ആദ്യത്തെ 200 വരികൾ.
హేయ్.
హేయ్, బాబు.
-నిన్ను కలవడం సంతోషంగా ఉంది. -అవును.
అంతా సవ్యంగా ఉంది. వాటిని అక్కడ పెట్టు. సరిగ్గా అక్కడ.
సరే. అదనపు బలగాల కోసం అడిగానని ప్రిన్స్ చెప్పాడు.
-అవును, సాయం చేయడానికే ఇక్కడికి వచ్చా. -నరకానికి స్వాగతం, బ్రదర్.
మన కుర్రాడు ఎలా ఉన్నాడు?
బావున్నాడు. వాడు మనతోనే ఉండాలని కోరుకుంటున్నాడు.
చెత్త.
-నీకు కూడా కాస్త కావాలా? -అవును.
సరే.
మీ అన్న నువ్వు తిరిగి రావాలని కోరుకుంటున్నాడు. అతడిని మనం నమ్మచ్చా?
నాకు తెలిసిందల్లా…
నన్ను కాపాడటానికి తరీఖ్ ఏమీ ప్రయత్నించడు. సరేనా?
నేను తనని ఇబ్బంది పెట్టిన మరో సంఘటన ఇది,
ఇంకా తన గురించి మీకు తెలియదు, తెలుసా? మీకు తన గురించి తెలియదు.
తను మంచి వ్యక్తి కాడు. అతను ఒక చెత్త మనిషి.
కాబట్టి, మీరు నన్ను పంపించేయాలి, సరేనా?
కేవలం… ఒట్టేసి చెబుతున్నాను. కేవలం నన్ను పంపేయండి, నేను మిమ్మల్ని మర్చిపోతాను.
నాకు ఎప్పుడూ… నా దగ్గర డబ్బు ఉంది. చాలా డబ్బుంది.
డబ్బు కావాలంటే, నా దగ్గర చాలా డబ్బు ఉంది, బ్రదర్. దయచేసి, వద్దు, అలా చేయొద్దు!
వద్దు!
వద్దు!
చెత్త!
ఈ చెత్త ఫోన్ కోసం ఎంత సేవు ఎదురుచూడాలి?
మనం రోజంతా ఇక్కడే ఉన్నాం, ఎరిక్.
అతను నాకేం చెప్పాడంటే, నేను…
తరీఖ్ ఫోన్ చేస్తాడు.
సరే.
హేయ్, రాయ్. గుడ్ మార్నింగ్. లే బాబూ లే.
హేయ్, బాబు. ఇలా చూడు. ఇంక నిద్ర లేవాలి.
ఓహ్, దేవుడా.
ఇది చాలా సమయం తీసుకుంటోంది, బాబు. ఏదో పొరపాటు జరిగింది.
ఊరికే అంటున్నాను, తరీఖ్ ఈ పాటికి ఫోన్ చేసి ఉండాలి.
తన తమ్ముడు మన దగ్గర ఉన్నాడని అతనికి తెలుసు.
ఈ ప్లాన్ పని చేయడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.
వాడు ఈ ఆట ఆడటం లేదు, బాబు.
ఎక్కువ సమయం పడుతోంది కాబట్టి ఈ ప్లాన్ పని చేయడంలేదని అనుకోలేం.
అతనికి తన తమ్ముడు తిరిగి రావడం కావాలి, నన్ను నమ్ము.
మీరు ట్విట్టర్ లో అంతటా ఉన్నారు.
లోరెేన్ - హాష్ ట్యాగ్ మోమో కిడ్నాపింగ్ మెడిలిన్ లో మోమో కిడ్నాప్
చెత్త.
సిసిటీవీ ఇంటర్ ఫేస్
హాయ్.
హాయ్.
ఎలా ఉన్నావు?
బాగున్నాను.
మనం మాట్లాడుకోవచ్చా?
ఇక్కడికి ఎందుకు వచ్చావు?
ఏంటి?
నువ్వు ఉద్యోగానికి ఎందుకు వెళ్లలేదు?
గ్లోరియా బాగానే ఉందా?
బాగుంది.
ఇప్పుడే తనని స్కూలులో దింపి వస్తున్నాను.
కొన్ని డాక్యుమెంట్లు తీసుకువెళ్లాలని వెనక్కి వచ్చాను.
సరే.
తను కూడా నీ గురించి ఆందోళన పడుతోంది.
నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించావో నాకు తెలుసని
-నేను నటించబోవడం లేదు. -వద్దు.
నేను అది మెచ్చుకుంటాను.
కానీ…
నాకు అర్థమయ్యేలా చెప్పగలవా?
నేను సైకియాట్రిస్టుని కాను.
కానీ నేను నీ భర్తని ఇంకా నిన్ను ప్రేమిస్తున్నవాడిని.
-వయొలెటా. -ఏంటి?
చూడు, మనం ఎట్టకేలకు దీని గురించి మాట్లాడుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది.
నేను జనరల్ తో మాట్లాడాను. ఆయన నాకు అన్నీ వివరించాడు.
ఇది ఏంటి?
ఎక్కడికి వెళుతున్నావు?
ఉద్యోగానికి.
ఉద్యోగానికా?
నువ్వు తిరిగి వచ్చినప్పటి నుంచి నాతో కానీ నీ కూతురుతో కానీ కనీసం పది మాటలు కూడా మాట్లాడలేదు.
నువ్వు కాల్పుల మధ్య ఉన్నావు ఇంకా దాదాపు చనిపోబోయావు.
కానీ నీకు నా సహాయం అక్కరలేదు,
నువ్వు ఎవరితో మాట్లాడవు, నువ్వు థెరపిస్టుని సంప్రదించవు.
చూడు, నీ అమెరికన్ స్నేహితులు.
మిస్ మటీజ్, మీ వ్యాసాలని ఎంతో ఆసక్తిగా చదివాను.
ఆ అమెరికన్ మహిళకి సహాయం చేయడం మీ ధైర్యానికి నిదర్శనం.
నేనయితే ఆ పని చేయగలనో లేదో నాకు తెలియదు.
మేము మరొక విధమైన ఫలితాన్ని ఆశించాము. నాకు అంత ధైర్యం లేదు.
మా ఈ కార్యాలయంలో మా అందరి దృష్టిలో మీరు చాలా ధైర్యవంతులు.
మిస్ మటీజ్, ఇది మాకు ఎంతో గౌరవం, నిజంగా.
మీ కోసం ప్రెసిడెంట్ ఎదురుచూస్తున్నారు.
వయొలెటా మటీజ్.
మిమ్మల్ని మళ్లీ కలవడం సంతోషం.
మిస్టర్ ప్రెసిడెంట్, ఇంత తక్కువ సమయంలో నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు.
మిమ్మల్ని కలవడం కోసం నేను ఎదురుచూస్తున్నాను.
దయచేసి, ఇలా రండి.
ఇప్పుడు, మొదటగా, మీకు చెప్పాలి
మేము ఎంత కృషి చేస్తున్నా ఇటువంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్న వారు
మన దేశంలో ఇంకా కొందరు ఉన్నారు.
మీకు గనుక ఏదైనా జరగరానిది జరిగితే, అది ఒక విషాదం అయ్యేదని
మొదటగా నేనే అంగీకరిస్తాను.
మన దేశంలో మీరు అత్యంత ముఖ్యమైన జర్నలిస్ట్.
చాలా ధన్యవాదాలు, సర్.
ఎంతోమంది కొలంబియన్ యువతులు మిమ్మల్ని ఆరాధించి, ఆదర్శంగా తీసుకుంటారు.
మన రాజకీయ భావజాలాలు పూర్తిగా విరుద్ధమైనవి కావడం చాలా బాధాకరం.
మీరు నా పార్టీకి ఖచ్చితంగా మద్దతుదారు కాదు.
నా వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలు నిరుపయోగమైనవి, సర్.
అవును, నిజమే, మీరు రాజకీయాలను దూరం నుంచి చూస్తారు.
నిజానికి, నేను దానినే ఆశిస్తున్నాను, ఒక బాహ్యమైన పరిశీలన.
అది నా ఉద్యోగం.
అయితే, నేను మీకు ఎలా సహాయపడగలను?
ద టైమ్స్ పత్రిక కోసం నేను ఒక వ్యాసాన్ని రాస్తున్నాను
దాని గురించి మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాను.
అది మెడిలిన్ లో కిడ్నాప్ ఘటనకు సంబంధించినది.
దీని వెనుక అమెరికన్ల హస్తం ఉండే అవకాశం ఉంది.
స్టేడియంలో సర్వయిలెన్స్ కెమెరాలలో
రికార్డయిన కొన్ని దృశ్యాలు ఇవి.
వాళ్లు ఎవరో నాకు తెలుసు.
వాళ్లలో ఒకరు నా షోలో పాల్గొన్నారు.
వాళ్లు అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్.
అవును, ఈ కేసు పరిశోధనలో ఉంది.
నాకే ఈ దృశ్యాలు లభించాయి అంటే
నిఘా వర్గాలు మీకు ఇప్పటికే చెప్పి ఉండాలని నా అంచనా.
వాళ్లతో ఎలా వ్యవహరించాలో మీరు నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కి ఏమైనా ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారా?
సర్, వాళ్లని ఎందుకు అరెస్ట్ చేయలేదు?
వాళ్లని కనీసం ఎందుకు విచారించలేదు?
పరిశోధన జరుగుతుండగా దాని గురించి నేను మాట్లాడలేనని మీకు తెలుసు.
మీరు నన్ను మన్నించాలి.
మీకు మిలటరీ నుండి ఒకరిని మా సహాయకుడు పరిచయం చేస్తాడు
వాళ్లు మీరు అడిగే మరిన్ని ప్రశ్నలకు లేదా సందేహాలకు సమాధానాలు ఇవ్వగలరు.
సరే, అలాగే.
ఇప్పుడు, ఒక చిన్న విషయం మీద నేను దృష్టి పెట్టాలి.
మీరు సమయం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు.
-మీ రాక సంతోషం. -మన్నించండి.
-టైమ్స్. లిండ్గ్రెన్. -హేయ్, నేను వయొలెటాని.
హేయ్, వి. ఏంటి సంగతి?
ప్రెసిడెంట్ ప్రశ్నలు దాటవేశాడు. అది ఊహించినదే.
అవును, అంతే. అదే అనుకున్నాను.
ఈ దశలో, నేను ఖచ్చితంగా నమ్మే విషయం ఏమిటంటే
సిఐఎ ఈ వ్యక్తులతో కుమ్మక్కయింది.
నా ఉద్దేశం, వాళ్లని ఇంతవరకూ అరెస్టు చేయలేదంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?
ఈ వ్యవహారాన్ని నా దేశం ఎలా పరిష్కరిస్తుందో నాకు ఇంకా తెలియడం లేదు.
వాళ్లు సాయం చేస్తున్నారా లేదా?
నేను ఇది ఒప్పుకోవాలి…
మళ్లీ పాత రోజులకి వెళ్తామనే భయం నాకు ఉంది
ఆ రోజుల్లో కొలంబియాలో అమెరికా ఏం చేయాలనుకుంటే అది చేయగలిగేది.
అవును, సరే, నీకేదో ముఖ్యమైన విషయం తెలిసి ఉంటుంది.
ముందుముందు ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తవచ్చు, కానీ నువ్వు విషయాలు సేకరిస్తుండు, సరేనా?
దాని మీదే ఉండు, చాంపియన్.
ప్రముఖ వయొలెటా మటీజ్.
ఈ మధ్య నువ్వు బాగా బిజీగా ఉన్నావు.
నన్ను అనుసరిస్తున్నారా?
నేను నిన్ను అనుసరించను.
మాకు కొలంబియా ప్రభుత్వం నుండి రిపోర్టులు వస్తుంటాయి. వాళ్లు నిన్ను అనుక్షణం అనుసరిస్తున్నారు.
ఆ అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ సైనికుల గురించి రాస్తున్నాను.
వాళ్లు నాకు తెలుసు, ఇంకా వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసు.
అది ఒక ఆసక్తికరమైన కథనంలా అనిపిస్తోంది.
అవును. అది ఆసక్తికరమే.
వాళ్లకి ఇక్కడ సాయం అందుతోంది.
అది మీరే, కదా?
అవును. మీరే సాయం చేస్తున్నారు.
హేయ్. కొత్త సంగతులు ఏమైనా ఉన్నాయా?
ఇంకా ఎదురుచూస్తున్నాం.
ఏం చేయాలి అనుకున్నావో నిర్ణయించుకున్నావా?
మనం ఇక్కడ ఆ పనిని చేయలేం. మనం మరింత దూరప్రాంతాలకు వెళ్లాలి.
నేను అది జరిగేలా చూడగలను.
అర్థమైంది.
విను, చిన్న క్లిష్టమైన సమస్య. మీ అత్తగారు ఇక్కడికి వచ్చారు.
ఏంటి?
మీ అమ్మకి ఒక ముద్దు ఇవ్వు.
ఇక్కడికి ఎందుకు వచ్చావు?
సరే, నీకు తెలుసా, నువ్వు పుట్టినప్పుడు నేను సరిగ్గా ఈ మాటే అన్నాను.
కానీ నువ్వు మంచిగా పెరిగావు.
సారీ, అమ్మా, కానీ… విను, నాకు అర్థం కావడం లేదు.
అర్థం కానిది ఏముంది, బాబు? నువ్వు ఇక్కడ ఉన్నావు, ఆంబర్ ఇక్కడే ఉంది, నా అల్లుడు ఇక్కడే ఉన్నాడు.
మీరంతా ఇక్కడికి రావడానికి ముందు మనది ఒక కుటుంబం. అదేమీ మారలేదు, కదా?
అవును.
హేయ్, నా గురించి ఆందోళన పడకు, బాబు, నేను ఉపయోగపడచ్చు.
నాకు తెలుసు, అమ్మా.
నేను కేవలం ఏం అంటున్నానంటే, నువ్వు కాస్త ముందుగా సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేది అని, అంతే.
నీకు సందేశం పంపాను, కదా?
దేవుడా, నేను తప్ప మిగతా అందరికీ అస్తమాను ముద్దు చేస్తుండాలి.
థాంక్యూ.
సరే.
-ఇదే మన ఇల్లు. -సరే.
-హాయ్, మ్యాగీ. -హాయ్.
ఇలా రా.
హాయ్.
రాయ్, ఈవిడ మా అత్తగారు,
మార్గరెట్ చెస్బరో. అమ్మా, ఇతను రాయ్.
-హాయ్. -మిమ్మల్ని కలవడం చాలా ముచ్చటగా ఉంది, మేడమ్.
రాయ్ మన ఎరిక్ తో కలిసి పని చేస్తున్నాడు.
మీకు దాహంగా ఉందేమో. ఒక డ్రింక్ తీసుకురానా?
నేను బీర్ తాగుతాను అనుకుంటా. మీకు మరీ ఇబ్బంది లేకపోతే.
-ఇంకా నా కొడుకుకి కూడా ఒకటి. -వద్దు, థాంక్యూ. నేను తాగడం మానేశాను.
అది నీకు మంచిదే, బాబు.
అది ఎక్కువ కాలం కొనసాగదు.
-నీకు కూడా ఒక గ్లాసు కావాలా? -థాంక్యూ. వద్దు, ఇలాగే బాగుంది.
సరే. చక్కగా ఉంది.
సరే, చీర్స్, అబ్బాయిలూ.
చీర్స్.
ఓహ్, బాబు.
సరే. బాత్ రూమ్ ఆ ఎడమ వైపు ఉంది.
కుడి వైపున బెడ్ రూమ్ లో ఒక చెడ్డ కుర్రాడిని కట్టి ఉంచాము.
ఇది మన బెడ్ రూమ్. మనం ఇక్కడ పడుకుంటాం.
ఇదంతా ఏంటి?
ఇవి కొద్దిగా ఆయుధాలు.
నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావు, బాబు?
No comments yet. Be the first to leave one.