The first 200 lines.
జాగ్రత్త, మిస్టర్!
గుడి దగ్గర కంటే ముందు మమ్మల్ని దేవుడు దగ్గరికి పంపుతావా ఏంటి?
బస్సులో ప్రయాణించడం తీర్థయాత్రలు కంటే కష్టమైనది.
నువ్వు రచయిత వా?
గంగోత్రికి మొదటి సారి వస్తున్నావా?
లేదు.
అది బాగుంటుంది అని విన్నాను.
అది గంగ నదిలో ఒక భాగం.
లేదు. నిజానికి...
అది గుముఖ్ లో ప్రారంభం అవుతుంది.
గంగోత్రి నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో.
నిజంగానా?
నాకు నిజంగా తెలీదు.
నేను ఖచ్చితంగా దానిని చూసి ఆ తరువాత నా కూతురుని చూడటానికి వెళ్తాను.
నా కూతురు కేరళలో ఉంటుంది.
నాకొక మనవరాలు కూడా ఉంది.
చాలా తెలివైనది.
తాన్య.
నీ కుటుంబం?
కుటుంబము?
నాకు ఒక కొడుకు ఉన్నాడు. అతను బెంగుళూరులో ఉంటాడు.
బెంగుళూరు?
బెంగుళూరు బాగుంటుంది కదా.
అతనికి పెళ్లి అయ్యిందా?
నేను నిన్ను సతాయిస్తున్నానా?
-అవినాష్. -సంజయ్.
హే, సోదరా.
ఎలా ఉన్నావు?
నేను బాగున్నాను. నీ పనులు ఎలా సాగుతుంది?
అంత బాగానే ఉంది.
వెళ్లి బీర్ తాగుతావా?
ఎక్కడికి వెళ్ళిపోయావు?
ఆఫీస్ లో చాలా పనులు ఉన్నాయి, కాబట్టి...
నీ తదుపరి ప్రదర్శన ఎప్పుడు?
నా దగ్గర వేదిక ఉంది...
మరియు ఫుట్ఫల్స్ లు పెరిగాయి.
నువ్వు మొదటి ప్రదర్శన ఇచ్చినప్పుడు, మేము అప్పుడప్పుడే మొదలు పెడుతున్నాము.
నాకు తెలినివ్వు...
నీ దగ్గర కొత్త ఫోటోలు ఉంటె, నేను నీకు ఒకరోజు ఇస్తాను.
ఫోటోగ్రఫి?
సంస్కృతీ దప్పులను కొట్టడం కూడా, మొదలు పెట్టు.
వివాహం కోసం ఒక ఒప్పొందాన్ని ఇవ్వు.
అవినాష్?
నేను అడిగేది తర్వాత ప్రదర్శన ఎప్పుడు అని.
ఫోటోగ్రఫీని నేను వదిలేసాను.
బీర్ తాగిపించ్చినందుకు దాన్యవాదాలు
కానీ సర్, మీరు మా సాఫ్ట్వేర్ యొక్క పైరేటెడ్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకున్నారు,
దానికి వారంటి లేదు.
పైరాటే ఆ లేదా అని కాదు... అది మీ సాఫ్ట్వేర్.
కానీ, పైరేటెడ్ సాఫ్ట్వేర్ కి నేను ఎలా హామీ ఇవ్వను?
నాకు సంబంధం లేదు. మీ సాఫ్ట్వేర్, మీ బాధ్యత... ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి!
నన్ను క్షమించండి, సర్. నేను ఏమి చెయ్యలేను.
వచ్చే సారి, నిజమైనది కొనుక్కోండి.
హే, మిస్టర్.
నేను నిన్ను చంపేస్తాను.
నమ్మలేక పోతున్నాను!
మీరు తప్పు చేసారు మరియు మమ్మల్ని చంపుతారా?
మా బాబాయి గొప్ప న్యాయవాది.
-నేను ఎం చేస్తానో చూడండి. -అవునా, చూస్తాం లే.
ఇదేనా మా కస్టమర్-రిలేషన్?
-సర్, అతను మన కష్టమర్ కాదు. -కంపెనీ నియమాలు... 14 సంఖ్య.
అతను కష్టమర్ కాకపోయినా, ఒక కొత్త వ్యక్తీ.
-సర్, అతను... -ఒక కష్టమర్ తో మంచిగా మాట్లాడటం మన నియమాల్లో ఒకటి.
మన పైన ఎక్కువగా ఆరోపణలు ఎందుకు వస్తున్నాయో ఇప్పుడు అర్థం అయింది.
నీకు ఈ ఉద్యోగం అంటే ఇష్టం లేదు అనుకుంటా.
-సర్, అలా కాదు... -నిజంగానా?
నిన్నటి రిపోర్టర్ దగ్గర ఎందుకు కవర్ షీట్ లేదు?
సర్, కవర్ షీట్ అర్థం లేనిదీ. అది అవసరం లేదు.
మరియు నువ్వు ఉండటం కుడా అనవసరం!
మా నాన్న వల్లే మీరు ఇక్కడ ఉన్నారని మర్చిపోకండి.
నిన్ను గొప్ప స్థానంలో ఉంచాడు.
ఎందుకో నాకు తెలీదు.
కానీ నువ్వు ఇంకా ఇక్కడ పని చెయ్యాలి అంటే, సాక్స్ పైకి లాక్కో, ఛా.
సార్ సర్వీస్ ప్రొవైడర్ నుండి ఒక కాల్ వచ్చింది.
మిత్రమా, మనది ఒక ఐటి కంపెని కానీ మన ఇంటర్నెట్ ఎప్పుడు పని చెయ్యదు.
సమస్య ఏంటి? తమాషా చేస్తున్నావా?
నీకు చాలా సార్లు చెప్పాను ఈ సమస్యని పరిష్కరించమని.
సరే? సమస్య... పరిష్కరించేసా!
తీసుకో? ఏంటిది?
ప్రతి నెల మనపై ఒకే కంప్లైంట్ వస్తుంది. మంది ఒక ఐటి కంపెని...
మన వైఫై ఒక దరిద్రం!
నేను అమీ, సరే కానీ.
హాయ్... అవినాష్.
అతనికి ఎందుకు తిరిగి ఇవ్వలేదు?
అతను ఒకేసారి అన్ని పనులు చెయ్యలేడు. అతను వినడు అర్థం చేసుకోడు.
నీకు ఈ ఉద్యోగం నచ్చిందా?
నాకు ఇక్కడ ప్రశాంతంగా ఉంది. నీకు నచ్చిందా?
-నిజానికి... నేను ఇప్పుడే ఇక్కడ చేరాను. -నాకు నా సమాధానం దొరికింది. కాఫీ?
శుభ సాయంత్రం సార్
కాబట్టి...
-గుడ్ నైట్. -ధన్యవాదాలు.
హలో?
హలో. సర్, నేను ఆజా ట్రావెల్ నుండి మాట్లాడుతున్నాను.
నేను మిస్టర్ అవినాష్ తో మాట్లాడొచ్చా?
చెప్పండి.
ప్రకాష్ రాజ్ప్రోహిత్ మీకు ఏమిటి సంబంధం?
అతను మా నాన్న.
సర్, మీ నాన్న గారు చనిపోయారు.
ఏంటి?
అతను మా కంపెనీలో టూర్ బుక్ చేసుకున్నారు. గంగోత్రి దర్శనం కోసం
ఆ బస్ ప్రమదానికి గురైంది. మమ్మల్ని క్షమించండి, సర్.
మిస్టర్. అవినాష్?
చెప్పండి?
అత్యవసర జ్బితలో మీ నాన్న మీ నెంబర్ రాసారు.
మేము మా ఖర్చులతోనే శవాన్ని మీకు పంపించాము.
మీ దగ్గరిలోని విమానాశ్రయానికి వస్తుంది.
అక్కడికి వెళ్లి తీసుకోండి.
కార్గో బిల్ ను ఎస్ఎంఎస్ ద్వారా పంపించాము.
మీ నెంబర్ ఒకసారి చెప్పండి?
9845373547?
అవును, కానీ...
మీ విలువైన సమయానికి ధన్యవాదాలు.
హలో?
హలో, సర్. నేను మీ స్నేహితుడు, రంజన్.
మీ జీవిత గమ్యం ఏమిటి?
మీ ఆఫీస్ నుండి ఎవరో నాకు కాల్ చేసారు.
తను బస్ ప్రమాదం గురించి చెప్పింది...
అందుకే నేను విమానంలో వెళ్ళమని చెప్పాను.
తూర్పుకి వెళ్ళడానికి నేను నీకు సరిపడే ప్యాకజి ఇస్తాను.
అద్బుతమైన చోటు, సర్. కాబట్టి... నేను దాన్ని బుక్ చేసుకోవచ్చా?
నేను చెప్పేది వినండి.
నేను ఇంతక ముందు మాట్లాడిన అమ్మాయితో. నన్ను మాట్లాడనివ్వండి.
సర్, ఇది కంపెని కాల్ సెంటర్.
ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు.
ఆమె పేరు ఏంటి?
పేరు...
నాకు తెలీదు క్షమించండి.
గంగోత్రికి వెళ్ళవలసిన బస్సు ప్రమాదానికి గురైంది...
సర్, నా బాద్యత బుకింగ్ మాత్రమే.
నేను మీ కాల్ ని కష్టమర్ సర్విస్ కు పంపుతాను.
అలానే ఉండండి.
మీరూ ఆర్ట్స్ చేస్తే హౌస్ వైఫ్ అయిపోతారా ఏంటి?
ఆర్ట్స్ విద్యార్థులు ప్రపంచాన్ని మార్చడం గురించి మాత్రమే మాట్లాడుతారు.
వాళ్ళ తల్లిదండ్రుల డబ్బులతో పాపర్ జీవితాన్ని బతుకుతారు.
మరియు దాన్ని విప్లవంగా భావిస్తారు.
మోసగాల్లు!
శాస్త్రి అంకుల్ నీకు ఒక ఉద్యోగం గురించి చెప్పారు కదా.
జనాలు ఐటి పరిశ్రమలో పనిచెయ్యడానికి కోరుకుంటారు.
దాన్ని ఒప్పుకో.
వాళ్ళు మనల్ని బతికి ఉండగానే పుడ్చేసారు, నాశనం చేసారు.
వాళ్ళకి మనము విత్తనాలు అని తెలుసా.
మనల్ని పూడ్చి వేస్తేనే కొత్తగా మోలుస్తాము.
మరియు ప్రేమ, పండుని మొయ్యటానికి అంత ఆత్రం వద్దు.
నీకు ఇంకా ఆ వయసు రాలేదు.
నిన్ను పెద్ద చోటుకి తీసుకెళ్తాను...
మరియు నీ రెక్కలని అక్కడ తెరవచ్చు.
అలాగే?
షౌకత్...
షౌకత్.
మిత్రమా, ఎంత ఆశ్చర్యంగా ఉందొ!
అంతా బాగానే ఉందా?
మా నాన్న గారు ఇక లేరు.
మనము ఆ దేవుడి బిడ్డలము మరియు అతను తిరిగి రావాలి అని ప్రార్థన.
కానీ... ఎలా జరిగింది?
ప్రమాదంలో.
అతను తీర్థయాత్రలకి వెళ్తున్నారు మరియు...
అతను దేవుడిని కలవడానికి వెళ్ళాడు... మరియు ఆ దేవుడు అతనిని తనతోనే ఉంచుకునేసాడు!
మిత్రమా, ఏమి కాదు లే.
ఏడవకు. నువ్వు ధైర్యవంతుడివి.
నీకు బలం దొరుకుతుంది.
నేను... నేను బాగానే ఉన్నాను.
ఇప్పుడు మనము ఇద్దరమూ అనాధలము.
కానీ ఒకటి గుర్తుంచుకో, అవినాష్.
మీ నాన్న లేని లోటు నీకు తెలియనివ్వను.
ఇప్పటికి, నాకు నాన్న అవసరం లేదు.
నాకు నీ వ్యాన్ కావాలి.
అతని శవం రేపు విమాన ఆశ్రయానికి వస్తుంది.
నేను మీ వ్యాన్ తీసుకోవాలనుకుంటున్నాను.
అందులో అడగటానికి ఏమి ఉంది?
నేను ఎప్పుడు నా తండ్రిని కలవలేదు.
మీ నాన్న కుడా మా నాన్న లాగే చనిపోయారు.
మరియు వ్యాన్ మాత్రమే కాదు, నేను వస్తాను, నీతో.
నేను అతనిని ఎప్పుడు కలవలేదు.
సర్, త్వరగా కానీవ్వండి.
నేను చాలా సేపుగా వేచి ఉన్నాను.
నేను కుడా, పని చేస్తున్నాను. ఒక్క నిమిషం.
అలా అనిపించడం లేదు.
క్షమించండి... క్షమించండి.
బాయ్.
-పేరు? -అవినాష్ రాజ్ప్రోహిత్.
రిఫెరేన్స్ నెంబర్?
-ఎస్,ఏ,పి,బి... 3212. -ఎస్,ఏ,పి,బి...
హే...
రెండోవ శవ పేటికను తీసుకొని రండి.
మూర్ఖులు వాళ్ళ మొత్తం సమయాన్ని ఫోన్ లోనే గడుపుతున్నారు.
పాన్ కార్డ్ కార్డు.
పాన్ కార్డ్ ఎందుకు?
మాకు ఫోటో గుర్తింపు కావాలి.
మీరు ఒకవేళ దొంగ అయితే మరియు కిడ్నీ అమ్మేస్తే?
ఇదిగోండి నా డ్రైవింగ్ లైసెన్స్.
చెప్పాలి కాబట్టి, మీరు చాలా బరువు తగ్గారు.
డైట్ ఫాలో అవుతున్నారా?
నేను శవపేటిక తీసుకేళ్ళోచ్చా?
మేము ఏమి చెయ్యాలి?
ఒక సమావేశం లేదా ప్రార్థన లాంటివి అవసరం లేదు.
అతనికి ఇక్కడ ఎవరు తెలీదు.
నిజమే.
సర్విస్ స్టేషన్ వెనుకాల కాలి జాగా ఉంది.
అతనిని పూడ్చడానికి అదే మంచి చోటు.
ఏమి మాట్లాడుతున్నావు?
No comments yet. Be the first to leave one.