The first 200 lines.
నువ్వు చాలా గడుసు దానివి. నేను ఇది చేసేస్తానని అనుకున్నావా?
నువ్వు చేస్తావని నాకు తెలుసు.
ది మార్నింగ్ షో లో ఇంతకు ముందు
ఆమె గెలిచింది అనుకోనిద్దాం, కానీ మనం ఈ "అనామకురాలిని" తీసుకుందాం,
ఇంకా చివరికి ఆలెక్స్ లెవీ ని మంచిగా తప్పిద్దాం
మనం చెడ్డవాళ్ళుగా కనిపించకుండా ఉన్నప్పుడు.
ఇది మనం నేను అనుకున్నట్టు చేయబోతున్నాం.
ఇంకా, నిజానికి, మీలాంటి వెధవలని ఇంతకాలం దీన్ని చేయనిచ్చాను.
మీరు ఆశిస్తున్న క్షమాపణ ఇది కాదా?
కాబట్టి, అందరూ, మనకి బ్రాడ్లీ జాక్సన్ వ్యక్తిత్వాన్ని చూపడానికి 48 గంటలుంది.
నిజంగా, మీరందరూ? ఇది చెత్త.
నేను మా అమ్మని "మామా" అని పిలవను, ఇంకా ఆమె ఘోరంగా వంట చేస్తుంది.
"మరీ ఎక్కువ వాదించకుండా ఉండటానికి చూడు. మగవాళ్ళు నీతో శృంగారానికి ఇష్టపడరు.
ఎక్కువ కోపంగా ఉండకు. ఆడవాళ్ళను విమర్శించినట్టు భావిస్తారు."
కానీ ఇక్కడ, ఇక్కడ నేను ఉదయపు వార్తల మదర్ తెరెసా అవ్వబోతున్నాను.
నేను వైడిఏ నుంచి మిట్చ్ పై ఆరోపణ చేసినామెని తెచ్చాను.
ది మార్నింగ్ షో కి రా.
నీకు ధైర్యం ఉందని అందరికీ చూపించు, ప్రత్యేకంగా అతనికి.
- యాష్లీ తో ఇంటర్వ్యూ నువ్వు చేస్తున్నావు. - ఏంటి?
నువ్వు ఇంటర్వ్యూ నాకెందుకు ఇస్తున్నావు?
ఎందుకంటే అది షో కి మంచిది.
నువ్వు నాకు ఇలా ఎందుకు చేస్తున్నావు?
బ్రాడ్లీ, నేనేం చేస్తున్నానో అసలు నాకే తెలియదు.
- నీకు తెలియదా? - నిజంగా నిన్నెందుకు ఎన్నుకున్నానో తెలియదు.
- కానీ నాకు నువ్వంటే ఇష్టమని నాకు తెలుసనుకుంటా. - కానీ నాకు నువ్వంటే ఇష్టమని నాకు తెలుసనుకుంటా.
పాడుచేయకు.
రష్యన్లు చంద్రుడి మీదకు మొదటి వ్యక్తిని పంపించారు.
నేనది ముందు అవడం గురించి అనుకున్నాను.
బాటిల్ స్టార్ గెలాక్టికా మరియు అవుట్ ల్యాండర్ కార్యనిర్వాహక నిర్మాత నుండి
అరుణ చంద్రుడు
చాలా ఎక్కువ పణంగా పెట్టబడి ఉందని తెలుస్తుంది.
ఆ రోజు మనం పోగొట్టుకున్నది
ఇప్పుడు మనం తిరిగి పని చేయనికి వెళ్లవచ్చు.
మూడు, రెండు...
జ్వలనం.
మన భవిష్యత్తుని కనుగొనడంలో సహాయం చేసింది
మీరు వ్యోమగామి అభ్యర్ధులు.
అది ప్రమాదకరం. -నాకిది కావాలి.
మనం మానవాళి అంతటి కోసం అంతరిక్షంలోకి వెళుతున్నాము.
ది మార్నింగ్ షో
శుభోదయం. తిరిగి స్వాగతం ఇంకా మా షో చూస్తున్నందుకు ధన్యవాదాలు.
మేము ఇంకా గతవారపు దిగ్భ్రాంతి నుంచి తేరుకుంటుండగా,
నా పక్కన కూర్చున్న ఈ అమ్మాయి వల్ల ఈ రోజు ది మార్నింగ్ షో లో
చాలా ప్రత్యేకమైన రోజు.
ఒక కొత్త ఆరంభం! - టిఎంఎస్
ఆగండి, ఆగండి, ఒక్క క్షణం ఆగండి. ఆమె ఎక్కడ ఉంది? బ్రాడ్లీ?
ఆమెను లోపలికి పంపండి. నాలుగవ టేక్.
ఇప్పుడు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు.
- ఒకటవ కెమెరా, సిద్ధం. ఒకటవ కెమెరా చూపించు. - బ్రాడ్లీ జాక్సన్.
నీకు గుండెపోటు రాదు. నీకు రాదు.
నేను చాలా అధికారం ఉన్నట్టు భావిస్తున్నాను. నేను అలా కనిపిస్తున్నానా?
- నేను అధికారం ఉన్నట్టు భావిస్తున్నాను. - నువ్వు చాలా బాగా కనిపిస్తున్నావు.
- హలో, బ్రాడ్లీ. - హాయ్.
"దేవుడా నేను మార్చలేని విషయాలను అంగీకరించగలిగే ప్రశాంతత నాకు అనుగ్రహించు."
-ఓరి దేవుడా. అయ్యో! - రా. నీ సింహాసనం మీద కూర్చో.
బ్రాడ్లీ జాక్సన్: కొత్త టిఎంఎస్ వ్యాఖ్యాత
ఇది అద్భుతంగా ఉంది. సరే.
కెల్లీ పాటలు వింటుంటే మనం ఏదైనా చేయగలం అనిపిస్తుంది. నేను సరిగ్గానే చెప్పానా?
నువ్వు ఖచ్చితంగా చెప్పావు. నాకు కూడా కెల్లీ పాటలంటే ఇష్టం.
కానీ, విను, మిస్ బ్రాడ్లీ, ఇప్పుడు ఇదంతా నీ గురించి.
నువ్వు వచ్చేశావు. స్వాగతం, బ్రాడ్లీ జాక్సన్.
చాలా ధన్యవాదాలు, ఆలెక్స్.
అమ్మో, ఈ గొప్ప స్టూడియోలో నీ పక్కన
కూర్చోవడం ఎంత సంతోషంగా ఉందో నేను కనీసం వ్యక్తపరచడం కూడా మొదలుపెట్టలేకపోతున్నాను.
నీ కలలు నిజం కావడం గురించి చెప్పు.
అది బాగా తెలిసిన దానికంటే ఎక్కువ అని నేనే సజీవసాక్ష్యం.
నేను నడక నేర్చుకుంటున్న వయసు నుంచి ఈ షో చూస్తున్నాను.
ఓరి దేవుడా.
ఈరోజు నేను నీ పక్కన కూర్చున్నాను. అసలు ఎవరైనా నన్ను గిల్లండి.
సరే, ఇదే భావన నాకు కూడా ఉందని నేను చెప్పగలను.
మనం పోయినవారం మన ఇంటర్వ్యూ చేసినప్పుడు, మనిద్దరికీ ఏదో అనుబంధం ఉన్నట్టనిపించింది.
చెత్త మొహంది.
- అవును, నాకు కూడా అలాగే అనిపించింది. - అవును.
జర్నలిసం విధి లాంటిది ఏదో అయ్యుంటుంది.
నాకది నచ్చింది. అవును.
అంటే మనం మొదటిసారి డేట్ కు వెళ్ళినప్పుడే ఆ వ్యక్తితో బాగా కలిసిపోవడం లాగా...
ఇదంతా వట్టి సోది అని నీకు అనిపిస్తుందా?
అంటే, అది షో లాగా అనిపిస్తుందా? అవును.
ఒంటరిగానే ఉన్నాను.
ఎక్కువ కాలం కాదులే. ఎక్కువ కాలం కాదులే.
కాబట్టి, మనం దీన్ని ఏమనుకోవాలి?
నేను అనుకుంటున్నాను మన... ఇది మన రెండవ డేట్ అవుతుందా?
నాకు నిన్ను భయపెట్టాలని లేదు, ఆలెక్స్, కానీ మనం ఇప్పటికే ఒకే ఇంట్లోకి మారిపోయాం.
ఓరి, దేవుడా, చాలా త్వరగా జరిగిపోయింది.
అయితే, త్వరలో బెడ్ రూమ్ లోకి వస్తావని ఆశిస్తున్నాము.
మీకు ఆశ్చర్యం కలిగించేది ఒకటి మాదగ్గర ఉంది, బ్రాడ్లీ.
-అవునా? - అవును, ఉంది.
- ప్రసారానికి అంతా సిద్ధంగానే ఉందా? - సిద్ధంగా ఉంది.
ఇంకా మన ప్రేక్షకుల కోసం...
బ్రాడ్లీ వాళ్ళ అమ్మగారు వెస్ట్ విర్జీనియా నుంచి మనతో మాట్లాడుతున్నారు.
బ్రాడ్లీ వాళ్ళ అమ్మగారిని కలుద్దాం
శాండీ జాక్సన్, ఉన్నారా?
న్యూయార్క్ - వెస్ట్ విర్జీనియా
హాయ్. అందరికీ హలో.
హలో, శాండీ.
హాయ్, అమ్మ. నేను ది మార్నింగ్ షో లో ఉన్నాను. ఇది ఎలా ఉంది?
నేను చాలా గర్వపడుతున్నాను.
అవును, మీరు నిజంగా గర్వపడాలి.
బ్రాడ్లీ చాలా బ్రహ్మాండంగా చేస్తుంది.
ఆమె ఎదుగుతుండగా చూడటం ఎలా అనిపించేది?
ఓహ్, అది చాలా అద్భుతంగా ఉండేది.
ఆమె ఎప్పుడూ చాలా తెలివిగా, చమత్కారంగా ఇంకా సరదాగా ఉండేది ఇంకా చాలా సరదా మనిషి.
అది మా కుటుంబానికి చాలా మంచి సమయం, ఇంకా చాలా ప్రేమ సంతోషం ఉండేవి.
ఇంకా బ్రాడ్లీలో ఏదో ప్రత్యేకత ఉందని మాకు ఎప్పుడూ అనిపించేది.
నువ్వు ఎప్పుడూ చాలా గొప్ప తల్లివి.
శాండీ, మీరు బ్రాడ్లీ సామర్ధ్యాన్ని మొదటి సారి ఎప్పుడు గమనించడం మొదలుపెట్టారు?
చాలా తొందరగానే.
ఆమె ఎప్పుడూ క్లాసులో చాలా తెలివైనది ఇంకా ఏ పని చేసినా చాలా కష్టపడేది.
ఆమె తన స్కూల్ పత్రిక కోసం రాసేది. ప్రతి స్పెల్లింగ్ బీ లో గెలిచింది.
అన్నదానాల్లో సహాయం చేసింది. ఇంకా నాకు సహాయం చేయడానికి ఎపుడూ సిద్ధంగా ఉండేది.
మేము ప్రతిరోజు రాత్రి కలిసి వంట చేసేవాళ్ళం.
అది మా కుటుంబానికి చాలా సంతోషకరమైన సమయం.
నువ్వు నీ జీవితాన్ని సరిచేసుకుంటే మంచిది, పిల్లా,
లేకపోతే నువ్వు చివరికి బ్రిడ్జిల కింద వేశ్యగా మారాలి.
కుటుంబమే సర్వస్వం. కదా, శాండీ?
కుటుంబం అంటే చాలా విషయాల కలయిక.
ఓహ్, హే, ఇంకా మీరు మాతో పంచుకోవడానికి బ్రాడ్లీ పెద్దది అవుతున్నప్పటి ఫొటోలతో
ఒక చిన్న క్లిప్ చేశారని నేను విన్నాను.
అవును, నేను చేశాను. దానికోసం రాత్రి చాలా ఆలస్యమయ్యే దాకా పనిచేశాను.
- సిద్ధంగా ఉండండి ఎక్స్. - మనం ప్లే చేద్దామా?
అలాగే చేద్దాం, అమెరికా.
- రోల్ ఎక్స్, టేక్ ఎక్స్. - అలాగే చేద్దాం.
నాకు నా అంత్యక్రియల్లో ఉన్నట్టు ఉంది.
నిర్మాతలు దీనికోసం చాలా బాగా పనిచేశారు.
వాళ్ళు మా అమ్మ గురించిన స్క్రిప్టు మార్చారు.
వాళ్ళు మార్చారా?
అవును. వాళ్ళు నాకు చూపించిన దాంట్లో కనీసం కొంతైనా నిజం ఉంది.
ఇది మరీ ఊహించి చెప్పినట్టే ఉంది.
అది అసలు జీవం లేకుండా ఉంది.
- ఎక్కువగా స్పందించకు. జరిగేది జరగనివ్వు. - ఇంకా మనం తిరిగొచ్చాం.
- అయిదు, నాలుగు... - నీకు ఇది అలవాటు అయిపోతుంది.
మూడు, రెండు...
మీ అమ్మని కలవడం చాలా సంతోషం, బ్రాడ్లీ. ఇంకా నువ్వు పెరిగిన ప్రాంతం చాలా బాగుంది.
అవును, వెస్ట్ విర్జీనియా అద్భుతంగా ఉంటుంది.
కానీ అది చూపించినంత బ్రహ్మాండంగా ఏమీ ఉండదు.
ఆమె స్క్రిప్టులో లేనిది చదువుతుంది.
నీలో అమెరికాకు నచ్చేది అదే, బ్రాడ్లీ.
నువ్వు నిజాయితీగా ఉంటావు.
అవును, నిజాయితీగా చెప్పాలంటే,
నేను ఈ షో చూస్తున్న ఆడపిల్లలు జీవితంలో విజయవంతం కావాలంటే
ఒక పరిపూర్ణ బాల్యం ఉండాలి అనుకోవడం నాకు ఇష్టం లేదు.
అవును.
నేను కష్టాలు పడ్డాను, ఇంకా నేను చాలా పిచ్చి పనులు చేశాను.
అవును. మనందరం చేశాము.
అవునవును, కాదు. నేను కేవలం డేర్ ఒప్పుకొని
గోడ మీద నుంచి దూకడం గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే నేను అది చేశాను.
నేను చాలా సార్లు సస్పెండ్ అయ్యాను.
నేను నా హై స్కూల్ ట్రాక్ టీం కి ఒక ఛాంపియన్ షిప్ పోగొట్టాను
ఎందుకంటే నేను తాగి పట్టుబడ్డాను.
ఛ, నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు అబార్షన్ చేయించుకున్నాను.
- ఆమె చేయించుకోలేదు. - ఓరి, దేవుడా.
ఛ!
అబ్బ.
బ్రాడ్లీ కి అబార్షన్ అయిందా?
ఓరి దేవుడా.
అది 15 ఏళ్ల వయసుకు... చాలా పెద్ద కష్టం.
అవును, అది పెద్దదే. నేను అదే చెబుతున్నాను.
జీవితం కఠినమైనది ఇంకా ప్రజలు కష్టాలను ఎదురుకుంటారు ఇంకా...
మనం వాతావరణ వార్తలు చూపిద్దాం. ఈ చెత్త షో ని ఆపేద్దాం.
ఎవరైనా యాంకోని వెంటనే స్టేజి ఎక్కించండి.
అది కేవలం ఒక పూలపాన్పు కాదు.
కోరీ ఎల్లిసన్ ను పిలవండి! చార్లీ బ్లాక్ ను ఇప్పుడే పిలవండి!
కానీ మనం ఎదగొచ్చు.
- ట్విట్టర్ మారుమోగిపోతుంది. - ఆపేసి మనం వెస్ట్ కోస్ట్ వార్త చూపిద్దామా?
మనం అలా చేయలేం. దాన్ని కట్ చేస్తే మహిళా సంఘాలు నిరసనలతో మనమీద పడతాయి.
మనం ఏం చేద్దాం?
అది అలాగే వదిలేయండి.
ఇప్పుడు యాంకో దగ్గరకు వెళ్ళు.
అదే నన్ను మలిచింది ఇంకా ప్రపంచాన్ని నేను చూస్తున్న కోణంలో చూపించింది.
ఎందుకంటే ఇది అమెరికాకు నన్ను నేను పరిచయం చేసుకునే రోజు, కదా?
అవును.
నేను వాళ్ళతో, అంటే మీతో పూర్తి నిజాయితీగా ఉండాలి అనుకున్నాను.
నువ్వు చాలా నిజాయితీగా ఉన్నావు.
ఇంకా మాకోసం మనసువిప్పి మాట్లాడినందుకు నీకు కృతఙ్ఞతలు, బ్రాడ్లీ.
యాంకో. వెళ్ళు, వెళ్ళు! సరే, యాంకో వైపు మళ్ళించు.
సరే, మనం వాతావరణం ఎలా ఉందో తెలుసుకుందాం, యాంకో.
ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుంది?
అద్భుతం. అద్భుతం.
పిల్లలను తీసుకొని ఈవారం పార్కుకు వెళ్ళండి. ఈరోజు మంచి ఎండ కాస్తుంది.
అది అందంగా ఉండబోతుంది. కానీ ఎండలో టోపీ పెట్టుకోవడం మరచిపోకండి.
ఇంకా సన్స్క్రీన్ రాసుకోండి.
ఎస్.పి.ఎఫ్ 30 ఇంకా పైనవి, ప్రత్యేకంగా పిల్లలకి.
ఎవరైనా యాంకోని సంప్రదించి పిల్లల ప్రస్తావన ఇంక ఆపమని చెప్పండి.
పూర్తి వారాంతం.
మీకు పిల్లలు లేకపోతే, మీరు సన్స్క్రీన్ రాసుకోవాలి.
మీరు ఈ వారంలో తరువాత చేయబోయేది ఏదైనా తెచ్చి దానితో సమయం గడపగలరా?
యాలిసన్ ఇంకా మార్కస్ శామ్యూల్సన్ ఆలెక్స్ తో కలిసి సెగ్మెంట్ చేసేది పెడదాం,
ఇంకా మీరంతా దాన్ని సరిచేయండి.
అది పనిచేసేలా చేయండి. కొంచెం సరదాగా ఉండేలా చేయండి.
చిప్, బహుశా ఆమె పొరపాటున చేసిందేమో. ఇది తన మొదటిరోజు.
ఇది పొరపాటున చేసింది కాదు. కావాలని చేసింది.
మనం మిగతా షో లో ఆమెను తగ్గిస్తున్నాం. ఇంక ప్రమాదం తెచ్చుకోవద్దు.
బ్రాడ్లీ జాక్సన్ అసలు అక్కడ పిచ్చి మాటలు ఏవీ మాట్లాడకుండా
అసలు మాట్లాడగలిగే వాటి దగ్గర ఉండకూడదు!
- చిప్! - ఏంటి?
ఫ్రెడ్ లైన్ లో ఉన్నాడు ఇంకా ఆయన నీతో మాట్లాడాలని అంటున్నాడు...
ఫ్రెడ్ ని వెళ్లి చావమని చెప్పు! ధన్యవాదాలు!
డీసీ లో ఉంటున్న చాలామందికి తెలుసు.
ఈ సంవత్సరం, పండుగ సమయంలో వర్షాలు ఉండవని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.
ఇంకా నార్ఫొక్ లో ఉంటున్న, నా నావిక స్నేహితులందరికీ,
No comments yet. Be the first to leave one.