Invasion

Invasion

Telugu സബ്ടൈറ്റിൽ ഡൗൺലോഡ് ചെയ്യുക

സീസൺ 1

റിലീസ് വിവരങ്ങൾ

Invasion 2021 S01E10 720p ATVP WEBRip x264-GalaxyTV
കമന്ററി എഴുതിയത് chargephoton88

ടാഗുകൾ

webdl
പ്രസിദ്ധീകരിച്ചത്: 2026-08-21
ഡൗൺലോഡുകൾ: 0
ശ്രവണ വൈകല്യമുള്ളവർക്ക്: No
FPS: 23.976

Telugu സബ്ടൈറ്റിൽ പ്രിവ്യൂ

ആദ്യത്തെ 200 വരികൾ.

మానవ జాతి నేడు శత్రువులను జయించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శత్రువుల విమానాలు

ఇప్పుడు కూలిపోతున్నాయి.

అన్నిటికంటే అబ్బురపరిచే విషయమేంటంటే

ఈ విజయానికి కారణం జపాన్ దేశం.

శత్రువును జయించడానికి జపాన్ నేడు ప్రపంచ దేశాలను నడిపించింది.

హినాటా పుట్టినరోజుకు, మేము ఆమెకు...

ఒక అయస్కాంత దిక్సూచిని ఇచ్చాము.

అప్పుడు ఆమెకు దాదాపు

నాలుగు సంవత్సరాల వయసు.

ఆమె ఆ దిక్సూచిని చాలా ఇష్టపడింది.

ఆమె ఆ తర్వాత కొన్ని రోజులు మిగతా బొమ్మలని ముట్టుకోలేదు కూడా.

తనను పార్కుకు తీసుకెళ్లే వారం,

ఆమె తన దిక్సూచిని తీసి చూసేది.

అందులోని చిన్ని పాయింటర్ ఉత్తరాన్ని చూపేది,

అప్పుడు తను అటు వైపే వెళ్ళేది.

ఆ చిన్న దిక్సూచి. దాన్ని తన చేతితో పట్టుకొనేది.

ఆ చిన్న సూదిని తిప్పే శక్తి

ఎక్కడి నుండి వచ్చేదో తెలుసుకోవాలని చూసేది.

హినాటాను నడిపించింది కూడా ఆ శక్తే.

ఊపిరి తీసుకో. హే, నాకేసి చూడు. నన్ను చూడు. కాస్పర్!

ఏం పర్లేదు, మిత్రమా.

డాక్టర్! డాక్టర్!

డాక్టర్, ఒకసారి తనని చూడండి. చెక్ చేయండి.

-ఏదోకటి చేయండి. -ఏం జరిగింది?

తన గుండె ఆగిపోకుండా చూసుకోండి.

అతను ఊపిరి తీసుకుంటున్నాడు.

జాగ్రత్త. ఆయన్ని ఇక్కడికి తీసుకురండి.

ఏం పర్లేదు.

దీని అర్ధం ఏంటి?

దీనికి అర్ధం ఏంటి?

-ఏమీ లేదు. -"ఏమీ లేదు" అంటే కుదరదు. మళ్ళీ ప్రయత్నించు.

-ఇది టెస్ట్ ని నువ్వు తేలికగా... -మళ్ళీ చేయమని చెప్పాను కదా.

-ఏమాత్రం స్పందన లేదు. -అరె ఛ!

తను ఊపిరి తీసుకుంటున్నాడు.

సరే.

-ఊపిరి తీసుకుంటున్నాడు, మళ్ళీ. ఏంటి? -సరే.

పని చెయ్.

తన ఈఈజి లో స్పందన లేదు.

ఊపిరి తీసుకొనేది అతను కాదు, ఆ మెషిన్.

నన్ను క్షమించండి.

మస్తిష్కం నుండి కాండం వరకు అతని మెదడు దెబ్బతింది.

గుండె ఆగిపోయింది, మెదడుకు ప్రాణవాయువు వెళ్లడం లేదు,

కాబట్టి శరీరంలోని కణాలు మృతిచెందాయి.

మెదడులోని కణాలు కూడా మన లాంటివే.

ఒకసారి చనిపోతే, మళ్ళీ బ్రతకవు.

నన్ను క్షమించండి.

అతని మెదడు చచ్చిపోయింది.

-అంటే... -ఆయన మరణించాడు.

పరిగెత్తు, అనీషా!

పరిగెత్తు, అనీషా! పరిగెత్తు!

నాన్న ఎక్కడికి వెళ్ళాడో చూసావా?

మీ నాన్న...

ఆయన్ని వాళ్ళు కాల్చేశారు.

ఆయన చనిపోయాడు.

అయితే చెప్పు.

లేదు.

ఆయన దాక్కున్నాడు.

మనం వేచి ఉంటే...

లేదు, బంగారం.

మీ నాన్న...

ఒక చెడ్డ వాడు ఆయన్ని చంపేశాడు.

అమ్మా...

తనకి చెప్పు.

నాకు ఏం చెప్పాలి?

మీ నాన్న...

మేము ఆయన్ని వదిలేసాము...

ఆ తర్వాత వాళ్ళు ఆయన్ని చంపేశారు.

కానీ అమ్మ ఇక్కడే ఉంది.

నేను ఇక్కడ ఉన్నాను.

నాన్న చనిపోయాడా?

డేవిడ్ బోవి భూమి పై పడిన మనిషి

మానవ జాతి శత్రువులను జయించింది.

ప్రపంచ వ్యాప్తంగా శత్రువుల విమానాలు

భూమి పై కూలుతున్నాయి.

వారిక తిరిగి పోరాడలేకపోతున్నారు

కారణంగా మన రోడ్ల పై చనిపోతున్నారు.

అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటంటే

ప్రపంచాన్ని విజయం వైపు నడిపించింది జపాన్ దేశమే.

జపాన్ వర్ధిల్లాలి. వేడుక. ఎన్నటికీ వెనుకడుకు వేయకండి!

ఈ గొప్ప దేశ పౌరులు

శత్రువును జయించే దిశగా ప్రపంచాన్ని నడిపించారు.

ఆశ, కలలు, కృతజ్ఞత.

మన హీరోలు... ఎన్నటెన్నటికీ...

ఎక్కడికి పోతున్నావు? ఎందుకు పరిగెడుతున్నావు?

నీకు ఎవరైనా కుటుంబం, లేదా పిల్లలు ఉన్నారా? ఏంటి?

-అవును. -అవునా? వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసా?

అతను ఏం చేసాడో నువ్వు చూసావు.

-కాదు, అది అతను కాదు. -నువ్వు చూసావ్.

ఆయన వారిని ఆపాడు.

అణు బాంబులు వాళ్ళని ఆపాయి. అతనేమో హీరోల వెళ్లి ఆపలేదు.

-ఆయనకి ఏమైంది? ఏమైంది? -మూర్ఛ వచ్చింది!

నువ్వు చూసావు!

ఇలా చూడు, ఆయన అక్కడ చనిపోయి ఉండడం నేను చూసా. సరేనా?

ఆయన ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. కానీ నువ్వు...

నేను ఇక చూడను.

ఇప్పటికే చాలా చూసా.

నేనిక చూడను.

నా చేతులతో...

బయటకు తీసినప్పుడు ఆయన చేతిని పట్టుకున్నాను.

వాళ్ళు అలా ఆయన్ని తీసినప్పుడు...

నేను ఆయన్ని కాపాడలేకపోయా.

కాపాడలేకపోతాను.

సరేనా?

నువ్వు ప్రయత్నించవు.

నీకు ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారా?

మా అమ్మ ఇక్కడ పని చేస్తుంది.

అయితే వెళ్లి ఆమెని వెతుకు.

నాకేం కాలేదు.

వెళ్ళు.

ఆగు.

ఇది నాది.

అది నీది.

అది ఆయన కాదనే నువ్వు ఇంకా నమ్మితే...

వెళ్లి చూడు.

తీసుకో!

సాధించాం!

"మనం సాధించాం"

హే, సైనికుడా! హే, హే, హే! నువ్వొక హీరోవి!

హే, మాతో ఒక ఫోటో దిగు, సరేనా?

నా దగ్గర ఫోన్ లేదు. ఒక ఫోటో తీస్తావా?

ఇక్కడ మనతో ఒక హీరో ఉన్నాడు, అవునా?

అవును!

హే! నన్ను చూడనివ్వు. నన్ను చూడనివ్వు.

సరే. నన్ను చూడనివ్వు. నన్ను చూడనివ్వు.

అవును!

పక్కకు జరగండి!

మార్గానికి అడ్డుగా లేవండి!

ఓహ్, అవును.

టెలిఫోన్

ప్రత్యేక బృంద సైనికుడు ట్రెవాంటే కోల్, సాక్సో టాస్క్ ఫోర్స్.

నేను యునైటెడ్ స్టేట్స్ కి రావడానికి విమాన టికెట్ కావాలి.

అవును, సర్.

సరే. అలాగే, సరే.

ఛ.

మనం రోడ్ వదిలి వచ్చి ఉండకూడదు.

మనం ఏం చేయాలో నాకు తెలుసు.

అక్కడ ఆహారం ఇంకా సైనికులు ఉన్నారు, ఇంకా...

జనం కూడా.

జనం ఉంటే మనకు సహాయం దొరుకుతుంది.

మనం అసలు ఎక్కడికి వెళ్తున్నాం?

అమ్మా.

నాకు ఆకలిగా ఉంది.

నాకు కూడా ఆకలి వేస్తుంది, బుజ్జి.

ఇక్కడ ఎవరూ లేరు.

ఇది చాలా పెద్దగా ఉంది.

వెచ్చగా ఉంది.

నువ్వు ఎదుగుతావు.

ప్రపంచం నాలు మూలల నుండి బోలెడన్ని సన్నివేశాలు అందుతున్నాయి.

చాలా మట్టుకు అనుసంధానించబడిన సంస్థల నుండి వస్తుంది.

వేడుక మరియు పునఃకలయికకు సమయం,

ఎంత వేగంగా వచ్చారో, అంతే వేగంగా గ్రహాంతర వాసులు ఓడించబడడంతో

ప్రజలు తమ ఆశ్రయాలను వదిలి

బయటకు వస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా విజయ సంబరాలు

ప్రజలు ఆకాశం వైపు చూస్తే వారికీ విజయమే కనిపిస్తుంది.

నేటికీ ప్రపంచమంతా ఇదే పరిస్థితి.

-అలాగే ఈ వేడుకలు... -మనం ఏం చేస్తున్నాం?

మనం ఏం చేస్తున్నాం?

-మనం ఇంటికి పోవచ్చు. -లేదు, మనం వెళ్లలేము.

అవును, వెళ్ళవచ్చు. అందరినీ చూడు.

అసలు మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం?

మనం ఏం చేస్తున్నాం?

మనం ప్రాణాలతో బయటపడుతున్నాము.

ఎందుకు?

అమ్మా?

-అదేంటి? -అదొక టివి.

అందులో ఏం వస్తుంది?

ఏమీ లేదు.

నువ్వు నాన్న గురించి మాట్లాడుతున్నావా?

-లేదు, లేదు. మనం మాట్లాడేది... -ప్రాణాలతో బయట పడడం గురించి.

మనం ఎందుకు ప్రజల నుండి దాక్కుంటున్నామో అమ్మ నాకు చెప్తుంది.

మనం ఎందుకు దాక్కున్నాం?

ఎందుకంటే, కొన్నిసార్లు అన్నీ చక్కగా, సురక్షితంగా ఉన్నట్టు కనిపించినా కూడా,

పరిస్థితిని నమ్మగలం అనే భావన కలిగినా కూడా,

అప్పుడు...

నీలోలోపల ఒక స్వరం నిన్ను హెచ్చరిస్తుంది.

అది ఎప్పుడూ మనల్ని నడిపిస్తుంది.

చాలా మెల్లిగా మాట్లాడినట్టు ఉంటుంది, కానీ మనం ఆ స్వరం చెప్పేది వినాలి.

ఎందుకంటే ఆ స్వరాన్నే పూర్తిగా నమ్మగలం.

ఇప్పుడు నా స్వరం నాకు చెప్పేది ఏంటంటే,

"అప్పుడే కాదు. ఇంకా పూర్తీ కాలేదు" అంటుంది.

అర్థమైందా?

మనం ఇప్పుడు ఇక్కడే ఉండాలా?

లేదు, మనం ఇక్కడే ఉండాల్సిన పని లేదు.

మనం ఈ రాత్రికి ఇక్కడ పడుకోవచ్చు.

ఆ తర్వాత ఎక్కడికి?

ఎక్కడికీ వెళ్లము.

ఎందుకంటే ఇప్పుడు వెళ్లడం సురక్షితం కాదు.

ఎందుకంటే అమ్మ స్వరం వెళ్లొద్దు అంటుంది కాబట్టి.

నేను లేకుండా నువ్వు ఎక్కడికైనా వెళ్లాలా?

నేను నిన్ను వదలను. ఎప్పటికీ.

అలాగే మీరు కూడా నన్ను వదిలి వెళ్ళకూడదు.

నన్ను వదిలి మీరు వెళ్లే ప్రసక్తే లేదు. నేను అలా జరగనివ్వను.

మనం కలిసి ఎక్కడ ఉంటే అదే మన ఇల్లు.

ఈ రాత్రికి, ఇదే మన ఇల్లు. సరేనా?

ఇక్కడే.

వెళ్లి పడక సిద్ధం చేసుకోండి.

నువ్వు ఆయన కోసం వెతకలేదు.

నేను ఆయన్ని చూడలేదు.

More Telugu subtitles for Invasion

അഭിപ്രായങ്ങൾ

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left