Mitron

Mitron (मित्रों)

Download Telugu Subtitle

Release info

Mitron WEBRip Amazon te-in
A Commentary by indespensible

Tags

webrip
web
BRip
Published on: 2019-10-23
Downloads: 33
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

'జై దుర్గమ్మ తల్లి'

'నేను తల్లిపై ఒట్టేసి చెబుతున్నాను...'

'...గాలులు, మబ్బులు తమ దిశలు మార్చుకోవచ్చు...'

'...కాని ఒక స్నేహితుడు తన మాట ఎప్పుడూ తప్పడు.'

"పదండి!"

"పదండి!"

"పదండి!"

"హల్లో...చెక్..."

-హల్లో. -చెప్పండి.

-హల్లో. -ఆ, చెప్పండి.

మేము చాలాసేపటి నుండి గుండ్రంగా తిరుగుతున్నాము.

ఏదైనా బండగుర్తు ఉంటే చెబుతావా?

మీకు హానెస్ట్ రెస్టారెంట్ కనిపించిందా?

-హానెస్ట్ రెస్టారెంటా? -అవును.

ఇక్కడ హానెస్ట్ పేరుతో ఏమి లేదు.

పోనీ పాన్-బీడి షాపు కనిపించిందా?

ఆ, ఒక బీడి షాపు ఉంది.

కాని ఆ సిగిరెట్ షాపు.

ఎదురుగా రెండు వీధులున్నాయి. లెఫ్ట్ తీసుకోవాలా లేక రైటా?

రైట్. రైట్. అక్కడి నుండి లెఫ్ట్ తీసుకోండి.

సరిగ్గా చెప్పి చావు. లెఫ్టా రైటా? మొద్దు మొహం.

అరగంట నుండి లెఫ్ట్ రైట్ లెఫ్ రైట్ అనుకుంటూ తిరుగుతున్నాము.

నేను ఉదయం నుండి చెబుతున్నాను.

అశుభ గడియలు ప్రారంభవ్వక ముందే తయారవ్వండి అని. కాని వినలేదు.

మీరు అలా అందరిపై అరవడం వల్లనే ఆలస్యమయ్యింది.

పైగా ఈ రోజు టీకు కూడా రాలేదు.

మొత్తం పనంతా నువ్వే చేసినట్లు మాట్లాడుతున్నావు.

సర్, జిపిఎస్‌లో రైట్ చూపిస్తోంది.

ఆ దరిద్రపు జిపిఎస్‌ని పక్కన పెట్టు. లెఫ్ట్ తీసుకో.

పిల్ల కుటుంబం ఎదురు చూస్తోంది.

ఒక కాపీ కమ్లేష్‌కి పంపించు.

కల్పేష్ కాదు, కమ్లేష్.

సరే, సరే, అలాగే.

అవ్ని, తలుపు మూయకు.

గడియ పడిందంటే తెరుచుకోదు...

గడియ ఇంకా బాగు చేయించలేదా?

చేయిస్తాను...నా చేతిలో వెయ్యి పనులు ఉన్నాయి.

విను, నేను ఈ రోజు ఆఫీసుకి రాను.

అంకుల్, బహుశా నాకు దారి తెలుసు.

మరి ఇంతసేపు నోటికి టేపు పెట్టుకొని ఎందుకు కూర్చున్నావు, వెధవా?

-వాడిని తిట్టకు, నీ తప్పు కూడా ఉంది. -నన్ను విసిగించడం ఆపు.

బాబు, కొంచెం సౌండు పెంచు.

అవును, సౌండు పెంచు బాబు.

పిల్లని చూడ్డానికి వెళ్తున్నామనే టెన్షన్‌తో చస్తుంటే...

...వీడికి మాత్రం ఏ పట్టింపు లేదు.

-ఇలాంటి కొడుకుని కన్నావేంటి? -ఒక్కదాన్నే కన్నానా?

-సర్, ఒక్క నిమిషం ఆపుతాను. -వద్దు, త్వరగా పోనివ్వు.

సర్, ఒక్క నిమిషంలో వచ్చేస్తాను.

రెండు నిమిషాలు అలాగే ఓర్చుకో. తర్వాత చేద్దువు గాని.

నేను కూడా బాత్రూముకి వెళ్ళాలి.

పూరబ్, ఇలా రా.

ఆగు.

కూర్చో. ఇక్కడ కూర్చో.

-జై శ్రీ కృష్ణ, నాన్నమ్మా! -జై శ్రీ కృష్ణ.

అయ్యో! ఈ కరెంటు కూడా ఇప్పుడే పోవాలా.

అమ్మా, నా టీ.

టీ కావాలంటే, పాలు తీసుకురా.

నేను...

నేను...

అబ్బాయి...

అమ్మాయి!

శుభ సూచకం.

బాత్రూమ్?

హల్లో. ఎలా ఉన్నారు?

-బాత్రూమ్. -థ్యాంక్ యూ.

ఇక్కడ ఏమి చేస్తున్నావు? కిందికి వెళ్ళు.

పైకి వస్తే కిందికి వెళ్ళమంటారు.

కిందికి వెళ్తే పైకి వెళ్ళమంటారు.

నేను ఇక్కడే ఉంటాను.

పూరబ్!

అవ్ని.

నేను మూయలేదు, నాన్నా. ఈ పూరబ్.

లేదు, నేను ఏమి చేయలేదు. అబద్ధం చెబుతోంది.

-అబ్బాయి కుటుంబం వస్తోంది... -నాన్నా...

-తలుపు మూయద్దని చెప్పానుగా. -నా మాట వినండి...

ముందు నువ్వు నా మాట విను. వాళ్ళు వచ్చారంటే...

-నాన్నా. -ఏంటి?

"అబ్బాయి" లోపల ఉన్నాను. బాత్రూములో!

-బాత్రూమ్. -అవును.

అతని షర్టు పాడయ్యింది...

వెళ్ళండి.

రండి. రండి.

ఫ్యాన్ పని చేయట్లేదా?

కరెంటు పోయింది, నాన్నమ్మా. కాని కాస్సేపట్లో వచ్చేస్తుంది.

కూర్చోండి. జై శ్రీ కృష్ణ.

జై శ్రీ కృష్ణ. కూర్చోండి.

టీ తాగుతారా కాఫీనా?

టీ.

-టీ. -టీ.

సరే.

-జై శ్రీ కృష్ణ. -జై శ్రీ కృష్ణ.

ఇల్లు వెతకడంలో కష్టం కాలేదు కదా.

లేదు, అస్సలు కాలేదు.

-ఒక చిన్న సమస్య... -లేదు, ఏ సమస్యా లేదు.

లేదు, ఒక చిన్న సమస్య వచ్చిందని చెబుతున్నాను.

ఏంటో చెప్పండి.

మీ కొడుకు మా కూతురు బాత్రూములోకి షర్టు పాడయ్యింది.

అది శుభ్రం చేసుకోడానికి వెళ్ళాడు, తలుపు గడియ పడిపోయింది.

-బాత్రూము తలుపా? -కాదు, బెడ్రూము తలుపు.

మీ కూతురు ఎక్కడుంది?

బెడ్రూములోనే ఉంది, అతనితో.

-గదిలో ఇంకెవరైనా ఉన్నారా? -ఉన్నారు.

నా మరదలి కొడుకు పూరబ్ అక్కడే ఉన్నాడు. ఫర్వాలేదు.

సరే. సరే.

జై ఎప్పుడూ ఏదోకటి చేస్తాడు.

పూరబ్, బయటకు రా. నీ పని చెబుతాను.

నేను ఏమి చేయలేదు, అమ్మా. నిజంగా.

అవ్ని, కొంచెం సమయం పడుతుంది, కాబట్టి ఈ అవకాశం చక్కగా వాడుకో.

అన్ని సరిగ్గా అడుగు.

చిన్నమ్మా.

సరే, కాస్సేపట్లో టీ పంపిస్తాను.

ఇలా జరిగినందుకు చాలా సారీ.

ఫర్వాలేదు.

కరెంటు 15 నిమిషాల్లో వచ్చేస్తుంది.

ఫర్వాలేదు.

ఇది నీ మొదటిసారా?

లేదు. చిన్నప్పుడు కూడా ఒకసారి టాయిలెట్ తలుపు గడియ పడింది.

నేను అడిగింది...

...పెళ్ళిచూపులకు రావడం మొదటిసారా అని.

ఓ! అవును. మొదటిసారి.

అవ్ని. టీ.

-నేను తీసుకుంటాను. -అవ్ని.

జై శ్రీ కృష్ణ, పిన్ని.

జై శ్రీ కృష్ణ.

జాగ్రత్త.

దాంట్లో కప్పులు కూడా ఉన్నాయి.

సరే, పిన్ని.

థ్యాంక్ యూ.

-నువ్వు... -నువ్వు...

ముందు నువ్వు. లేడీస్ ఫర్స్ట్.

నిజానికి...

నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు.

మా నాన్నకి నా పెళ్ళి చేయాలని ఉంది, కాని నాకు ఆస్ట్రేలియాకి వెళ్ళాలనుంది.

అక్కడికి వెళ్ళడానికి అవసరమయ్యే డబ్బులు కూడబెట్టుకునే వరకు...

వాళ్ళు చెప్పినట్లు చేయక తప్పదు.

టీ.

నిన్ను కలిసి సంతోషించాను.

ముద్దొచ్చే పిల్లాడు.

తలుపుకి గడియ పడింది.

మర్చిపోయాను.

నువ్వు ఏమి చేస్తుంటావు?

ఏమి లేదు.

అంటే, ముందు ఉద్యోగం ఉండేది.

ప్రస్తుతం ఏమి లేదు.

చదువులు?

పేరుకి డిగ్రీ ఉంది.

ఆటోమొబైల్ ఇంజనీరింగ్.

ఆ తర్వాత...

తర్వాత నిరుద్యోగిగా తిరిగాను.

అంటే....అదో పెద్ద కథ.

మన దగ్గర చాలా టైమ్ ఉంది.

సరే.

ఇంట్లో...మా నాన్న...

మా నాన్న అలార్మ్ క్లాక్‌లాంటి వ్యక్తి.

జై.

జై.

సోమరిపోతు.

లెవు.

దిండుపై తలపెట్టుకొని రోజంతా నిద్రపోతావు...

సోమరిపోతు వెధవా.

జై!

లెగు, సోమరిపోతు!

దిండుపై తలపెట్టుకొని రోజంతా నిద్రపోతావు...

సోమరిపోతు వెధవా.

నేను బాత్రూములో ఉన్నాను, నాన్నా, అందుకే వినిపించలేదు.

ముందు బ్రష్‌పై పేస్టు పెట్టుకో.

పొద్దున్నే అబద్ధాలు ఒకటి.

ఈ రోజు సప్లిమెంటరీ పరీక్ష కదా?

కాలేజీ చదువులు అయిపోయి సంవత్సరంన్నర అవుతోంది.

ఇంకా ఒక సబ్జెక్టు పాసవ్వలేదు.

కాస్త సిగ్గైనా ఉండాలి.

ఒక్క సబ్జెక్టే కదా.

ఈసారి పాసైపోతాడు.

పాసవుతావు కదా?

పాసవుతాను, అమ్మా. రాత్రంతా కష్టపడ్డాను.

అవును, చాలా కష్టపడ్డాడు.

వీడియో గేమ్లు ఆడాడు, టీవీ చూశాడు.

మీ అమ్మను బోల్తా కొట్టించగలవేమో, కాని నన్ను కొట్టించలేవు.

ఎప్పుడూ వీడిని తిడుతూ ఉంటారు.

జై, హాల్ టిక్కెట్ మర్చిపోకు.

జాతకం ప్రకారం, తెల్ల రంగు శుభం.

నువ్వు తెల్ల చొక్కా వేసుకొని వెళితే పరీక్ష తప్పక పాసవుతావు.

మంచిది.

అలాగైతే డ్రాయరు, బనీను, షర్టు, ప్యాంటు...అన్ని తెల్లవి వేసుకోవాలి!

జవాబుల పత్రం మాత్రం తెల్లగా వదిలేసి రాకు.

జై బాబు, మీ కోసం కాఫీ తీసుకురానా?

ముందు నా కోసం టీ తీసుకురా.

వెళ్ళు.

ఈసారైనా పాసవుతావా?

ఈసారి ఖచ్చితంగా పాసవుతాను.

"నీ గురించి ఆలోచించినప్పుడల్లా...నా గుండె వేగం పెరిగిపోతుంది"

ఇంత ఆత్మవిశ్వాసం పనికి రాదు.

నా మాట విని చిట్టీలు తీసుకెళ్ళు.

ఎవరికైనా మొహం చూపించుకోడానికి సిగ్గుగా ఉంది.

ప్లీజ్.

"నీ గురించి ఆలోచించినప్పుడల్లా...నా గుండె వేగం పెరిగిపోతుంది"

-హల్లో. -ఎక్కడున్నావు?

-ఈ రోజు పరీక్ష ఉందా? -అవును.

నిన్న రాత్రి తాగుతున్నప్పుడు ఎందుకు చెప్పలేదు?

అప్పుడు చెప్పుంటే నువ్వు నాతో తాగేవాడివా?

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left