For All Mankind

For All Mankind

Telugu സബ്ടൈറ്റിൽ ഡൗൺലോഡ് ചെയ്യുക

സീസൺ 1

റിലീസ് വിവരങ്ങൾ

For All Mankind S01E10 A City Upon a Hill 1080p WEB-DL 6CH x265 HEVC-PSA
കമന്ററി എഴുതിയത് chargephoton88

ടാഗുകൾ

webdl
പ്രസിദ്ധീകരിച്ചത്: 2026-08-21
ഡൗൺലോഡുകൾ: 0
ശ്രവണ വൈകല്യമുള്ളവർക്ക്: No
FPS: 23.976

Telugu സബ്ടൈറ്റിൽ പ്രിവ്യൂ

ആദ്യത്തെ 200 വരികൾ.

ఎల్లెన్?

ఎల్లెన్?

ఎల్లెన్?

డీక్?

ఎల్లెన్, నువ్వు సజీవంగా ఉన్నావు. హమ్మయ్య.

నువ్వు ఆరు నిమిషాలు స్పృహలో లేవు.

నేను... నేను ఇక్కడే ఉన్నాను.

నువ్వు జ్వలనాన్ని ఆపివేయాలి.

నా ఓపిఎస్ లో ఎక్కువ ఆక్సిజెన్ మిగిలి లేదు.

నా సూట్ కి చిల్లు పడింది.

అబ్బా.

హ్యూస్టన్, మా నిలిపివేసే హ్యాండిల్ ప్రతిస్పందించడం లేదు.

హ్యూస్టన్, మీకు వినిపిస్తోందా?

నేను ప్రయత్నిస్తున్నాను. వారు ప్రతిస్పందించడం లేదు.

అబ్బా.

హ్యారీ!

దాని మీద ఒత్తిడి పెట్టి ఉంచు.

హ్యూస్టన్, మా ఎస్-IVబి ఇంధనం తగ్గిపోయింది. మీకు వినిపిస్తోందా?

హ్యూస్టన్. మీకు వినిపిస్తోందా, హ్యూస్టన్?

హ్యూస్టన్, మీకు వినిపిస్తోందా?

కొండ మీద ఒక నగరం

ప్రెసిడెంట్ ఎడ్వర్డ్ కెన్నెడీ

వారిని రక్షించగలమనే ఆశ ఏమైనా ఉందా?

హారల్డ్ వైస్నర్- నాసా అడ్మినిస్ట్రేటర్

అది... ఈ సమయంలో అంత స్పష్టంగా లేదు, మిస్టర్ ప్రెసిడెంట్.

అక్కడ ఏమైంది, హారల్ద్?

అంటే, సర్, అది...

మేము అపోలో 24 యొక్క బూస్టర్ జ్వలనానికి దారితీసిన ప్రతిదానిని పరిశీలిస్తున్నాము

మరియు భర్తీ చేయబడిన కంప్యూటర్

నౌకను అప్పటికీ దాని మొదటి ప్రారంభ కక్ష్యలో ఉందని...

పొరపాటుగా అనుకున్నట్లు అనిపిస్తుంది మరియు అది బూట్ చేసినట్లు...

దీనికి సోవియట్లకు ఏమైనా సంబంధం ఉండి ఉండవచ్చా?

విధ్వంసం, లేదా...

నేను అలా అని అనడం లేదు, సర్, నేను...

అయితే, నువ్వు ఏమంటున్నావు, హారల్డ్?

అది క్లిష్టమైనది, సర్.

కాదు, అది కాదు! మీకు మూడు నెలల్లో అన్ని ఆక్సిడెంట్లు అయ్యాయి!

నువ్వసలు ఎలాంటి అసమర్థ పనిని నిర్వహిస్తున్నావు?

నాకిప్పుడు ఇది అవసరం లేదు.

ఇప్పటికే రానీ రీగన్ నన్ను విసిగిస్తున్నాడు.

అతను, అతని "అమెరికా అప్పుడే బాగుంది" గోల...

అప్పటి సంగతి అసలు అతనికి ఏం గుర్తుంది?

జిమ్ క్రో?

డిప్రెషన్? వియత్నాం?

నీకు చెప్తున్నాను, అది అంత గొప్పగా ఏమీ లేదు.

నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం.

నువ్వు ఆ వ్యోమగాములను ఇంటికి తీసుకురావాలి. నేను చేప్పేది వింటున్నావా, హారల్డ్?

ఇంగ్లిష్. నువ్వు నేర్చుకున్నావని నాకు తెలుసు.

మీ అందరూ నేర్చుకుంటారు.

చూడు, నాకు మీ గురించి చాలా విషయాలు తెలుసు. నేను కొరియాలో పని చేసాను.

నువ్వు నా ఆక్సిజెన్ కట్ చేసావా. నిజంగా?

నువ్వు మా గనిలో ఏం చేస్తున్నావు, ఐవాన్?

నువ్వు ఏం వెతుకుతున్నావు?

ఏమీ లేదు.

అయితే ఇది ఎందుకోసం?

అయితే ఇది, నువ్వు మా గనిలో వదిలిపెట్టిన ఈ పరికరం ఎందుకోసం?

నువ్వు నాశనం చేసినది.

అవును, నువ్వు మా ప్రాంతంలో పెట్టావు.

-మీ ప్రాంతమా? -అవును.

వింతగా ఉంది. మీ ప్రాంతం, మీ గని.

ఇది చంద్రుడు, బాబు. ఇది అందరిదీ.

మాలీ కాబ్, నేను ఇక్కడ మూడేళ్ళ క్రితం మంచును కనుగొన్నాము.

అవును, అది ఇక్కడికి ముందు ఎవరు వచ్చారు అన్న విషయం అయితే,

అలెక్సై లియోనోవ్ ఇక్కడికి నీ కన్నా ముందు వచ్చారు, ఎడ్వర్డ్... బాల్డ్విన్.

ఆయన చంద్రుడి పూర్తి ప్రపంచానిదని చెప్పారు.

ఆయన "మార్క్సిస్ట్-లెనినిస్ట్ జీవన విధానం" గురించి అని చెప్పినట్టు గుర్తు.

చూడు...

మీకు మంచు కావాలి.

మాకు కూడా కావాలి.

ఇక్కడ అందరికీ తగినంత మంచు ఉంది.

మీరక్కడ జ్వెజ్డాలో ఏమి నిర్మిస్తున్నారో ఎందుకు చెప్పవు?

మీరు అక్కడ తవ్వి పోసిన ఆ అదృఢశిలావరణాన్ని నేను చూసాను.

మీరక్కడ ఏం నిర్మిస్తున్నారు?

నేను నీకు చెప్పలేను.

నేను చెప్పవనే అనుకున్నాను.

నువ్వు నన్ను వెళ్ళనివ్వాలి. త్వరలోనే నా సహచరులు నాకోసం వెతకడం మొదలు పెడతారు.

అవును, నీ సహచరుల గురించి నేను అంత ఆందోళన చెందడం లేదు, ఎందుకంటే...

ఎందుకంటే, మాలానే మీ వద్ద కూడా ఒకటే రోవర్ ఉంది.

అది ఇక్కడే ఉంది.

అందుకని, నీ సహచరులు నీకోసం వెతకడానికి రావాలనుకుంటే,

వారు మరీ ఎక్కువ దూరం వెళ్ళలేరు, వెళ్ళగలరా, ఐవాన్?

వెళ్ళలేరనుకుంటాను.

వెళ్ళలేరనుకుంటాను.

500 అడుగులు.

300 అడుగులు.

అపోలో 25 సముద్రంలోకి విజయవంతంగా దిగింది.

అలాగే, 25.

సిబ్బంది పరిస్థితి ఎలా ఉంది?

నేను బాగానే ఉన్నాను, వ్యోమగామి భార్య నవ్వుతోంది, డెన్నిస్ కి వికారంగా ఉంది.

గైడో, నాకు అపోలో 24 పరిస్థితి గురించి ఒక నివేదిక ఇవ్వండి.

ఇంకా ఎటువంటి కమూనికేషన్ లేదు, ఫ్లైట్.

టెలిమెట్రీ లేదు, బయోరీడింగులు లేవు. వారిని కేవలం రేడార్ మీద ట్రాక్ చేయగలుగుతున్నాము.

దేవుడా, మనకు వారు సజీవంగా ఉన్నారో లేదో కూడా తెలియదు, అవునా?

మనకు తెలిసినదల్లా వారు... సదూర అంతరిక్షంలోకి వెళ్ళారని.

మనం హ్యూస్టన్ తో మాట్లాడి ఏమయిందో తెలుసుకోగలిగితే బాగుంటుంది.

ఈ సుదీర్ఘ పరిధి కల ఎస్-బ్యాండ్ జ్వలన సమయంలో పాడయి ఉంటుంది.

మనం షార్ట్ రేంజ్ విహెచ్ఎఫ్ ను దాటిపోయాము.

ఈ కమ్యూనికేషన్ వ్యవస్థను పోయిన సంవత్సరం నవీకరించినందుకు నాకు ఆనందంగా ఉంది.

మనం ఆ పాత అవుట్ పుట్ బఫర్ ని వాడి ఉంటే, ఇలా జరిగి ఉండేది కాదని హామీ ఇస్తున్నాను,

మనం తిరిగి ఎడ్ వద్దకు వెళ్ళే దారిలో ఉండేవాళ్ళం.

కావచ్చు, కానీ నువ్వు శాంతించాలి.

అంత ఆవేశపడడం నీకు మంచిది కాదు.

మనం ఇది సాధించేవరకు నువ్వు నీ ధ్యాస దీని మీదే ఉంచాలి.

ఏది సాధించే వరకు?

ఆ అత్యధిక త్రస్ట్ వలన మనం చాలా మైళ్ళ దూరం వచ్చాము,

ఇంకా లూనార్ కక్ష్యలోకి ప్రవేశించలేనంత వేగంగా వెళ్తున్నాము.

నువ్వు ఇంకొక త్రస్ట్ ని చేయగలవని అనుకుంటున్నావా?

నువ్వు చూసావు.

అంటే, హ్యారీ.

అతను ఆ ప్లూమ్ లోకి లాగబడ్డాడు. అది అతన్ని పూర్తిగా మింగేసింది.

మనం సామాను వదిలిపెట్టాలి.

మన వేగాన్ని సెకనుకి 35,650 అడుగులకు తగ్గించడానికి

మిగిలి ఉన్న ఇంధనం మనకు కావాలి.

ఆ తేడా అవుతుంది...

అంటే... అక్కడ ఆ తేడా అంటూ ఏమీ ఉండదు.

అంటే, అది అదన్నా అవ్వాలి...

లేదా మనం జుపిటర్ కి వెళ్ళే దారిలో ఉంటాము, ఎడ్ అక్కడ అలా ఉండిపోతాడు.

అయితే మనం దేని కోసం ఆగాము? నేను కంప్యూటర్ చూడనా లేక దూరాన్ని కొలిచే పరికరాన్నా?

ముందు ఈ సామాను పడేద్దాము.

ఆ చెత్తని వదిలించడంలో నాకు ఆనందం ఉంది.

ఎస్.ఎం.ఆర్.సి.ఎస్-ఐ.ఎస్.ఓ వాల్వులు అన్నీ గ్రే రంగులో ఉన్నాయి.

సిఎస్ఎం విడిపోతోంది.

సాయొనారా.

...భౌతిక నష్టం వలన

కమాండ్ సర్వీస్ మాడ్యూల్ అంటీనాలకు దీర్ఘకాల కమ్యూనికేషన్ వైఫల్యం కలిగి ఉండవచ్చు.

ఆ అంటీనాలకు నష్టం కలిగించినది ఏదైనా, అది ఇంధన ట్యాంకులకు

లేదా గైడెన్స్ వ్యవస్థలకు నష్టం కలిగించి ఉండకూడదని అతను ఆశ.

అలీడా!

వ్యోమగాములు "వేరే జాతికి చెందిన వారని,

వారు అలుపు లేకుండా శిక్షణ పొందుతారని"

...ఆశావహంగా ముగించారు.

-నాన్నా? -అలీడా, నువ్వు బాగానే ఉన్నావా?

నేను బాగానే ఉన్నాను. మీరు ఎక్కడున్నారు?

నా విచారణ ఇవాళ ఉదయం జరిగింది.

వారు నన్ను మెక్సికో తిరిగి పంపుతున్నామని చెప్పారు.

మీరు ఏమంటున్నారు? వారలా చేయలేరు.

నన్ను క్షమించు, అలీడా, నేను... నేను మరింత జాగ్రత్తగా ఉండాల్సింది.

కంగారు పడకు, నేను కాటాతో మాట్లాడాను,

ఆమె నువ్వు అక్కడ ఉండవచ్చని, స్కూల్ కి వెళ్లవచ్చని చెప్పింది.

నేను ఆమెకు డబ్బు పంపుతాను.

నాకు ఆమెతో ఉండాలని లేదు.

మీరు ఎప్పుడు తిరిగి వస్తారు?

నాకు తెలియదు, తల్లీ.

వారు నన్ను మళ్ళీ పట్టుకుంటే, జైలుకు పంపుతామని చెప్పారు.

కానీ నువ్వు కంగారు పడకు, తల్లీ, హే.

అంతా బాగానే జరుగుతుంది. నేను నీకు మాట ఇస్తున్నాను.

ఐ లవ్ యు, తల్లీ.

ఐ లవ్ యు, నాన్నా.

ఇప్పుడు మేము మీకు హ్యూస్టన్ వారి జాన్సన్ స్పేస్ సెంటర్ నుంచి

పత్రికా విలేఖరుల సమావేశాన్ని ప్రత్యక్షంగా తీసుకు వస్తున్నాము,

ఇక్కడ వ్యోమగాముల ఆఫీస్ హెడ్ బజ్ ఆల్డ్రిన్,

మరియు అడ్మినిస్ట్రేటర్ హారల్డ్ వైస్నర్

అంతరిక్షంలో సంక్షోభం గురించి చర్చిస్తున్నారు.

వ్యోమగామి లూకి ఆయన భార్య, సెసీలియా,

ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.

ఆయన ఒక మంచి వ్యక్తి. ఒక మంచి తండ్రి.

-జెంటిల్మెన్, హే, హే! -ముందువరుస.

మిస్టర్ ఆల్డ్రిన్, కమాండర్ విల్సన్ మరియు డీక్ స్లేటన్ ల పరిస్థితి ఏమిటి?

మాకు ఇప్పుడు తెలిసింది ఏమిటంటే,

అపోలో 24 స్టేజ్-IVబి ఇంజిన్ నుండి జరిగిన ఊహించని జ్వలనం

అనుకున్న దానికన్నా ముందుగా ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ బర్న్ ను కలిగించింది.

జెంటిల్మెన్, జెంటిల్మెన్!

మిస్టర్ వైస్నర్, మిస్టర్ వైస్నర్!

అనామక వ్యక్తులు కొందరు సంభావ్య సోవియట్ విధ్వంసం ఉండి ఉండవచ్చని అంటున్నారు...

సరే, కాదు, కాదు, కాదు. అవన్నీ ఆధారం లేని పుకార్లు.

అయితే ఇంజిన్ జ్వలించడానికి కారణం ఏమిటి?

మేమది దర్యాప్తు చేస్తున్నాము.

వారు చంద్రుడికేసి వెళుతున్నారా?

మేము దాని మీద ఇప్పుడు వ్యాఖ్యానించలేము.

ఎత్తు బాగానే అనిపిస్తోంది. గమనం దగ్గరకు వస్తోంది.

హీలియం పీడనం బాగానే ఉంది.

సరే.

గమనం బాగానే ఉంది.

బ్రేకింగ్ బర్న్ కోసం డిఎపిని ఏర్పరుస్తున్నాము.

మనం 35,650 నుంచి చాలా దూరంలో ఉన్నాము.

ఇంకా సెకనుకి 36,000 అడుగులకు పైనే ఉన్నాము.

అది చేయడానికి మన వద్ద ఎస్.పి.ఎస్ లో తగినంత గ్యాస్ ఉండదు.

అబ్బా. మనం ఆర్.సి.ఎస్ ని వాడాల్సి ఉంటాము.

మాన్యువల్ కి మారుతున్నాను.

మనం దాన్ని బర్న్ చేస్తే, మనం వాహనాన్ని నియంత్రించలేము.

-మనం ఇక కదలలేము. -అది చంద్రుడుని చేరకపోవడం కన్నా నయమే కదా.

సరే, నాలుగు ఆర్.సి.ఎస్ త్రస్టర్లు ప్లస్-ఎక్స్ ని జ్వలింప చేస్తున్నాను.

ఐదు సెకన్లు.

రా. రా.

అబ్బా. ఆర్.సి.ఎస్ తగ్గిపోయింది.

మూడు, రెండు, ఒకటిలో ఎస్.పి.ఎస్.

మనం చేరలేదు.

౩౦ అడుగులు తక్కువైంది.

అవును, ధన్యవాదాలు, సర్.

అవును, ఇది ఖచ్చితంగా ఒక క్రిస్మస్ అద్భుతం.

మేమందరం ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాము.

-ఏమవుతోంది? -వారు సజీవంగా ఉన్నారు.

వారు చంద్రుడి వైపు వారి గమనాన్ని సరిచేసుకున్నారు.

సరే, పరిస్థితులు మారుతున్న దాన్ని బట్టి నేను మీకు వివరాలు అందిస్తాను.

సరే. మళ్ళీ ధన్యవాదాలు.

కక్ష్యలోకి ప్రవేశించడానికి, నువ్వు కేవలం సరైన దిశలో వెళితే సరిపోదు,

నువ్వు ఖచ్చితంగా సరైన వేగంతో కూడా వెళ్ళాలి.

నీ వేగం ఒక్క మైలు ఎక్కువగా ఉన్నా,

చంద్రుడి గురుత్వాకర్షణ నౌకను లాగదు.

అది గుంట నుంచి ఒక గోళీకాయ దూరంగా వెళ్ళడంలా ఉంటుంది.

അഭിപ്രായങ്ങൾ

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left