The first 200 lines.
పాపం మైక్ ని చూడు.
ప్రేమ కోరుతున్న కుక్కపిల్లలా నిన్ను ఎలా చూస్తున్నాడో.
పాపం మైక్, అతని కనీసం ఏడాది బంధంలో కొనసాగలేకపోయాడు.
ఆరు నెలలు.
ఇది చెప్పు, నీ అపార్ట్మెంట్ విషయం ఏమయింది?
నా ఋణం దాదాపుగా ఆమోదించబడింది.
నేను ఈరోజు అక్కడికే వెళుతున్నాను.
-త్వరగా వెళుతున్నా. -ఎక్కడుంది ఇది?
అది దులుత్ లో ఉంది, ఇటాలియన్ హోటల్ ఫ్రెడ్రికోస్ కు దగ్గర గా.
అక్కడ బాగా ఖరీదు అయ్యి ఉంటుంది.
మార్కెట్ విలువ 700,000 డాలర్లు.
కానీ నేను 400,000కే పొందుతున్నాను.
-ఎలా? -మైనారిటీ గృహం.
ప్రఫుల్, నువ్వు నూరు శాతం గుజరాతీవే!
హలో! నేను దాని కోసం ఏడేళ్ళుగా, ఎంతో కష్టపడ్డాను.
ఇంకా నీకు పిల్లలు ఎవరూ లేరు.
నాకు తల్లిదండ్రులు ఉన్నారు!
ఎందుకని 503 శుభ్రపరచలేదు?
503పై 'భంగం కలిగించవద్దు' అని ఉంది.
చింత లేదు.
కేవలం నీకు చెపుతున్నాను వారు పిలిస్తే నేను థెల్మాతో శుభ్రం చేయించాను.
లేదు, మేము భోజనం చేస్తున్నాం, వారు బహుశా బోర్డు తీసేసి ఉంటారు.
క్షమించండి.
సరే అయితే, నేను ఎందుకు మీతో చేరకూడదు?
ఎవరు నన్ను పిలిచేది?
-మంచి భోజనం చేయండి, లేడీస్. -ధన్యవాదాలు.
ప్రఫుల్!
స్వర్గం చేరే దారులే
చేతులు చాచి పిలిచేనే
ప్రియ జీవితమా
తలరాతను మార్చే రేఖలు గీస్తూ వెళుతున్నా
ప్రియ జీవితమా
చాలా బాగుంది, కదా?
హా?
ఆ కిటికీ నుండి సూర్యరశ్మి లోపలికి ధారాళంగా వస్తోంది.
ఇంకా అక్కడ ఒక ఉద్యానవనం ఉంది.
అంటే, నీ వీక్షణను చెరిపేందుకు భవనం లాంటిది ఏదీ లేదు.
ఇంకా అక్కడ ఒక భారతీయ దేవాలయం ఉంది.
భారతీయ దేవాలయమా?
అది గురుద్వారా.
మేము హిందువులం.
అది సిక్కుల కోసం.
అవునా, సరే.
రెండు బ్లాకుల తరువాత, అక్కడ ఒక భారతీయ కబాబ్ దుకాణం ఉంది.
కానీ నేను శాఖాహారిని.
ఓహ్. అవునా. శాఖావారివా!
సరే! అయితే...
నీకు తెలుసా? నన్ను నీకు సాయం చేయనివ్వు.
ఇది కొంత క్లిష్టంగా ఉంటుంది.
నీవు మంత్ర స్పర్శ కలిగి ఉండాలి.
-పూర్తయింది. -ధన్యవాదాలు.
మీకు స్వాగతం. ఇంకా నేను నిన్ను బయట కలుస్తాను.
హద్దులు చెరుపుతూ చెరుపుతూ సాగిపోవాలి
రెక్కలు విప్పుతూ విసురుతూ ఎగిరిపోవాలి
హద్దులు చెరుపుతూ చెరుపుతూ సాగిపోవాలి
రెక్కలు విప్పుతూ విసురుతూ ఎగిరిపోవాలి
హద్దులు చెరుపుతూ చెరుపుతూ సాగిపోవాలి
ఈ అపార్ట్మెంట్ మంచి డీల్, మిస్పటేల్.
నిన్ననే, మేము 800,000 డాలర్లకు ఒకటి అమ్మేసాం.
నాకు తెలుసు. నా...
నా ఋణం వచ్చే వారానికల్లా వచ్చేయవచ్చు.
సరే, గొప్పగా ఉంది.
అయితే నేను కాగితాల పని చూస్తాను ఇంకా మనం సోమవారం నా ఆఫీసులో కలిస్తే ఎలా ఉంటుంది?
-అవును. -సరే.
-ధన్యవాదాలు. -ధన్యవాదాలు, మిస్టర్స్టీవెన్.
మీకు శుభ దినము.
-హలో... హలో, మిస్ జూలీ. -హాయ్.
నేను ఇక్కడికి మిస్ సింథియాను కలవాలని వచ్చాను.
-దయచేసి ఆమెకు చెప్పండి. -సరే, మీరు ఇక్కడ ఉన్నారని ఆమెకు చెప్తాను.
నేను ఇక్కడ ఎదురుచూస్తాను.
-సరే. -నా పేరు ప్రఫుల్ పటేల్.
అర్ధమయింది.
హేయ్ సింథియా, నిన్ను కలవాల్సిన వారు వచ్చారు.
సరే, ఆమెకు చెపుతాను.
-మిస్ పటేల్, మీరు సింథియాను కలవచ్చు. -ధన్యవాదాలు.
మేడమ్, ఒకవేళ మీరు నా ఋణాన్ని మరికొంత త్వరగా మంజూరు చేస్తే.
నాకు రెండు వారాలే ఉన్నాయి...
సరే, మీరు రుణం యొక్క ముందస్తు ఆమోదం పొందటం సంతోషకరం.
-అవును. -ఇది సమస్య కానే కాదు.
కేవలం నేను మీ ఋణాల స్కోరును చూడాల్సిన అవసరం ఉంది.
-ఇది నా యొక్క... -సరే.
నాకు దీనిపై మీ సంతకం కావాలి.
మరియు ఇది.
ఇంకా...
ఇది.
-నేను మీ కలం తీసుకోవచ్చా? -తప్పకుండా.
-ఇక్కడేనా? -అవును.
సరే, నేను మీకు సోమవారం కాల్ చేస్తాను.
సరే, తప్పకుండా!
ధన్యవాదాలు.
ఒక మార్గరీటా పిజ్జా, ఇస్తారా.
ఇంకా, గార్లిక్ బ్రెడ్ కూడా.
హలో, అంబర్...
క్షమించు, నేను నీ కాల్స్ పొందలేదు.
నేను కొంత బిజీగా ఉన్నాను.
అయితే చెప్పు, పెళ్ళి ఏర్పాట్లు అన్నీ సాఫీగా సాగుతున్నాయా...
నా కాబోతున్న పెళ్ళికూతురా?
విను ప్రఫ్, నువ్వు నాతో లాస్ వెగాస్ రావాల్సి ఉంటుంది.
లాస్ వెగాస్? ఎందుకని?
ఏం లేదు. మనం పార్టీ ఇంకా షాపింగ్ చేయటానికి, బ్యాచిలర్ పార్టీలా
కేవలం నువ్వు ఇంకా నేను.
బ్యాచిలర్ పార్టీ?
నాతోనా?
వెండీ ఇంకా ఇతర స్నేహితులు రావట్లేదా?
లేదు, ప్రఫ్, కేవలం నువ్వు ఇంకా నేను అంతే.
అది తియ్యగా ఉంది.
కానీ అంబర్, నేను ఇంటి కోసం పొదుపు చేస్తున్నాను.
అందుకని, నేను ఎక్కువ ఖర్చు చేయలేను...
హేయ్, ప్రయాణానికి నేను ఖర్చు చేస్తున్నాను. నువ్వు ఉచితంగా వస్తున్నావు!
నిజంగానా?
లాస్ వెగాస్ ఉచితంగానా!
మంచి ఆఫర్.
కానీ...
నేను రాలేను.
-నేను ఇది చేయలేను. -నిజంగానా? దేవుడా, నిజమే చెప్తున్నావా?
ప్రఫ్...
లేదు లేదు... మళ్ళీనా!
నీకు నా పువ్వులతో సమస్య ఏమిటి?
-క్షమించండి నాన్నా, క్షమించండి. -నువ్వు వాటిని రోజూ నాశనం చేస్తున్నావు!
నేను మీ కోసం మార్గరీట్ పిజ్జా తెచ్చాను.
కారుకు తాళం వేసి లోపలికి రండి.
-నువ్వు మళ్ళీ డ్రైవింగ్ స్కూలుకు వెళ్ళాలి. -రండి రండి!
అరే, ఆహా!
నాకు మనసు లాగుతోంది!
ఈరోజు పిజ్జా తినాలని.
ఎందుకో అంత దయ?
ఏమిటి ఈరోజు?
నాన్నా, మీ జేబు చిన్నదే ఇంకా మీ మనసు కూడా!
ఆ మాట పిసినారి చెపుతోంది.
నీ జేబు చాలా పెద్దది కదా.
30 ఏళ్ళుగా మీ ఇద్దరినీ పోషిస్తున్నాను...
ఇంకా నువ్వు సంపాదిస్తున్నప్పటి నుండీ ఈ ఇంటిపై ఏమైనా ఖర్చు పెట్టావా?
నాన్నా, మొదట నా ఇల్లు కొనుక్కోనివ్వండి.
ఆ తర్వాత నా సంపాదన మీ పాదాల వద్ద ఉంచి ధనవంతుడిని చేసేస్తాను.
ఇల్లు కొనటం అనేది హాస్యం కాదు!
ప్రాంతం ఏమిటి? అక్కడ విలువ ఉందా?
లేదా? తెలుసుకోవాలి. నీకు అంత తెలివి ఉందా?
అయినా నీకు ఏ ఋణం మంజూరు కానుందిలే?
నాన్నా, మీరు ఎల్లప్పుడూ నన్ను తక్కువ అంచనా వేస్తారు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేయటమే, ప్రఫుల్ పటేల్ పని!
నీ దెప్పిపొడుపులు ఆపు.
పెట్టుబడి పెట్టనివ్వు.
నువ్వు ఎలాగూ దుకాణంలో కూర్చుని ఉంటావు.
అక్కడ, రోజంతా గచ్చు తుడిచి కడిగి. అలసిపోయి ఇంటికి వచ్చింది.
-ప్రశాంతంగా తిననివ్వు. -అమ్మా, అది తుడవటం, కడగటం కాదు.
నేను హోటల్ పరిశ్రమలో పని చేస్తాను.
-నేను నీకు ఏం నేర్పించాను? -హా.
-హౌస్ కీపింగ్ విభాగం. -హా, హా.
-కొంత గౌరవం చూపించు. -నేను రోజంతా కౌంటర్ వెనక కూర్చుంటాను.
మరి నువ్వు? కంప్యూటర్ ముందు కూర్చుని...
రోజంతా ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటావు.
ఆన్లైన్ షాపింగ్ లో ఏం నగలు కొనేసాను.
ఇంటి కోసం సరుకులే కదా తెప్పించాను.
అది కూడా నా మోకాళ్ళు ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి.
ఆపరేషన్ కోసం డబ్బులున్నాయా నీ దగ్గర?
ఇదేమైనా అత్యవసరమా?
నీ కూతురికి నచ్చచెప్పు...
తన మంచి కోసమే చెపుతున్నాను.
ఆమె ఏదైనా డబ్బులు పొదుపు చేస్తే, నా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టవచ్చు.
వ్యాపారమా? మీ గుజరాతీ మిఠాయిల వ్యాపారంలోనా?
నాన్నా, అది నా తెలివికి దిగువన ఉంది.
నీ తెలివితేటలతో ఎవరెస్టు అధిరోహించేసావు కదా మరి.
నీ భవిష్యత్తు కోసం జీవితమంతా నేను పనివాడిలా పనిచేసాను.
ఇక్కడికి చదువుకోవటానికి పిలిపించాను.
కానీ రాగానే ప్రేమలో పడిపోయావు.
అనుమతి లేకుండా పెళ్ళి కూడా చేసుకున్నావు.
అది కూడా నిలుపుకోలేదు.
వద్దని చెప్పినా కూడా విడాకులు తీసుకుంది.
ఇంకా తెలివితేటలు గురించి మాట్లాడుతోంది.
ప్రఫుల్, ఇక్కడికి వచ్చిన వారు ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు.
నువ్వు చూస్తే ఇప్పటికీ నాకు భారంగానే ఉన్నావు.
అసలు నేను మీ ఇద్దరినీ ఇక్కడికి రమ్మని అనకుండా ఉండాల్సింది.
మేము అహ్మదాబాద్ లోనే బాగున్నాం.
మీకు భారం కాకూడదనే నేను నా ఇల్లు తీసుకుంటున్నా కదా.
-నిజంగానా? -ఇప్పుడేంటి మీకు సమస్య?
-హా? -అయితే పెళ్ళి చేసుకో, తల్లీ?
నీకు నీ ఇల్లు కూడా వస్తుంది!
కొన్నేళ్ళ తరువాత, ఇప్పుడు వస్తున్న సంబంధాలు కూడా రావటం ఆగిపోతాయి.
ఇంకా నీకు సొంత ఇల్లు దేనికి?
నీ మగ స్నేహితులను పిలవటానికా?
అవును, పిలుస్తాను.
ఏమిటి? మగస్నేహితులను ఇంటికి పిలుస్తావా?
వద్దు. అలా అయితే నువ్వు సొంత ఇల్లు కొనకపోవటమే మంచిది.
అమ్మాయి ఇంకా విడాకులు కూడా ఇచ్చింది.
పైగా మగస్నేహితులను పిలవటం గురించి మాట్లాడుతోంది.
-సమాజంలో నా పరువు నాశనం చేయాలని చూస్తోంది. -ఏ సమాజం గురించి మాట్లాడుతున్నారు?
మీరే సమాజం గురించి మాట్లాడుతున్నారో మీరు ఆ సమాజం యొక్క వేరు భాగంలో ఉన్నారు.
మీరు కింది నుండి అందరినీ చూడగలరు, కానీ ఎవ్వరూ మీ గురించి కిందికి చూడరు.
ఎవ్వరూ పట్టించుకోరు, అందుకే వదిలేయండి.
విన్నావుగా? తన మనసులో నా గురించి ఎంత విషం ఉందో?
తండ్రి గురించి ఇలా మాట్లాడుతుందా!
ఇందుకే ఇప్పటివరకూ ఏం సాధించలేదు.
తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పులు! కుముద్, నీకు రాసిస్తాను.
-ఇంకా ఇంకా తప్పులు చేస్తూనే ఉంటుంది. -అవును, నేను తప్పులు చేస్తాను!
నేను తప్పులు చేస్తాను! కానీ ఒప్పుకుంటాను కూడా చేసానని.
నాకు నేను మీ ఇద్దరిలా అబద్ధం చెప్పుకోను. మీ వైపు చూసుకోండి.
పెళ్ళైన వారు ఇలానే ప్రవర్తిస్తారంటే, ఇంతకంటే విడాకులు తీసుకోవటమే ఉత్తమం.
అయితే మా ఇంటి నుండి వెళ్ళిపో!
మేము చెడ్డవారం అయితే మాతో ఎందుకు ఉండటం?
మా ఇంటి నుండి వెళ్ళిపో!
No comments yet. Be the first to leave one.