The first 159 lines.
ఆ అమ్మాయి చాలా చవకగా దొరికింది.
లియన్ గ్రేసన్
అలా అనడం ఆపు. కేవలం ఆమె తక్కువకి దొరికిందని నమ్మకమైన వ్యక్తి అయిపోదు.
నేను నిన్ను ఈ విషయం ఇంకోసారి అడుగుతాను. ఆ బిడ్డ ఎవరి బిడ్డ?
అది మీ బిడ్డే మిస్టర్ టర్నర్. తను జెరికో.
ఇది బెదిరించడం అంటావా?
ఆమె ఇక్కడికి రావడానికి ఇంకా తను ఎవరో తెలియకుండా ఉండటానికి చాలా కృషి చేసింది.
కానీ అది ఇక్కడ ఎంత ఎక్కువ కాలం ఉంటే, నీకు అంత ఖర్చు అవుతుంది.
మేము గ్రేసన్ ఇంటి దగ్గర ఉన్నాము
నువ్వు ఇది నీ కళ్ళతో చూడబోతున్నావు.
ఆగు, ఆగు. అదేంటి? ఆ గోడ మీద.
ఇంకా నువ్వు డోరోతికి హాని చేయాలనుకుంటే, నన్ను దాటుకొని వెళ్ళాలి.
అది ఎవరికో పుట్టిన బిడ్డ, జూలియన్.
తనని ఎక్కడి నుంచి తెచ్చిందో మనకి తెలియగానే, మనం సరైనది చేద్దాం.
నాకు మూత్రం వాసన వస్తుంది.
నన్ను చూడనివ్వు.
కానీ ఎప్పుడు? ఏ సమయంలో?
కింద మా నాన్న బాత్రూమ్ లో.
నిజమా?
అది మరీ పైపైన శృంగారం. నేను వారాంతమంతా దానికంటే చాలా బాగా చేశాను.
నీకు ఏది కావాలంటే అది చెప్పుకో, బంగారం.
నేను పనికి వెళ్ళాలి. మనం తేదీలు తరువాత చూసుకోవచ్చు.
మనం నర్సులని కలవాలి. నేను మంచి వాళ్ళంతా త్వరగా అయిపోతారని విన్నాను.
దీనికి ఖర్చు అవుతుంది, కదా?
నువ్వు పాపం హ్యారీని వదిలేస్తావు.
హ్యారీ?
బిడ్డకి ఇంత త్వరగా పేరు పెట్టడం అనర్ధం కాదా?
అయితే, నువ్వు రెండవ బిడ్డకి పేరు పెట్టొచ్చు. ఆడపిల్ల
తను ఇంకా నేను పోటీ పడతాము. నాకు అది ఇప్పటికే తెలిసిపోతుంది.
హ్యారీ.
సరే.
బాగా చేసావు, హ్యారీ.
హ్యారీ
-నువ్వెందుకు లేచావు? -నువ్వెందుకు లేచావు?
నువ్వు బాబుని చూస్తావా?
మానిటర్ ఆన్ లో ఉంది.
నాకు తెలుసు, కానీ నేను లోపలికి వెళితే, వాడికి నేను పాలు ఇవ్వాలి.
దయచేసి.
ఒంటిమీద ఏదైనా వేసుకో.
హాయ్. పర్లేదు కన్నా. పర్లేదు.
పర్లేదు కన్నా. పర్లేదు.
బాగానే ఉన్నాడా?
చాలా బాగున్నాడు.
మంచి బాబు.
ఎవరో బాగా బజ్జున్నారు.
రాత్రంతా.
నువ్వు ఇవాళ ఏం తయారు చేస్తున్నావు?
లాబ్స్టర్ ఐస్ క్రీం.
తినడం తరువాత సంగతి, అసలు ఆ మాట ఎలా అంటున్నావు?
జనాల దురభిప్రాయాన్ని సవాలు చేయడానికి.
దురభిప్రాయాలు అనాలి.
అదేం కాదనుకుంటా.
సరే, ఇవాళ కారు నేనే నడుపుతున్నాను.
ఎక్కడో మారుమూల ప్రాంతానికి వెళుతున్నాను.
నువ్వు ఇంటికి ఎవరినైనా పిలవాలనుకుంటే, నేను జనాలతో సమయం గడపడానికి సిద్ధమే.
ఇవాళ రాత్రి కాదులే.
మనం బోరుగా అయిపోతున్నాం.
లియన్ మనకి స్నేహితులు ఎవరూ లేరనుకుంటుంది.
మీకు ఖచ్చితంగా చాలా మంది స్నేహితులు ఉండి ఉంటారు, డోరోతి.
తరువాత కలుస్తాను.
వీరులు రకరకాలుగా ఉంటారు.
గాల్లో పైలెట్ల నుంచి వీధిలో ఫస్ట్ రెస్పాండర్ల వరకు.
కానీ మనమెప్పుడూ మన కాళ్ళ కిందే ఉన్న సొరంగాలలో పనిచేసే
మన నగర పారిశుధ్య కార్మికుల తరచుగా మరిచిపోతుంటాము.
ఈ చెత్తకుప్ప.
ఈ వంట నూనె ఇంకా శానిటరీ గుడ్డల రెండు టన్నుల మంచు దిబ్బ
మన నగర మురుగు నీటి వ్యవస్థకు ప్రమాదకరం.
కాబట్టి, నేను ఈ రోజు మన నగర సొరంగాలు
సజావుగా పారేలా చేస్తే వీరులతో గడుపుతున్నాను.
మంచి పని చేస్తున్నారు.
హలో.
లియన్? దయచేసి, కొంచెం కిందకి వస్తావా?
హే, ఇవాళ ఎలా గడిచింది?
నువ్వు చూడలేదా?
అంటే, నువ్వు రికార్డు చేసావుగా.
అదిగో. నా బంగారు కొండ.
అమ్మ దగ్గర పాడు వాసన రాకపోతే, నిన్ను ఎత్తుకునేది.
అవును, నిన్ను ఎత్తుకునేది.
నువ్వు నన్ను పిలిచావా, డోరోతి?
అవును. రేపు నీకు ఏమైనా పనులు ఉన్నాయా?
లేదు. పనులేమీ లేవు.
మంచిది. ఎందుకంటే పని దగ్గర నా సహోద్యోగులు ఈ బుజ్జోడిని చూపించమని బాగా అడుగుతున్నారు
కాబట్టి నేను వీడిని రేపు అక్కడికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను.
నువ్వు తీసుకు వెళ్ళకూడదు.
నువ్వు ఏం చేయబోతున్నావు? ఇంకో నాళాలోకి తీసుకొని వెళ్తావా?
నువ్వు చూడలేదు అనుకున్నానే.
అంటే, నేను చివర్లో చూసానులే.
లేదు, లేదు. వీడికి 18 వారాలొచ్చాయి.
ఇప్పుడు కొంచెం జనాలతో కలవొచ్చు,
ఇంకా నేను పనిలో ఉన్నప్పుడు వాడిని లియన్ బాగా చూసుకోవచ్చు.
నువ్వేమంటావు, లియన్?
ఇంకా నువ్వు టీవీ అనే ఇంద్రజాలం ఎలా పని చేస్తుందో చూడొచ్చు.
నాకు అది చాలా నచ్చింది.
అయితే తేలిపోయినట్టే.
సరే, నేను స్నానం చేయబోతున్నాను. దయచేసి, నాకోసం వాడిని పైకి తీసుకొస్తావా?
హే, బుజ్జోడా.
సరే.
మనతో ఎవరైనా అలా చేస్తే మనకి నచ్చేది కాదు.
వాళ్ళ పిల్లల్ని తెచ్చి మన మొహాన పెట్టి, వాళ్ళని పొగడమని బలవంతపెడతారు.
"అచ్చం నీ పోలికే."
నీకు రోసి డార్చస్టర్ గుర్తుందా?
మనం ఆమె భర్తను చూసే దాకా, బిడ్డకి ఎదుగుదల లేదేమో అనుకున్నాం.
అవును, కానీ మనమలా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జెరికో చాలా బాగున్నాడు.
మనకి.
కానీ మిగతా వాళ్ళు ఏమనుకుంటారో మనకి తెలియదు.
మన వెనక ఏమనుకుంటారో.
నువ్వు నన్ను బాధపెట్టటానికి ప్రయత్నిస్తున్నావా?
నేను నీకు అసలు నచ్చని వ్యక్తిగా నువ్వు ఉండకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాను.
కానీ నాకు వాడ్ని అందరికీ గర్వంగా చూపించుకోవాలనుంది.
మనం చూపించుకుందాం.
సరైన సమయం వచ్చినప్పుడు.
ప్రస్తుతానికి, వాడు చాలా సున్నితంగా ఉన్నాడు.
వాడి చిన్న చిన్న ఊపిరితిత్తులు.
నువ్వు దయచేసి బయటికి వెళతావా?
నేను బట్టలు వేసుకోవాలి.
నేను నిన్ను బట్టలు లేకుండా లక్షల సార్లు చూసాను.
నాకు ఇప్పుడు అంత ఆత్మ విశ్వాసంగా అనిపించట్లేదు.
కొంచెం నన్ను ఓపికగా అర్ధం చేసుకో, సరేనా?
బహుశా నువ్వు చెప్పింది నిజమే.
నేనా?
జెరికో గురించి.
ఇంకా నువ్వు వాడ్ని ఎంత ప్రేమిస్తున్నావో, ఎంత కాపాడాలనుకుంటున్నావో నాకు తెలిసింది.
వాడింకా చాలా చిన్నగా ఉన్నాడు.
ఇలా చేస్తాను.
వాడికి జలుబు చేసిందని చెప్పేస్తాను.
సరే.
-గుడ్ నైట్, డాడీ అని చెప్పు. -గుడ్ నైట్.
గుడ్ నైట్.
పడుకుందాం పద. నువ్వు బాగా అలసిపోయావని నాకు తెలుసు.
మంచి బాబు. నిన్ను బజ్జోపెడతాను.
నువ్వు త్వరగా లేచావే.
అంటే, నాకు కార్ ఏ టైం కి వస్తుందో తెలియదు.
-నువ్వు లియన్ తో మాట్లాడాలి. -దేని గురించి?
నేను ఇచ్చిన మాట ఎందుకు తప్పుతున్నానో ఆమెకి వివరించడానికి.
ఆమె బయటికి రావాలని నిజంగా చాలా ఆశపడుతుందనుకుంటా.
ఆమె బాధపడటం గురించి పక్కన పెట్టు.
వద్దు... దయచేసి, ఆమెని ఒక శత్రువులా చూడకు.
ఆమె ఇప్పుడు ఈ ఇంట్లో ఒక ముఖ్యమైన భాగం.
మంచిది, నేను నెమ్మదిగా, అర్ధమయ్యేలా వాడిని ఇంటి దగ్గరే
ఉంచడం నా ఆలోచనే అని వివరిస్తాను.
ధన్యవాదాలు.
నా కంట్లో ఏమైనా ఉందా?
ఛ!
ఏంటి?
అది టూత్ పేస్టు. నువ్వు నా కంట్లో టూత్ పేస్టు ఊసావు.
హే.
ఇది జరగదు.
రా!
సినె క్వా నాన్, సిరాః.
నేను దీనికోసం జనవరిలో అప్లై చేశాను.
అక్కడే నుంచొని ఉండకు, దాన్ని తెరువు.
ఓరి దేవుడా. నీకు దీని రుచి తెలుస్తుందా?
అస్సలు తెలియట్లేదు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి.
నాకు బోన్ క్యాన్సర్ వచ్చిందనుకుంటా.
ఆ పిచ్చిది ఎక్కడ?
ఆమె తన గదిలో ఉంది. నువ్వు చూడాలనుకుంటే, ఆమె ఏం చేస్తుందో నీకు చూపిస్తాను.
ఓరి ముసలి గుంట నక్క.
నువ్వు ఆమెని నగ్నంగా చూసేసావా?
అదే నీ మొదటి ప్రశ్న ఎందుకు అయ్యింది?
No comments yet. Be the first to leave one.