ആദ്യത്തെ 200 വരികൾ.
నువ్వు పడుకున్నావా?
నువ్వు బానే ఉన్నావా?
నేనాయనని లేపడానికి ప్రయత్నించాను.
ఆయన చల్లగా ఉన్నారు.
చెప్పండి... మిస్టర్ ఎడ్వర్డ్స్ కి ఎవరూ రాలేదని చెప్పండి.
మనం ఇప్పుడు లేవాలా?
వ్యాంక్ క్లబ్ ప్రపంచాన్నంతా నిద్ర లేపేస్తోందా?
దేవుడా.
నేను నా మంచంలో పడుకున్నట్టు నాకు రాత్రి కల వచ్చింది.
హే, ఆల్ఫ్, నాకు నా బ్యాగ్ ఇస్తావా?
లే!
మిస్టర్ ఇ ఎలా ఉన్నారు?
ఆయన చల్లగా ఉన్నారు.
-హే. ఇది పట్టుకో. -నేను చాలా అలసిపోయాను.
నేను పళ్ళు తోముకోవాలి.
ఓయ్, ఆయన లేచారా?
-ఆయన... -ఆయన పరిస్థితి బాలేదు...
-ఆయన, ఆ... -ఆయనకి నయం అయిందా?
ఆయనకి అంబులెన్స్ కావాలి.
ఆయన...
-సోదరా, ఆయనకి నయం అయిందా? -వినండి, అంబులెన్స్ పిలవండి.
ఆయన చచ్చిపోయారు.
మిస్టర్ ఎడ్వర్డ్స్ చచ్చిపోయారు.
అనీషా?
నాన్న నేల మీద ఎందుకు పడుకున్నారు?
ఆయనకి వీపు నొప్పిగా ఉందేమో.
అయితే, ఆయన మంచం మీద పడుకోవాలి కదా?
ఆయనకి ఇక్కడ ఉండాలని లేదేమో.
అమ్మా, నాన్న విడిపోతున్నారా?
లేదు. వాళ్ళలా చెయ్యలేరు.
ఇదేంటి?
ఆపు. అది నాది. అది నాకు దొరికింది.
-ఎక్కడ? -నాకు ఇప్పుడే దొరికింది.
అది నాది, దాన్ని నువ్వు ఎప్పుడూ ముట్టుకోకూడదు.
సరే.
మనం ఇంటికి ఎప్పుడు వెళ్తున్నాము?
నాకు తెలీదు. మనం పైకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నామనుకుంటాను.
దయచేసి మీరు చెకౌట్ చేసిన తరువాత మీ వ్యక్తిగత సామానుని...
వాళ్ళు ఇక్కడ బాంబు వెయ్యలేరు. మనం ఎక్కడ ఉన్నమో కూడా మనకు తెలీదు.
ఆ, అది ఒక బాంబ్ కాకపోతే? అది న్యూక్లియర్ బాంబ్ అయితే?
...జాగ్రత్త చేసుకోండి.
ఐసిస్ ఇంత పెద్ద దాడి చెయ్యలేదు.
గ్యాస్ లైన్లు పేలిపోతున్నాయి, హాస్పిటల్స్ మూతబడుతున్నాయి...
-హాస్పిటల్స్ ఆ? -కరెంట్ లేదు, పరికరాలు కాలిపోయాయి.
ప్యూటిన్ ఒక వెధవ.
అటెన్షన్! ఒక ప్రకటించబడిన ఫెడరల్ అత్యవసరం కారణంగా,
సెంటర్, బ్లెయిర్ మరియు క్లింటన్ కౌంటీలను ఖాళీ చేయమని ఆదేశించారు.
మీ భద్రతను నిర్ధారించడానికి ప్రధాన రహదారుల వెంబడి గార్డులను ఏర్పాటు చేస్తారు.
అమ్మా, ఆయన ఏమంటున్నాడు?
ఏమీ లేదు, తల్లీ. ఆయన దారి చెప్తున్నాడు.
నీకు సీట్ బెల్ట్ పెట్టాలంటే, నువ్వు వెనక్కి కూర్చోవాలి.
ఓ. ఇది చాలా టైట్ గా ఉంది.
-లూక్, మీ చెల్లెలికి సహాయం చెయ్యి. -నేను మళ్ళీ చెప్తున్నాను...
ఇది టైట్ గానే ఉండాలి. విషయం అదే.
కానీ నా మెడ నొప్పిగా ఉంది.
అది నిన్ను సురక్షితంగా ఉంచుతుంది.
...కౌంటీలను ఖాళీ చేయమని ఆదేశించారు.
దేని నుంచి సురక్షితంగా?
మీ భద్రతను నిర్ధారించడానికి ప్రధాన రహదారుల వెంబడి
గార్డులను ఏర్పాటు చేస్తారు.
నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక ప్రకటించబడిన ఫెడరల్ అత్యవసరం కారణంగా...
నేను ఇప్పుడే వస్తాను.
...సెంటర్, బ్లెయిర్ మరియు క్లింటన్ కౌంటీలను ఖాళీ చేయమని ఆదేశించారు.
నాకు...
ఆపు!
నువ్వే ఆపు.
అది నా బ్యాక్ ప్యాక్. నీది కాదు.
సందేశాలు ఎ - సందేశం పంపడం విఫలమైంది
హే!
నువ్వు బానే ఉన్నావా? సురక్షితమేనా? డెలివర్ చేయబడలేదు
దీన్ని వదులు, నాకు ఇవ్వు.
కాదు, ఇది నాది.
ఇతర ఆల్బమ్ లు దాచినవి
-అవును, నువ్వే. -ఇది నాది. ఆపు.
-ఇలా చేయడం ఆపు. -నువ్వే ఆపు.
-అలా చేస్తోంది నువ్వే. -నువ్వే.
అది నీది.
-ఇది నాది. -ఇది నాది.
ఇది నాది.
నీ చేతులు తియ్యి. ఆపు!
-నువ్వు ఎందుకు ఆపవు? -నేను ఏం చెయ్యట్లేదు.
ఆపు.
అమ్మా, నువ్వు తలుపు ఎందుకు లాక్ చేస్తున్నావు?
అమ్మా? అమ్మా?
-అమ్మా? -నువ్వు తలుపు ఎందుకు లాక్ చేస్తున్నావు?
హైవే తెరిచారని అంటున్నారు. మనం ఉత్తరానికేసి వెళ్ళచ్చు.
నువ్వు భద్రత కోసం లాక్ చేసుకున్నావా?
అది నువ్వే.
హే!
ఇంకా ఎంత దూరం, బాబు?
దిషు ఇంకా ఎంత దూరం?
దిషు?
హే! మనం ఎక్కడున్నాం?
ఇది ఎక్కడుంది?
ఏంటి?
ఏంటి?
హే!
సహాయం చెయ్యి. వెతుకు.
ఇదేంటి?
నువ్వు నన్ను రెండు రోజుల పాటు నీ పిచ్చి మేకలను వెతకడానికి
తిప్పావా? మేకలని వెతకడానికి?
నా వారిని వెతకడంలో నువ్వు నాకు సహాయం చెయ్యాలి!
ఛ!
నేను నా వాళ్ళని...
ఛ.
ఛ!
వెతకాలి...
ఛ!
చావెజ్.
వీడియో ఫైల్ పాడయి ఉండచ్చు.
పాడయిందా?
వ్యోమగాములందరూ ఏదో చూశారు.
షటిల్ ని ఏదో గుద్దుకుంది.
షటిల్ సమీపంలోకి ఏదీ వచ్చినట్లు ఆధారాలేవీ లేవు.
జపనీస్ ఉపగ్రహాలు కూడా దేనినీ గుర్తించలేదు.
అవి వేగవంతమైన తోకచుక్కలు లేదా ఉల్కలను కూడా గుర్తించగలవని నీకు తెలుసు కదా.
అంతర్జాతీయ ఉపగ్రహాల సంగతి ఏంటి?
అమెరికన్లు మరియు బ్రిటిష్ వారి వారి మీద జరుగుతున్న ఉగ్రవాదుల దాడులతో బిజీగా ఉన్నారు.
అయినా, వారేమైనా గుర్తించి ఉంటే కనుక,
వారది ముందుగానే చెప్పి ఉండేవాళ్ళు.
బహుశా అది అంతరిక్ష శిధిలాలేమో.
చిన్న వస్తువు కూడా పెద్ద పేలుడు కలిగిస్తుంది.
అంతరిక్ష శిధిలాలా?
అది ఏదో పెద్దది. ఆ ఫుటేజ్ చూడండి.
మేము చూశాము.
కైటో నాతో అంగీకరిస్తున్నాడు.
కదా, కైటో?
నేనది వీడియో ఫీడ్ లో ఏదైనా పొరపాటు కావచ్చని అనుకున్నాను.
లేదా అది అంతరిక్ష శిధిలాలు కూడా కావచ్చు.
యమాటో-సాన్, నువ్వు అరెస్ట్ కాకపోవడం నీ అదృష్టం.
వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు.
నువ్వు మళ్ళీ ఎపుడైనా ఇక్కడ అడుగు పెడితే, నువ్వు జైలుకి వెళ్తావు.
అర్థమైందా?
వెధవలు.
మిత్సుకి!
మిత్సుకి.
మిత్సుకి.
అంతరిక్ష శిధిలాలా?
నన్నూ ఉద్యోగంలోంచి తీసేసేవాళ్ళు.
ఏదో షటిల్ ని గుద్దుకుని, మధ్యలో పెద్ద రంధ్రం చేసింది!
ఇవాళ బాగా చేశావు.
ఏంటి, దాని మీద ఎవరో దాడి చేసారని అనుకుంటున్నావా?
న్యూయార్క్ మరియు లండన్ మీద కూడా దాడులు జరిగాయి, కాదా? మరి హోషి మీద ఎందుకు కాదు?
వాతావరణం పైన దాడా? ఎవరు చేస్తారు?
ఎవరో.
-హోషి మీద ఏదో దాడి చేసింది. -ఏదోనా?
హినాటా "ఏదో" అంది.
ఆమె అంది.
అది ఒక ఆధారం కావచ్చు. ఆమె నాకు ఏదో చెప్పడానికి ప్రయత్నించిందేమో.
వాళ్ళు వెంటనే చచ్చిపోయారు. అది ఏదో పాడయి ఉండవచ్చు.
అది హినాటా.
అందులో అనుమానమే లేదు.
జాసా
మిస్టర్ ఎడ్వర్డ్స్. మిస్టర్ ఎడ్వర్డ్స్. ఇది నేను.
మిస్టర్ ఎడ్వర్డ్స్.
మిస్టర్ ఎడ్వర్డ్స్.
మిస్టర్ ఎడ్వర్డ్స్?
మిస్టర్ ఎడ్వర్డ్స్? నేను, పాపీని.
మిస్టర్ ఎడ్వర్డ్స్?
ఎవరూ రావట్లేదు. మన పని అయిపోయింది!
ఛ. మంట కూడా ఆరిపోయింది.
మనం పూర్తిగా ఒంటరిగా ఉన్నాము.
ఫోన్లు ఇంకా పని చెయ్యట్లేదు.
కాపాడండి! కాపాడండి! కాపాడండి!
ఎవరైనా!
వాడిని సరి చెయ్యి, సోదరా.
రోజుకి ఒక బ్యాగే.
-అది రేషన్. -ఇదేంటి?
ఒక రోజుకా? మనం చచ్చిపోవడానికి ఇంకా ఎన్నిరోజులు ఉన్నాయి?
ఇప్పటికి ఒక రోజే అయింది. నేను చెప్పే వరకు ఎవరూ చచ్చిపోవడంలేదు.
అందరూ చచ్చిపోతారు!
చూడు, మనం తినకూడదు అంటే, మనం వెళ్ళాలి.
దగ్గరలో ఉన్న టెస్కో వంద మైళ్ళ దూరంలో ఉన్నా సరే,
-మనం వెళ్లి సహాయం తీసుకురావాలి, ఎవరికైనా చెప్పాలి. -విను!
మనం ఇక్కడే ఉంటామని అన్నాము!
-వాడికి చెప్పు, ఎం. -ఎప్పటి వరకు?
వాళ్ళు మనల్ని వెతుకుతారని మనకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఈ పాటికే వచ్చేవాళ్ళు.
పెద్ద నీకు తెలిసినట్టు. మనం ఇక్కడే ఉంటున్నాం.
మనం ఉన్నందుకే ఆయన చచ్చిపోయాడు.
-మనం... -నేను మనం ఉంటామంటే, మనం ఉంటాము.
నువ్వు మా ఇన్ చార్జ్ వి కాదు.
నువ్వు ఏమన్నావు?
నేను...
నువ్వు మా ఇన్ చార్జ్ వి కాదు అన్నాను.
దేవుడా.
-అతన్ని వదులు. -ఆపు.
నేను వెనక్కి తీసుకుంటున్నాను.
నేను నీకు వేసిన ఓటుని వెనక్కి తీసుకుంటున్నాను.
అప్పుడు నువ్వు ఇక ఇన్ చార్జ్ వి కాదు.
మనం ఇక్కడ పడిపోవడానికి కారణం నువ్వే అని మర్చిపోయావా?
మీ అమ్మ వీల్ చెయిర్ లో ఉండడానికి కారణం నువ్వే అయినట్లు.
క్షమించు, అది రహస్యమా?
అవును.
అవును.
ఈ వెధవ
వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని మెట్ల మీద నుంచి తోసేస్తూంటే చూస్తూ ఊరుకున్నాడు.
ఆమె నడుం విరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నాడు.
ఆమెని రక్షించడానికి ప్రయత్నం కూడా చెయ్యలేదు.
చేశావా?
-యో, ఎక్కడికి వెళ్తున్నావు? -నువ్వు బానే ఉన్నావా?
No comments yet. Be the first to leave one.