The first 200 lines.
అన్ని పాత్రలు సన్నివేశాలు
ఈ చిత్రంలోని కల్పితం,
ఈ చిత్రం విదేశాలలో మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ తో నిర్మితమైంది,
కావునా షూటింగ్ జరుగుతున్న సమయంలో జంతువుకి ఎటువంటి హానీ జరగలేదు.
ఇదుగో ఒక అద్భుతమైన కదా
రెండు భాగాల మొదటి కథ
ఇదుగో ఒక అద్భుతమైన కథ
రెండు భాగాల మొదటి కథ
నలుగురు ఆవారాగాళ్ళు ఒక భోలి ఉండేవారు
ఆవారగాళ్ళు వాళ్ళ కలలనుండి ఒక వ్యాపారం నిర్మించారు
వాళ్ళ కలలు గెలిచే లాటరి సంఖ్యని ఇచ్చింది
భోలి ఈ పధకంలో చేరింది
కానీ చూచా తన కల గురించి అబద్ధం చెప్పాడు
భోలి అవకాశం తీసుకుని
వాళ్లకి ఒక పొట్లం ద్రవ్యాలు ఇచ్చింది
వాళ్ళు గజిబిజి చేసి తనకి బాకీ పడ్డారు
లాలీ బిల్లా దుకాణం కోల్పోయాడు
చూచా మరియు హన్నీ కూడా బాకీ పడ్డారు
బానిస డబ్బులు వాళ్ళని గట్టెంక్కించాయి
మరియు ఆవారగాళ్ళు దాన్ని అదునుగా చేసుకున్నారు
దేవుడి వరం వాలల్ని కాపాడింది
ఆవారాగాళ్ళు ఒక ఉచ్చు పన్నారు
భోలిని తిన్నగా జైలుకి పంపారు
మొదటి భాగం అలా అంతమయ్యింది
ఇప్పుడు మిగతా భాగం మొదలుపెడదాం
అన్నా.
హన్ని.
నెమ్మది, దయచేసి.
బ్రో...
దయచేసి, బ్రో.
ఇక్కడ ఆగుదాం. నేను లోపలికి మరి తీసుకోలేను.
నువ్వు ఎక్కువ తినకుండా ఉండాల్సింది. నేను ఆగాను.
ఇలా చెయ్యొద్దు.
మనం అన్ని పాపాలు కలిసే చేసాం,
ఇదే చివరిది.
ఇక్కడే ఉపశమిద్దాం.
దయచేసి, బ్రో.
హే, ఈల వెయ్యొద్దు.
ఈల పాముల్ని ఆకర్షిస్తుంది అని అంటారు.
నల్ల తాచు. నల్ల తాచు.
ఒక నల్ల తాచు నీ ముడ్డిని కరిచింది.
నేను చెప్పాను నీకు ఈల వెయ్యోద్దని.
భోలి?
నేను ఈరోజు నా పగ తీర్చుకుంటాను.
జిత్తులమారి నక్క.
నువ్వు నాకూ చూచాకి మధ్య కొన్ని యుగాలు అడ్డున్నావ్.
ఈరోజు, నేను నిన్ను తప్పించాను.
ఇప్పుడు నన్నూ చూచాని ఏదీ వేరు చేయలేదు.
వద్దు, వద్దు...
చూచా, తనవైపు గుడ్డ్లప్పగించి చూడ్డం ఆపు.
ఏదో ఒకటి చెయ్యు లేకపోతే విషం పాకుతుంది.
చూచా, వెధవ.
సరే, మిత్రమా, భయపడొద్దు.
నేను నీకు ఏ హానీ రానివ్వను.
అమ్మా.
చెయ్యు రా...
ఇక్కడినుండి పారిపో.
మన భాగస్వామ్యం ఇక ముగిసింది.
ఇకనుంచి, నేను నా నిజమైన ప్రేయసితో ఉంటాను...
భోలి, ఓ నాగిని.
ప్రతిరోజు ఉదయం ఈ ఇల్లు ఒక పిచ్చి ఇల్లులా తయారవ్తుంది...
వెధవన్నర వెధవ!
ఎవరి గురించి కల కంటున్నావు?
సిగ్గు లేదా నీకు?
యదా తండ్రి, తదా కొడుకు.
రాత్రంతా ఆ వాట్సాప్ మోగుతూనే ఉంటుంది.
బీప్. బీప్. బీప్.
నాకు పిచ్చి వస్తుంది.
నేను ఇప్పుడే దాని అంతు చూస్తాను.
నేను వాట్సాప్ ని మూయించేస్తాను.
అయితే నీ కిట్టి గ్రూప్ కూడా మోగుతూనే ఉంటుంది రాత్రంతా.
సిగ్గు లేదు. నా ముందు మాట్లాడటానికి నీకు ఎంత ధైర్యం!
రెండు నిమషాల్లో తయారవ్వు.
కిందకి వచ్చి, నీ చెండాలమైన బట్టలు తీసుకుపో.
నేను నిన్ను నిద్ర లేపకపోతే, రోజంతా పడుకుంటావు నువ్వు.
సిగ్గు లేదు అస్సల నీకు.
నేను ఈ ఇంటిని...
కాని వీడు రోజంతా పడుకోవాలనుకుంటాడు.
అన్ని బట్టలు తిరిగి తెచ్చేలా చూడు.
మ మ మ మ మిర్చి.
మ మ మ మ మిర్చి.
మ మ మ మ మిర్చి.
-రేడియో మిర్చి. -మిర్చి 98.3
మిర్చి విన్నవాళ్ళంతా ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.
దగ్గరకి రా...
ఏదో ఒకటి పాడు...
ప్రియ.
దగ్గరకి రా...
నేను ఐ లవ్ యు చెప్పి చాలా కాలం అయ్యింది.
ఇప్పుడు...
మనం ముద్దు పెట్టుకోవడానికి సమయం వచ్చిందనుకుంట.
కొత్త స్పార్కల్ ప్రయత్నించండి...
చల్లదనం క్రిస్టల్స్ మరియు చిన్న ప్లేట్లు.
మీకు పళ్ళు చాలా తెల్లగా ఉంటాయి, ఇంకా తాజా శ్వాస.
సరి కొత్త స్పార్కల్.
ఆత్మవిశ్వాసంతో దగ్గరకి రండి.
హే.
ఈ ముద్దు కాదు, పిచ్చి.
ఇంకొకటి...
ఫ్రెంచ్ ముద్దు.
లేదు, లేదు... అది కుదరదు.
నువ్వు మాంసం తింటావు. మాంసం తింటే మా ఆచారం మంటకలుస్తుంది.
నీకు ఏమైనా పిచ్చా?
నా నోట్లో ఇంకా చికెన్ ముక్క ఉందని అనుకుంటున్నావా?
లేదు, లేదు... అది కాదు. నువ్వు ముందు మాంసం తినడం మానెయ్.
నా నోరు కడ్డుకుంటా, రా.
ఇంకా...
నీకోసం, నేను ఈరోజు నుండి మాంసం తినడం మానేస్తాను.
-సంతోషమా? -లేదు, లేదు...
-ఏంటి? -నాన్న.
ఓహ్, అబ్బ. నాన్న...
నాన్న.
నమస్తే, నాన్న.
నాన్న.
ఎవరు ఇతను?
నాన్న... తను... అంటే...
నేను, హన్ని. అంటే వికాస్ గులాటి.
నేను ప్రియని ప్రేమిస్తున్నాను, ఇంకా మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను.
బాబు, మేము బ్రాహ్మణులం.
మేము మా కూతుళ్ళను వేరే కులాల్లోకి ఇచ్చి పెళ్లిచేయం.
కులం రోజులు పోయాయి, నాన్న.
ఇవి స్థాయిని చూసే రోజులు.
అవునా.
నువ్వు ఎం చేస్తావ్?
నేను ఒక్కరాత్రిలో డబ్బుల్ని రెండింతలు చేసే ఒక పెట్టుబడుల సంస్థని నడుపుతాను.
-ఒక్కరాత్రిలోనా? -అవును.
నువ్వు కొంపతీసి నేరస్తుడివి కాదు కదా?
లేనే లేదు. మీరు ప్రియాని అడగొచ్చు.
నేను సహజంగానే ప్రతిభావంతుడని.
చెప్పాలంటే, మీరు కూడా కొన్ని డబ్బులు పెట్టుబడి పెట్టమని సూచిస్తాను.
నేను ఒక్క రోజులో రెండింతలు చేస్తాను. పెట్టుబడి పెడతారా?
బాబు, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని.
నేను సంపాదించే కొంచెం జీతంతోనే గత 35 ఏళ్ళుగా సంతృప్తితో ఉన్నాను.
కొన్నేళ్లుగా, నేను చాలా అనుభవాన్ని సంపాదించాను.
నా కూతురు తెలివైనది.
తన నమ్మకాన్ని పాడుచెయ్యోద్దు.
గొప్ప మాటలు, నాన్న.
మీ కూతురు నా కూతురితో సమానం.
దిగులు చెందోద్దు. మనమంతా ఇప్పుడు ఒకటే కుటంబం.
ప్రణామాలు, నాన్న.
ఇంకా ఇది నీ సంగీతం గది అవ్తుంది.
-అవునా. -అయితే నేను అయిపోయిందని భావించాలా?
అవును.
ఇక్కడ...
ఇందులో ఐదు వేలు తక్కువున్నాయి.
మిస్టర్ బంటి, మొత్తం సరిగ్గానే ఉంది.
కానీ పెళ్లి ధృవపత్రానికి 5000 ఎక్కువ అవుతుంది.
మాకు ఇంకా పెళ్లి కాకుండా ఎందుకు ధృవపత్రం అవసరం?
సర్, ఇక్కడ సహా-జీవన జంటలకి అద్దెకి ఫ్లాట్లు ఇవ్వరు.
కనుక, నేను మీకు ఒక నకిలీ పెళ్లి ధృవపత్రం చేయించాలి
అది ఐదు వేల రూపాయలు అవుతుంది.
కానీ సుప్రీమ్ కోర్ట్ ఆదేశం జారీ చేసింది.
సహా-జీవనం చట్టబద్ధం ఇప్పుడు.
మేడం, ఆ పక్షంలో, సుప్రీం కోర్టులోనే ఒక ఫ్లాట్ ని అద్దెకి తీసుకోండి.
ఎందుకంటే ఈ సమాజం మిమ్మల్ని ఇక్కడ బ్రతకనివ్వదు.
చెక్ వెనక్కి ఇచ్చేయ్.
ఇది కేవలం ఒక పెళ్లి ధృవపత్ర ప్రశ్నే అయితే,
మేము పెళ్లి చేసుకుని అప్పుడు తిరిగి వస్తాం.
ఏంటీ?
మనం ఫ్లాట్ ని కోల్పోకూడదనే నేను పెళ్లి ప్రతిపాదన చేసాను.
-మంచిది. -ఆలోచనలు పెట్టుకోవద్దు, నీతు మేడం.
సరే, బీచ్ లో పెళ్ళైతే ఎలా ఉంటుంది?
అవును, బ్రో.
నీ బండికి మెరుగు పెట్టడం ఆపుతావా ఇంక.
అమ్మాయిలు నీ మెత్తని సీటు మీద ఎలానూ ఎక్కరు.
పర్వాలేదు, రా. ఆశ జీవితాన్ని నడిపిస్తుంది.
నువ్వు కాఫీ షాపు మీద కూడా ఆశలు పెట్టుకున్నావ్,
కానీ నీ తండ్రి అది పట్టదు.
ఇవన్నీ ప్యాక్ చెయ్యు.
హా, సర్, చెప్పండి.
బాబూ.
"జుగాడ్", ఆశ కాదు, ఈ ప్రపంచాన్ని నడిపించేది.
అద్భుతం.
వావ్.
విను.
తనకి ఒక కొత్త కల వచ్చింది.
నన్ను గుడి వెనక రెండు గంటలకి కలు.
-సరే, బ్రో. -సరే బాయ్.
ముందు, తనకి ఒక సైకిల్ ఉండేది; ఇప్పుడు తనకి ఒక కార్ ఉంది.
ఇది సాధ్యపడింది కేవలం "జుగాడ్" వలన.
అదే నీ భవిష్యత్తు.
నీకు నచ్చిందా?
మీ లోను మీకు వస్తుంది, సర్.
నాకు మీ కరెంట్ బిల్లు నకలు కావాలి.
కానీ నేను ఎప్పుడూ కరెంట్ బిల్లు కట్టను.
నేను ఖాలీ వైర్లను పట్టుకుని నా AC కూలర్లను నడిపిస్తాను.
కానీ నేను నీకు నా షాప్ డాక్యుమెంట్లు ఇవ్వగలను.
-సరిపోద్దా? -సరిపోతుంది, సర్.
-ఖచ్చితంగా? -నేను చూసుకుంటాను, సర్.
ఒరేయ్ బద్ధకస్తుడా. ఎక్కడికి వెళ్తున్నావ్?
హా?
వెళ్లి లాకరు నుంచి షాపు దస్తావేజులు పట్రా.
నేను సంతకం హిందీ లో చెయ్యాలా పంజాబీలోనా?
నాన్న, ఇదుగో దస్తావేజులు.
రాకెట్ చేసి ఎగరెయ్యు అయితే. వెధవ.
అక్కడ కూర్చో. ఇది తీస్కో.
అకౌంట్లు సరిగ్గా సరిచూడు.
సరే.
సర్, ఇంకొక విషయం.
నాకు మీ ఫోటో కూడా కావాలి.
No comments yet. Be the first to leave one.