The Man in the High Castle

The Man in the High Castle

Download Telugu Subtitle

Specials

Release info

The Man in the High Castle - Complete - AMZN WEB-DL - 40/40 episodes
A Commentary by bontoutou
Official Subtitle - Works with all WEBRip and WEB-DL from AMZN - CONTAINS ALL THE EPISODES OF THE SERIES - SKGTV / ION10 / METCON / NTG / NTb / DEFLATE / WAYNE / CiELOS / FLAME / PSA / RMTeam / 4FiRE / HWD / CONVOY / AIDA / FCC / AMB3R / iTHD / UHDTV / BR

Tags

Web-DL
web-dl
web
WEB-DL
Download Telugu Subtitle Files for Mobile (40)
Choose the file for your episode
S01E01
The.Man.In.the.High.Castle.S01E01.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 83 KB
S01E02
The.Man.In.the.High.Castle.S01E02.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 75 KB
S01E03
The.Man.In.the.High.Castle.S01E03.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 68 KB
S01E04
The.Man.In.the.High.Castle.S01E04.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 64 KB
S01E05
The.Man.In.the.High.Castle.S01E05.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 52 KB
S01E06
The.Man.In.the.High.Castle.S01E06.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 81 KB
S01E07
The.Man.In.the.High.Castle.S01E07.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 75 KB
S01E08
The.Man.In.the.High.Castle.S01E08.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 80 KB
S01E09
The.Man.In.the.High.Castle.S01E09.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 72 KB
S01E10
The.Man.In.the.High.Castle.S01E10.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 61 KB
S02E01
The.Man.In.the.High.Castle.S02E01.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 62 KB
S02E02
The.Man.In.the.High.Castle.S02E02.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 73 KB
S02E03
The.Man.In.the.High.Castle.S02E03.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 86 KB
S02E04
The.Man.In.the.High.Castle.S02E04.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 70 KB
S02E05
The.Man.In.the.High.Castle.S02E05.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 69 KB
S02E06
The.Man.In.the.High.Castle.S02E06.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 84 KB
S02E07
The.Man.In.the.High.Castle.S02E07.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 72 KB
S02E08
The.Man.In.the.High.Castle.S02E08.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 83 KB
S02E09
The.Man.In.the.High.Castle.S02E09.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 79 KB
S02E10
The.Man.In.the.High.Castle.S02E10.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 78 KB
S03E01
The.Man.In.the.High.Castle.S03E01.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 86 KB
S03E02
The.Man.In.the.High.Castle.S03E02.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 71 KB
S03E03
The.Man.In.the.High.Castle.S03E03.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 73 KB
S03E04
The.Man.In.the.High.Castle.S03E04.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 64 KB
S03E05
The.Man.In.the.High.Castle.S03E05.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 80 KB
S03E06
The.Man.In.the.High.Castle.S03E06.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 70 KB
S03E07
The.Man.In.the.High.Castle.S03E07.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 71 KB
S03E08
The.Man.In.the.High.Castle.S03E08.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 60 KB
S03E09
The.Man.In.the.High.Castle.S03E09.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 63 KB
S03E10
The.Man.In.the.High.Castle.S03E10.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 60 KB
S04E01
The.Man.In.the.High.Castle.S04E01.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 75 KB
S04E02
The.Man.In.the.High.Castle.S04E02.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 95 KB
S04E03
The.Man.In.the.High.Castle.S04E03.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 64 KB
S04E04
The.Man.In.the.High.Castle.S04E04.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 73 KB
S04E05
The.Man.In.the.High.Castle.S04E05.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 75 KB
S04E06
The.Man.In.the.High.Castle.S04E06.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 75 KB
S04E07
The.Man.In.the.High.Castle.S04E07.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 72 KB
S04E08
The.Man.In.the.High.Castle.S04E08.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 66 KB
S04E09
The.Man.In.the.High.Castle.S04E09.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 58 KB
S04E10
The.Man.In.the.High.Castle.S04E10.AMZN.WEB-DL.Telegu.India.TEL.srt 71 KB
Download Telugu Subtitle
Translate with Pro
Show all subtitles
Published on: 2019-11-30
Downloads: 25
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

మ్యాన్ ఇన్ ద హై కాజిల్

ఇది మరో నవోదయం

సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు

ప్రజలంతా ఎవరి పనులకు వారు పొలాలకు, కర్మాగారాలకు వెళ్తున్నారు.

వాళ్ళ కుటుంబాలని పోషించడానికి, ప్రతి ఒక్కరూ పనిలో ఉన్నారు,

ప్రతి ఒక్కరికీ వారి భాద్యత తెలుసు,

మన దేశాన్ని సురక్షితంగా మరియు దృఢంగా ఉంచడంలో.

కాబట్టి, ఈ రోజు, ధైర్యవంతులైన మన నాయకులకి ధన్యవాదాలు చెప్పుకుందాం,

మనం బలవంతులమని తెలుసుకుందాం

మరింత గర్వంగా, బలంగా.

అవును నేను గర్వపడే నా దేశంలో ఇది నవోదయం

లరియాట్ మ్యానేజర్ 4112 ఈస్ట్ మోంటక్

మంచి రోజులు ఇంకా ముందున్నాయి.

సీగ్ హైల్

పారామౌంట్ ద పంచ్ పార్టీ

తారాగణం రాక్ హూడ్సాన్ & జూన్ ఆలిసన్

దృఢమైన వ్యక్తులు, దృఢమైన దేశం

పని, నీ నుంచి సమాజానికి మంచి చేయిస్తుంది.

గ్రేటర్ నాజీ రీచ్ న్యూ యార్క్ సిటీ 1962

యు-భాన్ సబ్వే

ఆరు. 6 సంవత్సరాలు

దీనికి తగ్గ ముద్ర నా దగ్గర ఉంది

అది తెలిసిన ఓ మిత్రుడి పేరు.

లరియాట్-షిప్పింగ్ & మూవింగ్ 4112

ఇక్కడ మ్యానేజర్ మీరెనా? మిస్టర్ వారెన్ ?

అవును

నా పేరు జో బ్లేక్.

ఐతే?

మీ దగ్గర ఏదో పని ఉందని చెప్పారు.

అలా అని నీకు ఎవరు చెప్పారు, జో బ్లేక్?

అతని పేరు తెలీదు..

ఇది మాత్రమే ఉంది.

అంటే ఇప్పుడు ఇలా కూడా పంపిస్తున్నారన్నమాట.

నీ వయస్సు ఎంత? 28?

ఇరవై ఏడు

ఇరవై ఏడా?

అసలు నీకు ఇక్కడేం పని జో బ్లేక్ ?

నా దేశాన్ని తిరిగి పొందాలి, సార్.

తిరిగి పొందాలా? ఆది నీ వల్ల కాని పని.

సర్?

వాళ్ళు మన పై బాంబ్ దాడి చేసినప్పుడు నువ్వు ఇంకా వేలు చీకుతూ ఉండుంటావ్.

ఈ దరిద్రపు దేశం తప్ప వేరే దేశం తెలీదు నీకు.

కానీ యుద్ధం ముందు దేశం ఏలా ఉండేదో మా నాన్న గారు చెప్పారు

మీ నాన్నగారా?

ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉండేవారు అని చెప్పారు.

నువ్వు గూఢచారివి కావని ఏంటి నమ్మకం?

గూఢచారా?

రెసిస్టెన్స్లో మిగిలినవాళ్లు అంతా గూఢచారులే కదా.

నా స్నేహితులలో సగం మంది చనిపోయారు.

అందుకే వాళ్ళు నీలాంటి పిల్లలని ఇందులో దింపుతున్నారేమో

నేను గూఢచారిని కాదు

ఆ గోధుమ రంగు చొక్కా వాళ్ళు నిన్ను పట్టుకుంటే ఏం చేస్తారో తెలుసా?

నాకు చావంటే భయం లేదు

నాకు కూడా...

నిజానికి అదే ప్రశాంతంగా ఉంటుందేమో.

కానీ బాధ గురించి నీ అభిప్రాయం?

- బాధ? - అవును.

నీ గోళ్లని ఒకొక్కటీ పీకితే,

వాల్నట్స్ లాగా నీ జననాంగాలు పగలగొడితే ఎలా ఉంటుందో తెలుసా?

బహుశా అప్పుడు నీ ముసలోడు ఏం చెప్పాడో మర్చిపోయి,

బయట ఉన్న జానీ జాక్బూట్ కి నా పేరు

లేదా వాడు ఏం అడిగితే ఆ విషయం చెప్పేస్తావు.

ఇంత భయపడేవాడివి ఇక్కడికి ఎందుకు వచ్చావ్?

నేను యుద్ధంలో పాల్గొన్నాను.

వర్జీనియా బీచ్ లో నా స్నేహితుల మెదడు పగిలి బయటకు రావడం చూశాను. మరి నువ్వు?

నువ్వు నన్ను బహుశా వాళ్ళకి పట్టించే వెధవవి.

నిజమే, బాధ అంటే నాకు భయమే అనుకుంటా.

నా స్నేహితులు ఎవరూ యుద్ధంలో చనిపోలేదు.

నిజానికి స్వాతంత్ర్యం అంటే ఏంటో కూడా నాకు తెలియదు.

కానీ మిస్టర్ వారెన్, నేను వెధవని కాదు, గూఢచారిని అంతకన్నా కాదు.

నేను ఇక్కడికి ఏదైనా మంచి పని చేద్దాం అని వచ్చాను.

కాబట్టి మీరు నాకు ఉద్యోగం ఇస్తారా? ఇవ్వరా?

ఆటోబాన్ వైపుగా రీచ్ కి వెళ్ళు. చేరిన తరువాత ఇక్కడ ఆగు.

- కేనాన్ నగరం. - అది న్యూట్రల్ జోన్

వాడు కూడా మ్యాప్ గుర్తించగలడా?

అక్కడికి వెళ్ళి నేను ఏం చేయాలి?

అక్కడ నువ్వు ఎదురు చూడాలి.

అంతా సురక్షితమని అనిపించినప్పుడు, వాడు నీ దగ్గరకి వస్తాడు.

ఒకవేళ వాడు రాకపోతే?

నాజీలు నీ వెంట పడ్డారని అర్థం. నువ్వు చచ్చినట్టే.

ఏంటి ఇది?

బెంజిడ్రైన్.

రోడ్డుమీద వున్నప్పుడు నిద్ర వస్తే ఇవి రెండూ వేసుకో. అంతే కాని బండి అపొద్దు.

అందుకేనా ఆయన నిన్ను డాక్టర్ అని అనేది.

వీడు చాల చురుకైన వాడు. కదా?

నువ్వు నాతో మాట్లాడొచ్చు. నేను గదిలోనే ఉన్నా.

వీటిలో ఏదో ఒకటి వాడడం వచ్చా?

అవి నాకెందుకు?

నీ అదృష్టం బాగుంటే, దానితో అవసరం పడదు. ఇంతకీ ఇది వాడటం వచ్చా? రాదా?

ఆహ్ వచ్చు. సినిమాలలో చూశాను.

గురి చూడటం, కాల్చడం.

మరి నా సరుకు ఏంటి?

- గుడ్ జర్మన్ కాఫీ మేకర్స్. - నేను అడిగింది అది కాదు.

మరీ తొందరపడితే ఏం జరుగుతుందో నీకు తెలీదా? కాఫీ మేకర్స్. ఇప్పుడు బయలుదేరు.

నేను వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం.

నువ్వు మళ్ళీ మమ్మల్ని చూడవు. ఎందుకంటే ఈ పని అలాంటిది.

జాగ్రత.

పారిపోండి! పారిపోండి!

మీ ఆయుధాలు తీసి కింద పెట్టండి!

కింద కూర్చో. దాక్కో దాక్కో.

పారిపో పారిపో! ఇక్కడ నుండి తప్పించుకో. వెళ్ళు.

దాక్కో దాక్కో!

- లొంగిపోండి! - నేల మీద పడుకోండి!

అతను తప్పించుకుంటున్నాడు. పట్టుకోండి.

పద పారి పొదాం. రా, రా, రా, రా.

పద డాక్టర్.

నువ్వు అటు వెళ్ళు. ఇద్దరం వేరు వేరు గా వెళ్దాం.

కర్నల్ లీడర్ స్మిత్?

మరి ట్రక్?

తప్పించుకుంది...

కేవలం నీ అహం మాత్రమే దెబ్బతింది.

ఇది ఐఖిడో యొక్క గొప్పతనం.

ఇది ప్రత్యర్థిని గాయపరిచేందుకు కాదు.

ఇది కేవలం ఆత్మరక్షణకు మాత్రమే.

దీనికి నేర్పు కావాలి కానీ బలం కాదు.

ప్రత్యర్థి కోపాన్ని వాడి మీదనే వాడటం.

అందుకనే ఒక అమ్మాయి తనకంటే రెట్టింపు బలమైన మగాడిని కూడా ఓడించగలుగుతుంది.

సరే!

మిస్ క్రేన్? అభినందనలు.

ధన్యవాదాలు, డోని. మీరు నన్ను జూలియనా అని పిలవవచ్చు.

మీ హారం చాలా అందంగా ఉంది.

ధన్యవాదాలు. ఇది నా ప్రియుడు చేసాడు.

తను కళాకారుడా?

ఒక్కప్పుడు.

జూలియన, మీరు...

మీరు నాతో ఒక టీ తాగుతారా?

కుదరదు.. మా అమ్మ నాకోసం ఎదురు చూస్తుంది.

రేపు క్లాస్ కి ముందు తాగుదామా?

స్వాగతం. హెచ్.ఐ.హెచ్. మన యువరాజా, యువరాణి

జపానిస్ పసిఫిక్ స్టేట్స్ సాన్ ఫ్రాన్సిస్కో

నాకు జెన్షియన్ వేర్లు కావాలి.

- ఇంకా కొంచెం మెడోస్వీట్ ఇవ్వండి. - మీకోసమా?

కాదు మా అమ్మకి, ఆమెకి ఆర్త్రిటీస్ ఉంది.

జూలీస్! నువ్వు ఇక్కడ ఉంటావని అనుకున్నాను

ట్రూడీ? నువ్వు వచ్చావా.

నేను ఇక్కడ ఉండను, అమ్మతో చెప్పకు. సరేనా? ఏదో తప్పు చేశానన్న భావన నాకు వద్దు

సరే, ఎక్కడికి వెళ్లావు? వారం నుంచి సంప్రదించాలని చూస్తున్నాను.

నేను వేరే ఊరికి పని మీద వెళ్ళాను.

నీకు ఉద్యోగం వచ్చిందా?

అవును. వచ్చింది. నమ్మలేక పోతున్నావా?

లేదు నేను నమ్ముతున్నాను. ఇంతకీ ఏం పని?

అదంతా తర్వాత చెప్తాను. నేను ఇప్పుడు... నేను ఇప్పుడు వెళ్ళాలి.

ఆగు. ఏంటి నువ్వు నాకు హలో, బై చెప్పటానికి వచ్చావా?

ట్రుడి, నాకు తెలియాలి. ఏం జరుగుతోంది?

నన్ను నువ్వు ఎప్పుడూ కాపాడుకుంటూ వచ్చావ్ అక్క.

కాని ఇకపై అలాంటి అవసరం లేదు.

ఒహ్, అవునా? ఎందుకలా?

నాకు కారణం దొరికింది.

కారణమా?

అన్నిటికి.

నువ్వు...

నీ గురించి నువ్వు చూస్కో. అక్క.

ఇదిగో తీసుకోండి

6 యెన్లు

మా రహస్య అతిథి గ్లేన్ పికెల్ చికాగో నుండి వచ్చారు.

గ్లేన్, గెస్ మై గేమ్ కి స్వాగతం

గెస్ మై గేమ్

ధన్యవాదాలు ఫిల్. నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది

ఇక్కడ నువ్వు ఫ్లోరిడా కి చెందిన వాడివని ఉంది.

- ఆ వస్త్రాలు! - అవును. సరసోటా నుంచి.

ఇది చూడడం నా వల్ల కాదు

అయితే మార్చేయ్.

అలా చేస్తే ఆ ఆట ఏంటో తెలుసుకోలేను.

ఇదిగో ఇది తీసుకో.

- ఏంటదీ? మూలికా వైద్యుడు ఇచ్చాడు

జపాన్ మూలికా వైద్యుడా?

- ఇది చైనీస్. - జాప్ టీ, జాప్ కరాటే...

ఇది కరాటే కాదమ్మ. ఇది ఐఖిడో.

జపనీయులు అంటే నీకెందుకు అంత ఇష్టమో నాకు అర్థం కాదు.

వాళ్ళు మీ నాన్నని చంపేసారు.

అలా కాదమ్మ. మిస్టర్ నకమూర చాలా మంచివారు

వాళ్లు నా జాన్ ను చచ్చే దాక నడిపించారు.

కానీ ఇప్పుడేమో తన కూతురు వాళ్ళు మంచివాళ్లు అనుకుంటోంది.

హే, వ్యాయామం చాలా మంచిది.

ముఖ్యంగా ప్రమాదం జరిగిన తర్వాత.

మీ నాన్న ఆత్మ సమాధిలో తిరుగుతూ ఉంటుంది. అది నేను చెప్పగలను.

ఏన్..

నేను వెళ్ళాలి.

వెళ్లాలా? ఇక్కడికి ఇప్పుడే కదా వచ్చింది!

- ఫ్రాంక్ నాకోసం ఎదురుచూస్తున్నాడు. - ఆగు, నేను నీ కోట్ తెస్తాను.

ఇప్పుడు వెళ్ళు.

- తర్వాత కలుస్తాను. - సరే.

టీ బాగానే వుంది కదా!

- ఇది మీ మొదటి ప్రశ్న. - సరే

ఇదిగో, గ్లేన్.

ఈ ఆట కి నువ్వు. హిట్లర్ యవ్వనంలో ఉన్నప్పుడు ప్రశ్నలకి నువ్వు సిద్ధమయ్యావా?

అవును ఫిల్, కచ్చితంగా.

హెయ్.

హెయ్, హెయ్.

- ఎడ్ ఎక్కడ? - తను వస్తున్నాడు.

యాజు? ఒక్క సాకి కాకటైల్ ఇవ్వు.

- ఏంటి అది? - ఏం లేదు లే.

ఏది చూపించు.

- లేదు, ఇంకా పూర్తికాలేదు. ఫర్వాలేదు, బలవంతంగా తీసుకునేలా చెయ్యకు.

కొత్త డిజైన్ అంతే.

ఫ్రాంక్ , ఇది నేనేనా?

మంచిదైంది, నువ్వు కనిపెట్టకపోయుంటే నేను చిక్కుల్లో పడేవాణ్ణి.

నాకు చాలా నచ్చింది.

- అవునా? - నువ్వు చాలా మంచి కళాకారుడివి?

నీ కళారూపాలని అమ్మకానికి పెట్టాలి

More Telugu subtitles for The Man in the High Castle

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left