Masters of the Air

Masters of the Air

Download Telugu Subtitle

Season 1

Release info

Masters Of The Air S01E03 WEB H264-RBB
A Commentary by sash35

Tags

web
x264
Web-DL
web-dl
WEB-DL
720p
720
1080
HD
Published on: 2024-02-02
Downloads: 29
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

అటెన్షన్!

కూర్చోండి, జెంటిల్మెన్.

సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు,

ఎయిత్ ఎయిర్ ఫోర్స్ మొదటిసారిగా పూర్తి స్థాయిలో వాయుసేన దళాన్ని పంపించింది.

అది పన్నెండు బి-17 విమానాల సామూహిక దాడి.

ఈ రోజు, ఎయిత్ ఎయిర్ ఫోర్స్ మళ్లీ పూర్తిస్థాయిలో

మూడు ఎయిర్ టాస్క్ ఫోర్స్ లని పంపించబోతోంది.

-అవును. -మొత్తంగా 376 భారీ బాంబర్లనీ

ఇంకా 240 ఫైటర్లని పంపించబోతోంది.

-తక్కువ కాదు, హా? -అవును.

ఇంత భారీ సంఖ్యలో యుద్ధవిమానాల సమూహం దాడికి దిగడం మానవజాతి చరిత్రలో ఇదే మొదటిసారి.

అవును!

అవును!

ఇప్పుడు, మనం మొదటి టాస్క్ ఫోర్స్ గా ఉండి

రేగెన్స్ బర్గ్ లో మెసెర్ ష్మిట్ 109 ఇంజన్ అసెంబ్లీ కర్మాగారం లక్ష్యంగా దాడులు చేస్తాం.

రెండవ, మూడవ టాస్క్ ఫోర్సులు ష్వయిన్ఫర్ట్ లో ఉన్న బాల్ బేరింగ్ కర్మాగారాలు లక్ష్యంగా

దాడులు చేస్తాయి.

బాల్ బేరింగులు లేకుండా ఏ యుద్ధవాహనాలూ కదలలేవు.

మనం గనుక విజయవంతంగా దాడులు చేస్తే,

మనం జర్మన్ ఉత్పత్తుల్ని కొద్ది నెలల పాటు నిలిపివేయచ్చు.

మనం ఎందరి ప్రాణాలు కాపాడతామో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

కార్పొరల్.

-ఓరి దేవుడా. -ఓహ్, బాబూ.

ఇది రేగెన్స్ బర్గ్.

బహుశా మీరు ఏం ఆలోచిస్తుంటారంటే

జర్మన్ భూభాగం మీదుగా చాలా దూరం విమానంలో ప్రయాణించాల్సి వస్తుందని అనుకుంటూ ఉండచ్చు.

అది నిజం.

మనం ఇంత లోపలికి జొరబడి దాడి చేయడం ఇదే ప్రథమం.

కానీ శక్తిమంతమైన ఎయిత్ వాయుసేనకి ఒక ప్లాన్ ఉంది.

మేజర్ బోమన్?

వెళ్లి అదరగొట్టు, రెడ్.

ఇది ముక్కోణపు దాడి

అయితే ఆ జర్మన్లు వాటిల్లో ఒక దాడిని మాత్రమే ప్రతిఘటించగలరు.

కాబట్టి, ఈ ప్లాన్ ని అమలు చేసే విధానం, దాని సమయం చాలా కీలకం.

మేజర్?

ఆ రెడ్ గీత ఎందుకని కిందికి ఆఫ్రికా వరకూ వెళుతోంది?

అది చాలా తెలివైన ప్రశ్న, కర్ట్.

నాకు అనుమతి ఇస్తే, కొద్దిసేపట్లో వివరిస్తాను.

అలాగే, అలాగే. ఇప్పటికి నవ్వండి. అలాగే.

ఇప్పుడు, ఈ మూడు టాస్క్ ఫోర్సులూ ఈ నది మీదుగా ఒక సమూహంగా ఏర్పడతాయి…

థోర్ప్ ఆబోట్స్ - ష్వయిన్ఫర్ట్ ఐపి - ఎంపిఐ - ఆర్పీ - రేగెన్స్ బర్గ్

…ఆ తరువాత ఇక్కడ వేరుపడతాయి.

ఇప్పుడు, ఆ జర్మన్ వాయుసేన కేవలం కొంతవరకూ మాత్రమే

మన మొదటి టాస్క్ ఫోర్స్ ని ప్రతిఘటించగలుగుతుంది

కానీ మళ్లీ ఆయుధాలు ఇంకా ఇంధనం కోసం తిరిగి వైమానిక స్థావరానికి వెళ్లవలసి వస్తుంది.

వాళ్ల విమానాలు మళ్లీ గగనతలంలోకి ఎగిరేసరికి,

రెండు, మూడు టాస్క్ ఫోర్సులు

ష్వయిన్ఫర్ట్ లో బాల్ బేరింగ్ ఫ్యాక్టరీ మీద బాంబులతో దాడులు చేస్తాయి,

అదే సమయంలో రేగెన్స్ బర్గ్ మీద కూడా మనం బాంబు దాడులు చేస్తాము.

ఇప్పుడు, నీ ప్రశ్నకు సమాధానం చెప్పాలి, కర్ట్.

దాడులు ముగించి… నేను ఎలా చెప్పాలి…

తిరిగివచ్చే క్రమంలో చిట్టచివర ఉండే మనం,

శత్రు విమానాల ప్రతిదాడులను ఎదుర్కోవాల్సి వస్తుంది,

ఇంకా మన ఉన్నతాధికారులు, వాళ్లు… వాళ్లు వేసిన ఈ తెలివైన ప్లాన్ వల్ల

జర్మన్ వెధవలు ఖచ్చితంగా అయోమయానికి గురవుతారు

ఎందుకంటే మనం వచ్చిన దారిలోనే తిరిగి రావడం లేదు.

అది ఎందుకంటే మనం తిరుగు ప్రయాణంలో ఆఫ్రికా వైపు వెళతాం, జెంటిల్మెన్.

తెలెర్గ్మా

అక్కడ పన్నెండవ ఎయిర్ ఫోర్స్ మనల్ని చల్లని బీర్లతో, ఎండ్రకాయల వంటకాలతో

సాదరంగా స్వాగతం పలుకుతుంది.

అది ఒక హాలిడే మాదిరిగా ఉంటుంది. మీ అందరూ బీర్ ని ఇష్టపడతారు.

అయితే మనకి అదృష్టం కలిసిరావాలి.

థాంక్యూ, రెడ్.

ఇంక ఇప్పుడు కొద్దిగా చెడువార్త.

మన వింగ్ లో, మనం చిట్టచివరి చార్లీగా ఉంటాం.

స్క్వాడ్ లోనే చెడ్డ స్థానం.

అవును, అవును, అవును.

ప్రాణాలకు భరోసా లేదు.

ఈ స్క్వాడ్రన్ కి 418వ గ్రూప్ సారథ్యం వహిస్తుంది

ఇంకా ఆ గ్రూప్ కి మేజర్ కిడ్ కమాండ్ పైలెట్ గా వ్యవహరిస్తాడు.

అదనంగా, కెప్టెన్ క్రూక్షాంక్ విమానంలో మేజర్ ఈగన్ కూడా

ఈ గ్రూప్ కి రిజర్వ్ కమాండ్ పైలెట్ గా ప్రయాణిస్తాడు.

ఎగువ స్థానంలో 349వ ఇంకా 351వ గ్రూపులకి మేజర్ వీల్ సారథ్యం వహిస్తాడు…

ఏంటి, నాతోపాటు ఆయన ఉండబోతున్నాడా?

చూడబోతే అంతేలా ఉంది.

అదీ సంగతి.

ఇప్పుడు, తెల్లవారుజామున వాతావరణం

కొద్దిగా ఇబ్బంది పెట్టేలా ఉంది. స్టార్మీ?

వాన పడచ్చేమో అనుకుంటున్నాను.

వంద శాతం అవకాశం ఉంది.

అది నిజం, సర్.

జెంటిల్మెన్, ఈ రోజు మన స్థావరం మీదుగా,

ఆకాశంలో సగం వరకూ చెదురుమదురు మేఘాలు నాలుగు వేల అడుగుల ఎత్తులో విస్తరించి ఉన్నాయి.

సగం ఆకాశం మేఘావృతమై ఉండి…

ఈ "రిజర్వ్ కమాండ్ పైలెట్" గొడవ ఏంటి?

నాకు తెలియదు.

-అందులో నీ ప్రమేయం ఏమీ లేదా? -దృశ్యమానత ఎంత అంటే…

ఏంటి?

ఆల్ప్స్ పర్వతశ్రేణి దాటి ఆఫ్రికా వైపు వచ్చే దిశలో

మేఘాల దృశ్యమానత సాధారణంగానే ఉండచ్చు.

థాంక్యూ, స్టార్మీ.

ఇక, ఈ మిషన్ సక్సెస్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే మూడు టాస్క్ ఫోర్సులు ఖచ్చితంగా

ఛానెల్ మీదుగా సరైన సమన్వయంతో దాడులు చేయగలగాలి.

మనం సరైన సమన్వయంతో వ్యవహరించకపోతే,

అంటే, జర్మనీ లోపలికి నకిలీ పాసులతో వెళ్లలేము.

క్రీడల విషయంలో నకిలీ పాసులు ఉంటాయి కదా.

మరో పది సెకన్లలో 5:20 అవుతుంది.

గుడ్ లక్…

మీ అందరినీ కొద్ది రోజుల తరువాత నేను కలుస్తాను.

టైమ్ సరిచేసుకోండి.

విమానం 567 కి ఇది క్లియర్ అప్ రేడియో సందేశం.

దట్టమైన పొగమంచు కారణంగా అన్ని విమానాలు టేకాఫ్ ని వాయిదా వేసుకోవాలని

సూచించడమైనది.

మొత్తం విమానాలన్నీ తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. తదుపరి ఆదేశాల కోసం వేచి చూడండి.

క్లియర్ అప్ టవర్, ఇది విమానం 567.

తాత్కాలిక నిలుపుదల గురించి విన్నాము. వేచి ఉంటాం. ఓవర్.

"ప్రభు, అనంత ఆకాశంలో విమానంలో ప్రయాణించే వారిని

కాపాడి మార్గం చూపించు.

దట్టమైన తుపానులలో లేదా వెచ్చని సూర్యకిరణాలలో గగన మార్గాన ప్రయాణించే వారికి అండగా ఉండు.

హాయిగా ఎగిరే పక్షులను నీవు జాగ్రత్తగా కాపాడుతుంటావు.

బీభత్సమైన గాలులలో చిక్కుబడిన వారిలో, నీవు తమ వెంట ఉన్నావనే భావన, భయం పోగొడుతుంది."

మూడు టాస్క్ ఫోర్స్ విమానాలూ నిలిచిపోయాయి.

అవి ముప్పై నిమిషాలు ఆలస్యంగా బయలుదేరతాయి.

"…ఆకాశం మార్గంలో ఒంటరి దారులలో ప్రయాణం."

నువ్వు ప్రక్షాళన దిశగా బయలుదేరావు కానీ నువ్వు మార్గంలో రెండు దారుల మధ్యకి చేరుకున్నావు.

ఒక దారి వల్హాల్లాకి వెళుతుంది,

మరొక దారి నరకానికి దారి తీస్తుంది. శిక్ష.

ప్రతి దారిలో ఒక మరుగుజ్జు భూతం ఉంటుంది.

ఒక మరుగుజ్జు భూతం ఎప్పుడూ నిజం చెబుతుంది.

మరొకటి మాయ మాటలు చెప్పి మోసం చేస్తుంది. ఆ భూతం ఎప్పుడూ అబద్ధాలు చెబుతుంది. సరేనా?

నువ్వు ఒకే ఒక్క ప్రశ్న అడిగి

సరైన దారి తెలుసుకోవాలి అంటే ఏం అడుగుతావు?

దేవుడా.

-హేయ్, లెఫ్టెనెంట్. నీ కోసం ఎవరో వచ్చారు. -గొప్ప అందగత్తె వచ్చింది.

మరో ముప్పై నిమిషాల సేపు వేచి ఉండండి.

నువ్వు ఒక్కసారైనా మంచి వార్త చెబుతావా, గ్రాసియా?

మీకు ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా? ఆపరేషన్స్ వాళ్లతో మాట్లాడండి.

హేయ్! ఘాటైన పదాలతో ఉత్తరం రాస్తాను!

మరో అరగంట సేపు ఆలస్యం అవుతుంది, మిత్రులారా.

మనం టేకాఫ్ అయిపోవచ్చు కదా?

ఎందుకంటే మనం వెళ్లలేము. అంతా పొగమంచు.

పొగమంచులో ప్రయాణానికి పైలెట్లకి శిక్షణ ఉంటుంది కదా?

అవును. వాళ్లకి జీతాలు ఇచ్చేది అందుకు కాదా?

ఖచ్చితంగా.

వాళ్లు నోట్లో లాలిపాప్ పెట్టుకుని తలకిందులుగా విమానాన్ని నడపగలరు.

కానీ రన్వే మీద ఆవు ఎదురొస్తే గనుక…

రన్వే మీద ఆవు ఎదురొస్తేనా?

ఇలాంటి చెత్త ఆలోచనలు నీకు ఎక్కడి నుంచి వస్తాయి, క్విన్?

మనం ఎగిరే కోటలో ఉన్నాం.

మనం ఆవు ఎదురొచ్చినా వెళ్లగలం.

ఆలిస్ అంటే బ్యూయిక్ కారు కాదు, బేబీ ఫేస్.

ఇది టిన్ డబ్బా లాగా గట్టిది.

మనం ఆవుని ఢీకొడితే, అది పచ్చడి అయిపోతుంది. మనం ఇందులో ఉండగానే.

నీ ఆవు నాకు కనిపిస్తోంది.

పీనట్ బటర్, పీనట్ బటర్, పీనట్ బటర్, జామ్.

నీ ఆవుని నేను నేల మీద పచ్చడి చేసేస్తాను.

బకీ.

బకీ.

-బకీ. -ఏంటి, క్రాంక్?

మనం ఎగరడానికి హార్డింగ్ ని ఎలా ఒప్పించావు?

నీ ఉద్దేశం ఏంటి?

నువ్వు, బక్, వీల్, కిడ్?

ముగ్గురు స్క్వాడ్రన్ సిఓలు ఇంకా ఒక ఎయిర్ ఎగ్జిక్యుటివ్.

ఒక్క మిషన్ కి ఇంతమంది అధికారులు.

అవును, ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి మిషన్ కి ఇంతమంది ఆఫీసర్లని నేను చూడలేదు.

కానీ, నేను ఈ మిషన్ ని మిస్ కాలేను, కదా?

ఆగు, ఆగు, ఆగు. "నువ్వు మంచి మరుగుజ్జువా?" అని అడిగావు కదా.

లేదు. లేదు, కానీ నువ్వు దగ్గరగా వచ్చావు.

నేను అనుకున్నదానికన్నా నువ్వు తెలివైనవాడివి, క్రోజ్.

రెండవ, మూడవ టాస్క్ ఫోర్సులు ఇప్పటికే టేకాఫ్ అయ్యాయని

-పది డాలర్ల పందెం. -లేదు.

లేదు, మనం వాళ్లతో కలిసి ఫార్మేషన్ చేయకపోతే వాళ్లు టార్గెట్ ని చేరుకోలేరు.

వాళ్లు అలా చేయగలిగితే?

అప్పుడు ఈ జీనియస్ ప్లాన్ అంతా చెత్త అవుతుంది.

ఇలా రా, మీట్బాల్. ఇలా రా. గుడ్ బాయ్.

హేయ్, బక్.

హేయ్, కర్ట్.

పొగమంచు బాగా ఉంది, హా?

అవును.

మా ఊరిలో పొగమంచు ఇలాగే ఉంటుంది.

చిన్నప్పుడు ఎప్పుడూ నన్ను భయపెట్టేది.

పొగమంచు అంటే ఎవరికీ నచ్చదు.

మీ కుర్రాళ్లు ఎలా ఉన్నారు?

ఆందోళనగా ఉంది.

నాకు లేదు.

నేను బాగానే ఉన్నాను.

ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అనిపిస్తోంది, తెలుసా?

-అది నిజం. -మనం నిజంగా శత్రువుకి బాగా నష్టం కలిగించి ఉండేవాళ్లం.

కానీ,

మనం మళ్లీ ఆందోళన గురించి మాట్లాడుకుంటే మేలు.

నిన్ను అల్జీరియాలో కలుస్తాను.

అక్కడే కలుద్దాం, బక్.

ఇదిగో చూడండి, సర్.

మనం టేకాఫ్ కావాలని లీమే అంటున్నాడు.

మిగతా టాస్క్ ఫోర్సుల గురించి ఎదురుచూడలేను అంటున్నాడు.

నీ ఉద్దేశం ఏంటి?

వాళ్లు తమని అందుకోవాలట, సర్.

ఇంజన్ ఆరు గంటల నలభై నిమిషాలకి ఆన్ కావాలి. ఆపరేషన్స్ కొనసాగించడానికి ఫ్లేర్ ని పైకి పంపండి.

అలాగే, సర్.

మనం వాళ్లని నేరుగా నాజీ భూభాగంలోకి పంపిస్తున్నాం.

ఒంటరిగా.

డొనాల్డ్ ఎల్ మిల్లర్ రాసిన నవల ఆధారంగా

మూడవ భాగం

బెల్జియం గగనతలం లక్ష్యానికి నాలుగు గంటల సమయం

సిబ్బందికి కమాండ్ పైలెట్ సందేశం.

మిగతా టాస్క్ ఫోర్సుల్ని ఎవరైనా చూశారా?

-రేడియో, లేదు. -రక్షణ, లేదు.

వెనుక, లేదు.

లేదు, సర్.

లేదు.

More Telugu subtitles for Masters of the Air

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left