Viswasam

Viswasam (விஸ்வாசம்)

Download Telugu Subtitle

Release info

Viswasam WEBRip Amazon te-in
A Commentary by indespensible

Tags

webrip
web
BRip
Published on: 2019-10-30
Downloads: 20
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

తిరునాళ్ళు జరిపించడం గురించి కలెక్టర్ గారు సమావేశం ఏర్పాటుచేశారు.

మధుర వీర స్వామి, తిరునాళ్ళు కోసం తీసుకున్న కాంట్రాక్టుతో

నేను నా మనవరాలు యొక్క పెళ్లి జరిపిస్తున్నాను.

-తిరునాళ్ళు ఎలాంటి అడ్డంకి లేకుండా జరగాలి. -ఏయ్, మెరిటు, ఎందుకు అల్లరి చేస్తున్నావు.

రేయ్, నీ గొంతు తగ్గించు. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను కదా?

ఏమండి పోలీసు గారు, అతన్ని త్వరగా పంపించండి!

-అది ఏంటి అయ్యా? -ఓ, అదా?

నేను ఉదయాన్నే వేట మాంసం తిన్నాను. అదే పళ్ళు శుభ్రం చేసుకోవడానికి తెచ్చాను.

పోండి, అన్నా. పనిముట్లు పడేసి వెళ్ళండి.

వెళ్ళమని చెప్తున్నాము కదా?

ఇటు చూడండి. మన ఇరుగు పొరుగు అందరూ నా కంటే ముందే వచ్చేశారు.

ఇది అలగ్.

వెనక్కి తగ్గు.

ఏయ్, హంతకుడా, నువ్వు సమయానికి వచ్చావా?

రేయ్ నోర్మూసుకోని కూర్చోరా!

ఇది నా బాగు కోరేవాడిది.

నిన్ను చంపుతాను.

ఇటు చూడండి. రోజామణి మామ!

ఏంటి, మామ, నాకంటే ముందే వచ్చావు? చెప్పి రావాలి కదా?

ఇది నాది. దీనిని ఎవరూ తాకకుండా చూడు.

తిరునాళ్ళు కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి.

ఇప్పుడు మీరు హఠాత్తుగా జరిపించకూడదు అని చెప్తున్నారు

మీరు ఎలాగైనా జరిపించాలి అంటున్నారు.

మీరు రెండు బృందాలు కలిసి మాట్లాడుకోని ఒక నిర్ణయానికి రండి.

కలిసి మాట్లాడుకోవడానికి, చర్చించడానికి ఇది వ్యాపార విషయం కాదు.

మేము వ్రాసి ఇస్తామని చెప్తున్నాము కదా.

ఈ ప్రక్కన మా వల్ల ఎలాంటి రక్తపాతం జరగదని.

-నిన్ను చంపుతా. -మన వాళ్ళు, నిశ్శబ్ధంగా ఉండండి!

ఇప్పుడు ఏంటి, కలెక్టర్ గారు?

ఈయన పెద్ద ఋషి, మేము తాటాకుల పైన వ్రాసి భద్రపరచడానికి?

కొబ్బరి చెట్టుపైన తేలు కుట్టింది, అంటారు.

వీళ్ళు మాటపై నిలబడే బృందం కాదు.

వాళ్ళ మాట విని అనుమతి ఇచ్చారంటే,

అప్పుడు కొడువిలార్పట్టి చెరువులో కుంకుమ కలిపినట్టు, రక్తపాతం జరుగుతుంది.

అది దేవుడికి బలిచ్చిన మేక రక్తమా లేదా లేక నోరు జారిన

మనుషుల రక్తమా అని ఎవరికీ తెలియదు.

నేను అంతే చెప్పగలను.

-ఏయ్, పార్టనర్, బయట ఆ గొడవ ఏంటి? -ఏయ్!

తూక్కుదొరై వచ్చాడు అనుకుంటా.

ఇక్కడ కూర్చున్న మన వాళ్ళు ఒక్కరు కూడా లేవకూడదు.

పైకి కట్టిన లుంగీ ఒకరు కూడా దించకూడదు.

ఏయ్, ఒక్కరు కూడా లేవకూడదు.

-తప్పకుండా. -తప్పకుండా.

ఈ తిరునాళ్ళు జరుగుతుందా, అన్నా?

పాల్పాండీ, తిరునాళ్ళు వైభవంగా జరుగుతాయి.

స్వామి దయవల్ల అందరూ క్షేమంగా ఉంటారు, సరేనా?

-చాలా సంతోషం, అన్నా. -చాలా సంతోషం, అన్నా.

నమస్కారం.

సర్, మిస్టర్ తూక్కుదురై.

చుట్టుప్రక్కల గ్రామాల్లో బాగా పలుకుబడి ఉన్న మనిషి.

తూక్కుదురై వచ్చినప్పుడు లేచి నిలబడవద్దని చెప్పాను కదా?

అన్నా, నువ్వు కూడా లేచి నిలబడ్డావు.

అదొక్కటే కాదు, పైకి కట్టిన లుంగీ కూడా కిందకి దించావు.

సరే, ఊరికే నవ్వకు. కూర్చో.

కోలిముత్తు, మర్యాద, గౌరవం మరియు భయం అనేవి చెప్తే రావు. అవి సహజంగా వస్తాయి.

-ఒకసారి వచ్చింది అంటే మాన్పించలేరు. -అవును.

మీరు ఏమంటారు, తూక్కుదురై?

కలెక్టర్ గారు, మీరు పెద్దవారు. మీకు అన్నీ తెలుసు.

కానీ ఒక విషయం, సర్.

ఈ తిరునాళ్ళు, ఇతర ఊళ్ళలో జరిగే మాదిరిగా, సంవత్సరం సంవత్సరం జరగదు.

ఇది పది సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.

పుట్టిన నేలను, తమ కుటుంబాలను వదిలేసి, ఉపాధి కోసం వెతుకుతూ, చెదిరిపోయి.

వారు తమకు అయినవారిని కలుసుకోవడానికి, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.

ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న రోజు.

ఊరు వదిలిపెట్టి పోయిన వారి తాపత్రయం, ఊరులో ఉన్నవారి ఎదురుచూపులు

నాటిన విత్తనాలు మొలకెత్తేలా చేస్తాయి.

కుదరదని చెప్పవద్దు.

జీవితం గడిపేవారు

ఇది వారు తమ కూతుళ్ళను, మనవళ్ళను చూడటానికి ఎదురుచూస్తున్న రోజు.

తమ కొడుకు తీసుకొచ్చే కొత్త బట్టల కోసం,

రోజులు లెక్కపెట్టే వారు కూడా కలుసుకునే వేడుక, సర్.

కులం చేత విభజించబడిన వాళ్ళు కూడా

తమ దేవుడిని చూడటానికి కలిసి నిలబడతారు, సర్.

అంత ఎందుకు, దేవుడే లేడని నమ్మేవాళ్ళు కూడా

తమ మనుషులను కలుసుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తారు.

మంచి నిర్ణయం తీసుకోండి, సర్.

ఈ తిరునాళ్ళు జరగనివ్వండి, సర్.

అదంతా కుదరదు. ఏంటి, ఆటలు ఆడుతున్నారా? ఇది ఎంత సీరియస్ వ్యవహారం...

వాళ్ళు తమ బంధువులతో పూజలు చేస్తారు, ఇంకా దానిని గుడి పూజలు అని పిలుస్తారు.

ఒకవేళ అది గొడవలకు దారితీస్తే, చాలామంది ప్రాణాలు కోల్పోతారు.

-నీళ్ళు కావాలా? -వద్దు.

-అప్పుడు, తిరునాళ్ళు? -మీరు చేయాలనుకుంటే, అలాగే చేయండి.

-వారికి చెప్పు! మనకు అది కావాలి! చెప్పండి! -అవును, కోలిముత్తు.

-మేము తిరునాళ్ళు జరగాలని కోరుతున్నాం. -ఇటు చూడండి.

తిరునాళ్ళకు ఏర్పాట్లను మొదలుపెట్టండి.

సంతపాండి యొక్క బృందం.

తూక్కుదురై బృందం.

ఒక కాపీ ఇవ్వు. తూక్కుదురై కి చూపించి వస్తాను.

ఒక పవిత్రమైన శుక్రవారం నాడు,

ప్రసన్నమైన సమయంలో...

మిస్టర్ తూక్కుదురై ఇంకా...

వెయ్యకూడని పేరు పత్రికలో వేశారే.

-తూక్కుదురై! -మెరిటు!

ఏయ్, ఆయనకు ఇవ్వద్దురా.

-తూక్కుదురై! -మెరిటు!

-ఇది చూడండి. -అయ్యో వీడికి మంచి రోజే వినపడం లేదు.

-మంచిది. -తను నేను చెప్పింది వినిపించుకోవట్లేదు.

పత్రిక బరువుగా ఉంది. నేను పట్టుకుంటాను, అల్లుడు.

వేలు తీయండి, మామ.

నేను వేలు తీశానంటే, నువ్వు పత్రిక అచ్చు వేసిన వాడి చెయ్యి తీసేస్తావు.

నీ వేలు తొలగించు, మామ.

శ్రీమతి నిరంజన తూక్కుదురై.

ఏమీ ఇబ్బంది లేదు, అల్లుడు.

పత్రిక తీసుకున్నవారిని వరుసగా కూర్చోబెట్టి పేరుపైన ఇంకు రాసేద్దాం.

వాళ్ళు ఆమె పేరు వేశారు.

పేరు కోసమైనా ఉన్నీయండి.

భార్యాభర్తలు ఒకటిగా వచ్చి ఆశీర్వాదం తీసుకోండి.

నువ్వు ఒక సీనియర్ సభ్యుడివి, నువ్వు అందరికీ ఆదర్శంగా నిలవాలి.

-నాయనమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? -ఇంత మంచి రోజు ఏడవచ్చా?

ఏంటి నాయనమ్మ, సంతోషంగా ఉండాల్సిన సమయంలో కూర్చోని ఏడుస్తున్నావు?

ఏంటో అడుగయ్యా.

నువ్వు సంతోషంగా ఉన్నావా, అయ్యా?

ఏమంటుందో చూడండి. ఎప్పుడైనా నా ముఖంలో నవ్వు లేకుండా చూశావా?

నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటావు, కానీ, నువ్వు సంతోషంగా ఉన్నావా?

నవ్వు, సంతోషం వేర్వేరు అని తెలుసుకోవడానికి

నాకు తగినంత వయసు ఉంది.

తూక్కుదురై, అందరూ తమ తమ కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు.

నువ్వు మాత్రం ఏకాకిగా ఉన్నావు.

ఊరు మొత్తం మర్రి చెట్టు నీడలో నిలబడినా

మర్రిచెట్టు ఎండలోనే కదా నలబడేది.

ఇతరులు బాగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు.

నువ్వు బాగా ఉండటానికి, మనం వెళ్లి నీ భార్యను పిలిచి చూద్దామా, అల్లుడా.

నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, మేము ఈ తిరునాళ్ళను ఎలా సంతోషంగా జరుపుకోగలం?

మాకు ఈ తిరునాళ్ళే వద్దు.

ఆమెను బొంబాయికు వెళ్లి పిలుచుకువద్దాం.

దయచేసి వెళ్ళు, తూక్కుదురై.

పది ఏళ్ళకు ముందు మీరు ఇద్దరూ తిరునాళ్ళ జెండా ఎగురవేశారు.

ఆ జ్ఞాపకం నా కళ్ళముందే మెదులుతోంది.

ఇంకొకసారి అది చూడకపోతానా అని నా మనస్సు తాపత్రయపడుతోంది.

దయచేసి సరే అని చెప్పు, అల్లుడు.

కనీసం మీ కూతురు కోసం నువ్వు ఎందుకు రాజీ పడకూడదు?

పెళ్ళాం దగ్గర తగ్గినవాడు ఓడిపోయినట్లు

చరిత్రలోనే లేదు.

మళ్ళీ తిరునాళ్ళు వచ్చేసరికి నేను ఉంటానో లేదో.

నేను చనిపోయే ముందు మీరు సంతోషంగా ఉన్నది చూడాలి.

ఏంటి, అల్లుడు, ఒంటరిగా నిలబడ్డావు?

నేను వర్షాన్ని ఆస్వాదిస్తున్నాను, మామ.

మనస్సులో తుఫానే వీస్తోంది, వర్షాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్తున్నావు.

నేను బాగానే ఉన్నాను.

నీ గురించి నాకే చెప్తున్నావా?

పది, పన్నెండు ఏళ్లకు ముందు ఎలా ఉన్నావు?

తూక్కుదురై అంటే అసామాన్యుడు.

తూక్కుదురై అంటే అలజడి.

తూక్కుదురై అంటే ఆవేశం.

తూక్కుదురై అంటే భయంలేని సుడిగాలి.

పంచె కట్టు! పంచె కట్టు! వంశం మొత్తానికి పంచె కట్టు

పంచె కట్టు! పంచె కట్టు! వంశం మొత్తానికి పంచె కట్టు

అసామాన్య తూక్కుదురై అతను అలజడి మనిషి

అతను క్లాసు మనిషి, తను మచ్చలేని దయామయుడు

మనం గొడవ కోసం, ఆహారం, కోసం పరిగెత్తుదాం

మేము మా ప్రియమైన దేవుడికి భయపడతాం

మా గ్రామం కోసం మేము ఏమైనా త్యాగం చేస్తాం

అతను యుద్ధం చేస్తే, అది తారాజువ్వ ప్రతిచోటా తారాజువ్వలు

పంచె కట్టు! పంచె కట్టు! వంశం మొత్తానికి పంచె కట్టు

పంచె కట్టు!పంచె కట్టు! వంశం మొత్తానికి పంచె కట్టు

పంచె కట్టు! పంచె కట్టు! నీ వంశం మొత్తానికి పంచె కట్టు

పంచె కట్టు! పంచె కట్టు! నీ వంశం మొత్తానికి పంచె కట్టు

అసామాన్య తూక్కుదురై అతను ఒక అలజడి మనిషి

అతను ఒక క్లాసు మనిషి అతను మచ్చలేని దయామయుడు

ఇతరుల ముందు, మేము ఎప్పుడూ తలవంచము మేము ఎప్పటికీ అలా చేయము

నువ్వు సంపన్నుడివి అయితే, మేము ఎప్పుడూ దాగి, దూకము

మేము నిర్భయంగా మా కత్తులతో నడుస్తాం ఇంకా శత్రుత్వం లేదని చెప్తాము

మేము ఎప్పుడూ తల వంచము

-నీ గర్వాన్ని ఎప్పుడూ దాచకు -దాన్ని దాచడం

-ఎప్పుడూ గడియారం ఉంచుకోకు -నువ్వు నువ్వుగానే ఉండు!

వారికి నీ శక్తిని చూపించు

పంచె కట్టు! పంచె కట్టు! వంశం మొత్తానికి పంచె కట్టు

-వాయించండి -పంచె కట్టు! పంచె కట్టు!

పంచె కట్టు!పంచె కట్టు! వంశం మొత్తానికి పంచె కట్టు

అసామాన్య తూక్కుదురై అతను ఒక అలజడి మనిషి

అతను ఒక క్లాసు మనిషి అతను మచ్చలేని దయామయుడు

మేము యుద్ధానికి, ఆహారానికి పరిగెత్తుతాం మేము ప్రియమైన దేవుడికే భయపడతాం

మేము మా గ్రామం కోసం ఏమైనా త్యాగం చేస్తాం

అతను వస్తే, అదొక మెరుపు అతను యుద్ధం చేస్తే, అది తారాజువ్వ

పంచె కట్టు! పంచె కట్టు! నీ వంశం మొత్తానికి పంచె కట్టు

పంచె కట్టు! పంచె కట్టు! నీ వంశం మొత్తానికి పంచె కట్టు

పంచె కట్టు! పంచె కట్టు నీ వంశం మొత్తానికి పంచె కట్టు

పంచె కట్టు!పంచె కట్టు! నీ వంశం మొత్తానికి పంచె కట్టు

డాక్టర్ నిరంజన గారు, మీరు బొంబాయిలో పుట్టిపెరిగినా కూడా,

మీ తాతది తమిళనాడని, మా ఊరుకి వచ్చినందుకు నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను.

మీ మెడికల్ క్యాంపు విజయవంతంగా సాగడానికి,

నేను ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటాను, సరేనా?

ఏయ్, మగ డాక్టరు.

ఇటు పక్కకు రారా!

ఎక్కిన దగ్గర నుంచి అలానే మాట్లాడుతూ ఉన్నాడు. దొంగ ముఖం.

ఈ ముఖాలలో దేన్ని ఎంపిక చేయాలో తెలియట్లేదు.

ఈ క్యాంపు ముగిసేలోపు, ముగ్గురిలో ఎవరో ఒకర్ని...

గర్భవతిని చేయాలి.

ఏంటి?

నేను మనస్సులో అనుకుంది వినిపించిందా?

-అవును. -అవును.

-మీకు అర్ధమైందా? -లేదు.

-అప్పుడు సమస్య లేదు. వదిలేయండి. -అతను ఏమంటున్నాడు?

నాకు ఏమీ అర్ధం కాలేదు.

డాక్టర్, మీకోసం ఒకరిని సహాయం అడిగాను.

అతని ప్రదేశంలో మీరు క్యాంపు నిర్వహించవచ్చు. అక్కడే బసచేయవచ్చు.

నేను చెప్పింది అతను వినడు అని కాదు,

కానీ గ్రామం మొత్తం అతను చెప్పినట్టు వింటుంది అని.

ఎందుకంటే మేము అంత దగ్గరగా ఉంటాం. ఇదుగో అతనే ఎదురుగా వస్తున్నాడు.

చూడండి. శాంతంగా, నిదానంగా మనవైపు వస్తున్నాడు.

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left