The first 200 lines.
"పర్చేడ్"
లజ్జో ఇది తలకి కప్పుకో.
ఈ గాలి చాలా బాగుంది!
రాణి, ఇది నా మనసుని తాకుతునట్టు ఉంది.
రాణి?
కొంచం జీవితాన్ని ఆనందించు.
తనకి 15 సంవత్సరములే.
మీకు ఇంతకంటే మంచి అమ్మాయి దొరుకుతుందా...
అతని పేరెంటి?
గులాబ్.
గులాబ్ నా ఒకే కొడుకు.
నిజం, తులసి గారు...
నా చింతలన్నీ తీరిపోయాయి.
ఇంతకన్నా గొప్ప అమ్మాయి నాకు దొరకదేమో...
ప్రపంచం అంతా చూసినా కూడా!
అంతా దేవుడి దయ.
కానీ నాకు,
దేవుడు ఒకరి తరువాత ఇంకొక అమ్మాయిని పంపించాడు.
నేని౦కా నలుగురికి పెళ్లిళ్లు చేయాలి.
భయపడకండి.
జానకి ఇక మా అమ్మాయి.
మంచిది!
ఒక మంచి రోజుని చూడండి.
ఒక్క విన్నపం...
కట్నం 3 నుంచి 4 లక్షలు... చేస్తే బాగుంటుంది.
చేస్తే బాగుంటుంది.
అరెరే చూడు ఎంత బావుందో.
గులాబ్, నీకు ఇలాంటి భార్య వస్తుంది!
లేదా డబ్బుల్లు తిరిగి తీసుకో!
నేను కాల్ చేసుకోవాలి.
కాల్ చేసుకోవాలి, మీకు తర్వాత ఇస్తాను. విరిగిపోద్ది మొబైల్. ఆగండి.
దయచేసి తినండి.
మీరు చాలా దూరం తిరిగి వెళ్ళాలి.
నడవండి.
మ్మ్!
అమ్మాయి ఎలా ఉంది?
వాడు చూడు మన డబ్బుకి సరిపోతుందా?
వారు కట్నం తగ్గించారా?
తర్వాత మాట్లాడతాను.
నేనింకా మీటింగ్ లోనే ఉన్నాను.
వా వా. ఓహ్.
కానివ్వు, కానివ్వు. నీ మీటింగ్ కానివ్వు.
కానీ విను...
బాగోకపోతే బజార్ లో అమ్మేస్తా.
-ఏంటి విషయం? ఎందుకు నవ్వుతున్నారు? -ఎం లేదు. ఊరికినే.
ఊరికినే? ఆటలుగా ఉందా?
హలో! జై శ్రీ క్రిష్ణ. చంపా ఎలా ఉంది?
మీకు చేతులెత్తి మొక్కుతా...
మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి!
నీ కాబోయే పెళ్ళాం చదువుకోలేదు కదా, గులాబ్.
చెక్ చేస్కో.
పుస్తకాలు వాళ్ళ తలకెక్కుతాయ్.
మనం ఎక్కటానికి కాళీ ఉండదు.
ఏమన్నా ప్రాబ్లం?
ఏం లేదు...
ఊరికే చూస్తున్నాము.
జాగ్రత్త! తన్నులు తింటారు.
వదిలేయండి కిషన్.
వీళ్ళతో మాట్లాడి వేస్ట్. వర్క్స్ షాప్ టైం అవ్తుంది.
చూసావా?
దొంగ మొహం, ఎలా కోపంగా చూసిందో.
రాణి ని చూడండి. ఈ వయసులో కూడా...
తన అత్తగారిని జాగ్రత్తగా చూసుకుంటుంది.
గులాబ్, చెప్పా కదా...
-గులాబ్? -హలో?
మీ పేరు గులాబ్ నా?
మీరు కూడా గులాబీ లాగా అందంగా ఉంటారా, లోపలిదాకా?
ఎవరు?
నీ ప్రేమికుడిని. నీ హీరో. నీ షారుఖ్ ఖాన్ ని!
రాణి...
ఈ ఫోన్ బాగా ఇబ్బంది పెడుతున్నట్లుంది.
ఇది కొత్తది. గులాబ్ కొనిచ్చాడు.
నేను ఇంకా నేర్చుకుంటున్నాను.
గులాబ్ ఇచ్చాడా?
నీకు వేరే ప్లేస్ దొరకలేదా ఉంచటానికి!
మా ఇప్పుడు ఇలా చెప్తుంది కానీ,
నేను అమ్మాయిని కన్న ప్రతీసారి నన్ను తిట్టేది.
నువ్వు కూడా కాదనలేక పోయేదానివి కదా!
ఒకళ్ళు పుట్టగానే ఇంకొకళ్ళు లైన్ లో.
తను ఒక అమ్మాయిలు పుట్టించే యంత్రం!
ప్రతి చోట ఇంతే మా.
వీలుంటే మగవాళ్ళు రోజంతా అదే పని చేసే వారు.
దేవుడు అందరి మాట వినడు.
నాలాంటి గొడ్రాలు లేకపోతే ఎలా?
ఒక కొత్త దేశ౦ తయారయ్యేది!
ఎంత అందమైన కళ్ళు.
పర్లేదు.
ఎంత పొడవైన జుట్టు.
గులాబ్ నిన్ను చూసి తన అదృష్టాన్ని నమ్మలేడు!
-నమస్తే. -నమస్తే.
లజ్జో ఒకటి చెప్పు. నిజం చెప్పు.
నా జుట్టు తెల్లబడుతుంది కదా.
నా చూపు కూడా మందగిస్తుంది.
నిన్న రాత్రి అద్దంలో నన్ను నేను చూసుకుని గుర్తుపట్టలేదు.
నేను ఆడదానిలా కనిపిస్తున్నానా?
చూద్దాం...
నీ కళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి...
మన మురికివాడ మొత్తం అందులోనే సరిపోతుంది.
నీ గొంతు తియ్యని బెర్రీస్లా ఉంటుంది.
నేను వాటి నుండి రసం పీల్చుకోవాలనుకుంటున్నాను.
ఇక ఆపు!
నీలాంటి మగాడు దొరికితేనా!
అయితే విప్పు గాగ్రా.
ఆపు!
ఒకటి చెప్పు.
ఈ షారుఖ్ ఖాన్ ఎవరు?
సినిమా హీరోనా?
రాణి, షారుఖ్ ఖాన్?
మామూలు హీరో కాదు ఆయన.
చాలా అందగాడు!
మనోజ్ ఒకసారి నన్ను అతని సినిమాకి తీసుకెళ్ళాడు. చాలా ఎన్లు అయింది
ఎందుకు?
అతను నా మొబైల్ కి కాల్ చేశాడు. ఏదో పొరపాటున అనుకుంట.
ఫోన్ ఆ? నన్ను చూడనివ్వు!
మొబైల్ ఇప్పుడు ఇక్కడ పెడుతున్నా.
షారుఖ్ ఖాన్ నీకు ఫోన్ చేశాడా! నాకు చెప్పలేదు?
నా మొబైల్ పట్టుకోకు.
చూపించు.
మా వరకు ఈ విషయం వచ్చింది...
చంపా తన అత్తమామల ఇంటి నుండి పారిపోయి౦ది.
రెండు కుటుంబాల మద్య గొడవలు వచ్చే లోగా...
ఆమె తిరిగి వెళ్లాలి.
నేను వెళ్ళను!
నా భర్త నాకేమి చేయట్లేదు!
అందుకే నేను మా ఇంటికి వచ్చాను...
అందులో తప్పు ఏముంది?
పెళ్లి తరువాత, అతని ఇల్లే నీ ఇల్లు.
అమ్మ నాన్న ఇంట్లో ఉండకూడదు.
నువ్వు చేసిన పనికి మన ఊరు సిగ్గుపడకముందే వెళ్ళు.
అమ్మ నీ కూతురిని చూసుకో.
కిందటి సంవత్సరం గంగకి నేర్పించినట్లేనా?
ఆమెకు ఏమి జరిగింది?
తను ఆత్మహత్య చేసుకుంది.
ఖీమా కాలం మారుతోంది.
కాబట్టి మనం కూడా మారాలి.
లేదా వెనక ఉండిపోతాం.
కిషన్ ఆపు.
పంచాయతి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు!
వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని
...ఇప్పటికే ఊరి పరువు తీసావు.
సిగ్గులేకుండా తనని బైక్ మీద తిప్పుతున్నావ్!
మేము ఎం చెయ్యాలో ఎలా ఉండాలో మాకు చెప్పకు.
నేను ఏం ఆకాశం నుంచి పడలేదు.
నా పేరు నఓబి నేను మణిపురిలో ఉంటా.
నా భర్త రోజూ బస్ స్టాప్ లో దిగపెడతాడు.
నేను పక్క ఊరికి వెళ్ళి పిల్లలకి చదువు చెప్తాను.
అందులో సిగ్గు పడేందుకు ఏముంది?
ఇక్కడ నీ తెలివి చూపించకు!
మేమూ మా పిల్లలకు చదువు చెప్పుకుంటున్నాము!
ఇక నువ్వు చంపా...
-నువ్వు... -ఈ ఊరు మీదే కాదు నాది కూడా!
సమాజంలో కొన్ని నియమాలు ఉన్నాయి.
అది తెలుసుకో. పెద్ద వాళ్ళకు ఎదురు చెప్పకు!
వారి మద్దతు లేకుండా మనం ఇక్కడ ఉండలేము!
ఎవరికి కావాలి వాళ్ళ మద్దతు!
నాకు ఆకర్లేదు.
ఎం మాట్లాడుతున్నావే!
ఆగు. చెయ్యి వదులు.
వదుల్తావా లేదా?
సరే... ఇక ఆపండి.
ఇంకో మాట.
దేవి సోదరి...
గ్రామ మహిళల సర్పంచ్, ఏమైనా చెప్పాల్సింది ఉందా.
నమస్తే.
మా ఆడవాళ్ళకి ఒక విన్నపం ఉంది.
ట్రక్కింగ్ కాంట్రాక్టులు వారాలపాటు మా వాళ్ళని దూరంగా ఉంచుతుంది.
ఇళ్లలో మేము ఒంటరిగా ఉంటున్నాము.
టివి కూడా లేని ఊరు మనది.
టీ.వీ మగవాళ్లను కూడా అలరిస్తుంది.
అప్పుడు వాళ్ళు డాన్స్ కంపెనీ ల చుట్టూ తిరగరు.
మీకు మొబైల్ కోరిక తీర్చినందుకు చింతిస్తున్నాము.
మీరు మొబైల్ ఫోన్లను అడిగారు.
మీ భర్తల గురించి తెలుసుకోవడానికి.
మేమిచ్చాము.
కానీ ఏమి జరిగింది?
శివ కూతురు మొబైల్ లో కలుసుకున్న వ్యక్తితో లేచిపోయింది.
పక్క ఊర్లో
టీవీ చూస్తున్న అమ్మాయిలు జీన్స్ పాంట్లు వేసుకుంటున్నారు.
-అవునా? -అరేయ్ పిచ్చేకిస్తారు.
అందరూ వినండి...
పోను... పోను.....
ఈ ఆడవాళ్ళు మన ట్రక్ లు కూడా నడుపుతా౦ అంటారు.
డిష్ పెట్టించాలి అంటే చాలా కర్చు.
డబ్బులు ఎవరు ఇస్తారు.
కిషన్ కొన్ని చర్చలు జరిపారు...
మా హస్తకళలకు పెద్ద ఆర్డర్ వచ్చింది.
మనకు దసరా పండుగకు ముందు డబ్బులు వస్తాయి.
మేము నిర్ణయించుకున్నాం. మా డబ్బులు సంపాదించుకోగలము,
ఈ ఊరికి టివి కొనగలము.
ముందు డబ్బు సంపాదించండి అప్పుడు చూద్దాం.
ఇంతటి తో
మన మీటింగ్ అయిపోయింది.
రామ్ రామ్!
జై శ్రీకృష్ణ! జై శ్రీకృష్ణ!
జాగ్రత్త. ఆమెను లేపు
నడండి నడండి.
మా! నన్ను తిరిగి పంపవద్దు!
-నువ్వు ఆనంద పడాలి. -అమ్మా, వద్దు. వద్దు.
అద్రుష్టం, ఇంత జరిగినా మీ అత్తమామలు నువ్వు వచ్చేందుక అంగీకరించారు!
వాళ్ళు నిన్ను క్షమించారు!
No comments yet. Be the first to leave one.