The first 200 lines.
హమ్టీ!
హమ్టీ!
హమ్టీ, త్వరగా రా, పరీక్షకి టైం అవుతుంది రా!
వాడిని ఒత్తిడి చెయ్యొద్దు రా.
-అసలే ఒత్తిడి బాధితుడు. -ఒరేయ్, ఏమి చేస్తున్నావు రా?
బాబూ, అంతగా నవ్వొద్దు.
క్వశ్చన్ పేపర్ చూస్తే దిమ్మ తిరుగుతుంది.
బాధ పడకు షోన్టీ.
నాకు అన్నీ తెలుసు.
దేవుడికి వందనాలు దేవుడిదే జయం
ఏంటిది, హమ్టీ?
దేవుడే పవిత్రుడు, దేవుడిదే జయం, సర్.
మన చేతిలో లేనిది దేవుడు మీద వదిలేయాలని నాన్న గారు చెప్తూ ఉంటారు.
సాహిత్యం నాకు రాదు. అందుకే దేవుడు మీద వదిలేసాను.
ఇలా చేస్తే ఫెయిల్ అయిపోతావు.
నా మాట విని, కొన్ని జవాబులు కాపీ చేసుకో.
సర్! మా నాన్న గారు చీటింగ్ చెయ్యొద్దని అంటారు. ఆయన కి ద్రోహం చెయ్యలేను.
చింతించకండి. దేవుడు అన్నీ చూసుకుంటాడు.
సరే నా అండి? దేవుడికే జయం.
బయట కలుద్దాం.
అంబాలా నగరం
టపాకాయ
వెర్రి వాడా. భావోద్వేగంతో ఉన్న వెర్రి వాడా. వెర్రి వాడా. వెర్రి వాడా.
భావోద్వేగంతో ఉన్న వెర్రి వాడా
భావోద్వేగంతో ఉన్న వెర్రి వాడా. వెర్రి వాడా. వెర్రి వాడా. వెర్రి వాడా.
భావోద్వేగం
వంద శాతం, సమస్యకారం
చెప్పడు నిజాలు, అన్నీ అబద్దాలు.
నా ప్రియురాలు, చేసేవి మోసాలు
గాలిబ్ గారి పాటలు దొంగిలించాడు, కవి అయిపోయాడు.
వీడిని పంజాబీ లో తిట్టాలా
నన్ను ఇబ్బంది పెట్టింది, ప్రశాంతంగా ఉంది.
నా హృదయం భావోద్వేగం కలిగిన వెర్రిది.
నా హృదయం భావోద్వేగం కలిగిన వెర్రిది.
నా హృదయం భావోద్వేగం కలిగిన వెర్రిది.
నా హృదయం భావోద్వేగం కలిగిన వెర్రిది.
వెర్రి, వెర్రి, వెర్రి, వెర్రి.
భావోద్వేగం కలిగిన వెర్రిది.
వెర్రి, వెర్రి, వెర్రి, వెర్రి.
నా హృదయం ఒంటరిది.
రెండు పెగ్గులు వేసుకొని నాతో చెప్తుంది,
సంప్రదాయకమైన అమ్మాయి కావాలని
దొరికితే అటువంటి అమ్మాయి పరిచయం చెయ్యండి దయ చేసి
వయ్యారి భామ
నన్ను ఇబ్బంది పెట్టింది, ప్రశాంతంగా ఉంది.
నా హృదయం భావోద్వేగం కలిగిన వెర్రిది.
నా హృదయం భావోద్వేగం కలిగిన వెర్రిది.
నా హృదయం భావోద్వేగం కలిగిన వెర్రిది.
నా హృదయం భావోద్వేగం కలిగిన వెర్రిది.
అన్నట్టు నా హృదయం మంచిదే
కానీ కాస్త బలహీనంగా ఉంటుంది,
హమ్టీ యొక్క బమ్టీ
కలిగి ఉంటుంది ఉద్రేకం
టూ నైట్, త్రి డేస్, ప్యాకేజి ప్లాన్ ఇది
సమస్యలు తెస్తూనే ఉంటుంది
నా గురించి ఆలోచించదు
నన్ను సమస్యలో పెట్టి, ప్రశాంతంగా ఉంటుంది
నా హృదయం భావోద్వేగం కలిగిన వెర్రిది.
నా హృదయం భావోద్వేగం కలిగిన వెర్రిది.
నా హృదయం భావోద్వేగం కలిగిన వెర్రిది.
నా హృదయం భావోద్వేగం కలిగిన వెర్రిది.
భావోద్వేగం కలిగిన వెర్రిది. వెర్రిది. వెర్రిది. వెర్రిది
భావోద్వేగం
ఛాతీ...
44.
44!
అమ్మా!
చూసావా.
ఛాతీ ఇప్పుడు కూడా 44 ఏ ఉంది.
ఎంత పెంచుకుంటావో పెంచుకో బాబూ
ధర్మేంద్ర అంత కాలేవు!
-బన్సీ! -చెప్పండి వదిన
కావ్యా లెహంగా కొలతలు తీసుకున్నావా?
లేదు అమ్మ గారు. బేబీ, తను, ఇద్దరూ దుకాణానికి వెళ్లిపోయారు.
నీకు ఎలా తెలుసు?
ఇద్దరూ నా ముందే వెళ్ళిపోయారు.
కొలతలు కావాలని నేను చెప్పాను,
కానీ బేబీ కి లోకల్ లెహంగా వద్దట.
అవునా?
నటన లో మాత్రం తగ్గదు.
ఎలా ఉంది?
నీ యెంకమ్మ! డిజైనర్ తీసుకున్నావా.
అంతే మరి. రెండున్నర లక్షలు, తెలుసా!
రెండున్నర లక్షలా!
మీ నాన్నని ఎలా ఒప్పించావు?
సెంటిమెంట్ తో కొట్టాను లే.
నాన్నా, నాన్నా, నేను పెళ్ళి చేసుకునేది ఒక సారే కదా.
ఎప్పటినుంచో ఇదే కోరిక! అది, ఇది...
-రంగు అదిరింది. -తెలుసు
అన్నట్టు, మీ నాన్నతో మాట్లాడావా లేదా?
డిజైనర్ లెహంగా గురించి మాట్లాడితే చాలు అన్న కి కోపం వస్తుంది.
నాన్న గారు నవ్వుతారు.
కావ్యా! అందరూ బ్రేక్ ఫాస్ట్ చెయ్యటానికి కూర్చుండిపోయుంటారు. కానివ్వు.
రెండు నిముషాలు, అక్క.
ఒక పని చెయ్యి, ఢిల్లీ వచ్చేయి.
నాకూ సహాయ పడతావు, నీకు లెహంగా కూడా ఇక్కడే తీసుకోవొచ్చు.
చెప్పాలంటే, డిజైనర్ షో రూంలలో కొత్త స్టాక్ రానుంది.
అవును. ఈ ఐడియా ఏదో బాగుంది.
నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. బై!
నాలుగు రాత్రులకి ట్రక్ బుక్ చేసుకున్నారు కానీ అడ్వాన్స్ ఇవ్వలేదు.
పిసినారి వాళ్ళు.
-వదిలేయి. -నాన్నా!
దీపావళి సమయంలో దీవాన్ తో మాట్లాడదాము.
-నాన్నా... -ఎందుకు అరుస్తున్నావు?
నువ్వు కొలతలు ఇవ్వలేదేంటి?
నాన్నా, నేను చెప్పేది వినండి.
నేను పెళ్ళి చేసుకుంటే మాత్రం కరీనా డిజైనర్ లెహంగా వేసుకొనే పెళ్ళి చేసుకుంటాను.
లేదంటే పెళ్ళి కొడుకుకి వీడ్కోలు చెప్పెయ్యండి.
లెహంగా గురించి ఇంత చేస్తున్నావా?
రంజిత్...
మెల్లగా.
లోకల్ గా కుట్టించిన లెహంగా లో సమస్య ఏంటి?
మీ నానమ్మ కూడా లోకల్ లెహంగా నే వేసుకుంది. కదమ్మా?
మా అత్తగారి సెలెక్షన్.
అసహ్యంగా ఉంది, నకిలి దారం తో చేసినది.
మ్యాచింగ్ నగలు కూడా నకిలీవే కదా.
నాన్నా, జీవితంలో ఒక్క సారే పెళ్ళి చేసుకుంటాను.
మీరు వరుడిని ఎంచుకోనివ్వలేదు.
కనీసం లెహంగా అయినా ఎంచుకోనివ్వండి.
నాకు మాత్రం వరుడిని కానీ, లెహంగా కానీ ఎంచుకొనే అవకాశం దొరకలేదు.
ఎంచుకొనే అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో చూసాను లే.
బాబూ...
నాన్నా, నా లెహంగా!
ఎంత ఖరీదు?
అయిదు లక్షలు.
నిన్నటి వరకు రెండు లక్షలు, అప్పుడే అయిదా?
గురుప్రీత్ రెండున్నర లక్షల ది వేసుకుంటుంది.
నాది కనీసం రెండు రెట్లు ఉండాలి కదా.
ఇంత ఖరీదైనది వద్దు. 40-50 వేల లో ఏదైనా చూసుకో.
ఎందుకు పిసినారి లా చేస్తున్నారు అన్నా? మన దగ్గర చాలా డబ్బు ఉంది కదా.
అయితే ఏంటి?
రేపు హెలికాప్టర్ లో నన్ను మెట్టినింటికి పంపించమని అడుగుతావు.
డబ్బులు చెట్టుకి కాయవు.
-నాన్నా! -వాడు నిజమే చెప్తున్నాడు.
మంచిది. నాకు మీ సహాయం ఏమీ అక్కర్లేదు.
నా లెహంగా నేనే కొనుక్కుంటాను.
-సరే, కొనుక్కో. -ఎక్కడికి వెళ్తున్నావు?
ఢిల్లీ. మావయ్య వాళ్ళ ఇంటికి.
దొంగతనం, అడుక్కోవటం,ఏదైనా చేస్తాను, కానీ నా లెహంగా నేనే కొనుక్కుంటాను.
అంతగా దొంగతనం చెయ్యాలంటే, ఇక్కడే చేసుకోవొచ్చు గా?
ఢిల్లీ వరకు ఎందుకు వెళ్ళటం?
అంబాలా లో అయిదు లక్షలు సంపాదించే లోపు ముసలిదాన్ని అయిపోతాను.
ఎక్కువ సంపాదించాలంటే పెద్ద నగరాలలో చెయ్యాలి.
రంజిత్, మీ మావయ్య కి ఫోన్ చేసి కావ్యా కొన్ని రోజులకి వస్తుందని చెప్పు.
కొన్ని రోజుల కోసం కాదు.
గురుప్రీత్ పెళ్ళి తరువాతే వస్తాను,
నా లెహంగా తీసుకొని.
బాబూ,
స్వాతి ని తిట్టటం మాను.
తిట్టటం ఆపేస్తే గాయాలు పూడ్చుకోవు అమ్మా.
అక్కా, ప్లీజ్.
ఏమ్మాట్లాడకు.
తప్పుడు మనిషితో ప్రేమలో పడ్డాను, పెళ్ళి చేసుకున్నాను, నాన్న కి అవమానం తెచ్చాను.
నాకు శిక్ష పడవలసిందే.
ఎలాంటి శిక్ష అక్కా?
వాడు ఓ వెధవ అయితే అందులో నీ తప్పేముంది?
తప్పు నాదే.
నాన్న వద్దని చెప్పినా నేను వినిపించుకోలేదు.
అమ్మా.
నిన్ను నువ్వు తప్పు పట్టుకోవొద్దు తల్లి.
కొన్ని సంబంధాలు ఇంతే.
అంతా దేవుడి చిత్తం.
పరమ్ ని పెళ్ళి చేసుకోవటం నా చిత్తం అమ్మా.
మనం చేసిన తప్పులన్నిటికీ దేవుడిని దోషిగా చూడకూడదు.
నా సంగతి వదిలేయి.
ఢిల్లీ వెళ్ళి ఓ నెల ఎంజాయ్ చెయ్యి.
ఇలాంటి రోజులు తిరిగి రావు.
అమెరికా లో పద్ధతులు వేరేగా ఉంటాయి.
మంచి లెహంగా చూసుకొని తీసుకో.
మోసాలు చేసి జైలు కి మాత్రం వెళ్ళకు.
-షోన్టీ. -చెప్పు.
శాస్త్రి గారే పేపర్ చెక్ చేస్తున్నారని ఖచ్చితంగా తెలుసా?
ఎన్ని సార్లు చెప్పాలి రా.
యూనివర్సిటీ ఆఫీస్ నుంచి వచ్చిన సమాచారం ఇది.
గత అయిదు సంవత్సరాల నుంచి ఇతనే చెక్ చేస్తున్నాడు.
హమ్టీ, ప్రొఫెసర్ గారు కంప్లైంట్ ఇస్తే ఫెయిల్ అయిపోతావు రా.
-పోఫ్లూ గా. -ఏంటి.
నేను ఎలాగూ ఫెయిల్ అవుతాను, కదా?
నీకు పాస్ అవ్వాలని ఎప్పటినుంచి అనిపిస్తుంది?
సినిమాలలో హీరోలు ఫెయిల్ అయినప్పుడు
నాన్నా చిట్టి అని లండన్ పంపించేస్తారు.
నేను ఫెయిల్ అయితే నన్ను తన్ని దుకాణంలో కూర్చోపెడతారు.
-నిజమే. -పని చూసుకోండి.
-బాయ్స్! -అయ్యో!
-గుడ్ ఈవెనింగ్, సర్. -గుడ్ ఈవెనింగ్, సర్.
షోలే లో ఠాకూర్ లా ఉన్నాడు.
గబ్బర్...
ఠాకూర్ కి చేతులు ఉన్నాయా ఏంటి?
బసంతి లా ఉన్నాడు.
ఎవరు మీరు?
సర్, నేను సచిన్, వీడు కోలి, నేను సెహ్వాగ్.
చూడండి అబ్బాయిలు. మీరు మంచి కుటుంబానికి చెందినట్లు అనిపిస్తున్నారు.
థాంక్యూ, సర్.
ఇలాంటి పనులు చెయ్యకూడదు.
మంచితనం తో చెయ్యలేని పనులు, దాదాగిరి చేస్తే రెండు నిమిషాలలో అయిపోతుంది.
నన్ను హిస్టరీ లో పాస్ చెయ్యండి సర్.
పాస్ అయితే చాలు. డబ్బులు తెచ్చాను.
నేను లంచం తీసుకోను.
చందా అనుకోని తీసుకోండి. నేను మీ కోసం ఆంగ్లం లో కవిత్వం కూడా రాసాను.
-తీయి. -ఉండండి, సర్.
No comments yet. Be the first to leave one.