Fraud Saiyyan

Fraud Saiyyan

Download Telugu Subtitle

Release info

Fraud Saiyaan WEBRip Amazon te-in
A Commentary by indespensible

Tags

webrip
web
BRip
Published on: 2019-10-23
Downloads: 15
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

"జాగ్రత్త అమ్మాయిలు, మాయగాడు వచ్చాడు"

"ప్రేమలో పాడడం వీడికి అలవాటు."

"అందగత్తెలని వలలో వేస్తాడు."

"తన ప్రేమకథలు వినిపిస్తాడు."

"డబ్బున్న ఆమయిలని ప్రేమలో దించుతాడు."

"మాయదారి మొగుడు."

"మాయదారి మొగుడు."

"తప్పక మోసం చేస్తాడు."

"మాయదారి మొగుడు."

'నా పేరు భోలా ప్రసాద్ త్రిపాఠి.'

'నేను ఏందుకు పరిగేడుతున్నానో అని అనుమున్తున్నారు కాదా.'

'అది తెలుసుకోడానికి, మీరు నాతో లక్నోకి రావాలి.'

'ఈమె సునీత. ప్రభుత్వ బ్యాంకులో పని చేస్తోంది.'

'లోన్ విషయమై మా పరిచయం ఏర్పడింది.'

'లోన్ ఎలాగో దొరికింది, ఇప్పుడు వడ్డీ కూడా ఆమే కడుతోంది.'

నమస్తే బామ్మా...

'ఏంతైనా, నా భార్య కదా.'

దేవుడా, నన్ను కాపాడు

ఆమాత్రానికే దేవుడు ఏందుకు?

అమెరికా నుండి తెప్పించిన మందు రాస్తాను

నీకు బాగా అనిపిస్తుంది.

చూపించండి.

-నీళ్లు. -ధన్యవాదాలు.

-సునీత... -ఆ??

రాత్రికి ఏం వండావు?

మూడ్.

లవ్లీ బ్యూటీ పార్లర్‌లో 650 ఖర్చు పెట్టాను

కొత్తగా ఏమీ కనిపించట్లేదా?

మీసం గడ్డం తీయించుకున్నావా?

మాములుగానే కనిపిస్తున్నావు.

డబ్బు దండగ!

సరే, భోజనం పెట్టు

ఇవాల్టికి నేనే..

ఈ పరచాకలు సరే.

కానీ, ఇంతకు మిచి ఏమి చేయలేను.

నా దగ్గర కండోమ్ కూడా లేదు

మంచిదే! అది ఎవరికి కావాలి

నాకు పిల్లలు కావాలి.

పని లేని మొగుడిని పని చేయమనాలి

కాపురం చేయమనకూడదు.

పని పాటా లేదు పిల్లల్ని పోషించాలా?

పిల్లల్ని కనడానికి నిన్ను డబ్బు అడగట్లేదు.

జీవితాంతం పని చేయకపోయినా

నిన్ను నీ పిల్లాడిని పోషించగలను.

ఇప్పుడు మూడ్ పాడుచేయకు... రా.

మూడ్ కోసం నా దగ్గర ఇంకోటి ఉంది...

నీ కోసం ఈ ఉంగరం తెచ్చాను.

మనకి పెళ్లి అయ్యి మూడేళ్లు అయ్యింది.

ఇప్పటికైనా నీలాంటి పిల్లాడిని ఇవ్వు నాకు.

పిల్లాడెందుకు? నేను ఉన్నాగా, నేనే పిల్లాడిని అనుకో.

నువ్వు రావడం మంచిదయ్యింది.

చౌబె గారి కూతురు, నాకు అప్పటి నుంచి లైన్ వేస్తోంది

నాకు ఆమె చెల్లి లాంటిది.

కానీ ఆమె ఎలా చూస్తోందో చూడు...

నువ్వు నిజంగా అమాయకుడివి!

అమ్మాయిలు నా భోలాని ఏడిపిస్తారు, కదా.

ఈ 15,000 తీసుకో

ఈ నెల సరుకులకి ఇక మిగతా నీ కోసం.

బనారస్‌లో నా డబ్బు ఇరుక్కోకపోయుంటే

పెళ్ళాం పైసా ముట్టుకునేవాడిని కాను.

నా డబ్బునీ ముట్టుకోవు, నన్ను ముట్టుకోవు

అసలు ఏం కావాలి నీకు?

విను, మా పెద్దనాన్న వస్తున్నారు

11:30 కల్లా వచ్చేస్తారు.

చార్బాగ్ రైల్వే స్టేషన్ నుండి ఆయన్ని తీసుకురావా, ప్లీజ్

ఎప్పుడూ చూడలేదు కదా, ఆయన్ని ఎలా గుర్తుపట్టడం

ఆయన కూడా నిన్ను చూడలేదు

ఆయన పేరు రాసి ప్లకారుడు పట్టుకో.

అలాగే లే.

బ్యాంకుకి ఆలస్యం అవుతోంది

వెళ్లొస్తాను.

-ఆయన పేరు? -ఏం.ఎల్.చౌరాసియా.

ఏంటి

నీకు మెసేజ్ చేశాను.

అయ్యూ!

సునీత, తల్లి...

ఆ పెద్దనాన్నా.

ఇప్పటిదాకా అల్లుడుగారు రాలేదు, ఇక్కడకు ఎవరూ రాలేదు

నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను...

...ఆయనతో రాకపోతే, నేను ఇంటికి రాలేదు.

నేను బనారస్‌కి వెళ్లాలి కాస్త పని ఉంది.

అది ముగించుకుని, నిన్ను కలుస్తాను.

భోలా గారి ఫోటో పంపుతాను.

కనీసం ఆయన్ని కలవండి.

హా తప్పకుండా కలుస్తాను, కలుస్తాను...

దయచేసి గమనించండి.

లక్నో నుండి బనారస్‌కు వెళ్తున్న...

బొండం, నన్ను వెళ్లనివ్వు.

-ఎవరైనా అసలు ఇలా అంటారా? -నోర్ముయ్.

భోలా!

జరగండి.

ఒక్క నిమిషం.

కాస్త జరగండి.

ఆయన మా అల్లుడుగారు.

ప్రియా, నువ్వు తలంపుకోస్తున్నావు.

ఆస్థా, ఐ లవ్ యు.

రోమియో జూలియట్‌ని ప్రేమించినంత.

ఇక తీపి కబుర్లు చెప్పకు.

ఇలాంటి కబుర్లు చెప్పే నన్ను లొంగదీసుకుంటావు.

కానీ, నీ ఫోన్ ఏందుకని కలవట్లేదు?

అది పాడైయ్యింది.

నీకు తెలుసా, నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నానో?

మన పెళ్లి రోజు గురించి!

నా జీవితంలోకి హీరోయిన్‌లా వచ్చావు.

ఈమె హీరొయిన్‌లా లేదని నాకు తెలుసు.'

'మేము చెరుకు తోటలో కలుసుకున్నాము.'

'తరవాత తెలిసింది, ఆ 100 ఎకరాలు వాళ్ళ నాన్నవని.'

'అందుకే, ఆమెని పెళ్లి చేసుకున్నాను.'

శుభాకాంక్షలు.

మీ పెళ్లి సంపూర్ణం అయ్యింది.

ధన్యవాదాలు.

ఫోన్ వస్తోంది.

నువ్వు వెళ్లి కారులో కూర్చో.

నేను డబ్బులు కట్టి, రెండు నిమిషాలలో వస్తాను.

త్వరగా రండి.

ఆ బోర్డు మార్చు ముందు.

హా చెప్పు!

చెప్పను.

-నీతో మాట్లాడను అసలు. -ఏందుకు?

ఎప్పుడంటే అప్పుడు మాయమైపోతారు.

కనీసం ఎక్కడికి వెల్లానో అడుగు

అడగను, పో.

నువ్వు కుట్టిన స్వెట్టర్ వేసుకుని, పని మీద బనారస్ వెళ్తున్నాను.

-ఈసారి మీ మాయమాటల్లో పడను. -ఏందుకు?

నన్ను ముద్దు పెట్టుకోవాలని అనిపించట్లేదా?

అనిపిస్తోంది.

నీ బుగ్గలమీద.

ఇంకా?

నీ పెదాలమీద.

అయ్యో, పప్పుముద్ద.

'ఆమె సరిగ్గా చెప్పింది.'

'ఓ పప్పుముద్ద ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు...'

'మరి నేను?'

'ఏందుకంటే మా పెళ్లి బహుమతి 32 గదుల విల్లా కాబట్టి.'

ఇప్పుడు ఎవరి కొంప మునిగిందని?

నీ సవతి చేస్తోంది.

ఆపండి, ఉత్తి కబుర్లే.

తప్పకుండా ఏ బిజినెస్ పార్టనరో అయ్యుంటాడు.

చెప్పు.

సునీత, నువ్వు గాబరా పడకు.

బనారస్ వెళ్తూనే నీకు కాల్ చేస్తాను.

ఏంత వెధవ.

నేనే ఏదో ఒకటి చేయాలి.

నీకు చాలా సార్లు చెప్పాను నాకు టీ వద్దు.

మేడమ్ గారు, వేడి కాఫీ తీసుకోండి?

సరే.

ఈ కాఫీ చల్లగా ఉంది.

నాకు వద్దు.

ఇచ్చేసానుగా.

ఇప్పుడు తీసుకోవాల్సిందే.

బలవంతంగా తీసుకోవాలా?

నాకు వద్దని చెప్పానుగా?

నీ కాఫీ ఏంత చల్లగా ఉందో.

ఏందుకు బలవంతం చేస్తున్నావు?

ఇది కోల్డ్ కాఫీ అనుకుని తాగండి.

ఏంటి!

ఏందుకు తీసుకోవాలి?

ఖంగారు పడకండి

ఒంటరిగా ఉన్న ఆడపిల్లని చూసి ఏడిపిస్తున్నారు.

ప్రతి కప్పుకి లెక్క చెప్పాలి అక్కడ.

ఒక్కటి తక్కువైనా నా జీతం నుండి పోతుంది.

ఉంచుకో.

సునీత, నేను పెద్దనాన్నని.

హా, చెప్పండి.

ఒక మాట చెప్పు, మీ ఆయన ఎలాంటి వాడు?

అంటే ఏంటి, పెద్దనాన్నా?

ఏదో గందరగోళంగా ఉంది.

అబ్బే, అదేంలేదు.

దయచేసి మీరు ఒంటరిగా ఉన్నారని అనుకోకండి.

సరే కానీ, మీరు డబ్బు ఏందుకు ఇచ్చారు?

అందులో ఏముంది?

ఇది ఉంచుకో.

డబ్బులు తిరిగి వచ్చాయే.

ఆడవారి కోసం కేవలం ఇద్దరే డబ్బు ఇవ్వగలరు

ప్రియుడు, లేదంటే భర్త.

మీరు, ఆ ఇద్దరూ కారు.

కానీ నేను ఇద్దరినీ.

-సార్, నా దగ్గర చిల్లర లేదు. -పర్లేదు.

నీకు చాలా సార్లు చెప్పాను, ఇలా బయట తిండి తినద్దని.

ప్రతీసారి నీ ఆరోగ్యం పాడవుతుంది, దానితో నా మూడ్ కూడా.

అది ఇటివ్వు.

అన్నగారు సరిగ్గా చెప్తున్నారు... వదినగారు.

ఏదో చిత్రంగా ఉంది.

అసలు ట్రైన్ టైంకి ఆయన రావాల్సింది, రాలేదు.

పెద్దనాన్న, పనిలో ఇరుక్కునుంటారు.

మీ అల్లుడు బంగారం.

మీ పరిచయం?

నా పేరు... రాణా భోలా ప్రతాప్ సింగ్.

బనారస్‌కి వెళ్తున్నాను...

దారిలో, వదినగారు ఇరుకులో పడటం చూసి సహయం చేద్దామని వచ్చాను.

నాకు మీరంటే గౌరవం.

కానీ, మా ఆయన గురించి చెడు చెప్తే సహించను.

మీరు చెపినా సరే.

చూడమ్మా, పెళ్లి సమయంలో కూడా అల్లుడు ఏం చేస్తారని నేను నిన్ను అడిగాను.

నాకు 4-5 బట్టల మిల్లులు చిన్న దుకాణాలు ఉన్నాయి.

ఇంకా కొన్ని అలాంటివి.

ఈ బ్రిడ్జిలు...

వాటి కాంట్రాక్టులు ఉన్నాయి.

ఎదో పొట్టకూటికి, మంచి పేరు తెచ్చుకోడానికి చూస్తానంతే.

మీరు చాలా సరళమైన వ్యక్తి.

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left