Expats

Expats

Download Telugu Subtitle

Season 1

Release info

Expats S01E04 WEB H264-RBB
A Commentary by sash35

Tags

web
TS
x264
Web-DL
web-dl
WEB-DL
720p
720
1080
HEVC
HD
cam
Published on: 2024-02-09
Downloads: 9
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

మెయిన్‌ల్యాండ్

క్లార్క్.

క్లార్క్. హే!

సరే.

హే!

అగు!

మార్గరెట్...

హే!

- హలో? - హే!

ఆగు!

వెన్నకి రా! హే!

తలుపు తెరు! తెరువు...

మార్గరెట్.

ఓపెన్అప్! హే!

దేవుడా, ఏమిటి

హలో?

హలో?

హలో?

కాఫీ కావాలా?

ఇది బాగోలేదు.

పూరీ, ఈ బట్టలు తీసుకువెళ్లి దానం చేయగలవా, ప్లీజ్?

వీటిని దూరంగా పెడతావా?

స్వెట్టర్లు మడతపెట్టు.

గత సంవత్సరంలాగా మళ్ళీ దోమల కారణంగా స్వెటర్లను వదులుకోలేను.

దుకాణానికి వెళ్లినప్పుడు మామిడిని పండు తీసుకురా.

రేపు మా అమ్మ వస్తుంది కదా తింటుంది?

మేడమ్. సామ్ ఐదు నిమిషాలలో వవస్తారన్నారు.

ఎందుకు ఇంత త్వరగా? రేపు మధ్యాహ్నం వరకు తన అవసరం లేదు.

మేడం, మీ అమ్మ దారిలో ఉన్నారు. అతను ఆమెను ఎయిర్ పోర్ట్ నుండి తీసుకొస్తున్నాడు.

లేదు, పూరీ, అది రేపు.

లేదు, మేడమ్. ఆమె కారులో వున్నారు.

ఎల్ఏ టైమ్‌కు మన టైమ్‌కు తేడా ఉంటుంది,

ఆమె మన టైమ్‌ ప్రకారం నిన్న బయలుదేరితే, అంటే...

అయ్యో, ఛ.

హలో?

ఏంటీ...నాకు...

హలో?

- హే. - హే.

హాయ్.

ఇక్కడకి రమ్మని మాకు చెప్పారు.

ఇక్కడకి రమ్మని చెప్పారు.

డిటెక్టివ్ ఛాంగ్ .

పోలీస్. మేము హాంగ్‌కాంగ్ నుండి వచ్చాం.

కాదు.

కాదు, కాదు, కాదు.

- లేదు, క్షమించు. - లేదు, ఆగండి.

డిటెక్టివ్ ఛాంగ్ మమ్మల్ని...

మాకు సహాయపడగలవా?

ఎక్కడికి వెళ్ళాలి?

- ప్లీజ్. ప్లీజ్. - ప్లీజ్.

ధన్యవాదాలు.

చూశావా? కొన్నిసార్లు వ్యక్తులను ఆభ్యర్థించాలి.

ఓహ్, దేవుడా.

మార్గరెట్.

ధన్యవాదాలు.

ధన్యవాదాలు.

ఆమె ఇక్కడ...

క్లార్క్,మనల్ని ఇక్కడ లాక్ చేసింది.

తలుపు తాళం వేసింది, హే!

హే!

- హే! - మార్గరెట్.

వెనక్కి రా!

వెనక్కి రా!

హే! హే! మార్గరెట్!

మమ్మల్ని బయటకు రానివ్వు!

వెనక్కి రా!

మమ్మల్ని కదా లాక్ చేయకు!

హే!

నేను సాధారణంగా చక్కని కాపుచినో చేస్తాను.

నా దగ్గర మెషీన్ లేదు, కాబట్టి నా మాట నమ్మాలి.

దీనిని, ఇండియన్ హోం స్టైల్ కాఫీ అంటారు.

బోర్డింగ్ స్కూలులో చేసేవాళ్లం.

ఛ. ఆ మెషీన్‌ను కావాలి నాకు.

అవి చిన్న విషయాలే కానీ వేడి, నురగ

ఖచ్చితంగా ఉంటుంది.

దాన్ని కొనగలుగుతాను.

కానీ, ఈ రోజు కాదు.

మా అత్తగారు బహుశా వచ్చి ఉంటుంది.

ఆమె, నా భార్య ఏదో వాదించుకుంటూ ఉంటారు.

నీ వయసు ఎక్కువ.

అత్త ఉంది, చెవిలో జుట్టు కూడా ఉంది.

నా చెవులపై నీకు ఆసక్తి ఎందుకు?

ఏదో కనిపించింది.

కాదనే కారణమా?

బహుశా.

షిట్.

సరే.

నిజంగానా?

ఏం చేస్తున్నావు?

నేను చెవిలో జుట్టు తీసేస్తున్నాను.

- వోడ్కాతోనా? - వోడ్కాతోనే.

చూసి నేర్చుకో.

నిన్ను నువ్వు తగలబెట్టుకుంటావా.

నువ్వు చేస్తావు.

తాగి ఉన్నావా?

అందుకే ఇక్కడ ఉన్నా అనుకున్నావా?

నన్ను నమ్ముతావా?

కాల్చు, బేబీ.

నన్ను బేబీ అని పిలవకు.

కాల్చు.

ఆ!

- పనిచేసింది. - కదా?

దేవుడా. పని చేసింది.

"ముసలి వాళ్ళ" ట్రిక్‌లు నీ వద్ద ఇంకా ఏమి ఉన్నాయి?

ఎందుకంటే, ఉదయం పూట నీకు ఉన్న ముడతలు బాగా కనిపిస్తున్నాయి.

అవును.

ఆ పురాతన కంటి ముడతల వెనక ఏమి దాగి ఉందో ఊహించగలరు.

అవి సాలెగూళ్ళు.

అవి నీ అపార్ట్మెంట్‌లో ఉన్నటువంటివే.

ఎగువ-మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఉంటే,

లండన్‌లో ఇల్లు, కాట్స్‌వోల్డ్స్‌లో కాటేజీ ఉంటే,

ప్రపంచంలోని ఏదైనా యూనివర్సిటీలో సీటు కొనగల తల్లిదండ్రులు ఉంటే,

నా ఆత్మని అమ్ముకొని,

మరొక చెత్త లాయర్‌ను అయ్యి ఉంటే,

నాకు మంచి ఇల్లు ఉండేది.

ఆ డబ్బును నా వ్యక్తిగత శిక్షణకు ఉపయోగించేదాన్ని.

అయ్యో పిచ్చి ఒంటరి మెర్సీ. నిన్ను ఎవ్వరూ కలవాలనుకోరు.

నీ సొంత తల్లి కూడా.

పంది వెదవ.

అయితే నువ్వు పందిని ఇష్టపడిన కోడిపిల్లవి.

నా పైన పడినప్పుడు, తడి చెరువులో కూర్చున్నట్లు ఉంటుంది...

నువ్వు నిజంగా అతినమ్మకంగా ఉన్నప్పుడు,

కొన్నిసార్లు హానిబల్ లెక్టర్‌లా, వాక్యూమ్ లాగా లాగుతుంటావు.

అయిన నీకు భావప్రాప్తి కలుగుతుంది కదాా?

ఎంత పొగరు. అంత పొగరు ఎందుకు?

నీకు భావప్రాప్తి కలిగితే మేకలా అరుస్తావు.

నీది 85 ఏళ్ల మా తాత లాగా సాగుతుంది.

రెండు సార్లు గుండెపోటు వచ్చింది.

నీ వద్ద చచ్చిన జంతువు వాసన వస్తుంది.

త్రాగుతావు, భార్యకు ద్రోహం చేస్తావు.

అవునా? వేరే వాళ్ళ బిడ్డను పోగొట్టావు. కుటుంబాన్ని నాశనం చేశావు.

క్షమించు. నేను... అలా అని ఉండకూడదు.

నిజం చెప్పావు. అదే చేస్తున్నాము. కదా?

అది సరైనది కాదు. నేనలా అనకుండా ఉండాల్సింది...

ఇది ఆట, నువ్వు గెలిచావు.

నిజాయితీగా. - హే, మెర్సీ...

దేవుడా, తను హర్ ప్రీతా?

ఎనిమిది సంవత్సరాల బాలే పాఠాలు తనని చూడండి.

ఇంకా హల్క్ లాగా నడుస్తోంది.

- హలో, హర్ ప్రీత్. - హాయ్, అమ్మా.

ఇప్పుడే లేచావా?

లేదు, అమ్మా. సామ్ బ్యాగులను బయటకు తీస్తావా?

- సరే, మేడమ్. - థాంక్స్.

పళ్ళు తోముకున్నావా?

అవును, అమ్మా.

అలా అనిపించడం లేదు.

ఆర్గానిక్ టూత్ పేస్ట్ వాడతాను. దానికి వాసన రాదు.

- నాకు నచ్చలేదు. - సరే.

నీ బూట్లు ఏవి?

స్లిప్పర్లు వేసుకొని వచ్చావా?

ఇప్పటికే నీవి చదునైన పాదాలు, వీటితోపాటు మడమకు ఆధారం లేదు.

నువ్వు కోతిలా నడవాలనుకుంటున్నావా?

నిన్ను చూడటం సంతోషం, మామ్.

ఫ్లిప్-ఫ్లాప్స్ వేసుకున్నందుకు మీ బామ్మని ఎగతాళి చేసేదాన్ని,

కానీ ఆమెకు తెలుసు.

అవి అసహ్యంగా, కానీ సౌకర్యంగా ఉంటాయి అని.

నీకు ఒక జత తెచ్చాను.

థాంక్స్ అమ్మ.

అతను చక్కని ఎర్ర లిప్ స్టిక్ వేసుకున్నాడు.

అమ్మా! తన గురించి మాట్లాడుతున్నట్లు అర్థం అవుతుంది.

అబ్బాయిలాగా బట్టలు వేసుకుంటే అలానే చేస్తారు మరి.

జోక్ చేస్తున్నావా.

కాదు అమ్మ.

కమాన్.

సరే, నీకు తెలుసా? నేను...

పిజ్జా తినాలని ఉంది.

ఇలాంటి సమయంలో తిండి గురించి ఎలా ఆలోచిస్తున్నావు?

మనం వెళ్లాల్సినప్పుడు వెళ్ళి ఉంటే,

న్యూయార్క్‌లో పిజ్జా తింటూ ఉండేవాళ్లం.

ఇది పరస్పర నిర్ణయం. నాలాగే నువ్వూ ఉండాలనుకున్నావు.

లేదు, అంగీకరించాను. నేను అలా అనుకోలేదు...

వదిలెయ్యి, మార్గరెట్.

నిందించాలనుంటే, నీకా అమ్మాయి ఎక్కడ కలిసిందనేది మాట్లాడుకోవాలి.

ఎక్కడ కలిసిందా... ఉన్నావు కదా.

ఆమెను నియమించే నిర్ణయంలో నేను భాగం కాదు.

- పిల్లలని నువ్వే - ఆమె దగ్గర వదిలావు.

- నామీద వదిలేశావు. - నాకు జాబ్ ఉంది!

ఎస్సీని తీసుకురావలసింది.

నువ్వు చేయాల్సింది పిల్లల్ని చూసుకోవడం.

ఫక్.

క్షమించు.

నన్ను క్షమించు. వీటి గురించి మనం మాట్లాడుకోకూడదు.

మాట్లాడాలి.

అంటే, నేను ఆలోచిస్తూ ఉంటాను, ఆ సెలవురోజు గుర్తుందా?

గస్ మంచంపై నుంచి పడ్డాడు, నేను గాఢనిద్ర నుంచి లేచాను,

గస్ నేలపై పడేలోపే గాలి లోన పట్టుకున్నాను.

ఇంకా...

నవ్వుకున్నాం, గుర్తుందా?

నేను నిద్రపోలేదు అనటానికి సాక్ష్యం అని నవ్వుకున్నాం.

అంతా గుర్తుంది, ఇంకా...

కళ్ళు మూసుకుని ఉన్నా కూడా, ప్రతి సెకను వాళ్ళని చూస్తూ ఉంటావు.

ఆ రాత్రి నేను గస్‌ను పట్టుకోలేదు.

అతన్ని పడిపోనిచ్చింది నేనే.

అదెలా జరిగిందో నాకు తెలియదు. ఎలా జరిగిందో ఎప్పటికీ అర్థం కాదు.

నా ఉద్దేశ్యం, ఎలాంటి తల్లి అయినా

బిడ్డని పోగొట్టుకుంటుందా?

పోగొట్టుకోలేదు.

లేదు.

తీసుకెళ్లారు.

నాలాగా ఉన్నాడు కాబట్టి తీసుకువెళ్లారు.

More Telugu subtitles for Expats

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left