Release info

Zindagi Na Milegi Dobara WEBRip Amazon te-in
A Commentary by indespensible

Tags

webrip
web
BRip
Published on: 2019-10-24
Downloads: 26
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

ఈ చిత్రం లో కనిపించే పాత్రలు అన్నీ కల్పితాలే

బ్రతికి వున్న లేక చనిపోయిన నిజ వ్యక్తులతో పోలిక ఉంటే, అది కేవలం కాకతాళీయమే

-నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా? -కబీర్, దయచేసి.

సరే.

నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా, దయచేసి?

నువ్వు ఎందుకు అడుగుతున్నావు?

ఈ రోజు కాకపొతే రేపైనా ఇది జరగాల్సిందే.

మనకు ఒకరికి ఒకరంటే ఇష్టం.

మన కుటుంబాలు మనల్ని సహించ గలవు.

నేను కన్స్ట్రక్షన్ వ్యాపారం లో ఉన్నా.

నువ్వో ఇంటీరియర్ డిజైనర్ వి.

మనది కరెక్ట్ జోడీ

ఏమంటావు నువ్వు?

నీకు నమ్మకమేనా?

నటాషా, దయచేసి అవునో కాదో త్వరగా చెప్పు. నా మోకాళ్ళు నొప్పి పెడుతున్నాయి.

అవును!

నిన్నో మొన్నో పుట్టినట్టు అనిపిస్తోంది

నా కూతురు నటాషా

మరి అప్పుడే ఈ రోజు ఆమె నిశ్చితార్థం.

నాయనా, కబీర్, నా కూతురు వెళ్లిపోతోంది అనుకోను.

నాకో కొడుకు లభించాడు.

ఎంత ఫక్తు సినిమా నాన్న!

మెహ్రా గారు.

మీరు మీ హోటల్ కట్టమని నా తో రెండు సంవత్సరాల క్రితం ఒప్పందం చేసుకున్నారు.

ఏదో ఒక రోజు మనమంతా ఓ పెద్ద కుటుంబం అవుతామని ఎవరు ఊహించారు?

మీ అందరికీ మా కుటుంబం లోకి స్వాగతం!

చాలా ధన్యవాదాలు.

నీకు ఎప్పుడైనా తెలుసా నువ్వు నా హిరో అని

నేను ఆశించతగ్గది అంతా నీలో ఉంది

నేను ఓ పక్షి లాగా విహరించగలను

నువ్వు వాయువు కనుక

నా రెక్కలకు

నువ్వు వాయువు

నా రెక్కల క్రింద

అద్భుతంగా ఉంది అది!

అందరికీ హలో. నా పేరు ఇమ్రాన్.

నేను ఇంకా కబీర్ స్కూల్ దోస్తులం.

ముగ్గురు ముఠామేస్త్రీలు!

అవును, అంకుల్ మాకు ఆ పేరు పెట్టారు,

ముగ్గురు ముఠామేస్త్రీలు

దురదృష్ట వశాత్తు, మా మూడో వ్యక్తి, అర్జున్, ఈ రోజు మన మధ్య లేడు.

అతని గురించి చింతించద్దు, అతను బ్రతికే ఉన్నాడు.

కేవలం ఇక్కడ లేడు అంతే!

ఏమైనా, నటాషా,

కబీర్ ప్రపంచంలో కల్లా అత్యంత మంచి వాడు.

అందుకని అతని కార్ నాశనం చేసావని బాధ పడకు.

కొత్త కార్ కోసం ఓ మంచి సాకు!

ఖచ్చితంగా.

అతను తెలివైన వాడు,

చాలా తెలివైన వాడు.

అందుకని,

కేవలం పిల్లల హోమ్వర్క్ మాత్రం పూర్తి చెయ్యమను.

-నువ్వో నిజమైన మిత్రుడివి, ధన్యవాదాలు! -నీకు స్వాగతం, సోదర.

అతనిది విశాల హృదయం.

అందుకని ఏ చీకూ చింతా లేకుండా,

నీకు కావలసినన్ని డైమండ్లు నువ్వు కొనుక్కో.

సరే!

ముఖ్యంగా, నటాషా,

కబీర్ చాలా గొప్ప వ్యక్తి.

అతని చెయ్యి పట్టుకుని అతనిని నడిపించు

ఎందుకంటే, ఎటువంటి పరిస్తితులలోనూ అతను నీ హృదయం బద్దలు చెయ్యడు.

చాలా మధురం!

ధన్యవాదాలు!

చెక్ పంపించండి.

తాన్యా!

ధన్యవాదాలు!

అన్నట్టు, నీకో వార్నింగ్, నిఖిల్ ఓ బ్రహ్మచారుల పార్టీ ప్లాన్ చేస్తున్నాడు.

చాలా ఆలస్యం అయిపొయింది, అతని స్నేహితులు బ్రహ్మచారుల హాలిడే ప్లాన్ చేసారు.

ఒక రోడ్ ట్రిప్

స్పెయిన్ లో.

-రోడ్ ట్రిప్? -అడగద్దు, బేబి.

కాలేజీ లో ఏదో ఒప్పొండం చేసుకున్నారు వాళ్ళు

ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన సాహస ప్రదేశం ఎంచుకునే లాగా.

నువ్వు నిజంగానే అంటున్నావా? ఓ గుండెలు తీసిన బంటు లాగా?

సరిగ్గా!

మిగతా ఇద్దరూ అందులో పాలు పంచుకోవాలి.

అయితే నువ్వు ఏమి ఎంచుకున్నావు?

అది నేను చెప్పలేను.

సరే, అతను నీ ముందు చెప్పలేదు.

చూడు, మేము ఏ ప్రదేశం ఎంచుకున్నా

ఇతరులకు అది ఓ ఆశ్చర్యం కావాలి.

నోరు మూసుకో!

-సీరియస్ గా! -నా తో వేళాకోళాలాడుతున్నావా?

కాదు! వాళ్ళు అక్కడకు చేరుకోగానే,

అప్పుడు వాళ్ళు ఏమి సాకు చెప్తారు?

ఎవరి ఆలోచన ఇది?

నాది.

మూడు వారాలు,

ఈ కుర్రాళ్ళు ఎలాంటి వారో నీకు తెలుసు.

కబీర్ అలా కాదు!

ఓహ్, దయచేసి!

బ్రహ్మచారుల పార్టీలో అందరూ పిచ్చిగానే చేస్తారు.

నిజానికి,

ఈ రోజుకు కూడా, జరిగిన విషయం ఏదీ కూడా నాకు తిన్నగా చెప్పడు

ఏమి జరిగింది అని నేను అడిగినా.

నాకు తెలియదు.

మీ బ్రహ్మచారుల పార్టీ గురించి నేను ఏదో విన్నాను.

ఎవరు చెప్పారు నీకు?

అయితే ఇది నిజమనమాట.

నటాషా కు తెలుసా?

లేదు, నేను ఎందుకు చెప్తా ఆమెకు?

దయచేసి ఆమెకు తెలియనియ్యకు.

ఆమె ఉక్రేన్ నుంచి వచ్చింది.

-కత్తి! -బాగుంది.

నేను బాగా మద్యం త్రాగి ఉన్నా.

విను. సమీరా కు తెలిస్తే,

ఆమె నన్ను చంపేస్తుంది!

-నాకు తెలుసు, కంగారు పడకు. -దయచేసి!

బ్రహ్మచారుల పార్టీ గనుక కానీ, లేక పొతే నేను ఇలా చేసి ఉండే వాడిని కాను.

-లేదు, నేను అర్థం చేసుకోగలను, చింతించకు. -జరుగుతూ ఉంటాయి ఇలాంటివి!

సమీరా!

మన్నించు, నేను తమాయించుకో లేక పోయా!

-జాగ్రత్త బాబు. తరువాత. కలుస్తా! -మళ్ళి కలుస్తా నిన్ను.

ఈ పధ్ధతి ఎన్నడూ విఫలం అవదు.

అంటే ఏమిటి నీ ఉద్దేశ్యం?

అంటే, ఎవరికైనా తన గురించి నీకు అన్నీ

తెలుసు అని చెప్పావనుకో, నీకు తెలియక ముందే,

అన్ని రహస్యాలు బయటకు కక్కేస్తారు.

నోరు మూసుకో!

నీకేమి తెలియదా?

లేదు! అతను నాకు చెప్పాడు!

దిమ్మ తిరిగిపోయింది!

సమయం డబ్బు తో సమానం సైమన్. నీకు డబ్బు కావాలా? నా సమయం వృధా చెయ్యడం ఆపు.

హే, షాన్. జూన్ కాంట్రాక్టులు యాభై వేలు అమ్మేయి.

యాభై వేలు. ఈ సారి నా షేర్ల నష్టం మరింతగా చెయ్యకు.

ఎంత?

అది ఘోరం!

అమ్మేయి ఇది! మొత్తం అమ్మేయి!

విను, జొ. నాకు చెత్త కబుర్లు చెప్తూ ఉంటే నువ్వు,

నేను నా ఫెరారీ ను ఫోర్డ్ ఫియాస్టా కు అమ్మేయ్యాలి.

అతనికి పింక్ రంగు ఇష్టం ఉండదు.

-మనకు మరో ప్లాన్ ఉంది. -మనం తెలుపు బంగారు రంగులు చేసి

టన్నుల కొద్ది షాంపైన్ మరియు

విజువల్ యూనిట్ చెయ్యచ్చు.

మధ్య వస్తువు.

-నీకు తెలుసా, అందిస్తుంది... -హాయ్.

కబీరా!

మన్నించోయ్!

కానీ ఇక్కడి విషయం గురించి నీకు తెలియదు.

నువ్వో పార్టీ మిస్ అయ్యావు అని నీకు తెలియనే తెలియదు.

నాకు నమ్మకంగా తెలుసయ్యా!

హే, విను!

నాకో సమస్య ఉంది.

నేను స్పెయిన్ కు రాలేను.

ఏమిటి?

అర్జున్, నువ్వు ప్రమాణం చేసావు!

నాకూ తెలుసు, తెలుసు, కానీ

నేను చేసే డీల్ ఒకటి ఆలస్యం అయింది. నేను ఇరుక్కు పోయా.

నేను ఇది నమ్మలేకుండా ఉన్నా. నా బ్రహ్మచారి ట్రిప్ కు నువ్వు సాకు చెప్తున్నావా?

అటువంటిది ఏం లేదు!

మరి, ఏంటిది?

దీన్ని కలిసి చేద్దాము అని మనం నిర్ణయించుకున్నాము.

నువ్వు రాలేకపోతే, నేను రద్దు చేసేస్తా.

ఆవేశం ఎందుకు తెచ్చుకుంటున్నావు నువ్వు? ఇది నా పని.

నాకు ఆవేశం లేదు.

ఇప్పటికే ఒక సారి రద్దు అయింది, ఇది ఇంకోసారి అంతే కదా.

బాగానే ఉంది.

వెళ్తే ముగ్గురం వెళ్ళాలి లేకపోతే మానెయ్యాలి.

హే!

-హాయ్! -ఎలా ఉన్నావు?

బాగున్నా!

బాగా కనిపిస్తున్నావు, వ్యాయామం ఎమన్నా చేస్తున్నావా?

అవును, నేను సామాన్యంగా ఉదయం వస్తా.

నేను నీకు ఫోన్ చెయ్యబోతున్నా.

ఎందుకు చెయ్యలేదు నువ్వు?

నేను పెళ్ళి చేసుకోబోతున్నా.

అద్భుతం, చాలా త్వరగా కుదిరింది.

అర్జున్, దయచేసి.

నీకు శుభాకాంక్షలు.

అర్జున్, నేను మళ్ళి.

నన్ను ముంచకు రా!

నువ్వు ఎందుకు రాదలచుకోలేదో నాకు తెలుసు.

కానీ నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పటికి.

నేను ఇప్పుడు పెళ్ళి చేసుకుంటున్నా.

ఈ రోజుకు కూడా, నాకు కేవలం ఇద్దరే స్నేహితులు.

మనం ముగ్గురు ముఠామేస్త్రీలు!

ఒక్కడికి అందరూ, అందరికీ ఒకళ్ళం!

ఇమ్రాన్, మనం ఆ రోజు మాట్లాడాం.

దానిగురించి ఆలోచించావా?

ఏంటి నీ ఉద్దేశ్యం?

అంటే, నువ్వు ముంబాయి కి తిరిగి వస్తున్నట్టా లేదా?

అమ్మా, ఢిల్లీ లో, ఒంటరిగా ఉండడమే

నాకు ఇష్టం.

నువ్వు స్పెయిన్ కు వెళ్తున్నావ్,

అనుకోకుండా జరిగిందా లేక ప్లాన్ చేసిందా?

తేట తెల్లంగా ఎందుకు చెప్పవు నువ్వు?

సరే మంచిది!

నీకు సల్మాన్ ను కలవాలని ఉందా?

నాకు తెలియదు.

ఇమ్రాన్, నా పైన నీకు నమ్మకం ఎందుకు లేదు?

ఇది నీ గురించి కాదు, అమ్మా.

అతను నా తండ్రి.

అతను నీ తండ్రి. నిన్ను ఎప్పుడైనా కలిసే ప్రయత్నం కానీ

నీ బాగోగులు గురించి కానీ

ఎప్పుడైనా అడిగాడా అతను?

బహుశా ఫోన్ చేసాడేమో, కానీ నాకు చెప్పలేదు.

నిన్నటి దాకా ఆయన నా తండ్రి అన్న విషయం నాకు తెలియదు.

సరే మంచిది, నీకు తోచినట్టు నువ్వు చెయ్యి.

కానీ ఒక్క విషయం గుర్తుంచుకో దయచేసి.

ఫైసల్ నీ తండ్రి అని మాత్రం.

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left