని నాకు వార్త అందుతుంది.

ఇంకా ఆ వోటు...

మద్దతుగా పడింది.

మనం చూస్తున్న యాక్చుయేటర్ పాడైపోయిందనుకుంటా.

మనం దాన్ని మరమ్మత్తు చేయడానికి కొద్ది నిమిషాలే పడుతుంది,

ఇంక అప్పుడు మనం టవర్ దగ్గర నుంచి వెళ్ళిపోదాం.

నేను ఎక్కడికీ వెళ్ళాల్సిన పని లేదు.

ఇది ఒక అద్భుతమైన యంత్రం.

నా చేతిలో అపోలో 24 ప్రధాన సిబ్బంది ఉన్నారు.

నువ్వు నాకు చెప్పకపోవడానికి ఒక కారణం ఉందని నాకు ఎందుకు అనిపిస్తుంది?

నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు.

ఈ వ్యోమగాములు, వాళ్ళ సీనియారిటీ ప్రకారంగా ఉన్నారు...

ఎల్లెన్ వేవర్లీ, మిషన్ కమాండర్,

హ్యారిసన్ లూ, ఇంకా...

డీక్ స్లేటన్.

ఏంటి?

ఊరుకో, డీక్. నువ్వు ఏం చేస్తున్నావు?

ఫ్లైట్ స్టేటస్ కి నా మెడికల్ క్లియరెన్స్, సంతకం చేసి, సీల్ వేసి ఇచ్చారు.

మెర్క్యూరీ సమయం నుండి నీకు ఒక గుండె సమస్య ఉంది. అది అందరికీ తెలుసు.

అది ఇక ఎంతమాత్రం ఫ్లైట్లలో ప్రమాదం కాదని వైద్య సిబ్బంది అధికారికంగా ధ్రువీకరించారు.

మీ చేతిలో ఉన్న డాక్యుమెంట్ లో ఆ ధృవీకరణ ఉంది.

అధ్యక్షుడికి ఇది నచ్చదు.

ఆయన ఇదేదో జనాల్ని ఆకర్షించడానికి చేసినట్టుగా అనుకుంటాడు.

ఆయనకి అది నచ్చకపోతే ఫ్లైట్ సర్జన్ తో వాదించొచ్చు.

ఇంకా వ్యోమగాముల ఆఫీస్ చీఫ్ గా,

నేను డీక్ స్లేటన్ ను అపోలో 24 ప్రధాన సిబ్బందిగా నియమిస్తున్నాను.

నాకు సంబంధించినంత వరకు ఇదే ఆఖరి మాట.

దేవుడా.

ఇది వినడానికి కలవరపాటు కలిగిస్తుందని నాకు తెలుసు.

అంటే, ఇది ఏమాత్రం సహించరాని ప్రవర్తన.

వాళ్ళిద్దరూ దీనికి తీవ్రమైన శిక్ష అనుభవిస్తారని నేను మీకు హామీ ఇస్తున్నాను.

నాకు వాళ్ళ శిక్ష గురించి అంతగా అవసరం లేదు

ఇలాంటి సంఘవిద్రోహ ప్రవర్తనకు భావోద్వేగ కారణాలను

తెలుసుకోవాలి అనుకుంటున్నాను.

సంఘవిద్రోహ ప్రవర్తనా? అంటే...

వాళ్ళేమీ సైకోలు కారు.

వాళ్ళు టపాకాయలతో కొన్ని టాయిలెట్లను పేల్చారు.

అదొక అల్లరి పని ఇంకా దానికి వాళ్లకు శిక్ష పడుతుంది.

దీనికి అంతర్గత కారణాలు ఇంట్లోని సమస్యలేమో

పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను.

ఇంకా మిసెస్. స్టీవెన్స్ కూడా ఈ చర్చల్లో భాగం వహించేలా చేయాలి,

ఎందుకంటే ఇద్దరిలో ఒకరు ఆమె కొడుకు.

అంటే, మిసెస్. స్టీవెన్స్ తన ఉద్యోగ అవసరాల రిత్యా హాజరు కాలేకపోయారు.

అవును, ఆమె ఒక వ్యోమగామి. అది నాకు తెలుసు.

ఇంకా ఆమె భర్త కూడా,

ఇంకా నా భర్త కూడా, వాళ్ళిద్దరూ ప్రస్తుతం చంద్రుడి మీద ఉన్నారు.

నాకు ఆ విషయం కూడా తెలుసు, మిసెస్. బాల్డ్విన్.

ఇంకా అది మీ ఇరు కుటుంబాలపై ఎంత ఒత్తిడి, ప్రభావం చూపుతుందో నేను అర్ధం చేసుకోగలను.

ఓహ్, మేము సర్దుబాట్లు చేసుకుంటున్నాం.

ఇది నా దృష్టికి తెచ్చినందుకు మీకు ధన్యవాదాలు.

ఇప్పటి నుంచి దీన్ని నేను చూసుకుంటానని మీకు మాటిస్తున్నాను.

-అంటే... -ధన్యవాదాలు.

మీరు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు, మిసెస్. బాల్డ్విన్.

మనం ఇంటికి వెళ్ళేవరకూ ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడకండి.

వెళ్ళాక స్కూలు వస్తువులు ధ్వంసం చేసినందుకు

ఎలాంటి శిక్ష ఉంటుందో మనం మాట్లాడుకుండాం.

పదండి.

-అలాగే. -సరే.

నాకు ఇవాళ మా నాన్న మొహం చూడాలనిపిస్తుంది.

పోయిన థాంక్స్ గివింగ్ రోజున, మాకు

ఈఆర్ఎ అంటే మనమంతా ఒకటే బాత్ రూములు వాడుకోవాలా లేదా అని చాలా పెద్ద గొడవ అయింది

అంటే, అప్పుడది చాలా శుభ్రంగా ఉంటుంది.

జాన్ స్టెన్నిస్ ఈ మొత్తం "యుద్ధంలో మహిళలు" అనే విషయం మీద

సాయుధ దళాల కమిటీలో పోరాడతాడు. కావాలంటే చూడు.

ఆయన డెమోక్రాట్ అయ్యుండొచ్చు, కానీ ఆయన మిస్సిస్సిపి వాడే కదా.

అంటే, మిస్సిస్సిపి, కాలిఫోర్నియా, ఏదొకటి.

కూతుళ్ళు యుద్ధానికి వెళ్తుంటే, అమెరికన్లు చూస్తూ ఉండే అవకాశమే లేదు, నన్ను నమ్ము.

అంతరిక్షంలోకి మహిళలు వెళ్ళడం గురించి కూడా అదే అనేవారు.

కేవలం కొంచెం సమయం పడుతుంది అంతే.

అది సమాన హక్కుల సవరణ, పామ్, గే హక్కుల సవరణ కాదు.

మీరిద్దరూ ఎంత స్వార్ధంగా ఆలోచించినా మార్పు వస్తుందనే గాలులు బలంగా వీస్తున్నాయి.

యాక్చుయేటర్ మరమ్మత్తు ఇంకా టెస్ట్ పూర్తి అయింది.

మేము ముగించుకొని టవర్ నుంచి వచ్చేస్తున్నాము.

నేను ఎల్.సి.సి కి చేరుకున్నాక మొత్తం చూసుకుంటాను.

నాకు ఆకలిగా ఉంది.

వాళ్ళ దగ్గర ఇంకా ఆ డబల్-డెక్కర్ చీజ్ బర్గర్లు ఉన్నాయా...

ఎఫ్ఐడిఓ, మనకి లాంచ్ సమయంలో వీచే గాలుల సమాచారం ఉందా?

ఉంది. ఇప్పుడే కేప్ నుండి దానికి సంబంధించిన సమాచారం అందింది.

-మనకి లాంచ్ చేయడానికి అణువుగానే ఉన్నాయి. -ఆ డేటా మీద ఒక కన్నేసి ఉంచు.

క్రితం సారి మనం యాంగిల్ ఆఫ్ యటాక్ పరిమితులు దాటే వరకు వెళ్ళాము.

ఓరి, దేవుడా.

-వామ్మో. -నేను చూస్తుంది నమ్మలేకపోతున్నాను.

తలుపులు మూసేయండి.

కేప్ కెన్నెడీ లాంచ్ పాడ్ మీద

అపోలో 23 పేలుడు సంఘటన జరిగి

అరవై రోజులు గడిచాయి.

కొత్తగా నియమితులైన జాన్సన్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్, జీన్ క్రాన్జ్ తో సహా

పేలుడు సమయంలో టవర్ వద్ద ఉన్న

12 మంది సిబ్బంది విచారకరమైన మరణం వల్ల

మొత్తం ప్రోగ్రాంలో ఇంకా దేశంలో ఇంకా విషాదం అలుముకుంది.

పేలుతున్న ఆ వాహనం నుంచి అత్యవసర లంచ్ ఎస్కేప్ టవర్ ద్వారా

రక్షించబడిన ముగ్గురు వ్యోమగాములు

పాడైన వారి కమాండ్ మాడ్యూల్ సముద్రంలో కాకుండా నేల మీద

ల్యాండ్ అయింది కాబట్టి ఇంకా ఆ గాయాల నుండి కోలుకుంటున్నారు.

ఇదిలా ఉండగా, జేమ్స్ టౌన్ బేస్ లో ఇరుక్కుపోయిన ముగ్గురు వ్యోమగాములు

చంద్రుని పై అమెరికా యొక్క మొట్టమొదటి మానవ ఆవాసంపై

ప్రయోగాలు ఇంకా నిర్వహణ పనులు కొనసాగిస్తూ ఉన్నారు.

నాసా విచారణ బోర్డు సాటర్న్ V పేలుడికి కారణాలు గుర్తించడానికి వేచి చూస్తూ

వ్యోమగాములు బాల్డ్విన్, స్టీవెన్స్ ఇంకా పూల్ తమకు అవసరమైన సామానులు

మానవరహిత టైటాన్ రాకెట్స్ ద్వారా అందుకుంటున్నారు.

బోర్డు సాటర్న్ V రాకెట్స్ ని మళ్ళీ ఎగరడానికి అనుమతి ఇచ్చేంత వరకు

వ్యోమగాముల సిబ్బందికి ఉపశమనం ఉండే అవకాశం లేదు.

జేమ్స్ టౌన్ బేస్ పనిని ఆలస్యం చేయడానికే

కెజిబి గూఢచారులు అపోలో 23 ను నాశనం చేసే అవకాశం

ఉందనే ఆందోళనను ఎఫ్.బి.ఐ వ్యక్తం చేస్తుంది.

ఆ కోణంలో, జె.ఎస్.సి ఇంకా కేప్ కెన్నెడీ, జెపిఎల్ వద్ద

ఇంకా దేశ నలుమూలల్లోని నాసా కేంద్రాల్లో ఉన్న

సహాయక సిబ్బందిని, ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టాలి అనుకుంటున్నాం.

-నాకు అర్ధమైంది. -నాకు అర్ధం కాలేదు.

గౌరవంతో అడుగుతున్నాము, కానీ ఎఫ్.బి.ఐ ఎందుకు ఈ వింత దారిలో విచారణ చేస్తుంది?

మనకి అసలు కారణం తెలుసు. ఇంకా అదెవరో ఒక రష్యన్ గూఢచారి కాదు అని మనకి తెలసు.

నీకు కారణం తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు.

ఇంకా మా విచారణలో ఇప్పటికే

അഭിപ്രായങ്ങൾ

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left