Liger

Liger (లైగర్)

Download Telugu Subtitle

Release info

Liger 2022 720p WEBRip x264 AAC-[YTS MX]
A Commentary by saifulislam

Tags

webrip
web
x264
720p
720
BRip
TS
YTS
Published on: 2024-02-08
Downloads: 35
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

లేడీస్‌ అండ్‌ జంటల్‌మెన్‌

ఇది మనమందరం ఎదురుచూస్తున్న రోజు.

ఛాంపియన్‌షిప్ కి

ఇది సరైన సమయం!

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి

మా మొదటి పోటీదారులను పరిచయం చేస్తున్నాము

జేమ్స్ హోవార్డ్స్.

ఇప్పుడు

అతని ప్రత్యర్థి భారతదేశం నుండి

స్లమ్‌ డాగ్‌, ఆఫ్‌ స్రీట్‌ ఆఫ్ ముంబాయి

ఛాయ్‌ వాలా.

లైగర్‌.

అబ్బాయిలకు నరకం చూపించటానికి

దేవుడు ముద్దుగా చేసుకున్న బొమ్మలు అమ్మాయిలు.

ఆ బొమ్మల్లో ఇదొకటి.

నాకు అదంటే అసహ్యం.

అయినా దాని కోసం పరిగెడుతున్నా.

అసలు ఏం జరిగిందో మీకు చెప్పాలి

నాకు కథ చెప్పటం రాదు,

అయినా ట్రై చేస్తా.

ఏయ్‌

ఏ క్యా హై?

ఛాయ్‌ బండి

పర్శ్మిషన్‌ లియా.

ఈ ఏరియా మేరా హై

హఫ్టా దేఖ్‌.

హఫ్టా.

చెప్పను -క్యా బోలా.

ఫీల్ అవుతావు

హే.. భోల్‌

ఏయ్‌

ఏంది భే రుబాబ్‌ జేస్తున్నావ్‌.

ఈ ఏరియా నీ అయ్య జాగిరనుకుంటున్నావా.

మీ అమ్మ రాషిచ్చిందా? నీ తాత రాషిచ్చిండా?

ఏమనుకుంటున్నావ్‌ రా మమ్మల్ని.

హమ్‌ హార్డ్‌కోర్‌ కరీంనగర్.

కంట్ల కారం కొడ్తాం, కింద కరెంట్‌ పెడ్తాం.

ఓ యమ్మో ఇంతగానం చెప్పిండా.

పదును పెట్టడం ఆపు

నేనెవరో మీకు తెలుసా?

నా పేరు మల్లేష్.

ఏయ్‌, ఇట్ల చెప్తే వినడ్రా

ఆయుధాలు తీయండి!

అన్నా. అన్నా.

నన్ను రక్షించు అన్నా.

పాగల్‌ హై క్యా.

వీళ్ళు నాన్న మనుషులు.

హే మార్‌ డలెంగె.

వీళ్లు నాకు తెలియదు.

మీరు ఇతణ్ణి కొట్టాలనుకుంటున్నారా?

అతడిని కొట్టు

ఓరేయ్‌ నాయనా.

పట్టుకోరా

అన్న అన్న అన్న ఆగన్నా..

అరే, ఆగమంటుంటే,

చిన్నప్పట్నుంచి దేవుడికి మొక్కినా అన్నా.

దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలీదు.

కానీ ఈ రోజు నుంచి నీలో దేవుడ్ని చూసుకుంటున్నా

నువ్వే నా దేవుడు,

అన్నా. నీ పేరేంటన్నా?

పేరు అడిగితే, స్మైల్‌ ఇస్తున్నావేంటన్నా

అన్నా, నువ్వు నా ప్రాణం కాపాడావ్‌

నీ పేరు తెలిసే వరుకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు

నీ పేరంటన్నా

లై,

లై,

లై,

లై,

వామ్మో, నీకు నత్తా?

ఏంటన్నా నీ వడియో అలా ఉంది, ఆడియో చూస్తేఇంత ధారుణంగా ఉంది.

నీకు నత్తి చిన్నప్టట్టుంచి ఉందా, లేకపోతే ఈ మథ్యనే వచ్చిందా?

అన్నా ఒక నత్తోడు నా ప్రాణం కాపాడాడంటే, వీళ్చందరు నవ్వుతారన్నా,

అలా కాకుండా టక్కున పేరు చెప్పేయ్‌ అన్నా

రేయ్‌, అన్న పేరు చెప్తాడు అందరూ చప్పట్లు కొట్టండ్రా.

స, స,

సంపుతా నా కొడకా

మళ్ళీ నాకు క, క, క, కనపడొద్దు.

దె, దె, దె,

సమజ్‌ కాలే, అన్న ఏమంటుండో.

ఛల్‌ పో, అన్నకు కనపడొద్దు,

హే అన్నని డిస్టర్బ్ చెయ్యొద్దు.

మాది బి కరీంనగరే. అమ్మ, నాన్న , అత్త మామ మా అందరిదీ కరీంనగరే,

మస్తు డేంజర్‌ మేం తెల్సా ఛల్‌, హుట్‌.

అన్న నాది బీ కరీంనగరే

మనం మనం బకటి

కల్ఫి మెల్ని ఉండాలే.

అవునా కాదా?

కరీంనగర్‌ నుంచి ముంబాయి ఏం పని మీద వచ్చిర్రు?

ఎవరు కావాలమ్మా?

మ, మ, మ, మాస్టర్‌ని కలవాలి.

ఎ, ఎ, ఎ, ఎందుకు?

ఏమన్నావ్‌రా ఇప్పుడు. ఏమన్నావ్‌ నువ్వు?

రేయ్‌, ఏదో అన్నావరా ఇప్పడు.

బయటకి చెప్ప భే.

క్రి, క్రి, క్రి.. క్రిస్టఫర్ మాస్టర్‌ని కలవాలి

లేదు, నువ్వు మార్చేసావ్‌ రా. నేను నిన్ను నమ్మను.

చెప్ప. బయటికి చెప్ప. -గణపత్

మాస్టర్‌

తర్వాత చెప్పా నీ సంగతి

సార్‌, నా పేరు బాలామణి.

మేం కరీంనగర్‌ నుంచి వచ్చినాం.

వీడు నా కొడుకు..

వీడ్ని MMA నేషనల్ ఛాంపియన్ గా చూడాలే

సరైనా మాస్టరు అని అందరూ చెప్తే

అన్నీ వదులుకొని మీ కోసం వఛ్చినాం

MMA అంటే ఏంటో తెలుసా?

జీ, మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్

నీ పేరేంటి?

లై.. లై, లై.. లైగర్‌

టైగర్‌??

టైగర్‌ కాదు,

లైగర్‌.

ఒక లయన్‌కి టైగర్‌కి పుట్టిండాడు.

అందుకే లైగర్‌ అని పేరు పెట్టినాం.

క్రాస్‌ బ్రీడ్‌ సార్‌ నా బిడ్డా

మార్షల్‌ ఆర్ట్‌ తెల్సా?

కొ, కొ, కొంచెం కొంచెం

ఏం నేర్చుకున్నావ్‌?

జీ, జీ, జీ,

జీత్ కొండు

మీ స్టయిలే

సరే బయట బ్రోచర్స్‌ ఉన్నాయ్‌.

అందులో ఫీజ్‌ డిటైల్స్‌ ఉన్నాయి. ఫీజ్‌ కట్టేయండి నేను నేర్చిస్తాను

సైసల్‌ లేవు సార్‌ మా దగ్గర.

ఫ్రీగా చెప్పాలే.

ఫ్రీగా చెప్పాలా!

చూడండి మేడమ్‌.

మేం ఇక్కడ సోషల్‌ సర్వీస్‌ చెయ్యట్లేదు.

ఫ్రీగా నో ఛాన్స్‌.

ఐ యామ్‌ సారీ.మీరు వేరే ఎక్కడికైనా వెళ్టండి

రండు వేల నాలుగు..

నేషనల్ MMA ఛాంపియన్షిప్

యాద్‌ హే సాబ్‌?

నువ్వు జీవితంలో ఓడిపోయిన మొట్టి మొదటి మ్యాచ్‌.

నిన్ను సెమీ ఫైనల్స్‌లో ఓడుగొట్టి,

బలరాం ఫైనల్స్‌కి పోయిండు

కానీ నాకౌట్‌లో చచ్చిపోయిండు.

ఆ లయన్‌ బలరాం,

నా మొగుడు.

వాడు ఫైనల్స్‌కి పోయే ముందు.

నాతో ఒక్క మాట చెప్పిండు.

ఇప్పడు నా కొడుకు కూడా అదే మాట అంటుండు.

ఆయన్ని చూడలేకపోయినా,

కనీసం నా కొడుకునైనా ఛాంపియన్‌గా చూడాలే..

మళ్ళీ చెప్తున్నా సార్‌.

మా దగ్గర ఫైసల్‌ లేవు.

ఆడు ఈడనే ఉంటాడు.

మీరు ఏం చెప్పినా చేస్తాడు.

మీరే దిక్కు.

లైగర్

మిమ్మల్ని మీరు ఎలా చూస్తారు?

ఏ, ఐ, ఏంది?

నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నప్పడు ఎవరు కనపడతారు నీకు?

ఫైటర్‌.

అదొక్కటే నాకు న, న, నత్తి లేకుండా వస్తది

ఒక ఫైటర్‌కి పుట్టిన.

ఇంకో ఫైటర్‌తో పెరిగినా.

ఫైటర్‌ లెక్కన పోతా.

నేను ఫైటర్ ని

నా, నా, నా,

నా పేరు లైగర్

నీ కాన్ఫిడెన్స్‌ నాకు నచ్చింది.

కానీ ఆ కాన్ఫిడెన్స్‌ వెనుక బలుపుంది.

దాన్ని తగ్గించు.

ఒకటి గుర్తు పెట్టుకో.

అమ్మా నాన్న పేరు మాత్రమే పెడతారు.

కానీ దాన్ని కొడుకే నిలబెట్టుకోవాలి.

రేపట్టుంచి నువ్వు ఇక్కడ వని చెయ్యటం నేర్చుకో.

నీకు ఎప్పడు నేర్చాలో తర్వాత ఆలోచిస్తాను.

ఇంకోటి

నాకు ఒక నియమం ఉంది

ఫోకస్‌

ఫోకస్‌ ఆన్ మార్షల్‌ ఆర్ట్స్

అమ్మాయిలకి దూరంగా ఉండు

ఏ, అమ్మాయి నాక్‌ తెల్వద్‌.

ఆ, ఆ, ఆ, అసలు అమ్మాయే నాకొద్దు

మంచాలి మై హు మంచాలి

ఓ నవ్వుతోనే పుట్టేశాను చలి చలి చలీ

కొంచెం సక్కగుంటా కొంచెం తిక్కగుంటా

నా చూపుకి లొంగిపోడా పులి పులి పులీ

మంచాలి, మంచాలి

హే నన్నే నేను చెక్కుకునే వులి వులి వులీ

నాలో ఉన్న నాకు నేనే నచ్చుతుంటా

నా జోలికి వచ్చినోడు బలి బలి బలీ

ఆశా మాషీ అమ్మాయిని కాదు కదా

రేపో మాపో లోకం గుర్తిస్తుంది కదా

రాసి పెట్టుకో, నా ఫోటో పెట్టుకో

నా పేరు దద్దరిల్లిపోతుంది గల్లి గల్లి గల్లీ

మంచాలి.. మంచాలి

ఓ నవ్వుతోనే పుట్టేశాను చలి చలి చలీ

కొంచెం సక్కగుంటా కొంచెం తిక్కగుంటా

నా చూపుకి లొంగిపోడా పులి పులి పులీ

ఎప్పడూ ఒక్కలాగే వుండిపోదు ఏటీ

ఈరోజు నీదైతే ఇంకోరోజు నాదే

వేటాడేదెవ్వడో చచ్చేదెవ్వడో

దేవుడినే అడగాలి వెళ్ళి వెళ్ళి వెళ్ళి

ల, ల, లైగర్‌.

ఆ టీ షర్ట్‌ మీద ఎవరమ్మా

మా, మా, మార్క్‌ ఆండర్సన్

మార్క్‌ ఆండర్సన్నా ?

Liger subtitles in other languages

More Telugu subtitles for Liger

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left