Season 1

Release info

The Village 2023 S01 WEB H264-RBB
A Commentary by sash35

Tags

web
Web-DL
web-dl
WEB-DL
720p
720
1080
HD
Published on: 2023-11-27
Downloads: 10
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

ఈ సిరీస్ పూర్తిగా కల్పితం. పేర్లు, ప్రాంతాలు మరియు సంఘటనలు కల్పిత రూపంలో చూపబడ్డాయి.

ఎవరితోనయినా, వేటితోనయినా పోలిక పూర్తిగా కాకతాళీయం.

సంభాషణలు ఏ సమాజాన్ని బాధించాలని ఉద్దేశించబడలేదు. ఈ సిరీస్‌లో కటువైన భాష ఉంటుంది.

ఈ సిరీస్ మత్తు పదార్థాల వినియోగాన్ని లేదా క్షుద్రవిద్యల అభ్యాసాన్ని ఆమోదించదు.

నిర్మాణ సమయంలో ఏ జంతువులకు హాని జరగలేదు. సిరీస్‌లో స్వీయ హానికి సంబంధించిన సందర్భాలు ఉంటాయి. స్వీయ హానిని రూపకర్తలు ఆమోదించరు.

ఇందులో వెల్లడించిన అభిప్రాయాలను అమెజాన్ ఆమోదించదు. బాల కళాకారులు ఎవరూ వేధింపులకు గురి కాలేదు.

స్వభావపరంగా కథాంశం సునిశితమైనది. ఈ సిరీస్‌లో అందరు ప్రేక్షకులకు అనువుగా ఉండని హింస, హింసకు చెందిన చిత్రాలు, గ్రాఫిక్ దృశ్యాలు ఉన్నాయి.

వీక్షకుల విచక్షణ సూచించడమైనది.

తూత్తుకుడి సమీపంలో ఒకచోట

ఏం జరిగింది, అన్నా?

రోడ్డు మీద చెట్టు పడింది, తమ్ముడూ.

చెట్టు పడిందా?

నేను వెళ్లి చూసొస్తా, మాలా.

అన్నా, మావా, రండి వెళదాం.

రండి, త్వరగా రండి.

- రండి, మామా, త్వరగా. - వేగంగా రండి.

- కానీయండి. - సాయం చెయ్.

పట్టుకో. లేపు. అంతే.

లేపు, లేపు, త్వరగా.

హే, ఇంత బరువుగా ఉందేంటి?

లేపండి, కొంచెం తోయండి.

కింద నుంచి తోయండి.

కింద నుంచి తిప్పండి.

- ఇది జారిపోతుంది. - అటు వైపు పద.

అమ్మా!

ఏమైంది, తల్లీ? అయ్యయ్యో.

అమ్మా! సేతు! అమ్మా!

మాలా!

భయపడకు.

- ఏమిటిది? - అమ్మా!

- అమ్మా! - ఓర్చుకో.

మనం ఏం చేయాలి? నొప్పులు.

- ఏమైంది? - విలవిల్లాడుతోంది.

ఊరిలో అయితే సరిచేయగలిగేవాళ్లం.

ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఇరుక్కున్నాం.

అమ్మా, వాళ్లను భయపెట్టకు.

ఆంటీ, భయపడకండి. ఏమీ కాదు. నేనున్నాను.

హే, మాలా, ధైర్యం. ఇపుడే వస్తా.

ఆమెతో ఉండండి. మాలా జాగ్రత్త.

- త్వరగా రా. - రెండు నిమిషాలు, వస్తా.

అన్నా, ఆమెకు నొప్పులు పెరిగాయి.

ఇప్పుడేం చేయాలి?

నా తల్లీ. కొంచెం ఓర్చుకో.

చెప్పు, అన్నా.

పాత ఫాక్టరీ వైపు వెళితే,

ఉప్పళంకు పోయే రోడ్డు,

బైపాస్ కలుస్తుంది, త్వరగా వెళతాం.

- సరే, పద. - పదండి.

అంకుల్, వెళదాం పదండి. బస్సు ఎక్కండి, త్వరగా.

ఏయ్, ఏమీ కాదు.

- అన్నా, బండి స్టార్ట్ చెయ్. - అలాగే.

కొంచెం, కొంచెం ఓర్చుకో.

త్వరగా.

త్వరగా, అన్నా!

వేగంగా వెళ్లు.

సేతు...

మనం మన ఊరికే వెళ్లిపోవచ్చుగా?

నాకు మంచిగా అనిపించడం లేదు.

అలా చేయకూడదు, మాలా.

ఇది మామూలు ప్రసవం కాదు.

చాలా చిక్కులు ఉన్నాయి. అమ్మలా అమాయకంగా మాట్లాడకు.

అమ్మా, నవమళై ఆస్పత్రులలో సరైన వసతులు లేవు.

అర్థం చేసుకో.

మాలా, మనం ఇది మాట్లాడుకున్నాంగా.

చూడు, మాలా.

నువ్వా, మన బిడ్డా అంటే నాకు నీ భద్రతే ముఖ్యం.

నాకు నా కొడుకే ఎక్కువ.

కూతురు.

సరిగా అనిపించడం లేదు, సేతు.

మనం ఎటు వైపు వెళుతున్నాం?

పాత ఫాక్టరీ ఉన్న రోడ్డులో.

ఎన్‌హెచ్-38 కట్టియాల్ 5 కి.మీ.

అంటే, కట్టియాల్ మీదుగా వెళుతున్నామా?

ఆ ఊరిలో ఎవరూ ఉండరు.

వద్దు, సేతు. ఆ దారిలో వద్దు.

అబ్బా. ఊరుకో.

చూడు. నీకు ఏమీ కాదు.

భయపడకు. నీ తలను నా భుజం మీద పెట్టుకుని నిద్రపో.

నువ్వు బాగుంటావు.

చూసుకో!

ఏమిటిది?

జాగ్రత్తగా నడపాల్సింది.

తికమకపడ్డాను. అతను హఠాత్తుగా ఊడిపడ్డాడు.

నేను వెళ్లి చూసొస్తాను.

వెళ్లకు! అదంతా వదిలెయ్.

నాకు కుటుంబం ఉంది. అలా చేయకు. అర్థం చేసుకో.

కొంచెం మానవత్వం ఉండాలి. అలా చావమని ఎలా వదిలేస్తాం?

ఆగు, ఇప్పుడే వస్తా.

సేతు, అసలు ఏం చేస్తున్నావు?

- బాగానే ఉంటాలే. - వెళ్లకు.

ఆగు. ఇప్పుడే వస్తాను.

- సేతు! సేతు! - వెంటనే వచ్చేస్తా, తల్లీ.

సేతు!

సేతు!

అతనిని వదిలెయ్.

నువ్వా?

మందుల డబ్బా తీసుకు రా.

పాండి!

సేతు! సేతు!

పాండి!

అన్నా!

అన్నా...

సేతు!

మాలా!

తలుపు మూసేయండి!

అమ్మా! అమ్మా!

సేతు...

సేతు.

సేతు.

సేతు!

వదిలి వెళ్లకు, సేతు.

సేతు!

రా, తల్లీ, మా గుమ్మంలోకి రా

రా, తల్లీ, మా గుమ్మంలోకి రా

మూడూళ్ల కూడలిలో మైలురాయి మెదడును నమిలేసే కుక్క పళ్లు

బాణంలా కనిపించే రెండు సూది కళ్లు దానికి జవాబు మా కన్నీళ్లు

రా, తల్లీ, మా గుమ్మంలోకి రా

రా, తల్లీ, మా గుమ్మంలోకి రా

ద విలేజ్

సింగపూర్ నేడు

సర్, అతనిని లోపలకు రమ్మననా?

తనను రమ్మని చెప్పు.

రమ్మను.

ఫర్హాన్, రా.

రా.

మి. ఫర్హాన్ హమీద్,

మేము నియమించినది నిన్నేనా?

- కిరాయి సైనికుడు. - సర్...

మా పేరు అది కాదు.

మమ్మల్ని క్లీనింగ్ క్రూ అనండి.

నా పేరు ప్రకాష్. జగన్‌ని కలిసే ఉంటావుగా.

కలిశాను.

ఈ సాయంత్రం ఎక్సోజెనిక్స్ విమానాశ్రయంలో నీ కోసం ఓ జెట్ ఉంటుంది.

తమిళనాడులో ఓ తీర గ్రామమైన కట్టియాల్‌కు వెళతావు,

సందేహాలు, ప్రశ్నలు లేకుండా.

స్పష్టమైందా?

అవసరమైన సురక్షా సాధనాలు, ఆయుధాలు తీసుకెళ్లు.

నీకు జట్టు ఉందిగా.

ఉంది, ముగ్గురి జట్టు, నేను కాకుండా.

అనుభవం కల క్లీనింగ్ జట్టు.

చింతించకండి.

అలాగే. నువ్వలా చెబితే సరే.

నీతో వచ్చే సైంటిస్టులు, వాళ్లు సేకరించే శాంపిళ్లు,

సురక్షితంగా ఇక్కడకు చేరాలి.

శాంపిళ్ల సంరక్షణ...

నీ బాధ్యత.

అలాగే, చెప్పానుగా...

కానీ ఇదంతా రహస్యం, ఫర్హాన్.

నువ్వూ దానిని అలాగే ఉంచాలి.

అన్నారుగా, చెప్పనవసరం లేదని.

రహస్యంగా ఉంటుంది, ఎవరికీ తెలియదు.

అందుకే మమ్మల్ని సంప్రదించారు.

మంచిది.

జగన్.

ఇవే మీ శాంపిల్ సేకరణ, అవి ఇవ్వాల్సిన ప్రాంతాలు.

మీరు తీరం పక్కన దిగుతారు.

నాకు అడవి, తీరం, ఫాక్టరీ నుంచి శాంపిళ్లు కావాలి.

స్పష్టమైందా?

అయింది.

నాకు వీలైనంత త్వరగా శాంపిళ్లు కావాలి.

- సరేనా? - తప్పకుండా.

ఆగండి, సర్, కానీ మరింత...

ఇందాక చెప్పానుగా, ఫర్హాన్, సందేహాలు, ప్రశ్నలు ఉండకూడదు.

సరే కానీ...

మీతో పాటు జగన్ కూడా వస్తారు.

సర్, నేనా?

మీకు మంచి జరగాలి!

జగన్, నాకు అర్థం కాలేదు.

ఆయుధాలు, సురక్షా సాధనాలకు కొన్ని నిబంధనలు ఉంటాయి.

ఓ నిమిషం ఆగు. ఇప్పుడే వస్తాను.

ప్రకాష్ సర్, మీరు ఏమంటున్నారు?

నేనెలా వెళతాను? అదీ ముందుగా చెప్పకుండా?

ఇంత కాసేపటిలో నేనెలా వెళ్లగలను?

సర్! దయచేసి, సర్!

సర్, నాకు అర్థం కాలేదు!

నాకూ అర్థం కాలేదు, జగన్.

ఆ ప్రాంతం గురించి బాగా తెలిసి, బతికున్న ఏకైక మనిషివి నువ్వే.

నిన్నెలా పంపకుండా ఉంటాను?

జవాబు చెప్పు.

నువ్వే కదా...

ఏకైక మనిషి...

బతికున్నది?

నాకు నీ రహస్యాలు అన్నీ తెలుసు, జగన్. చాలా కాలంగా తెలుసు.

నీ కుటుంబానికి చెప్పాలా?

సర్...

సాయంత్రానికి సిద్ధంగా ఉండు.

ఇంకా చెడగొట్టకు!

లిక్కర్ క్వీన్

నవమలై

వేడుకలో బాగా చేశావు. అందుకే, నీకు నేనే మందు కలుపుతాను.

ధన్యవాదాలు, బాస్!

ఇదిగో. కానివ్వు, తాగు.

మనకు మందు కలిపిన ధైర్యవంతుడి కోసం!

ఇక చాలు. అతను ఎదురుచూసేలా చేయకు.

- త్వరగా అందించు. - వస్తానుండు.

- సైకిల్ బయట ఉంచమని చెప్పానుగా! - ఏంటి?

నా మీదకు ఎక్కిస్తున్నావు. బయట పెట్టుకో, సన్నాసి!

అయినా లోపలే పెడుతున్నాడు. నా అదృష్టం అలా ఉంది!

శేఖర్.

అన్నా, కానివ్వు. తిను.

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left