Missing

Missing

Download Telugu Subtitle

Release info

Missing WEBRip Amazon te-in
A Commentary by indespensible

Tags

webrip
web
BRip
Published on: 2019-10-24
Downloads: 40
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

నేను ఇంక దీన్ని చెప్పను, కానీ నేను నిన్ను కూడా తీసుకొని వెళ్ళలేను.

నేను బిజినెస్ ట్రిప్కి వెళ్తున్నాను. దయచేసి అర్థం చేసుకో.

ఎవరూ బిజినెస్ ట్రిప్కి కుటుంబాన్ని తీసుకొని వెళ్ళరు.

హలో!

దరిద్రం, తలుపు తెరువు!

హేయ్...

ఇది ఏమి కర్మ?

మంచిది, అప్పుడు నాతో రా.

కానీ మళ్ళీ నీతో చాలాసేపు ఉండలేదని కంప్లెయిన్ చేయకు.

సరేనా?

నువ్వు ఎందుకు వస్తున్నావో నాకు తెలుసు.

నువ్వు నన్ను నమ్మవు.

దరిద్రం.

నన్ను సందేహ పడడం ఆపు, డియర్.

నా జీవితంలో నువ్వు మాత్రమే ఉన్నావు.

నిజంగా, చివరిసారి ఏమి జరిగిందో అది సరసమైన సరసాలాడుట.

ఇంక ఏమి లేదు.

నువ్వు బాధలో ఉన్నావా?

నువ్వు మీ నాన్నతో కోపంగా ఉన్నావా?

అమ్మ మరియు నాన్న గొడవ పడడం లేదు.

ఇది మేము ఆడే చిన్న ఆట.

మౌరిటియస్ ట్రోచెటీ

హలో.

హలో.

దయచేసి ఆగు. ఆగు!

సార్, నాకు సహాయం చేయగలరా? దయచేసి.

ధన్యవాదాలు.

సార్! ఒక నిమిషం, సార్.

-సార్, నువ్వు మిస్టర్ దూబెనా? -అవును.

-మా రిసార్ట్లో నీకు రిజర్వేషన్ ఉంది, సార్. -సరే.

-రండి, సార్. నేను లగేజ్ తీసుకుంటాను. -సరే.

ఎంతసేపు ఇక్కడ ఉన్నారు, సార్? నేను వేచి ఉన్నాను.

-నేను మీ గురించి కెప్టెన్ని కూడా అడిగాను. -ధన్యవాదాలు.

రండి, సార్.

దయచేసి. స్వాగతం.

కూర్చోండి.

-హో, హాయ్. -హాయ్.

గుడ్ ఈవెనింగ్, సార్. స్వాగతం.

గుడ్ ఈవెనింగ్.

నాకు ఇక్కడ రిజర్వేషన్ ఉంది. సుశాంత్ దూబె.

సరే, సార్.

దూబె...

అవును, సార్.

కానీ మీరు సింగల్ రూమ్ కి రిజర్వేషన్ చేసుకున్నారు, మిస్టర్. దూబె.

సుశాంత్.

నేను చేశాను, కానీ నేను చివరి నిమిషంలో కలిసి వచ్చాను.

హో, అది పర్లేదు, సార్.

నన్ను నమ్మండి, మేడమ్కి ఇక్కడ మంచి సమయం ఉంటుంది.

నేను ఆశిస్తున్నాను.

నా కూతురుకి ఒంట్లో బాలేదు.

తనకి ఎక్కువ జ్వరంగా ఉంది.

కానీ తను ఇప్పుడు పర్లేదు.

సార్, మేము మీకు కావాలంటే డాక్టర్ని పిలుస్తాము.

ఇది ఇంటి-లోపల సర్వీస్ వంటిది.

మరియు నీకు మేడిసిన్స్ కావాలంటే, హౌస్కీపింగ్ మీకు తెచ్చిస్తుంది.

-నీకు ఏమైనా కావాలా? -లేదు, ధన్యవాదాలు.

నాకు ఏమైనా కావాలంటే మీకు తెలియజేస్తాము.

సరే, సార్.

అలాగే, అక్కడ రూమ్స్ ఉంటే, మాకు డబల్ రూమ్ ఇస్తారా?

సార్, మీరు మౌరిటియస్లో ఉన్నారు.

ప్రపంచం యొక్క హనీమూన్ రాజధాని.

మా మొత్తం రూమ్లో డబల్ బెడ్స్ ఉంటుంది.

నాకు అది నచ్చింది.

కానీ ప్రశ్న వచ్చి,

మీరు నాకు అదనపు బెడ్తో ఇస్తారా?

ఒక అదనపు బెడ్ అంత సులభం కాదు, సార్.

కానీ నేను నీకు దానికి బదులుగా సూట్ ఇస్తాను.

-ఇది మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది. -ఖచ్చితంగా.

-అది ఎంతైనా అవ్వని. -సరే, అయితే.

సార్, ఇక్కడ సంతకం చేస్తారా?

ఇదిగో నా క్రెడిట్ కార్డు.

-ధన్యవాదాలు. -మరియు ఇక్కడ సంతకం చేయండి.

సార్, నేను మేడమ్ నిజంగా బాగుందని చెప్పాలి.

ధన్యవాదాలు.

ధన్యవాదాలు, సార్.

నైనా

సార్, రూమ్ నెంబర్ 5030, సెకండ్ ఫ్లోర్.

ఉత్కంఠభరితమైన వీక్షణతో సూట్, సార్.

అది మీరు ఇప్పుడు గమనించలేరు.

కానీ మీరు ఉదయం ఆశ్చర్యపోతారు.

-నిజంగానా? -అవును.

మీ మాట దానికోసం తీసుకుంటా.

నువ్వు నాకోసం ఉదయం 7 గంటలకి అలారం పెడతావా?

-నాకు పది గంటలకి ముఖ్యమైన మీటింగ్ ఉంది. -సరే.

-నైన, సరేనా? -సరే, సార్.

నైన. అలా అంటే అందమైన కళ్ళు అని.

ధన్యవాదాలు, సార్.

-గుడ్ నైట్. -గుడ్ నైట్, సార్.

-సరే, బాయ్. -ధన్యవాదాలు.

-గుడ్ నైట్. -గుడ్ నైట్.

గుడ్ నైట్, మేడమ్.

రెస్టారంట్ ఇంక తెరిచి ఉందా?

క్షమించండి, సార్, రెస్టారంట్ మూసివేసారు.

కానీ మీరు 108కి కాల్ చేయండి. మా రౌండ్-క్లాక్-సర్వీస్ ఉపయోగించవచ్చు.

సరే.

-ఇదిగో వెళ్దాం. -ధన్యవాదాలు, సార్.

-గుడ్ నైట్. -గుడ్ నైట్, సార్.

ఎందుకు బయట నిలబడి ఉన్నావు? లోపలికి రా.

ఆమె మేల్కుంది.

కొంత తాజా గాలితో, ఆమె మంచిగా భావించి మరియు నిద్రపోతుంది.

కొంత సమయం నేను టిటిలీని తీసుకోవచ్చా?

నువ్వు అలిసిపోయి ఉంటావు.

లేదు, పర్లేదు. బాగుంది.

ఈ గంటలో రిసార్ట్ రూమ్ సర్వీస్ చెయ్యదు.

అందుకే నేను తినడానికి బయట వెళ్తున్నాను.

-నీకు ఏమైనా తెచ్చేదా? -వద్దు, నాకు ఆకిలిగా లేదు.

త్వరగా తిరిగి రా.

నేను నిజంగా వెళ్ళేదా?

నేను వెళ్ళను నీకు వద్దు అంటే.

లేదు, దయచేసి వెళ్ళు.

-కొంత వేడి పాలు తీసుకొని రా. -ఖచ్చితంగా.

నేను వేరే తాళం తీసుకుంటున్నాను.

తలుపు సరిగ్గా వేసుకో.

సరే.

సరేనా?

హాయ్, బంగారం!

నువ్వు ఇంక మేల్కొని ఉన్నావా?

హో! నా కోసమా?

నీకు తెలుసా? నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను.

ఈ రిసార్ట్లో అందరు వాళ్ళ హనీమూన్లో ఉన్నారు.

నేను ఒంటరిగా ఉన్నాను.

నేను ఇక్కడ చాలా ఒంటరిగా భావిస్తున్న.

అవును.

విను, రిసార్ట్ రూమ్ లో నెట్వర్క్ లేదు.

నా నెంబర్ రీచ్ అవకపోతే బాధపడకు.

సరేనా?

సరేనా?

నువ్వు ఇప్పుడు, బాగున్నావా?

నాకు ఒక ముద్దు ఇవ్వు.

సరే.

సరే. బాయ్. గుడ్ నైట్.

నిద్ర పో!

నిద్ర పో!

నిద్ర పో!

నిద్ర పో!

కలలు అంత

నీ దిండు కింద ఉంది

నిధితో నిండి

నీ కోసం!

అన్నీ ఋతువులు

నీ కోసం వికసిస్తుంది!

నిద్ర పో!

నిద్ర పో!

నిద్ర పో!

నిద్ర పో!

చంద్రుడు నీ కోసం ప్రకాశిస్తుంది!

రాత్రులు పడుతుంది

నీ కోసం!

దేవకన్యలు నిన్ను సందర్శిస్తారు

నీ కలలో

మరియు నీతో ఆడుతారు!

ఇప్పుడు పనుకో

నా బంగారం!

విను

మీ అమ్మకు!

నిద్ర పో!

నిద్ర పో!

నిద్ర పో!

నిద్ర పో!

రిసెప్షన్, గుడ్ ఈవెనింగ్.

మీ అసౌకర్యానికి నన్ను క్షమించండి, సార్.

కానీ ఏ రూమ్?

సార్, ఇప్పుడే మీ గురించి చూసుకుంటా.

సరే.

క్షమించండి, సార్. మళ్ళీ క్షమించండి.

ఒక నిమిషం, సార్.

ఇక్కడ ఏమి చేస్తున్నారు?

పాప...

పాప ఏడుస్తుంది.

అంతా బాగుందని నేను చూసుకోవాలి.

ఇది ఉదయం 2 గంటలు, సార్.

అవును.

కానీ...

కానీ సమస్యలకు ఎటువంటి సమయపాలన లేదు.

సార్, మీరు మీ రూమ్కి తిరిగి వెళ్తారా?

అక్కడ ఏమైనా సమస్య ఉంటే,

మేము చూసుకుంటాము.

సరే.

సరేనా?

ఈ సమయంలో డిస్టర్బ్ చేసినందుకు క్షమించు, కానీ మీ కూతురు ఇప్పుడు ఎలా ఉంది?

తను బాగుంది. తను ఇప్పుడు నిద్రపోతుంది. ఎందుకు?

నిజానికి, మన అథిదులో ఎవరో పాప ఏడుస్తుందని కంప్లెయిన్ చేసారు.

వింత...

పాప ఏడుపు ఎలా వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది?

నేను ఒప్పుకుంటా, మేడమ్.

కానీ మీ కూతురు కష్టంగా భావిస్తునట్లు ఉంటే,

మాకు దయచేసి కాల్ చేయండి.

నేను డాక్టర్కి కాల్ చేస్తాను.

సరే.

-బాయ్, మేడమ్. గుడ్ నైట్. -బాయ్.

నన్ను క్షమించు.

క్షమించు.

నేను నిజంగా చింతించాను

నిన్ను రిసెప్షన్లో నేను చూడలేనప్పుడు.

రూమ్ సర్వీస్!

నాకు అవసరంగా ఒకటి కావాలి.

ఎలాగైనా, నాకు ఏమి కావాలో అది వచ్చింది మళ్ళీ నిన్ను చూడడం సంతోషంగా ఉంది.

చెప్పాలంటే, సార్. నేను మీ రూమ్ నుండి వస్తున్నాను.

మిస్సెస్. దూబెను కలిసిన తరువాత.

మీ పాప చాలా ఏడుస్తుంది.

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left