Foundation

Foundation

Скачать Telugu субтитры

Сезон 2

Информация о релизе

Foundation S02E01 720p WEB h264-ETHEL
Комментарий от sash35

Теги

web
720p
720
Опубликовано: 2023-08-19
Загрузки: 21
Для слабослышащих: No

Предпросмотр субтитров (Telugu)

Первые 200 строк.

ఇసాక్ అసిమోవ్ రచించిన నవలల ఆధారంగా తెరకెక్కించబడింది

నిజానికి, నువ్వు కదా ఉండాల్సింది.

పాడ్ లో ఉండాల్సింది నువ్వు, ఆమె కాదు.

పాడ్ లో ఆమెని ఎందుకు పెట్టావు? ఆమెని ఎందుకు పెట్టావు?

ఒకరి మీద పిచ్చి అభిమానం ప్రమాదకరం.

ఒకరి మీద పిచ్చి అభిమానం ప్రమాదకరం. ద్వితీయ ఫౌండేషన్…

తను నీతో మాట్లాడదు కదా?

నువ్వు తనని నమ్ముతావు కదా. చివరి పజిల్ ని పరిష్కరించింది తనే.

చివరి పజిల్ ని తనే పరిష్కరించింది.

ప్రతీకారం తీర్చుకోలేని వారి కోసమే దేవుడు మందు సృష్టించాడు.

నీ అద్భుతమైన ప్లాన్ నచ్చనివారికి ఆయుధంగా దేవుడు కత్తిని సృష్టించాడు.

నా దగ్గర ఒక ప్లాన్ ఉంది.

నీ అమూల్యమైన ప్లాన్ ని నువ్వు మార్చి ఉండేవాడివి కాదు, హారి. అబద్ధాలు చెప్పకు.

నువ్వు నాకు చెప్పి ఉంటే, ప్లాన్ ని మార్చి ఉండేవాడివే కాదు.

అవును, కానీ రేడియంట్ ఒక్కో వ్యక్తి చేసే చర్యలను

ముందే ఊహించలేదు, వారి చర్యలను పసిగట్టలేదు.

అది నా తప్పు కాదు. నా తప్పే కాదు.

అసలు నీకేమీ తెలీదు.

నువ్వు నాయకుడిగా ఉండాలనుకుంటున్నావా! నీకేం తెలుసని ఉండాలనుకుంటున్నావు!

మొండి పిల్లాడిలా ప్రవర్తిస్తున్నావు నువ్వు.

నీ అద్భుతమైన ప్లాన్ ని జనాలకు చెప్పి ఉంటే,

వాళ్లు నీకు సాయపడి ఉండేవాళ్లేమో.

రేవన్ లో నాకు ఏం జరిగిందో చూశావు కదా.

పాత సామెత ఒకటి ఉంది.

ఎవరైనా విజయం సాధించగలరు, కానీ పిచ్చివాళ్లు మాత్రమే గొప్పవాళ్లు కాగలరు.

ఏదో జరుగుతోంది.

ఏదో జరుగుతోంది.

నా పేరు శాల్వార్ హార్డిన్.

నేను నీ కూతురిని.

నాకు పిల్లలు లేరే.

నీ పేరు గాల్ డోర్నికే కదా?

అయితే మీ అండాన్ని

మీరు విరాళంగా ఇచ్చారు, అది మీకు గుర్తుందో లేదో మరి.

దేవుడా.

అప్పుడు నేను సైరోస్లీప్ లో ఉన్నాను, నాకు…

హా, నేను కూడా.

మనిద్దరమూ సైరోస్లీప్ చేసేసి ఇలా భవిష్యత్తులోకి వచ్చేసినట్టున్నాం.

నీ వయస్సెంత? శారీరకపరంగా చెప్పు.

నీ కంటే ఎక్కువే ఉంటుంది.

శాల్వార్ హార్డిన్.

-మారి హార్డిన్. -ఆమె కడుపులోనే నేను పెరిగాను.

నన్ను తనే పెంచింది.

కానీ నాకు అన్నీ నీ గుణాలే వచ్చినట్టున్నాయి.

అంటే, నేను కొన్ని విషయాలు తెలిసిపోతుంటాయి.

అంటే, నిన్ను కలవడానికి నేనిక్కడికి వస్తానని ముందే తెలుసు నాకు.

నువ్వు కూడా ఇక్కడికి నాకోసమే వచ్చావా? నీకు కూడా ఏదైనా స్వరం వినిపించడం కానీ…

అదేం లేదు.

సారీ. మనం కొత్తగా ప్రారంభిద్దాం.

సరే.

మరి నిన్నేమని పిలవాలి? "అమ్మ" అంటే కాస్త విడ్డూరంగా ఉన్నట్టు అనిపిస్తోంది.

ప్రస్తుతానికి గాల్ అని పిలువులే.

అయితే, నీ గురించి చెప్పు, గాల్.

బుగ్గలపై నీకు ఆ మచ్చలు ఎలా వచ్చాయి?

నా తండ్రి రేయిచ్ గురించి చెప్పు.

మన పైనున్న ఆ రింగులు ఎలా వచ్చాయి?

నాకు మొత్తం చెప్పు.

నీళ్లు పైకొచ్చే కొద్దీ, భూభాగాలు కనుమరుగు అయిపోతుంటాయి.

సినాక్స్ విషయంలో జరిగింది అదే, అలాగే సామ్రాజ్యం విషయంలో కూడా అదే జరిగింది.

ట్రాంటార్

రోజు రోజుకీ, కాలం గడిచే కొద్దీ,

సామ్రాజ్యంలోని అంచు భాగాలలో ఉన్న గ్రహాలను తొలి ఫౌండేషన్ తన ఆధీనంలోకి తెచ్చుకోసాగింది.

సామ్రాజ్యం క్రమక్రమంగా కుచించుకుపోయింది.

ఇంకా గట్టిగా, మహారాజా!

-ప్లీజ్. -అవేమీ వద్దు. నీ గొంతు వినిపించు చాలు.

అలాగే, మహారాజా.

మహారాజ అని పిలవకు.

క్లియాన్. క్లియాన్.

అంతే.

ఇంకాసేపట్లో అయిపోతుంది. హా.

అలాగే.

కళ్లు తెరిచి నన్ను చూడు, క్లియాన్.

నా అదృశ్య కవచాన్ని ఛేదించగల సీన్ మీకు లేదు…

క్లియాన్.

డెమెర్జల్.

మహారాజు ఎడమ భుజానికి బ్లాస్టర్ షాట్ తగిలింది,

అది లోపలికి చొచ్చుకువెళ్లింది.

మాలిక్యులర్ బ్లేడ్ ద్వారా ఒక నానోటాక్సిన్ శరీరంలోకి పంపించబడింది.

పన్నెండు సెకన్లలో మెదడు పని చేయని స్థితికి వెళ్లిపోతుంది. అది ఇలా ఇవ్వు.

మహారాజు కోలుకుంటాడు. అతడిని కంటికి రెప్పలా చూసుకోండి.

అతను అడిగితే, నేను బాగు అవ్వడానికి సమయం కావాలని చెప్పండి.

మళ్లీ నువ్వేనా!

హారి?

3డీ వస్తువు. 2డీ నీడ. తెలివి గల పిల్లోడివే.

తెలివా?

ఆ పుస్తకాన్ని నేను డబ్బులిచ్చి కొన్నా.

3డీ నీడ. 4డీ వస్తువు.

4డీ స్పేస్.

యానా?

బంగారం.

కానీ నువ్వు ఎప్పుడో చనిపోయావు కదా.

నువ్వు కూడా చనిపోయావు కదా.

నిన్ను చాలా మిస్ అయ్యాను.

యానా, మన గెలాక్సీ నాశనమవ్వబోతోంది.

భవిష్యత్తును ఏదో నాశనం చేస్తోంది.

బహుశా దాన్ని నేను సరిచేయాలేమో.

నాకు నీ సాయం కావాలి.

బంగారం, నువ్వు కల కాకుంటే చాలా బాగుండేది.

నీకు చికాకు తెప్పించడానికి కాసింత వెన్నలని పట్టుకొచ్చి ఉండేవాడిని.

నీలో చాలా అనుమానాలు ఉన్నాయి.

నేను నిజమైన మనిషినే.

నిరూపించు.

అలా ఎందుకు అనుకుంటున్నానో నన్నే చెప్పమంటావా!

మొదటి అంచనాను బట్టి రెండవ స్టేట్ మెంట్ ని ఊహిద్దాం.

దశల వారీగా.

ఒకటి, రెండు, మూడు.

నిరూపించేశా.

నువ్వు యానావి కాదు. నా బంగారం గురించి నాకు తెలుసు.

అసలు ఎవరు నువ్వు?

నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టీ చూస్తే, నాకు…

నీకు పనంటే ఇష్టం కదా.

నువ్వే కనిపెట్టి చెప్పు మరి.

నీ జ్ఞానానికి పదును పెట్టు.

శాల్వార్!

శాల్వార్.

నీటిలో ఏం చేస్తున్నావు? మునిగి చచ్చిపోయావేమో అనుకున్నా.

నువ్వు నీట మునిగి చనిపోయావేమో అని నేననుకున్నా.

నేను చాలా త్వరగా లేచా.

నేను ఎక్కడ ఉన్నా కానీ, అక్కడి పరిసరాల పహారా కాయడం నాకు అలవాటు.

అందుకని నీ పడవని తీసుకొని వెళ్లి చేపలు పట్టుకు వచ్చా.

ఇక్కడ చేపలు, నన్ను పట్టుకోండమ్మా అంటున్నాయి.

మన్నించు.

కంగారుపడిపోయా.

అప్పుడప్పుడు నాకు కలలు వస్తుంటాయి.

జరగబోయేవాటి గురించి.

కలల్లో జరగబోయేది వస్తుందా నీకు?

నాకు భవిష్యత్తు తెలుస్తుంది అనుకుంటా.

అది భలే గమ్మత్తుగా ఉందే, ఎందుకంటే నాకు కలల్లో గతం కనిపిస్తుంది.

నీ గతం.

మనిద్దరిలోనూ ఆ గుణం ఉన్నట్టుంది.

ఇద్దరికీ సరిగ్గా నిద్ర పట్టదు.

మనిద్దరమూ అనుభవించేది ఒకటే కాదు.

అవును.

అయితే కామన్ గా ఏదీ లేదన్నమాట.

అది తప్ప.

దాన్ని ఇంకా నువ్వెందుకు యాక్టివేట్ చేయాలి?

నా దగ్గర సరైన సాధనాలు లేవు.

నా సిక్త్ సెన్స్ గురించి చెప్పా కదా, గుర్తుందా?

-ఎవరైనా అబద్ధమాడితే నాకు తెలిసిపోతుంది. -నేను అబద్ధం చెప్పట్లేదు.

కానీ నా నాణెం నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటోంది.

టర్మినస్

టర్మినస్ నుండి

ఫౌండేషన్ ని వెలివేసి 173 ఏళ్లు అయింది.

సినాక్స్ లో జరిగినట్టుగానే, అన్నిచోట్లా ప్రమాదాలు పెరగసాగాయి.

ఫౌండేషన్ విస్తరించసాగింది,

కానీ అది ప్రమాదంలా పరిణమించింది.

మరి ఆ ప్రమాదం గురించి సామ్రాజ్యానికి తెలియడానికి ఎంత సమయం పడుతుంది?

అంత ఎక్కువ సమయమేమీ పట్టలేదు.

వార్డెన్. ఆ సైరన్ నేను ఎప్పూడూ వినలేదు.

అది చివరిసారిగా మోగి 138 ఏళ్లు అయింది.

సైరన్ మోగడానికి కారణం, వాల్ట్.

వార్డెన్, నాకు అనిపించేది నిజమంటావా?

శూన్య క్షేత్రం పరిధి తగ్గుతోంది, డైరెక్టర్.

ఇంకొన్ని సెకన్లి ఆగితే, ఆరాంగా ముందుకు వెళ్లవచ్చు.

సెల్డన్ మళ్లీ వస్తానని చెప్పాడు, కానీ నేను బతికి ఉండగా అతడిని చూస్తానని అస్సలు అనుకోలేదు.

ఇప్పుడు అతను రాలేదు. నాతో రా.

ఇరవై నిమిషాలు అయింది. ఇంకా తలుపు తెరుచుకోలేదు.

-సెల్డన్ కూడా రాలేదు. ఇప్పుడే రాడేమో. -ఇప్పుడే రాడేమో అంటే?

ప్రాఫెట్ మనకి సన్నద్దం అవ్వడానికి సమయం ఇస్తున్నాడు అనుకుంటా.

-దేనికి సన్నద్ధం అవ్వడానికి? -సామ్రాజ్యంతో యుద్ధానికి.

ఇంకా మనం నిర్మాణ దశలోనే ఉన్నాం.

ఇది చాలా పెద్ద యుద్ధమైతే కనుక…

యుద్ధం అనేది జరిగి తీరుతుందని సెల్డన్ అన్నాడు.

యుద్ధం ఎప్పుడో జరిగి ఉండాల్సిందని మనకి తెలుసు కదా.

వార్డెన్.

బ్రిగేడియర్, ఇంకా సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉందని సైన్యానికి ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది.

కానీ సెల్డన్ ఏ వార్త తీసుకొచ్చినా దానికి మనం సిద్ధంగానే ఉన్నాం అనుకుంటా.

ఆ తీసుకొచ్చేదేదో త్వరగా తెస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

నన్ను అడిగితే, హారి సెల్డన్ ఎప్పుడూ చిత్రంగానే ఉండేవాడు.

ఏ ప్రశ్నలు అడగాలి, ఏ ప్రశ్నలు అడగకూడదు అనే విచక్షణ అతనికి రాక ముందు నుండే

ఈ విపత్తు సంభవించనుందని ఆయన గ్రహించాడు.

అతని ఆలోచనలు విచిత్రమైన సమాధానాలను అతని ముందు ఉంచినప్పుడు,

వాటిని అతను తోసిపుచ్చలేదు.

ఎవరు నువ్వు? యానాలా నా దగ్గరికి ఎందుకు వచ్చావు?

నువ్వు చాలాకాలం ఒంటరిగా గడిపావు. నువ్వు నమ్మే వ్యక్తి నీకు కనిపిస్తే బాగుంటుంది కదా అని.

నమ్మకం కలిగించడం అనేది విచారణ చేసేవారు ఉపయోగించే పద్ధతి,

జీవిత భాగస్వామి పద్ధతి కాదు.

ఇంకా నువ్వు మాట్లాడే విధానం తేడాగా ఉంది.

"నేను ఒంటరిగా ఉన్నా…" ఆ తర్వాత ఏదో ఉంటుంది,

-"పదాల లయబద్ధమైన అమరిక…" -పదాల లయబద్ధమైన అమరిక.

ఏంటది? అది ఎవరు అన్న మాట?

నన్ను హింసించిన గాల్ డోర్నిక్ అన్న మాట అది.

తను చాలా కాలం క్రితం అన్న మాట అది.

ఆలోచించు, హారి.

తన మాటలు కవితల్లా ఉన్నాయి.

ప్రతీ వాక్యంలో రెండుసార్లు ఒత్తి పలుకుతోంది, ఒకసారి ఒత్తి పలకట్లేదు.

ఒక వాక్యంలో తొమ్మిది అచ్చులు ఉంటున్నాయి.

ఆ ప్రతిభ చాలా తక్కువ మంది కవులకు ఉంటుంది.

కానీ ఆ ప్రతిభ ఉన్న కవి, అలాగే గణితశాస్త్రంలో నిష్ణాతురాలు నాకు ఒకరు తెలుసు.

కాలె.

'నైన్త్ ప్రూఫ్ ఆఫ్ ఫోల్డింగ్'కి రచయిత ఆమె.

బాగా చెప్పావు. మరి ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలిసిందా?

ఒకప్పుడు జైల్లో గడిపా, ఇప్పుడు ఇంకో జైల్లో గడుపుతున్నాను.

నీ విధానాలను ఉపయోగించి నేను రూపొందించిన, యానా ఉన్న ప్రదేశంలో నేను ఉన్నాను.

అంటే, నేను ప్రైమ్ రేడియంట్ లో ఉన్నాను.

హారి సెల్డన్ ని ఇందులో బంధించాను.

కానీ నేను చివరిగా హారిని, టర్మినస్ లో ఉండే వాల్ట్ లోకి వెళ్తుండగా చూశానే.

టర్మినస్ కి అతను నాయకత్వం వహించకుండా వదిలేస్తాడని నాకు అస్సలు తెలీదు.

అయితే అతను అతని రెండవ స్వరూపాన్ని కూడా సృష్టించుకొని ఉంటాడు,

ఎందుకంటే, నేను అతడిని ఒక డేటా స్టోరేజ్ పరికరంలో ఉంచి

ఇక్కడికి తీసుకువచ్చాను.

More Telugu subtitles for Foundation

Комментарии

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left