Expats

Expats

Download Telugu Subtitle

Season 1

Release info

Expats S01E05 WEB x264-TORRENTGALAXY
A Commentary by sash35

Tags

web
x264
TS
Web-DL
web-dl
WEB-DL
720p
720
1080
HD
Published on: 2024-02-16
Downloads: 10
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

మౌనం ఆసరాగా ఆశగా ఎదురుచూస్తున్నా

నిన్ను ఎదిరించాలంటే భయం

మౌనంగా కూర్చుని, మర్యాదగా సరే అంటున్న

నాకు ఒక ఎంపిక ఉందనే సంగతే మర్చిపోయా

నా సహనం హద్దుల్ని దాటేలా చేస్తావు

ప్రయోజనం లేదని తెలిసీ వేచి ఉన్న

ప్రతి ఆశకీ లొంగిపోయా

నువ్వు బంధించినా, నేను తప్పించుకున్నా హే!

చెడు జ్ఞాపకాలు వదిలించుకుంటున్నా

నా గొంతు, ఆ చప్పుడు నీకు వినిపిస్తోంది

నిన్ను కలవరపరచే ఉరుములాంటి శబ్దం

నువ్వు బంధించినా, నేను తప్పించుకున్నా

నాకు ఉన్న బాధలు చాలు, ఇక నీ వంతు

నాకు ఇప్పుడు అంతా అర్థమైంది

పులిలా, పోరాడగల శక్తి ఇపుడు నా సొంతం

నిప్పులు దాటుకొని వస్తా

ఎందుకంటే, నేను విజేతను

నా విజయ గర్జన నీకు వినిపిస్తుంది,

బిగ్గరగా, సింహ గర్జనకంటే బిగ్గరగా

ఎందుకంటే నేను విజేతను

నా విజయ గర్జన, ఓహ్-ఓహ్-ఓహ్-ఓహ్

గర్జన ఓహ్-ఓహ్-ఓహ్-ఓహ్

గర్జన ఓహ్-ఓహ్-ఓహ్-ఓహ్

నా విజయ గర్జన నువ్వు వింటావు

బిగ్గరగా, సింహ గర్జనకంటే బిగ్గరగా

ఎందుకంటే నేను విజేతను

నా విజయ గర్జన, ఓహ్-ఓహ్-ఓహ్-ఓహ్

సెంట్రల్

ఆ సన్నని కాళ్లను చూడు!

వాటిని గిల్లాలని ఉంది.

నీ పోలికతో ఉన్నాడు.

వాడికి ఏం పెడుతున్నావు? పెద్దగా ఉన్నాడు!

నీ రోజు ఎలా గడిచింది? విశ్రాంతి తీసుకున్నావా?

మళ్ళీ చెప్పు, వినిపించలేదు.

అమ్మా! "ఆదివారం కూడా పని ఉందా?"

డబ్బు అవసరం ఉంది.

నువ్వు ఇంటికి వస్తే బాగుంటుంది.

నిన్ను చూడాలని ఉంది.

మీ అందరినీ చూడాలని ఉంది, బాబు.

అమ్మా, మేం వెళ్ళాలి.

పాపకు తినిపించాలి.

సరే. బేబీని బాగా చూసుకోండి.

నేను పనికి వెళ్ళాలి.

బై-బై.

సరే అమ్మ. నువ్వు గుర్తొస్తున్నావు.

బామ్మ దగ్గరకి ఎందుకు పంపిస్తున్నావు?

ఈ ఒక్క రోజుకే. ఇంకేం చేయాలో తెలియదు.

మిండాను నా వస్తువులు తాకవద్దన్నాను. తను వెళ్లడం నా తప్పు కాదు.

నువ్వు ఆమె మొహం మీద ఉమ్మావు!

పిల్లలూ! ఆపండి!

తలనొప్పి వస్తోంది, డ్రైవింగ్ చేయలేకపోతున్నాను.

మిండాకు సారీ చెప్పమని క్లోయికి చెప్పు.

ఎందుకు? ఎవరైనా కొత్తవారిని తీసుకోవచ్చు గా.

హే, మళ్ళీ నా బట్టలు ఎందుకు వేసుకున్నావు?

సార్వత్రిక ఓటు హక్కు కోసం విద్యార్థులు తమ నిరసనను రాత్రంతా కొనసాగిస్తుండటంతో

తూర్పు, పశ్చిమం వెళ్ళే ట్రాఫిక్ రోజంతా నిలిచిపోయింది,

జనాలు హార్‌కోర్ట్ రోడ్, కనాట్‌రోడ్ సెంట్రల్‌ను ఆక్రమించారు.

భారీగా వర్షం పడుతున్నా, వేల మంది మద్దతుదారులు

గొడుగులతో వచ్చారు, వేల మంది నడుచుకుంటూ సివిక్ స్క్వేర్

వైపు వస్తున్నారు.

పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ,

నిరసనకారులను చెదరగొట్టటానికి ప్రయత్నం చేయలేదు.

సెంట్రల్ సివిల్ డిస్ఒబీడియెన్స్ ఉద్యమంలో

రాజకీయ నాయకులకు ఇటీవల లభించిన మద్దతుతో

నిరసనకారుల సంఖ్య...

సారీ, సోనీ.

వందల నుండి వేలకి పెరిగింది...

సారీ.

రంగురంగుల గొడుగుల క్రింద.

నిజమైన డిమాండ్ల కోసం మరియు...

మాకు సార్వత్రిక ఓటు హక్కు కావాలి

టోనీ! టోనీ!

ఎందుకు ఆలస్యమైంది?

బామ్మ స్నేహితులు బ్రంచ్‌కు తీసుకువెళ్ళారు.

తర్వాత నాలుగు రౌండ్లు మహ్జాంగ్ ఆడాం.

జోక్ చేశాను.

బయట చాలా మంది ఉన్నారు.

ఉంటారనుకోలేదు...

పోరాటం చేయడానికి యువకులు నమోదు చేసుకునే సమయం వచ్చింది,

రైతు కొడుకు యుద్ధం చేయలేడు

అతని కాలు విరిగింది.

నేను మొత్తం కథ చెప్తాను, ఎందుకంటే ఒడిదుడుకులకు విలువను ఇస్తాము,

దేవుడి ప్రణాళికలు మనకు తెలియవు,

అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా, విశ్వాసం కోల్పోకూడదు...

...దేవుడి ప్రతి చర్యకు ఒక ప్రయోజనం ఉంటుంది. ప్రణాళిక.

విను, క్లార్క్ పనికి రావడం లేదు,

అతను అలా చేయడు, భయం వేసి, మాట్లాడటానికి ప్రయత్నించా,

అవునా. చెప్పినందుకు థాంక్స్.

మొమో! మొమో!

మొమో!

మొమో.

అదీ.

భయపడకు.

దాదాపుగా ఇంటికి వచ్చాం.

మంచిగా ఉండు.

భయపడకు మంచిగా ఉండు.

హోటల్‌లో ఉండటం బాగుంది.

ఖరీదైనదై ఉంటుంది.

హాంగ్‌కాంగ్‌లో ఎన్ని రోజులు, ఎన్నిహోటళ్లలో ఉన్నావు?

గత నాలుగు ఏళ్లలో మూడు హోటళ్లలో ఉన్నాం.

బిడ్డ పుట్టగానే ఏం చేద్దాం అని జోనథాన్‌ను అడిగా,

పాలు వేడి చేయడం, అలాంటివి చేయాలి కదా.

ఇంకా?

జీరో నొక్కాలి.

హే ఎస్సీ!

చికెన్ సిద్ధంగా ఉంది.

'జీ' అక్షరం, "గ్రోపెడ్ బై ది బాస్!" 53!

హే పూరీ!

పూరీ! ఎక్కడకి వెళ్ళావు?

సారీ. రిహార్సల్ ఆలస్యం అయ్యాయి.

'ఓపెన్ ఆడిషన్' అంటే ఎవరైనా వెళ్లచ్చు అని!

ఏం చేయబోతున్నావు? బ్రౌనీలు బేక్ చేస్తావా?

కుకింగ్ షో కాదు, టాలెంట్ షో!

నేను వెళ్లలేను, పని చేయాలి కదా.

నేను పాల్గొనటానికి హిలరీని సెలవు అడిగాను.

ఒక రోజు సెలవు తీసుకో కదా?

తర్వాత రెండు నెలలు తిట్లు తినాలా?

అవసరం లేదు.

పూరీకి మాత్రమే దీనికి అవకాశం ఉంది.

అవకాశామా? నేను గెలుస్తాను!

ఈమె మళ్ళీ మాట్లాడుతుంది.

ఎంతైనా నవ్వుకో, ఒకరోజు

నేను పెద్ద సింగర్ అయ్యి చూపిస్తా!

అక్షరం ఓ! ఓ అందగాడా... 74!

ఈ ఆలోచనలను మిస్ హిలరీ నీకు ఎక్కిస్తోందా?

నీ కలలు, తన కలలు ఒకటి కావు.

ఆమె ధనవంతురాలు.

మిస్ హిలరీ అంటే నాకు ఇష్టం.

ఎందుకు? నీకు మడత కుర్చీ ఇచ్చిందనా?

ఆత్మ గౌరవం ఉండటం ముఖ్యం అని మిస్ హిలరీ చెప్తుంది.

దాని అర్థం ఏంటి?

మనం క్రింద కూర్చుంటాం కాబట్టి ఆత్మ గౌరవం లేదనా?

మనం సహాయకులం కాబట్టి ఎప్పుడూ అలాగే ఉంటామనా?

ఆత్మ గౌరవంతో...

మిస్ హిలరీ తమ భర్తతో ఉండవచ్చు కదా?

పాపం మిస్ హిలరీ, కష్టలలో ఉంది.

ఒకరోజు

కిటికీలు తెరిచి లివింగ్ రూమ్ అంతా వానలో తడిసిపోయేలా చేసింది.

తన భర్త యువతితో సంబంధం...

కలిగి ఉన్నదంటే ఎవరికి మాత్రం కోపం రాదు చెప్పు?

ఏమిటి?

ఆశ్చర్యపోకు, తనకు మరొకరితో

సంబంధం ఉందని నీకు తెలుసు.

నీకు ఎలా తెలుసు?

ఎవరు? ఎవరు?

ఆ కొరియా అమ్మాయి. పిల్లవాడు తప్పిపోయేల చేసింది కదా.

ఆమె పేరు ఏంటి?

మెర్సీ. ఎప్పుడూ రెస్టారెంట్‌కు వచ్చేది.

కొన్నిసార్లు ఇద్దరూ కలిసి వచ్చేవారు.

ఎప్పుడూ తీసుకువెళ్తారు, అక్కడ తినరు.

ఓహ్, దేవుడా...

మిస్ హిలరీకి తెలుసా...

పూరీ. జోక్యం చేసుకోకు.

ఆమె నీ బాస్, నీ హద్దుల్లో నువ్వు ఉండు.

సరిహద్దు.

పేకాట! పేకాట!

మిస్ హిలరీ అలాంటిది కాదు.

ఆమె నా స్నేహితురాలు.

స్నేహితురాలా?

మూర్ఖంగా మాట్లాడకు! ఆమె స్నేహితురాలు కాదు

మరీ దగ్గర అవ్వకు.

వీళ్ళ గురించి మనకు అంతా తెలుసు...

వాళ్ళ స్నేహితులకు కూడా తెలియని విషయాలు మనకు తెలుసు.

ఒకవేళ, మనకు తెలిసింది అంతా వాళ్ళకు చెప్తే!

ఆమెకు డయానా భర్తతో సంబంధం ఉందని...

నాకు తెలిసినది, నేను మా మేడమ్‌తో చెప్తాను!

మీ భార్య పక్కింటి ఆవిడ 20 ఏళ్ల కొడుకుతో

సంబంధం పెట్టుకుందని మా యజమానికి చెప్తాను!

మా యజమాని సిసితో సంబంధం పెట్టుకున్నాడని...

మా మేడమ్‌కు చెప్పాను.

ఏం చేయగలను? నాకు ఉంది!

హే, హాయ్.

వాన పడుతోంది, క్షమించు. చాలాసేపటి నుండి వేచి ఉన్నావా?

కొంచెంసేపు అయ్యింది.

ట్రాఫిక్ దారుణంగా ఉంది.

నా పిల్లలని అమ్మ ఇంట్లో దింపి

న్యూ టెర్రీటరీల నుండి వచ్చాను,

మిండా పనికి రావడం లేదు.

ఇవేకాకుండా. కొత్త హెల్పర్‌ను కూడా వెతకాలి.

మిండాకు ఏమైంది?

పెద్ద కథ, నాకు చెప్పాలని లేదు.

- హలో, మిస్ చూ. - హలో, కెవిన్. చామంతి టీ.

ఆమెకు షాంపేన్ తీసుకురా.

లేదు, నేను త్రాగను. శుభ్రం చేసుకుంటున్నా.

షాంపేన్ తీసుకురా.

మంచి ఎంపిక.

ఏంటి?

ఉదయం విడాకులకు దరఖాస్తు చేశాను.

- ఏంటి? - అందుకే తాగుతున్నాము.

నా స్వేచ్చ అభినందించడానికి.

అంతా బాగానే ఉంది, అంటే మీరు బాగానే ఉన్నారు.

ఒలివియా.

లేము,

చాలా రోజుల నుంచి లేమని నీకు తెలుసు.

సరే.

విడాకులు డేవిడ్ కోరికా?

లేదు, అతనికి అవసరం లేదు.

ఇంకెవరితోనో సంబంధం ఉంది.

అక్రమ సంబంధాలు అందరికీ ఉంటాయి, అంటే విడాకులు తీసుకోవాలని కాదు.

సరే.

More Telugu subtitles for Expats

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left