The Morning Show

The Morning Show

Download Telugu Subtitle

Season 1

Release info

The Morning Show - S01E05 - ATVP WEB-DL - METCON / ION10 / ELiMiNATE
A Commentary by bontoutou
Official Subtitle - Works with all WEBRip and WEB-DL from Apple TV - METCON / ION10 / ELiMiNATE

Tags

Web-DL
web-dl
web
WEB-DL
Published on: 2019-11-15
Downloads: 24
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

ఇంతటితో ఈరోజు మా షో ముగిసింది.

మీరు మీ ఉదయాన్ని మాతో గడిపినందుకు చాలా సంతోషం.

ఇంకా నీకు మొదటివారం శుభాకాంక్షలు.

- అవును. బాగా చేసావు. చాలా బాగుంది. - అందరికీ శుక్రవారం శుభాకాంక్షలు.

అందరికీ ధన్యవాదాలు. ఇది చాలా బాగుంది.

వారాంతాన్ని బాగా గడపండి, అమెరికా ప్రజలారా.

ఇంకా ది ట్విస్ట్ కోసం వేచి చూడండి.

వాళ్లన్నట్టుగా, కెల్లీ అన్నట్టుగా... నేనేమంటున్నానో నీకు తెలుసా?

నాకు ఈ పాట ఇష్టం.

ఇంక మన షో అయిపోయింది.

నువ్వు నా ఇంట్లో నా చిత్తశుద్ధి ని ఇంకెప్పుడూ ప్రశ్నించకు.

సరే. మంచిది.

నీకు త్వరగా ఒక విషయం చెప్పనివ్వు.

ఈ షో నియమనిబంధనలు చాలా క్లిష్టమైనవి. సరేనా?

ఇక్కడ మనం లోబడాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి.

నువ్వు అవసరం లేదు అనుకోవచ్చు, కానీ అలా అనుకుంటే చాలా పొరపాటు. సరేనా?

ఈ షో, ఇది నిన్ను బాగా వాడుకొని,

నీ ఎముకలను ఇంకా కండరాలను

ఇంకా నీ చెత్త ఉత్సాహాన్ని ఊసి పారేస్తుంది.

నువ్వు అదే జరగాలనుకుంటుంటే తప్ప, అలాగైతే అసలు,

నీకు ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు.

- చిప్, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? - నువ్వు ఇక్కడ చాలా మంచి పని చేయొచ్చు.

కేవలం నువ్వు విబేధించకూడని వాటితో విబేధించడానికి

ఆ క్రమంలో నిన్ను నువ్వు నాశనం చేసుకోకు.

జాగ్రత్తగా ఉండు.

ఎందుకు? ఎందుకంటే ఒకవేళ నెట్వర్క్ మీదకి నింద వస్తే, నిన్ను నిందిస్తారనా?

అది నీ భవిష్యత్తు నాశనం చేస్తుందనా?

దురదృష్టవశాత్తూ, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందనుకుంటా.

చూడు, అందరూ తమను తాము పాడు చేసుకునే వెధవలు కాదు.

నేను నీ గురించి నీతో మాట్లాడుతున్నాను.

- చిప్. - ఇప్పుడు కాదు, రీన. ఐదు క్షణాలు కావాలి...

ఇక్కడికి మిట్చ్ వచ్చాడు.

భలే ఉన్నావు మోర్ట్. గడ్డం బాగుంది. నాకు నచ్చింది.

హే, గ్రెగ్.

లిండ్సీ. కుక్కపిల్ల ఎలా ఉంది?

- అది బాగుంది, మిట్చ్. - బోనులోకి పంపే శిక్షణ, గుర్తుంచుకో.

నువ్వు బోనులోకి పంపడానికి శిక్షణ ఇవ్వాలి. హే.

శుభోదయం. శుభోదయం.

ఏంటి... ఛ.

మిట్చ్?

హాయ్, కెప్టెన్. టైటానిక్ ఎలా ఉంది?

నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు?

నేను ఇక్కడ 15 సంవత్సరాలు పని చేసాను?

నేను ఈ మంచి మనుషులకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.

- అది మంచి ఆలోచన కాదనిపిస్తుంది. - అది అద్భుతమైన ఆలోచన అనిపిస్తుంది.

- సరే, సెక్యూరిటీని పిలవండి. - నేను ఇప్పటికే పిలిచాను.

నేను నీతోనే ఉంటున్నాను. అంటే, నాకు మిట్చ్ ఏం చేస్తాడో చూడాలని ఉంది.

అతని కోటు కింద గన్ ఉండకూడదని ఆశిద్దాం.

దేవుడా.

అందరికీ, హలో.

హాయ్.

మీకు తెలుసా,

నేను లోపలికి వచ్చే దారిలో నా ఫోటోలు ఏవీ లేవని గమనించాను.

ఆ విషయంలో ఏం జరిగింది?

అది ఎవరు చేసారు? అది ఎవరు చేసారు?

నేను సరదాగా అంటున్నాను,

అంటే...

అది ఇబ్బందిగా లేదా?

మీరు ఏదైనా చెప్పడానికి భయపడుతున్నారాని నాకు తెలుసు. కాబాట్టి నేనే మాట్లాడతాను.

ఇది చాలా విచిత్రంగా ఉంది.

మొదటిగా, నాకు బాధగా ఉంది.

ఇంకా నేను ఆ మాట అన్నప్పుడు, నేనేమీ తప్పు ఒప్పుకోవడం లాంటిది చేయట్లేదు.

మీరు బస్సు నడపకపోయినా ఎవరినైనా బస్సు గుద్దితే ఎలా బాధ పడతామో,

నేను కూడా అలాగే బాధ పడుతున్నాను.

కాబట్టి, షో ని బస్సు గుద్దినందుకు నాకు చాలా బాధగా ఉంది.

మనందరి మీద ప్రభావం పడింది.

రెండవది,

నేను...

నేను మిమ్మల్నందరినీ చాలా మిస్ అవుతున్నాను.

ఈ చోటుని మిస్ అవుతున్నాను. ఇక్కడ ఉండటం మిస్ అవుతున్నాను.

నేను నా భాగస్వాములని మిస్ అవుతున్నాను.

హే, ఆలెక్స్.

నా వల్ల బాధపడిన వాళ్ళలో ఒకరితో నువ్వు ఇంటర్వ్యూ చేసావని

ఇంకా న్యూయార్క్ టైమ్స్ లో త్వరలో ఒక ఆర్టికల్ రాబోతోందని విన్నాను.

ఇంకా అది ఎలా ఉండబోతుందో మనందరికీ తెలుసు.

ఖచ్చితంగా నా గురించి మంచిగా చెప్పే ఆర్టికల్ అయ్యుండదు.

అందుకే నేను ఇక్కడికి రావడానికి మరొక కారణం అదే.

మిమ్మల్ని నా తరఫున మాట్లాడమని అడుగుతున్నాను.

టైమ్స్ కు అధికారకంగా ఫోన్ చేసి వాళ్లకి అర్ధమయ్యేలా వివరణ ఇవ్వండి.

మీకు నా గురించి అందరికన్నా బాగా తెలుసు, కాబట్టి,

అక్కడ వాళ్ళేమో,

ఎంత ఘోరంగా రాయాలో అంత ఘోరంగా రాస్తారు.

కానీ మీరు నాతోపాటు పని చేసారు.

మనం ఎన్నో సంవత్సరాలుగా పక్కపక్కనే పని చేసాం.

మన కుటుంబ అనుభవాలు పంచుకున్నాం.

మనం సహోద్యోగులం. మనం స్నేహితులం.

నేను మిమ్మల్నందరినీ స్నేహితులుగా అడుగుతున్నాను,

నా తరఫున మాట్లాడమని.

మిట్చ్, ఇదేం బాలేదు. నువ్వు ఇక్కడనుంచి వెళ్ళాలి.

మీలో కొందరికి అలా చేయాలని ఉందని నాకు తెలుసు.

మీలో కొందరికి మాట్లాడాలని ఉందని నాకు తెలుసు.

లేదు, లేదు.

ఇది భయంగా ఉంటుంది. నాకు అర్ధమైంది.

ప్రవాహానికి ఎదురీదడం,

ఈ సమయంలో అంతగా ఎవరూ పట్టించుకోని వాళ్ళ గురించి

ఈ సమయంలో అంతగా రుచించని మాట్లలు మాట్లాడటం.

కానీ ఇది నా చెత్త జీవితం!

నా తరఫున ఎవరు మాట్లాడతారు?

ఇక్కడ నా తరఫున ఎవరు మాట్లాడతారు?

నేను ప్రపంచంలో ప్రేమించే ప్రజలు మీరే!

ఎవరైనా?

లేరా?

అబ్బో.

సరే.

ఆలెక్స్?

సరే. వినండి, నాకు అర్ధమైంది.

నాకు అర్ధమైంది.

కానీ నా హృదయాంతరాల్లో నుంచి, మీరంతా నాకు ఎంత ముఖ్యమైన వాళ్ళో...

మీకు తెలియాలనుకుంటున్నాను.

కానీ... నేను... ఇదేమీ సానుభూతి కోసం చెప్పట్లేదు.

నాకు మీరంటే నిజంగా ప్రేమ ఉంది.

ఇంకా మీతో కలిసి పని చేయడం గౌరవంగా భావించాను. ధన్యవాదాలు.

మిట్చ్ కెస్లర్!

నువ్వు బ్రాడ్లీ జాక్సన్ కదా.

జరుగుతున్న విషయం ఇంకా ఎవరికి తెలుసు?

నువ్వు ఎవరికి తెలుసనుకుంటున్నావు?

యాంకర్ ఉద్యోగం సంపాదించినందుకు శుభాకాంక్షలు.

వెన్నుపోటు పొడిచే వాళ్ళుంటారు జాగ్రత్త.

బిల్! బిల్?

హే.

హే.

మేము ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం.

ఓహ్, అవునా?

నువ్వు అద్భుతమైన మనిషివని మాకనిపిస్తుంది.

నిజమా? అక్కడున్న వాళ్ళందరికీ నా తల పగలగొట్టాలని ఉందని నాకు అనిపించింది.

లేదు. లేదు, లేదు, లేదు. మాలో చాలా మందికి నువ్వు చాలా స్పూర్తిదాయకంగా అనిపించావు.

మీరు అలా అన్నందుకు ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది.

మాలో కొంతమంది ఆఫీసు వాళ్ళతో రేపు రాత్రి బయటికి వస్తావా?

రేపు క్లెయిర్ పుట్టునరోజు, ఇంకా మేము తాగటానికి వెళుతున్నాం.

నీ పుట్టినరోజు.

నీకు ఖచ్చితంగా వేరే ముఖ్యమైన పని ఉండి ఉంటుంది అనుకుంటున్నాను.

లేదు. నిజానికి అసలు నాకు ఏ పని లేదు. నాకు...

నాకు ఇక్కడ నిజంగా ఎవరూ తెలియదు. కాబట్టి నేను రావడానికి ఇష్టపడతాను.

నేను ఇపుడు నా కొత్త హోటల్ లోకి మారాలి అంతే. కానీ ఏ సమయానికి?

దాదాపు తొమ్మిదింటికి?

- అవును. - టామ్ ఓడోనల్స్.

- సరే, తప్పకుండా. - బర్డ్లీ!

అది నేనే అనుకుంటా. నేనే బర్డ్లీ, అనుకుంటా. సరే, రేపు రాత్రి మిమ్మల్నందరినీ కలుస్తాను.

- బాయ్, బర్డ్లీ. - బర్డ్లీ.

- ధన్యవాదాలు. - తప్పకుండా. ఆనందించండి.

ఆర్చర్ గ్రే హోటల్

ఛ.

అతను నన్ను అలా చేశాడు.

అతను నాపై ఒక ముద్ర వేసాడు.

అతను నా ఆత్మవిశ్వాసాన్ని, నా ఆత్మగౌరవాన్ని దోచుకున్నాడు.

ఇంక అప్పుడు నేను మునిగిపోతున్నాను,

ఇంకా నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు.

మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం

న్యూయార్క్ థియేటర్ అభివృద్ధి నిధి కోసం డబ్బు వచ్చేలా ఒక సాయంత్రం

బ్రాడ్వే అండ్ మ్యూజిక్ కు రండి

ఆలెక్స్ లెవీ ఇంకా జేసన్ క్రేగ్ వ్యాఖ్యాతలుగా ఉంటారు

ఓరి, దేవుడా.

హలో. బీప్ శబ్దం వచ్చిన తరువాత మీ సందేశం తెలపండి.

హే, నేను చిప్ ని. నువ్వు నాకు తిరిగి ఫోన్ చేస్తావా?

నాకు నిజంగా ఒక సహాయం కావాలి.

- హే, మియా. - శుభోదయం, బ్రాడ్లీ.

న్యూయార్క్ పత్రిక నుండి మ్యాగీ బ్రెనర్ అక్కడికి ఏ నిమిషంలో అయినా రావచ్చు.

నేను రిసెప్షన్ లో నీకు ఫోన్ చేయమని చెప్పాను.

ఓహ్, అవును. నేను దాదాపు సిద్ధమయ్యాను.

విను. ఆ యాష్లీ ఇంటర్వ్యూ.

- తరువాత మనం మాట్లాడుకునే అవకాశం దొరకలేదు. - నాకు తెలుసు, మియా.

నేనేం చెప్తానని నువ్వు అనుకుంటున్నావో నేను అది చెప్పట్లేదు.

అది చాలా మంచి ఇంటర్వ్యూ అని అనిపించింది. నేను నిజంగా దానికి గర్వపడుతున్నాను,

ప్రత్యేకంగా దాని తరువాత మిట్చ్ రావడం.

అంటే, అది నువ్వు చేసింది సరైనదే అని చూపించే ఒక గుర్తు.

అతనికి ప్రేక్షకులు లేరని నాకు అనిపిస్తుంది.

అవును. ఏం జరిగిందో చూడు. మనందరం కేవలం అక్కడ కూర్చొని విన్నాం.

అంటే, సహజంగానే మనం ఆసక్తిగా ఉన్నాం.

సరిగ్గా అందుకే మ్యాగీ బ్రెనర్ కూడా ఆసక్తిగా ఉండబోతుంది, కదా?

అది ఈ ఘోరమైన సంఘటన వల్ల,

ఇంకా యాష్లీ నిజం ఒప్పుకున్నందువల్ల,

అది ది మార్నింగ్ షో గురించి మరిన్ని ప్రశ్నలకు అవకాశం ఇచ్చింది.

ఇంకా ఆమె వాటికి నువ్వు సమాధానం చేబుతావని ఆశిస్తుంది.

నువ్వు ఏం అడుగుతున్నావు?

నేను కేవలం అదంతా నిన్ను మనసులో ఉంచుకోమని అడుగుతున్నాను.

మ్యాగీ ఆమె అందరికంటే తెలివైనది అనుకుంటుంది.

అయితే, నన్ను ది మార్నింగ్ షో ఎందుకు ఎన్నుకుందో నాకు అసలు తెలియదు.

అంటే, నాకు కొన్నిసార్లు వాళ్లకి సరైన మనిషి దొరకలేదని అనిపిస్తుంది.

ఎలా అంటే, ఎవరొకరు నాకు ఫోన్ చేసి అదొక పెద్ద పొరపాటు అని చెబుతారని అనిపిస్తుంది.

మీలో ఉన్న గొప్పతనం అదే, కదా?

ఏమాత్రం నటన లేకుండా, మిమ్మల్ని మీరు తగ్గించుకునే నిజాయితీ.

ఇప్పుడు, మీరు అలాగే ఎలా ఉండగలుగుతున్నారు?

అంటే, నాకు తెలియదు, బహుశా, చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పేది నమ్మకపోవడం వల్ల.

మన చుట్టూ మనకు వంత పాడే వాళ్ళను ఉంచుకోకూడదు.

ముఖ్యంగా మనందరం చివరికి చనిపోవాల్సిందే అని నేను అనుకుంటాను,

కాబట్టి మనం కట్టుకొని పోయేది ఏమీ ఉండదు.

మనం ఆ చెత్తలో ఎక్కువగా మునిగిపోవచ్చు.

నేను బహుశా "చెత్త" అనకూడదేమో.

ఫర్వాలేదు. మనందరం కొన్నిసార్లు బూతులు మాట్లాడతాం.

అయితే, మీరు ది మార్నింగ్ షో ని మారుస్తారు, ది మార్నింగ్ షో మిమ్మల్ని మార్చనివ్వరా?

అంటే, మేము కలిసి ప్రగతి సాధిస్తాం అనుకుంటాను.

మంచిది.

కానీ... ఆలెక్స్.

నాకు ఆమె చాలాకాలంగా తెలుసు. ఆమె చాలా గొప్ప మనిషి.

అవును.

మీరు మొదలుపెట్టిన...

ఈ మార్నింగ్ షో స్త్రీల విప్లవానికి ఆమె సిద్ధంగా ఉందనుకుంటున్నారా?

ప్రత్యేకంగా తన సొంత షో లో.

ఓహ్, ఆమె సిద్ధమే అనుకుంటున్నాను.

కానీ ఇప్పుడు మిట్చ్ లేడు కాబట్టి మీరు తెర వెనుక జరిగే

More Telugu subtitles for The Morning Show

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left