The first 200 lines.
న్యూయార్క్ నగరం. అర్ధరాత్రి 2:58
దేవుడా. ఫ్రెడ్, ఏం జరిగింది?
అయితే, అంతేనా?
ఛ, మనం నాశనం అయిపోయాము.
వద్దు. తనకి నేను చెబుతాను.
చార్లీ బ్లాక్
ఎవరో ఒకరు చచ్చి ఉండాలి, మిత్రమా.
ఫోన్ చార్లీ బ్లాక్ మిస్డ్ కాల్స్
మెసేజెస్ చార్లీ బ్లాక్ వెంటనే ఫోన్ చేయి
ఛ.
దాని తరువాత, ఈ మధ్యనే బయటపడ్డ వాన్ గోగ్ గీసినవాటి గురించి చర్చించడానికి, నువ్వు
వాండర్బిల్ట్ లోని ఆర్ట్ విభాగానికి చెందిన జెరార్డ్ తోమ్ప్సన్ ను ఇంటర్వ్యూ చేయాలి.
నేను శుక్రవారం రాత్రి నీ ప్రసంగం చూడడానికి షెడ్యుల్ లో ఒక గంట సేపు పెడుతున్నాను.
కానీ అది ఎక్కువసేపే పడుతుంది. దానికి నీ జేన్ ఫోండా సమావేశాన్ని వాయిదా వేయాలి.
తరువాత, నువ్వు ఆమె విధానాల గురించి ఇంకా అవి ఎందుకు విఫలమయ్యాయో...
చార్లీ బ్లాక్
చర్చించడానికి సెనేటర్ ను ఇంటర్వ్యూ చేయాలి.
ఇంకా శనివారానికి నీ డ్రెస్సును కూడా చివరిగా ఒకసారి చూసుకోవాలి.
వాళ్ళు ఇవాళ దాన్ని స్టూడియోకి తీసుకొస్తారు.
ఇంకా నువ్వు మళ్ళీ అసలెప్పుడైనా సెనేటర్ షో కి రావాలనుకుంటే...
నీకు వచ్చే వారం లిజ్జి స్కూల్ లో పేరెంట్-టీచర్ మీటింగ్ ఉంది.
చిప్ నిన్ను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాడు.
చార్లీ బ్లాక్ ఆలెక్స్ నాకు వెంటనే ఫోన్ చేయాలి
ఆలెక్స్ లెవీ మిట్చ్ కెస్లర్ ది మార్నింగ్ షో
యుబిఎ
ఓరి దేవుడా.
ఎవరు చనిపోయారు?
వెస్ట్ వర్జీనియా ఉదయం 5:25
ఓరి దేవుడా. నువ్వు దాన్ని ఆపుతావా?
అతను ఆ చెత్త విమానం కూలిపోవడం గురించి 50 సంవత్సరాల నుంచి పాడుతూనే ఉన్నాడు.
అందరూ చనిపోయారు. ఇంక దాన్ని వదిలేయాలి.
- అంతేనా, జో? - అవును.
హే, గతుకులు చూసుకో. నేను ఐలైనర్ వేసుకుంటున్నాను.
నేను...
ఇంకా, ఆలన్, ఈ చెత్తంతా ఏంటి అసలు? ఏంటి ఈ చెత్త?
అసలు ఈసారి ఏది చెత్త? ఏంటది?
మనం ప్రపంచంలోని బొగ్గుతో నడిచే పవర్ ప్లాంట్లను లింకేజ్ లేకుండా
కార్బన్ క్యాప్చర్ లో పెట్టుబడి పెట్టమని ఎలాగోలా ఒప్పించాలనే చెత్త ఐడియా.
ఓరి, దేవుడా. దయచేసి మళ్ళీ ఈ లింకేజ్ గురించి చర్చ పెట్టకుండా ఉంటారా?
- ఏంటి? - ఇది లింకేజ్ గురించి కాదు.
ఇది నిరసన గురించి ఇంకా నగరం ఎలా విడిపోయిందనే దాని గురించి.
- ఇదంతా దాని గురించే. - అవును, నాకు తెలుసు.
బర్గర్లన్నీ ఎవరు తిన్నారు?
- లేదు. - ఇదిగో, జో. నా ఫ్రెంచ్ ఫ్రైస్ తిను.
- ధన్యవాదాలు. - ఇవి చల్లగా ఉన్నాయి, కానీ తినేయి.
నువ్వు ఎన్ని బర్గర్లు తిన్నావు, జో?
ఇంకా, సరే, కాబట్టి మనం నగరం ఎలా విడిపోయిందో మాట్లాడబోతున్నాం.
కానీ మనం కార్బన్ క్యాప్చర్ ఎంత సురక్షితమైనదో అకస్మాత్తుగా అడగబోతున్నాము.
ఏంటి? నువ్వు దాన్ని కాపీలో పెట్టు.
నా కార్యక్రమం ఉద్దేశం అది కాదు, బ్రాడ్లీ, సరేనా?
నేను కేవలం ఈ ఉద్యోగం కోసం నా విధానాలు మార్చుకున్న ఒక హార్వర్డ్ ఉదారవాదిని.
ఈ ఉద్యోగం నేను ఎదగటానికి ఒక అవకాశం. నేను నా పైవాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటాను.
నువ్వు చెత్త వార్తాపత్రికకు రాస్తున్నా న్యూయార్క్ టైమ్స్ కు రాస్తున్నా,
- నిజం నిజమే. - ఛ
- మనం సరైన దారిలోనే వచ్చామని ఆశిస్తున్నాను. - ఇంకా పనిలో పనిగా,
ఇందాక నీ మాటల్లోకి "హార్వర్డ్" ని భలే గొప్పగా తీసుకొచ్చావులే.
సరే, ఇంక మీరు దయచేసి...
నిజంగా, జో. హార్వర్డ్ కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సంభాషణ మొత్తం "హార్వర్డ్"
అనే పదంతోనే చేయగలరు. "హార్వర్డ్, హార్వర్డ్, హార్వర్డ్?" అని.
హార్వర్డ్, హార్వర్డ్, హార్వర్డ్.
మనం ఇలాగే చేస్తూ ఉంటామా? ఇలా ఎంతసేపు చేస్తారు?
ఛ. ది మార్నింగ్ షో నుంచి మిట్చ్ కెస్లర్ ను ఇప్పుడే తీసేశారు.
- ఏంటి? - ఆగు, ఏంటి? అసలేం జరిగింది?
చూస్తున్నా.
జనాలకి తప్పుడు వార్తలు మంచిగా చెప్పే వెధవల్లో ఒకడు తగ్గాడు.
ది మార్నింగ్ షో లో పేరుగాంచిన కోయాంకర్ అవ్వకముందు,
కెస్లర్ యుబిఎ వార్తల విభాగంలో
యుబిఎ వైట్ హౌస్ కరెస్పాండెంట్ గా, ప్రెసిడెంట్ చర్చా నిర్వాహకుడిగా ఇంకా
నెట్వర్క్ ఫీల్డ్ కరెస్పాండెంట్ గా చాలాకాలం పనిచేసారు.
న్యూయార్క్ మీడియా ఫౌండేషన్ నుండి జర్నలిసంలో నాయకత్వం అవార్డుతో సహా
అనేక బ్రాడ్కాస్ట్ అవార్డులు అందుకున్న
ఆయన ఇంకా ఆయన టిఎంఎస్ టీం వారి 15 ఏళ్ల కాలంలో 12 డేటైం ఏమ్మీలు గెలుచుకున్నారు.
గత రాత్రి, కెస్లర్ లైంగిక వేదింపుల గురించి యుబిఎ అంతర్గత విచారణలో భాగంగా
ది న్యూయార్క్ టైమ్స్ కు సమాచారమిచ్చినట్టుగా తెలుస్తుంది.
ఇప్పటివరకూ, తమ ప్రత్యర్ధులు అదేపనిగా చేస్తున్న మీ టూ కుంభకోణాలను పక్కన పెడుతూ
వస్తున్న ఒకేఒక్క మార్నింగ్ న్యూస్ బ్రాడ్కాస్ట్ ది మార్నింగ్ షో మాత్రమే.
- ఎప్పుడు? - ఇప్పుడే తెలిసింది. ఆమెకి తెలుసా?
ఆమెకి తెలుసు. మేము మొత్తం షో ని తిరిగి చేస్తున్నాం. 90 నిమిషాల్లో లైవ్ వస్తుంది.
రెడీగా ఉండండి. లేలా కొత్త కాపీ చేస్తుంది. దాన్ని వెంటనే ఆలెక్స్ దగ్గరకి తీసుకెళ్ళు.
అర్ధమైంది.
మనకి అవకాశం లేదు. అక్కడ లైంగికంగా తప్పుగా ప్రవర్తించాడని చాలా ఆరోపణలు వచ్చాయి.
ఎలా అన్ని? ఎవరు? ఎప్పుడు?
నాకు తెలియదు. అది రహస్యంగా ఉంచారు. అది రాత్రికి రాత్రి ది టైమ్స్ కు లీక్ అయింది.
ఎలా?
నాకు అది ఎవరు లీక్ చేసారో అస్సలు తెలియదు. నాకూ తెలుసుకోవాలనే ఉంది.
నేను దీని గురించి నెమ్మదిగా ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాను.
ఛ. సరే. హెచ్.ఆర్ దీని గురించి కొన్ని వారాలుగా పరిశీలిస్తున్నారు. నేను...
నిన్ను ఇందులోకి లాగాలనుకోలేదు. కాపాడటానికి చూస్తున్నా ఆలెక్స్, సరేనా? నువ్వు...
నీకు దీని గురించి తెలిసి కూడా నాకు చెప్పలేదా?
నేను ఎవరిని? ఏం జరుగుతుందో తెలియాల్సిన పని లేని ఐడహో నుంచి వచ్చిన చెత్త పిఏనా?
ఆలెక్స్, నేను నీ జీవితంలో వేలు పెట్టకూడదు అనుకున్నాను...
- నా జీవితం. - నువ్వు నన్ను అడిగినట్టు,
అప్పుడు నువ్వు ప్రతిరోజు ఉదయం అక్కడికి వెళ్లి నువ్వు చెయ్యాల్సింది చేయవచ్చు,
అమెరికా నువ్వు ఏం చేయాలనుకుంటుందో అది చేయవచ్చు.
ఓహ్, ఆపు, చిప్. ఇంక ఆపు. దీనిలోకి అమెరికాను లాగొద్దు.
వాళ్లకి పరిష్కరించుకోవడానికి చాలా సమస్యలు ఉన్నాయి.
ఇది నా మీద ప్రభావం చూపిస్తుంది, సరేనా? నా సహవ్యాఖ్యాత, నా టీవీ భర్త...
ఇప్పుడొక లైంగిక ఉన్మాదా?
అసలు నేను ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదని నీకు ఎందుకు అనిపించింది?
ఇద్దరి మధ్య సఖ్యత ఊరికే దొరికే వస్తువు అనుకున్నావా,
ఇంకా మనం బయటికి వెళ్లి సూపర్ మార్కెట్ లో ఇంకొకటి కొనుక్కోవచ్చు అనుకున్నావా?
చార్లీ బ్లాక్ ఆఫీస్. ఒక్క నిమిషం ఆగండి.
చార్లీ బ్లాక్ ఆఫీస్. ఒక్క నిమిషం ఆగండి.
రీన. అతను ఎక్కడున్నాడు? మనం ఈరోజు షో ఎలా చేస్తున్నామో చర్చించాలి.
ఆయన లోపల ఆమెతో ఉన్నారు. ఇంకా ఎవరూ కదిలించొద్దని చెప్పారు.
రీన, మనం రెండుగంటల్లో, ప్రత్యక్షప్రసారం చేయాలి, దేవుడా.
చార్లీ బ్లాక్ ఆఫీస్. ఒక్క నిమి... ఓహ్. హై. ఆయనతో మాట్లాడించగలనేమో చూస్తాను.
- నిజంగానా? అమ్మో. - నిజంగానే.
- ఒక్క నిమిషం. - అమ్మో.
- నేను పట్టించుకోను. అది నీకు తెలుసు. - నిజమే. కానీ...
- ఏంటి? - అది నెట్వర్క్ వాళ్ళు, కోరీ ఇంకా ఫ్రెడ్.
- అద్భుతం. లైన్ కలుపు. - అలాగే.
ఓహ్.
- హై, నేను ఆలెక్స్. - ఇంకా నేను చిప్.
ఆలెక్స్? ఆలెక్స్...
హాలీవుడ్ అర్ధరాత్రి 2:43
-...నేను కోరీ ని. - ఇంకా నేను ఫ్రెడ్.
దీనికి నాకు చాలా బాధగా ఉంది. నాకు అసలు ఏదోలా ఉంది.
నాకు మిట్చ్ చనిపోయినట్టు అనిపిస్తుంది. నాకు తెలిసిన మిట్చ్.
ఇంకా నేను కేవలం ఒక నెల నుంచి మాత్రమే వార్తల విభాగాన్నే నడిపిస్తున్నాను,
కాబట్టి నీకు ఎల్లా అనిపిస్తుందో నేను ఊహించలేను.
నా సంతాపం తెలియజేస్తున్నాను, ఆలెక్స్.
ఇది మనందరికీ చాలా కష్టమైన విషయం.
చూడు, మనందరం ఒక కుటుంబం, ఇంకా మనకొక విషాదం జరిగింది, కాబట్టి మనం...
లైంగికంగా ఎలాంటి తప్పుడు ప్రవర్తననైనా నెట్వర్క్ అసలు సహించదు.
- అవును, అసలు సహించదు. - మనకి ఒకరు తెలుసు అనుకుంటాం...
సరే, ధన్యవాదాలు, ఫ్రెడ్ ఇంకా కోరీ.
కానీ నేను ఇప్పుడు నిజంగా దానిగురించి ఆలోచించలేను ఎందుకంటే నేను రెండు గంటల్లోపు
షో లో మేము ఏం చూపించాలి అన్నదాని మీద దృష్టి పెట్టాలి.
- ఇంకొంచెం కెఫీన్. - ధన్యవాదాలు.
ఓహ్, ధన్యవాదాలు.
సరిగ్గా ఇందుకే నువ్వు ఇంత అద్భుతమైన వ్యాఖ్యాత అయ్యావు.
మనం దీన్ని ఒక్కొక్కటిగా పరిష్కరించడానికి ప్రయత్నిద్దాం, సరేనా?
ప్రకటనల వల్ల వచ్చే వందల మిలియన్ల డాలర్లు పోగొట్టుకునే ప్రమాదం ఉందనే
నిజాన్ని ఇక్కడ మనం మర్చిపోకూడదు... అది మనల్ని కంగారు పెట్టనివ్వకూడదు...
- ఆపు ఇంక. - ఎందుకంటే మార్పు మంచిదే కావచ్చు.
ఒక వ్యక్తి బాధ, మరొక వ్యక్తికి అవకాశం కావచ్చు.
కాబట్టి, మనం దాన్ని అందిపుచ్చుకుందాం.
మనల్ని కొత్తగా ఆవిష్కరించుకోవడానికి, అంతా మెరుగ్గా ఘనంగా చేయడానికి వాడుకుందాం.
మాకు నువ్వు ఉన్నందుకు సంతోషం, ఆలెక్స్. దీని నుంచి నువ్వు మనల్ని గట్టెక్కిస్తావు.
అందుకే వాళ్ళు నా కాంట్రాక్ట్ పొడిగించే విషయం తేల్చడానికి ఆలస్యం చేస్తున్నారేమో.
అవును. హే, మిత్రులారా.
కాబట్టి వినండి,
నా ఉద్దేశం ఏంటంటే అమెరికాకు వార్తలు నిజాయితీగా నేనే చెప్పాలని
నిజాన్ని చెప్పడమే మన యథార్థతను కాపాడుకోడానికున్న ఏకైక మార్గం.
కాబట్టి, మనం వాళ్ళతో మన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు మాట్లాడదాం.
మనం వాళ్ళతో కలిసి బాధపడదాం. మనందరం దీనిని కలిసి ఎదుర్కుందాం.
ఆమె ఇలాంటివి బాగా చెబుతుంది. ఎప్పుడైనా.
ఆపు.
ఇంకా మనం దీన్ని సరిగ్గా వాడుకుంటే, ఇదే ప్రేక్షకులని తిరిగి పొందడానికి మన అవకాశం.
సరిగ్గా చెప్పావు, ఆలెక్స్. ఈ విషయంలో నువ్వు సరిగ్గా ఆలోచిస్తున్నావు.
కుటుంబాన్ని ఏకం చేయండి. ఇంకా కొద్ది రోజుల్లో మన రేటింగ్స్ పెరుగుతాయి. ఇంకా...
స్వీప్స్
నేను అదే చెప్పబోతున్నాను.
నా స్వీప్స్ త్వరలో జరగబోతున్నాయి, అది మరచిపోవద్దు.
ఇంకొక విషయం. మనం మిట్చ్ కుర్చీలో ఎవర్ని కూర్చోబెట్టాలనేది...
ఇవాళ చర్చించొచ్చు.
కానీ స్టూడియో నుండి టీవీ ద్వారా అమెరికాతో నేనొక్కదాన్నే మాట్లాడతాను.
మనకి వేరే అవకాశమేదో ఉన్నట్టు.
మిట్చ్ కుర్చీలో ఎవరూ కూర్చోవడం నాకు ఇష్టం లేదు.
ఇది జరుగుతున్నప్పుడు వద్దు. అది నాది.
నాకేమీ తెలియట్లేదు.
కంగారు పడకు. నేను నీతోనే ఉంటాను.
నువ్వు అక్కడికి వెళతావు, ఇంకా నీకది ఎప్పటిలాగానే అనిపిస్తుంది.
మిట్చ్
బొగ్గు వద్దు గాలే ముద్దు
సెన్ బ్రేకింగ్ న్యూస్
- బ్రాడ్లీ - ఏమిటి?
నేను నీకు చెప్పేది నీ మంచి కోసమే.
ఏంటి?
నువ్వు మరీ ఘోరం.
ఇంక ఆపు, ఆలన్. కేవలం నేను ఎదురు చెప్తాననా?
నువ్వు ఎదురు చెప్పవు. అన్నిటితో అడ్డగోలుగా కొట్లాడతావు. అందరూ అదే చెబుతున్నారు.
నువ్వు ప్రతి విషయానికి అందరితో గోడవ పడతావు.
ఎందుకంటే, ఇక్కడ చాలా చెత్త పనులు జరుగుతున్నాయి, ముఖ్యంగా నీ వల్ల.
నీకు ఆ సాయంకాలం పూట యాంకర్ స్థానం ఖాళీ ఉందని తెలుసు కదా?
వాళ్ళది శారాకి ఇస్తున్నారు.
శారా?
విచిత్రంగా మేరీ హార్ట్ లా కనిపించే ప్రపంచపు ఒకేఒక్క సంప్రదాయవాద లెస్బియన్
ఇంకా చానెల్ లో నాకంటే మూడేళ్ళు తక్కువగా పని చేసిందనా?
ప్రజలు ఆమెను ఇష్టపడుతున్నారు. అదేం నేరం కాదు, కదా.
అర్ధమైంది.
హే, నీకు నువ్వు ఒక మేలు చేసుకో. దయచేసి కొంచెం అనుకూలంగా ఉండటానికి చూడు!
నేను ఒప్పుకోలుగానే ఉంటాను!
బొగ్గు ఉద్యోగాలను సృష్టిస్తుంది! బొగ్గు ఉద్యోగాలను సృష్టిస్తుంది!
ఇంక బొగ్గు వద్దు! ఇంక బొగ్గు వద్దు!
అది అలా ఉండేది...
ఆ మహిళ
నేను ఈ ఫోన్ మాట్లాడాలి. మా ఇంట్లో ఏదో జరుగుతుంది.
అమ్మా, ఆగు.
హే, బంగారం. నీ గొంతు వింటుంటే నీకు మాట్లాడటం ఇష్టం లేనట్టు అనిపిస్తుంది.
అమ్మా, ఆగు. నేనిప్పుడు ఒక నిరసన జరిగే చోట పని చేస్తున్నాను. ఏం జరుగుతుంది?
నిరసనా? అంతా సురక్షితంగానే ఉందా?
అది ఒక బొగ్గు ఘని. లేదు. నేను క్షేమంగానే ఉన్నాను. హాల్ బాగానే ఉన్నాడా?
తను బాగానే ఉన్నాడు.
ఆమ్మా, గట్టిగా మాట్లాడు. నీ మాట వినపడట్లేదు.
నువ్వు చాలా బిజీగా ఉన్నట్టున్నావు. నేను మీ తమ్ముడ్ని ఇంటికి తెచ్చానని చెప్పాలకున్నా.
నువ్వు తీసుకురాలేదు.
అలా గొంతు పెంచి మాట్లాడకు. బంగారం, నువ్వలా మాట్లాడితే చెత్తగా ఉంది.
నేను నీతో తరువాత మాట్లాడతాను.
No comments yet. Be the first to leave one.