The first 200 lines.
ప్రియతమా
రా,
నా ప్రియా
నన్ను విశ్వసించు, ప్రియా
నన్ను విశ్వసించు, ప్రియా
నన్ను విశ్వసించు, ప్రియా
ఇక నన్ను విశ్వసించు, ప్రియా
ఇది నా విన్నపం
ఇది నా విన్నపం
ఇది నా విన్నపం
ఇది నా విన్నపం
నన్ను విశ్వసించు
ఇక నన్ను విశ్వసించు, నా ప్రియా
ప్రియా
ప్రియా
ప్రియా
నన్ను విశ్వసించు, నా ప్రియా
వస్తువులు మనకి దగ్గరగా ఉన్నపుడు అస్పష్టంగా కనిపిస్తాయి.
బాత్రా హౌస్ 1803 2-143 నందీశ్వర్ ఘాట్ వారణాసి
అవి దూరంగా ఉన్నపుడు మనం స్పష్టంగా చూడగలుగుతాం.
అవి మరీ దూరంగా ఉంటే,
మనం వాటిని చూడలేము.
ఇలాగే మొదలవుతాయి బాత్రా ఇంటిలో.
ప్రత్యేకించి నా భార్య కిరణ్ కి.
కిరణ్!
ఈ మధ్య తరగతి కుటుంబానికి ఓ ఉన్నత వర్గానికి చెందిన భార్య.
మేము ఇద్దరం కొన్నివిషయాల్లో సమానులం కాకపోయినా
ఆమె బామ్మకి అబ్బాయి నచ్చాడు.
అంటే నేను.
ఎందుకు నచ్చను?
మర్యాదస్తుడైన అబ్బాయి దొరకడం అంత సులువు కాదు.
ఇది సాధారణ ప్రేమ వివాహం కాదు కానీ ఇందులో ప్రేమ అయితే ఉంది...
కొద్దిగా అయినా.
ప్రీతీ.
ప్రీతీ!
ప్రీతీ. ప్రీతీ. ప్రీతీ.
ప్రీతి నా కూతురు.
పాశ్యాతురాలిలా కనిపిస్తుంది,
కానీ పాటించే విలువలు మాత్రం "భారతీయం."
బనారస్ వి.
హేయ్! తంతాను నిన్ను!
ఆమె మనల్ని తిడుతుంది.
భరించు, ఆ మాత్రం తప్పదు.
నీ చెంప పగలగొడతాను.
ఈ అందమైన పాటతో, మీ స్నేహితుడు, ఎస్ఆర్
సంతోష్ రావు వీడ్కోలు చెప్తున్నాడు.
రేపు కలుద్దాం మీకు నచ్చిన పాటలతో.
అంతవరకు, వింటూనే ఉండండి ఎఫ్ఎం రైన్ బో, ఇండియా...
ఇది నేను.
యశ్వంత్ బాత్రా.
ఈ కథకి కథానాయకుడు, ఇంకా నిద్ర పోతున్నాడు.
గ్రహింపుకు లేక ఈ రోజు నుండి సరిగ్గా రెండు నెలల తర్వాత, ప్రీతీ మరియు కిరణ్
నా తో.ఉండరని.
మీరు నన్ను, కదూ?
ఎందుకంటే అంతా మామూలుగానే ఉంది.
ఇంట్లో.
బయట.
సరే. చెప్పు. నిన్న రాత్రి నువ్వెందుకు నిద్ర పోలేదు?
నాకు మా నాన్న జుగ్ను అనే పేరు ఊరికే పెట్టలేదు.
అలాగా.
సరే. విను.
నీకు తెలుసా?
రాత్రంతా నక్షత్రాలు ఎందుకు మిణుకు మిణుకుమంటాయో?
ఎందుకు?
ఎందుకంటే నీకు ఇష్టం కనుక.
నీకు తెలుసా ఉరిమే మేఘాలు ఎందుకు వర్షిస్తాయో?
ఎందుకు?
ఎందుకంటే నీకు ఇష్టం కనుక.
సరే.ఇక విను.
నేను ఫోన్లో నీ తో మాట్లాడుతున్నాను అనే విషయం నాన్న కనుగొంటే,
అప్పుడు, నువ్వు దెబ్బలు తినడం చూడటం సరదాగా ఉంటుంది!
అలాగా?
నొప్పిగా ఉంది, కదూ?
నొప్పిగా ఉంటుంది.
కొద్దిగా.
ఎం చేస్తున్నావ్?
యువరాజు సలీం సమర్పిస్తున్నాడు
ఈ తాజా కాలీఫ్లవర్ తన ప్రియురాలికి.
కాలీఫ్లవర్?
ఇది నాకు అత్యంత ఇష్టమైనది.
నాకు కూడా.
రాత్రి భోజనంలోకి రాజ్మా మరియు అన్నం తింటావా?
నీకు ఏది కావాలో అది వండు.
ఒక వారం రోజులనుండి ఇదే చొక్కా వేస్కుంటున్నావు.
అది కూడా తిరగేసి.
మీసం తీసెయ్యొచ్చుగా. బావుంటుంది.
మా ఆఫీసులో వాళ్లకి నచుతుంది, ఏం చేయను?
నా లంచ్ బాక్స్ సిద్ధమేనా?
సిద్ధమే.
ప్రీతీ ఎక్కడ? ప్రీతీ!
-ఇది నీ కోసం వండుతాను. -జుగ్ను, నాన్న వస్తున్నారు. వెళ్ళు.
కంగారు పడకు, ఆయనతో నేను మాట్లాడతాను.
దయచేసి వెళ్ళు.
తాను సిద్ధంగా ఉంది. నీ కోసం బయట ఎదురు చూస్తుంది.
నువ్వు తప్ప ఈ ఇంట్లో అంతా సమయానికి సిద్ధం.
లంచ్ బాక్స్ తీసుకు రా.
ప్రీతీ.
జుగ్ను, నాన్న వస్తున్నాడు. వెళ్ళు.
ఏం జరుగుతోంది!
ఇక్కడ ఏం జరుగుతోంది!
నువ్విక్కడేమి చేస్తున్నావు?
అంకుల్...
-నేను గాలిపటం ఎగరేస్తున్నాను. -ఇక్కడ ఇలా కూర్చునా?
అవును, అంకుల్. అది తెగిపోయింది. దాన్ని పట్టుకోవడానికి పరుగెత్తుకుంటూ వచ్చాను.
ఈ కాలీఫ్లవర్ నువ్వు కొన్నావా?
లేదు, అంకుల్.
నిజానికి, నేను గాలిపటం కొరకు వచ్చాను.
దారిలో ఈ తాజా కాలిఫ్లవర్ చూసాను. అందుకే కొన్నాను. ఇది మీకు కావాలా?
నీ గాలిపటాలన్నీ తెగి ఈ మధ్య ఇక్కడే పడటం నేను చూస్తూనే ఉన్నాను.
నువ్వు, లోపలికి వెళ్ళు.
నాన్నా, నేను కాలేజీకి వెళ్ళాలి. ఆలస్యమవుతుంది.
అందుకే నేను మీకోసం వేచి చూస్తున్నాను.
ఎక్కడున్నావు!
వస్తున్నాను. రెండు నిమిషాలు. సమయం పడుతుంది కదా.
ఎంత సమయం?
కొత్త స్కూటర్ కాకపోయినా కనీసం హెల్మెట్ అయినా మార్చొచ్చుగా.
-ఏమిటి దీనితో సమస్య? -దీని అవస్థ చూడు.
ఇది దృఢమైనది. ఐసీఐసీఐ చిహ్నం కలది.
-ఐఎస్ఐ చిహ్నం. -ఔను. నాకు తెలుసు.
బత్తి ఉన్నాడా ఇంట్లో?
రాత్రి నుండి విద్యుత్తు లేదు ఇంట్లో.
జనరేటర్ వాడాల్సి వచ్చింది.
మీ దగ్గర లేకపోతే నన్ను బిగించమంటారా?
నేను మీ నాన్న, బత్తి, గురించి అడుగుతున్నాను, బాబూ.
-అతను... -ఎక్కడ అతను?
అంకుల్, ఈ మధ్య ఫిట్నెస్ మీద ధ్యాస పెరిగింది. అందుకే పరుగెడుతున్నారు.
గొప్పగా ఉంది! కొడుకు గాలిపటాలు. ఎగరేస్తున్నాడు. తండ్రి పరుగు తీస్తున్నాడు.
ఈ వీధి మొత్తాన్ని పనికి మాలిన ఒక ఆట మైదానంగా మార్చేస్తున్నారు.
-శుభోదయం. -నాన్నా.
మీ గురించే అడుగుతున్నాను.
మీరు క్రితం రాత్రి నుండి కనిపించట్లేదు అని చెప్తున్నాడు.
మీరు ఎవరి ఇంట్లో ఉంటారో అని.
నా గురించి అతనికేం తెలుస్తుంది తన గురించి తనకే తెలియనప్పుడు?
నన్ను చూసుకునేది అతని తల్లి.
-కదా వదినా? -వదిన.
సరిగ్గా.
చూడు, నేను నీకు చెప్తున్నాను.
ఇది రోజూ గంట లేదా గంటన్నర చేయి.
చూడు.
చాలా బావున్నాయి ఆ బూట్లు. ఎక్కడ కొన్నారు?
-బూట్లా? -నిజంగా బావున్నాయి.
-నీకు నచ్చిందా? -నాకు చాలా నచ్చాయి.
నిజంగా. చాలా బావున్నాయి.
-జుగ్ను. -చెప్పండి, నాన్నా.
-నా చెప్పులు తీసుకు రా. -చెప్పులా?
-కొల్హాపురివి. -ఏం చేస్తున్నావు?
ఈ రోజు నుండి ఇవి నీవి.
-ఇదిగో. -ఎందుకు? వద్దు. నా ఉద్దేశ్యం...
లేదు. లేదు.
అది నా సిద్ధాంతం. ఎవరికైనా ఏదైనా నచ్చితే,
నేను దాన్ని బహుమతిగా ఇచ్చేస్తాను.
లెదు. మీరు చెప్పులు లేకుండా ఎలా చేస్తారు?
-దయ చేసి. -నాన్నా, చెప్పులు లేకుండానా?
చెప్పులు వేసుకోండి, నాన్నా.
-నా బూట్లని భద్రంగా ఉంచండి. -బూట్లు చిరిగిపోతాయి.
అతను నీకిచ్చాడు. ఏం చేస్తున్నావు? అవి మురికిగా ఉన్నాయి.
-అవి కొత్తవి. -అవి కొత్తవి ఎలా అవుతాయి?
అతను వాటిని వేసుకొని పరుగెడుతున్నాడు. వదిలేయ్.
వదిలేయ్!
-ఉంచు. ఎప్పుడైనా అవసరానికొస్తాయి. -ఇంకా, బయల్దేరు.
-దేనిలో అయినా చుట్టి పెట్టు. -బై, అమ్మా.
బై, అమ్మా.
అది చాలా తప్పు. చాలా తప్పు.
నాకు ఇదంతా.
-నాన్నా... -ఇంకో మాట మాట్లాడొద్దు! రా. కూర్చో.
నేను సిద్దమయ్యి నీ కోసమే ఎదురుచూస్తున్నాను, నాన్నా.
సిద్ధం నా మొహం.
కూర్చో!
ఒకరు కాలిఫ్లవర్ అమ్ముతున్నారు. ఒకరు గాలిపటాలు ఎగరేస్తున్నారు.
ఒకరు పరుగెత్తుతున్నారు.
నాన్నా, మెల్లిగా.
నీ అంతటా నువ్వే తిరిగి రా.
శుక్లా గారూ, బాత్రా గారు ఎప్పుడొస్తారు?
అతను ఎప్పుడొస్తాడో అతనికే తెలియదు.
నువ్వు నన్ను అడుగుతున్నావు.
అతనొచ్చాడు. బాత్రా గారూ, హలో.
హలో శుక్లా గారూ. ఎలా ఉన్నారు?
బావున్నాను.
-మీరు నిన్న పార్టీ చేసుకున్నారా? -పార్టీ ఏంటి? అంతా చెత్త.
ఇదేమిటి సర్?
ఈ పోస్ట్ ఆఫీస్ నాలుగు గంటలు పని చేస్తుంది.
మీరు ఒక గంట ఆలస్యంగా వచ్చారు.
నువ్వు మీ నాన్న పెన్షన్ తీసుకోవడానికి సంవత్సరానికి ఓ సారి రావాలి.
నేను ప్రతి రోజూ రావాలి. వాహనాల రద్దీ చూసావ్ కదా?
నేను కూడా రద్దీలోనే ప్రతి రోజూ వస్తాను, సర్.
అయితే, రేపటి నుండి, నన్ను కూడా మీతో పాటు తీసుకురండి, సరేనా!
నువ్వెప్పుడు ఇస్తావు?
సర్, అది నేను మర్చిపోయాను.
-అయితే అది అలాగే ఉంటుందా? -బాత్రా గారూ.
పై అధికారి మిమ్మల్ని పిలుస్తున్నాడు.
అతనికి ఇంక వేరే పని ఏముందని? నా గురించి అడగటం తప్ప.
అతను ఇప్పుడు రమ్మని చెప్పాడా?
అవును. మీరు రాగానే లోనికి పంపమని చెప్పాడు.
తేదీ రాయి.
ఇతను నన్ను టీ కూడా తాగనివ్వడు.
నేను నాలుగేళ్లలో పదవీ విరమణ చేస్తాను.
విను. టీ తెప్పించు. కలిసి తాగుదాం.
-నేను ఐదు నిమిషాల్లో వస్తాను. -సర్, ఇది పూర్తయింది.
సంతకం చేయి. నేను వస్తున్నాను.
సోదరా, ఒక విస్కీ బాటిల్ ఇవ్వు.
No comments yet. Be the first to leave one.