The first 200 lines.
ఇదంతా చెడిపోతే సులభంగా బలిపశువు అయ్యేవాడు ఒకడున్నాడు.
ఓహ్, నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు, కదా?
లోఇంతకు ముందు
- చిప్. ఇక్కడికి మిట్చ్ వచ్చాడు. - ఐదు క్షణాలు...
ఇది భయంగా ఉంటుంది. నాకు అర్ధమైంది.
ఈ సమయంలో అంతగా ఎవరూ పట్టించుకోని వాళ్ళ గురించి అంతగా రుచించని మాట్లలు మాట్లాడటం.
కానీ ఇది నా చెత్త జీవితం!
జరుగుతున్న విషయం ఇంకా ఎవరికి తెలుసు?
నువ్వు ఎవరికి తెలుసనుకుంటున్నావు?
నాకు విడాకులు కావాలి.
అంటే, వద్దు.
జేసన్, నేనలా చేసినందుకు క్షమించు. నిన్ను పార్టీలో ఒంటరిగా వదిలినందు...
ఊపిరి తీసుకో. ఊపిరి తీసుకో.
చూడు, జీవితంలో ఎప్పుడూ కష్టాలుంటాయి. ప్రతి వారి జీవితం కష్టాలుంటాయి.
ఇంకా నువ్వు నన్ను నమ్మవచ్చు అని నీకు చెప్పాలనుకుంటున్నాను.
నా దగ్గర నీకు ఆసక్తి కలిగించే కొంత సమాచారం ఉంది.
నువ్వు నాకు నీ విషయాలు చెప్పొచ్చు. నీ రహస్యాలు చెప్పొచ్చు.
ఫర్వాలేదు.
అలాగే.
ఖచ్చితంగా ఫ్రెడ్ బాధ్యతల నుంచి
తప్పుకోవడం, నువ్వు బాగా పని చేయడం గురించి, అప్పుడు నువ్వు వెంటనే
ఫ్రెడ్ కుర్చీలో కూర్చోవడం గురించి, నీకు ఆలోచన వచ్చే ఉంటుంది.
తన మీద ఏదైనా బయటికొస్తే తప్ప ఫ్రెడ్ తన పదవి వదులుకుంటాడని నేను అనుకోవడం లేదు.
- అంటే ఎలాంటిది? - నాకు తెలియదు, చిప్, అంటే ఎలాంటిది?
కానీ నువ్వు ఈ విషయంలో నిష్పాక్షికంగా లేవు. నీకు మిట్చ్ ఏం చేస్తున్నాడో తెలుసు.
నువ్వు కనీసం నాకు మిట్చ్ గురించి చెప్పి, సహాయం అడిగినట్టు కూడా,
- నాకు గుర్తు లేదు. - నాకు గుర్తు లేదు.
నీ గురించి నువ్వు బాగానే చూసుకునే వ్యక్తి లానే నాకు గుర్తున్నావు.
అంటే, నేను నీకు చెప్పలేదా? ఇది అయిదు జిల్లాల్లో అత్యుత్తమ ఫెలాఫెల్.
నేను దీని గురించి ఈటర్ లో చదివాను. నీకు ఈటర్ గురించి తెలుసు, కదా?
- అవును. ఈటర్ చాలా మంచి వెబ్ సైట్. - నాకు చాలా ఇష్టం.
తొక్క, నాకు కూడా ఈటర్ అంటే ఇష్టం.
దయచేసి, మనం ఏం మాట్లాడుకుంటున్నామో దాని గురించి మాట్లాడుకుందామా?
సరే, మాట్లాడు. అది మంచి మూడ్ తెప్పిస్తుంది.
నీకు ఏవో కొన్ని ఈ-మెయిల్స్ దొరికాయని చెబుతున్నావు.
అవును. లావాదేవీలు. చెల్లింపులు. వెనక్కి వచ్చిన ఫిర్యాదుల రుజువులు.
ఇంకా వీటన్నిటికీ ఆధారాలు ఇవ్వగలిగిన వాళ్ళు నాకు తెలుసు.
- హెచ్.ఆర్ లో ఒక మాజీ వీపీ ఉన్నారు. - అవును.
సాయంత్రం వార్తల్లో ఒక నిర్మాత ఉన్నారు.
దురదృష్టవశాత్తూ, వీటిని ఎవరూ నేరుగా ఫ్రెడ్ కి ముడిపెట్టలేరు.
ఎందుకంటే, నీకు తెలుసుగా, అతను చాలా తెలివైనవాడు.
కానీ నిజానికి అతను వీటన్నిటికీ కేంద్రబిందువు.
అంటే, ఈ చెత్త పనులన్నీ ఎవరూ సొంతగా చేయట్లేదు.
అందరూ వాళ్ళను వాళ్ళు కాపాడుకోడంలో తలమునకలైపోయారు.
నీతో సహా.
హే, చూడు. కాస్త... నేను చెప్పేది విను.
నేను ఈ రుజువులు కొన్ని ఒక రిపోర్టర్ కి అందేలా చూశాననుకో.
నాకు టైమ్స్ లో ఒకరు తెలుసు లేదా వేరేవాళ్లైనా కావచ్చు,
లేదా ఎవరైనా ఉత్సాహంగా ఆకలితో ఉన్న చిన్నవాళ్ళు. నాకు తెలియదు,
కానీ నేను నెట్వర్క్ లో జరుగుతున్న పెద్ద తప్పుల వైపు దాన్ని మళ్ళించగలను, సరే.
నేను వాళ్లకు ఏ వివరాలు ఇవ్వను, కానీ నేను వాళ్ళని దానివైపు నడిపిస్తాను
ఇంక వాళ్ళే దాని సంగతి చూసుకుంటారు.
అది పెరిగి, పెరిగి, ఒక అదుపుతప్పిన ట్రైన్ లాగా మారుతుంది.
- ఇంక అప్పుడు మనం హాయిగా కూర్చొని... - ఆ ట్రైన్ ఫ్రెడ్ మీదకి దూసుకెళ్ళనిద్దాం.
అవును.
- నువ్వు ఏమైనా... - నువ్వు ప్లానెట్ ఎర్త్ చూశావు, కదా?
ప్రకృతి డాక్యుమెంటరీనా?
డాక్యుమెంటరీ సిరీస్, కానీ, అది చాలా మనసులు కదిలించేదిగా ఇంకా జ్ఞానవంతంగా ఉంటుంది.
నువ్వు అది ఖచ్చితంగా చూడాలి. డేవిడ్ అటెన్బొరొ ఉంటాడు.
అందులో యాంబుష్ ప్రెడెటర్స్ అనే ఒక రకం జంతువుల గురించి చెప్పారు.
ఈ రకం కిందికి స్టార్ఫిష్ తో మొదలుకొని
సెఫాలోపాడ్లు, జలచరాలు, సాలీళ్ళు, పాములు ఇంకా పిల్లులతో సహా చాలా వస్తాయి.
ఇంకా ఈ యాంబుష్ ప్రెడెటర్స్, అవి వాటి ఆహారం
ఆకస్మికంగా దాడి చేయగలిగేంత దూరంలోకి వచ్చేవరకు ఎదురుచూస్తాయి.
అవి చాలా పథకం ప్రకారం చేస్తాయి. సాధారణంగా అవి సరిగ్గా దాడి చేసే సమయం వరకు
చుట్టుపక్కల వస్తువుల్లో కలిసిపోయి కనపడకుండా దాక్కొని ఉంటాయి.
కానీ అవి దాడి చేసినప్పుడు మాత్రం రెప్పపాటులో చేస్తాయి.
ఇంకా అది కాకుండా పుర్సూట్ ప్రెడెషన్ ఉంది. అది మరొక రకమైన వ్యూహం.
నేరుగా. దూకుడుగా.
కానీ అది ఎరగా మారే జంతువుకన్నా వేటాడే జంతువు వేగంగా ఉన్నప్పుడే పనిచేస్తుంది.
చూడు, నేనేం అనుభవం లేని వాడ్ని కాదు. నేను నువ్వనుకునే దానికన్నా వేగంగానే ఉంటాను.
నువ్వు ఫ్రెడ్ అంత వేగంగా ఉండలేవు.
ఇది అతని అరణ్యం, ఇంకా అతను దీన్ని చాలా కాలంగా నడిపిస్తున్నాడు.
అతను చాలా వేగంగా ఉంటాడు.
నీకు ఖచ్చితంగా అతన్ని పడగొట్టగలవని తెలిస్తే తప్ప ఫ్రెడ్ మిక్లెన్ ని
అందరి ముందూ వేటాడలేవు.
లేకపోతే, అతను ఎదురు తిరిగి, నీ మీదే దాడి చేసి,
చీల్చి చెండాడి, అడవి మధ్యలో నీ పేగులతో సహా తినేస్తాడు.
ఇంక అది గాయపరుస్తుంది. చాలా ఘోరంగా.
అంటే, మరి నేను ఏం చేయాలి?
నువ్వు ఎదురుచూడాలి, నేను చెప్పేది విన్నావా అసలు?
సరైన సమయం వచ్చేవరకు ఇంకా మన దగ్గర సరిపడ ఆయుధాలు ఉన్నప్పటి వరకు.
ఫ్రెడ్ ని ఒక కుంభకోణానికి నేరుగా ముడిపెట్టే బలమైన ఆధారం దొరికే వరకు.
అవును. నీకది చెప్పడానికి సులభంగానే ఉంటుంది.
ఫ్రెడ్ తన తుపాకీని నాపై గురి పెట్టినట్టు ఉంది, అర్ధమైందా?
హే. నాకిప్పుడే ఇంకొకటి గుర్తొచ్చింది. ఇప్పుడు నువ్వు నిజంగా తొందరలో ఉన్నావు,
ఇంకా తొందరలో ఉన్నప్పుడు పెద్ద దాడి చేయడం సరైనది కాదు.
ఇది కూడా నీ ప్రకృతి డాక్యుమెంటరీలో నేర్చుకున్నదేనా?
లేదు. అది సన్ ట్జు. ఆర్ట్ అఫ్ వార్.
దేవుడా, ఎవరైనా నన్ను ఇపుడే చంపేయండి. అసలు నాకు...
చూడు. చిప్పి. ఊరుకో. నువ్వు అలసిపోయి ఉన్నావు.
నువ్వు ఇపుడే ఎల్.ఎ నుంచి తిరిగొచ్చావు.
షో మీద దృష్టి పెట్టు.
ఇంకా ఓపిక పట్టు.
వేచి ఉండు.
గుడ్ నైట్, చిప్.
సరే. ఏడువు. గుడ్ నైట్.
ఇంకా, చివరిగా, తనని తొలగించడానికి
కొద్ది గంటల ముందు వైన్స్టీన్ మానసిక స్థితి గురించి చెప్పే కొత్త వివరాలు బయటికొచ్చాయి.
మీడియాకి లీకైన ఈ-మెయిల్ లో అతను తన స్నేహితులకు, సహోద్యోగులకు ఏం రాసాడంటే,
"నాకు మీ సహాయం కావాలి.
నాకు వైద్య సహాయం పొందటానికి కొంచెం సమయమివ్వండి.
నన్ను తొలగించొద్దు.
ఈ ఇండస్ట్రీ నాకు మద్దతుగా ఉంటే, నాకు అంతే చాలు."
అబ్బో. అది ఆసక్తికరంగా ఉంది.
హార్వీ వైన్స్టీన్ ను తొలగించారు
అది అతను ఎలా ప్రవర్తించాడో ఇంకా
తన చుట్టూ ఉన్నవాళ్ళని ఎలా మభ్యపెట్టాడో అనేదానికి ఇది అద్దం పడుతుంది.
అవును. అందుకే అందరూ చూసీ చూడనట్టు ఉండే సంస్కృతి ఇంతకాలం కొనసాగింది.
అసలు నేనేం చేస్తున్నాను?
న్యూయార్క్
దాదాపు ఒక వారం క్రితం,
నువ్వు జరుగుతున్న విషయం
ఇంకెవరికైనా తెలుసేమో అడగటానికి లిఫ్ట్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చావు.
అవును, నేను వచ్చాను.
అయితే, నీకు నిజంగా తెలుసుకోవాలనుంటే, నేను మీకు మొత్తం కథ చెబుతాను.
ఇంకా నేను నీకు చెప్పగలను, అది షేక్స్పియర్ నవల లాగా ఉంటుంది.
జరిగిన విషయాలు.
ఎవరెవరికి తెలుసు. ఎవరెవరు చేశారు.
అంటే, ఇది పైపైన చెప్పినట్టుంది. నాకు కొంచెం వివరంగా కావాలి.
నిజానికి, నాకు నీ నుంచి కావాల్సింది కొంత ఉంది,
కాబట్టి నేను అప్పుడే వివరాలన్నీ చెప్పను.
నీకు నా నుంచి ఏం అవసరం ఉంటుంది?
నాకు నా పాత వేదిక తిరిగి కావాలి.
నా కథ చెప్పడానికి.
నువ్వు... నువ్వు నన్ను షో లో ఇంటర్వ్యూ చేయాలి.
చూడు, ఇంటర్వ్యూ అనేది జరగని పని.
నేను నీకు ఇప్పుడే చెప్పేస్తున్నాను.
కుదరదా? ఎందుకు?
రేటింగ్స్ బాగా పెరుగుతాయి.
అవును, విమర్శకులు కూడా అంతే పెరుగుతారు.
ఇంకా సోషల్ మీడియా.
ఇంకా ప్రజాభిప్రాయం షో కి అనుకూలంగా ఉండదు.
నువ్వు నాకు ప్రజాభిప్రాయాన్ని పట్టించుకునే మనిషిలా అనిపించట్లేదు.
నన్ను లిఫ్ట్ లో 30 క్షణాలు కలవడంతోనే నీకు నా గురించి ఏదో విధంగా తెలుసనిపిస్తుందా?
లేదు.
కానీ నేనేమన్నా తప్పు చెప్పానా?
చూడు, నువ్వొక జర్నలిస్టువి. నేను నీకొక కథనం తెస్తున్నాను.
అవమానించబడిన కామాంధుడు ఇంటికి వెళ్లడం,
తన అసభ్య ప్రవర్తన గురించి మాట్లాడటం.
ఇంకా, అతను కార్పొరేట్ తోలుబొమ్మలను
ఆడించే వాళ్ళను కాపాడే ముసుగును తొలగిస్తాడు.
నిజానికి వాళ్ళే దేశాన్ని నడిపిస్తున్నారు.
నా ఉద్దేశం...
ఒప్పుకో.
ఆలెక్స్ దీనికి ఎప్పటికీ ఒప్పుకోదని నీకూ తెలుసు.
పది లక్షల సంవత్సరాలైనా ఒప్పుకోదు. ఆ మాటకొస్తే, చిప్ కూడా ఒప్పుకోడు.
లేదు, నువ్వు చెప్పింది నిజమే. ఆలెక్స్ అలా చేయడానికి ఇష్టపడదు,
దానికి లెక్కలేనన్ని కారణాలు ఉన్నాయి.
ముఖ్యమైనది ఏంటంటే, ఆమె ఏం అమాయకురాలు కాదు.
నువ్వు ఏమంటున్నావు?
ఆమె...
ఆమెకు జరుగుతున్నది తెలియకుండా ఏమీ లేదు.
ఇంక చిప్ సంగతి చెప్పాలంటే, అతనికి తీవ్ర పరిణామాలుంటాయి.
అతను దీన్ని తప్పించుకునే అవకాశమే లేదు.
అది అందరూ ఊహించగలిగేదే.
అంత బహిరంగంగా రహస్యంతో ఎవరూ చెలగాటం ఆడరు.
నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు.
ఓహ్, నిజమా? దయచేసి. దయచేసి నన్ను ఏది ప్రేరేపిస్తుందో చెప్పు.
ఎందుకంటే అందరూ దాన్ని చేస్తూ ఎంతో ఆస్వాదిస్తున్నారు.
నువ్వు ఈ పని నిస్వార్ధంగా,
యుబిఎ లోని చెడ్డ అధికారుల నాశనం కోసం చేయట్లేదు.
నువ్వు నిర్దోషివి అవుతావని ఆశ పడుతున్నావు కాబట్టి ఇది చేస్తున్నావు.
ఇంకా నాకు అలాంటిది ఏదీ వద్దు.
హే, బ్రాడ్లీ.
నా దగ్గర రుజువు ఉంది.
ఇంకా నేను కొంతమంది సాక్షులని కూడా తేగలను.
ఎలాంటి సాక్షులు?
ఇప్పటికిప్పుడు అంటే, నాకు ఒకరు గుర్తొస్తున్నారు.
నేను సంబంధం పెట్టుకున్న ఒక మహిళ.
నిజానికి ఆమె ఉద్యోగంలో పై స్థాయికి వెళ్ళడానికి నన్ను వాడుకుంది.
ఆమె నన్ను ద్వేషించట్లేదు.
ఇంకా నేను ఆమెను నాకు మద్దతుగా తీసుకురాగలనని అనుకుంటున్నాను.
నేను నీకు వార్తలు అందిస్తున్నాను.
ఇది ఒక ముఖ్యమైన కథనం.
ఇది ముఖ్యమైనది.
ఇది చాలా విషయాలను మార్చగలదు. అది నీకు తెలుసు.
ఆ ముఖ్యమైన కథనం నెట్వర్క్ ను నాశనం చేస్తే,
అదే సమయంలో, అది షో ని అందులో పనిచేసే ప్రతి ఒక్కరినీ నాశనం చేస్తే ఎలా?
అవును, అది జరగొచ్చు. అది ఒక ప్రమాదమే.
కానీ నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి, ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడం సరైనదేనా?
ఏదేమైనా, నాకు ఏదోకటి చెప్పు.
త్వరగా.
ఎందుకంటే నేను దీనితో అందరి దగ్గరకీ వెళ్తాను, నువ్వు ఉన్నా లేకపోయినా.
ఓరి దేవుడా. అసలు ఏం జరుగుతుందో నాకు చెప్పండి.
అదేదో ఘోరమైన విషయమని నాకు తెలుసు.
ఎవరికైనా ఒంట్లో బాగోలేదా?
- లేదు.లేదు. ఎవరికీ జబ్బు చేయలేదు. - లేదు, లేదు. లేదు.
ఎవరికీ జబ్బు చేయలేదు.
సరే, లిజ్జి.
నిన్ను మేము చాలా ప్రేమిస్తున్నాం.
ఇంకా ఏదీ మారట్లేదు.
మనమొక కుటుంబం, ఇంకా మనం ఎప్పటికీ...
సరే. మీరేం చెబుతున్నారు? చెప్పేయండి.
నేను మీ నాన్న విడాకులు తీసుకుంటున్నాం.
ఏంటి?
లేదు, లేదు, లేదు.
మీరు కొన్ని విషయాలు పరిష్కరించుకోవడానికి దూరంగా ఉంటున్నామని చెప్పారు.
ఇది ఇంత త్వరగా ఎలా జరిగింది?
అదే కారణం.
No comments yet. Be the first to leave one.