Elf Me

Elf Me

Download Telugu Subtitle

Release info

Elf Me 2023 WEB H264-RBB
A Commentary by sash35

Tags

web
720p
720
1080
Web-DL
web-dl
WEB-DL
HD
x265
webrip
x264
BRip
TS
YTS
Published on: 2023-11-28
Downloads: 19
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

శాన్ నికోలా ఆల్ మోంతే, ఇటలీ 1,486 మీ. -2°సెం.

డిసెంబర్ 21

నువ్వు చచ్చిపోయావు.

నువ్వు చచ్చిపోయావు! చచ్చిపోయావు!

చచ్చిపోయావు!

అమ్మా, నువ్వు మామూలు అమ్మలలా అరిచి నిద్రలేవచ్చుగా?

మామూలు అమ్మలు అందరినీ నేను చంపేశాను.

పొడిచేశా! అదిగో!

ఈ క్రిస్మస్ పండుగకైనా నాన్న వస్తారంటావా?

వినలేదా ఏంటి? ఆయన హెలికాప్టర్‌ను షార్క్ కూల్చేసింది.

అబ్బా, ఒక్కసారయినా సీరియస్‌గా ఉండవా?

-మనకు నిజంగా పిచ్చి, కాదంటావా? -బహుశా కొంచెం ఎక్కువేమో.

ఎలియా, నీ గురించి నువ్వు అలా మాట్లాడకు.

నేను నా గురించి చెప్పలేదు.

ఓహో, మంచిది.

నాకు ఆలస్యం కావడం నీ అదృష్టం, లేదంటే కితకితలతో చంపేసేదాన్ని.

దుకాణానికి వెళుతున్నాను.

ఎందుకు? మొత్తానికి మనకు ఓ కస్టమర్ వచ్చారా?

నా తప్పు కాదుగా, పాత కాలపు మంచి బొమ్మలతో

జనాలు ఆడుకోవడం మానేయడం.

ఏదేమైనా, నాకు మరియోనెట్ ఇష్టం.

హాయిగా గడుపు, బంగారం. ఇక గుర్తుంచుకో...

కలలు కనడం ఎన్నడూ ఆపకు, మెలకువగా ఉన్నా సరే.

మంచి అబ్బాయివి.

"బై" చెప్పు!

-బై. -బై!

శాంటా వర్క్‌షాప్, ఉత్తర ధృవం 2,147 మీ. -49°సెం.

సంతోషం, మిత్రులారా! క్రిస్మస్‌ రాబోతోంది.

మంచి పిల్లలు అందరి కోసం బహుమతుల తుఫాను అందాలంటూ

వాతావరణ సేవ అంచనా వేస్తోంది. చిలిపి పిల్లలకు అసలు ఏవీ ఉండవు.

మీరు పిల్లలతో అసలు మాట్లాడకూడదని తప్పక గుర్తుంచుకోండి.

కానీ క్రిస్మస్ ఇచ్చే ఉత్సాహాన్ని పెంచండి.

విఫలం కాను. అతనికి పెద్ద పెన్సిళ్లు ఇష్టం.

నేను ఆలస్యం కాలేదని ఆశిస్తాను.

ప్రజా సేవా ప్రకటన.

గ్లిట్టర్ గన్‌ను ఉపయోగించేవారు, తిరిగి పెట్టేసే ముందు శుభ్రం చేయాలి.

శాంతించండి, మౌనం పాటించండి!

నేను పిలుస్తాను. నెంబర్ తీసుకో.

బొమ్మల విషయానికి వస్తే, మీ ఆవిష్కరణలను

సమర్పించేందుకు ఇవాళే ఆఖరి రోజు.

ఈ ఏడాది కూడా ట్రిప్‌ను బాస్ ఆఫీసు నుంచి గెంటేస్తారా?

లేదా తను పాదం మోపే ముందే ఆపుతారా?

-తొమ్మిది! -ఇదిగో!

రా.

నమూనాకు అనుమతి పొందినవారు,

దయచేసి పరీక్ష కోసం అసెంబ్లీ ప్రాంతానికి రావాలి.

ఎల్ఫ్ మీ

లోపలకు రావచ్చా, బొమ్మలరాజా?

కొంటె పిల్లలు...

ఉత్సాహంగా ఉన్నారు.

లోపల ఉన్నారా, బొమ్మలవర్యా?

ఎవరక్కడ?

ప్రియమైన పాత ట్రిప్!

ఈ ఏడాది ఏం తీసుకొచ్చావు?

ఏవైనా కొత్త బొమ్మలు చేశావా?

చేశాను, కొంచెం కంగారుగా ఉంది, మనుసును తాకింది,

ఈసారి నన్ను నేనే మించిపోయాను.

ఇది చేశాను. దీని పేరు బహుళ శబ్దాల ఈల.

ఓహో, బాగుంది!

ఇక్కడేం చేస్తున్నావు, ట్రిప్?

నీకు 60 నెంబర్ టికెట్ ఇచ్చాను, వాళ్లు పిలిచినది తొమ్మిదే.

అదెలా సాధ్యం?

ట్రిప్.

ఆటలవర్యా, అతని ప్రవర్తన వేల ఏళ్లుగా

మన గురించి చాటే ఎల్వెన్ దయను ప్రమాదంలో పడేస్తోంది.

మొద్దు!

బొమ్మలవర్యా, ఈ ఈల మీరు వినాలనుకునే

ఎలాంటి శబ్దం అయినా చేయగలదు.

పిల్లలకు ఇది నచ్చుతుంది.

పిల్లుల శబ్దం వినిపించు, అది నాకు ఇష్టమని తెలుసుగా.

సరే. ఇది మరో రకంగా పని చేస్తుంది. మీరు పీల్చాలి.

ఇప్పుడు దెయ్యాల సినిమా అరుపు వినిపించు. కానివ్వు!

భలేగా ఉంది.

ఇప్పుడు 50ల వయసు గల గ్రామఫోన్‌కు తన షూ రుద్దుతుంటే వచ్చే

షూలేస్ శబ్దం వినిపించు.

నాకు గ్రామఫోన్‌లు ఇష్టం.

కానీ... ట్రిప్! కానీ...

బాగా చేశావు.

-ధన్యవాదాలు. -సంతోషం.

చివరగా, కానీ ఆఖరిది కాదు, నా తాజా ఆవిష్కరణ.

బహుశా నా అతి గొప్ప కళాఖండం.

సరే! అదేంటో చూపించు.

ఇదే.

ఇది ఓ బొంగరం...

బొంగరం...

బొంగరం...

-గింగిరాల బొంగరం. -హా.

అది బొంగరంలానే పని చేస్తుంది. ఓ బొంగరం...

-గింగిరాల బొంగరం. -ధన్యవాదాలు.

కానీ తిరిగేది బొంగరం కాదు, ఇప్పుడు...

గది తిరుగుతుంది!

మొత్తం గది తిరుగుతుంది.

అవును. గదంతా తిరుగుతుంది.

అయితే దానినెలా ఆపాలో నీకు తెలుసుగా?

తెలుసుకునే పనిమీదే ఉన్నా!

అది ఎలా ఆపాలి?

ట్రిప్!

ఇక దానిని ఆపు!

ట్రిప్!

దానిని వెంటనే ఆపు, ట్రిప్!

ఎలా?

దానిని ఆపు!

మన్నించండి!

ట్రిప్. నిన్ను చంపేస్తాను!

తరువాత!

వింత పరికరాలు ఇక్కడుంటాయి...

తిరస్కరణకు గురైన నమూనాల నిల్వ

...గత కొన్నేళ్ల వాటితో కలిపి.

నీ ఆవిష్కరణలు ప్రమాదకరం.

పిచ్చిగా ఉంటాయి.

పిల్లలు కోరుకునే ఉత్సాహాన్ని నా బొమ్మలు ఇస్తాయి.

పిల్లలకు ఏం కావాలో నీకెలా తెలుసు? ఎవరినైనా అసలు చూశావా?

వాళ్ల గురించి నీకేం తెలుసు? పుస్తకాలలో చదివావా?

ఇంట్లో వాడే సామానులాగా.

సరే, అయినా, నీకులా కాకుండా,

నేను ఇప్పటికీ... ఇంకా క్రాఫ్టర్ ఎల్ఫ్‌నే!

పనికిమాలిన దద్దమ్మ!

నేను హద్దు దాటా.

ట్రిప్, కొత్తగా ఫుట్‌బాల్ దర్జీల కోసం వెతుకుతున్నారని తెలుసు. సారీ.

ఇలా ఇవ్వు, ఎంత సేపో! త్వరగా.

-ఇది ఇచ్చెయ్! -అబ్బా, తెరవనీ.

అది నేనే తెరవాలి.

చెయ్ తియ్!

-మీరు సిద్ధమా? -కానివ్వు.

ఫెంటాస్టికార్డ్

వండర్‌కామర్ పవిత్ర సుత్తి.

అర్థమైంది.

ట్రాల్ పుత్రుడు!

కానీ అది సగం రుధిర కార్డు!

క్రాఫ్టర్ ఎల్ఫ్!

మాయా కళాఖం తయారు చేసే శక్తితోనా?

అది నా దగ్గర లేదు.

సరే, తన శక్తులు చదువు!

చదువు!

హాయ్, వెధవలారా.

హాయ్, జియాదా.

అది బడ్డీ బడ్డీ కదా? నీకు ఎక్కడిది?

నాతో మాట్లాడమని ఎవరన్నారు?

తనకు అది నేనే ఇచ్చాను. వాటిని మా నాన్నే అమ్మగలడు.

చెత్త బొమ్మలు అమ్మే మీ పిచ్చి అమ్మలా కాకుండా.

అక్కడ ఏం దాచావు? చూపించు.

పరిగెట్టండి!

పిరికి సన్నాసులు!

మన సైకిళ్లు తీసుకురండి.

రండి, పారిపోతున్నారు!

రండి! రండి!

పదండి, త్వరగా!

సైకిల్ తొక్కడం ఎప్పుడు నేర్చుకుంటావు?

దింపెయ్. నిన్ను కాపాడుకో.

లేదు! మనం వెళ్లగలం!

దొరికారంటే చంపుతా!

దగ్గరగా వచ్చేస్తున్నారు.

మనం వెళ్లగలం, నన్ను నమ్ము!

అయ్యో!

-అది ఇచ్చెయ్! -ఎందుకు?

ఇవ్వకపోతే?

రా, నా దగ్గరకు రా.

నీకు తిరిగివ్వాలా?

రేపు స్లెడ్ పోటీకి రా. డెవిల్స్ లీప్ దగ్గర.

నువ్వు చావకపోతే, ఇస్తా.

కానీ ఎలాగూ, నీకంత ధైర్యం లేదు.

దద్దమ్మ.

పదండి, ఇక వెళదాం.

వాడిని వదిలెయ్. అది సగం రక్తమే.

పుచ్చు వెధవ.

ఈ పురాతన బొమ్మలు బాగున్నాయి, కదా?

అయితే ఇవి కొంచెం పాత రకం.

బడ్డీ బడ్డీ కావాలంటూ ఎలియా కూడా తలనొప్పి తెప్పిస్తూ ఉంటాడు.

నువ్వు నన్ను అడిగిన ప్రతిసారి నాకు ఓ పెన్నీ ఇచ్చుంటే,

ధనవంతురాలు అయ్యేదాన్ని.

మాయా పదం చెప్పావు, బంగారం.

"ధనవంతురాలు."

హాయ్, ఇవానా. ఎలా ఉన్నావు?

నేను కంటెయినర్ నిండా తేగలిగాను.

శాన్ నికోలా ఆల్ మోంతే కూడా అంతటా ప్రధానం అయింది.

చోకా, అది దూరంగా పెట్టు.

కానీ ఇవానా! నేను నీకు వద్దా?

వద్దు, నాకు వద్దు! నేను దివాళా తీయడమే నయం.

ప్రతి క్రిస్మస్‌కు అదే పాత కథ.

ఆ సమయానికి బొమ్మ కోసం పిచ్చేక్కిపోతారు,

మరుసటి రోజున... మాయం! దానిని మరిచిపోతారు.

ఖర్మ...

నీ మాట నిజం, ఇవానా, కానీ జనాలు డిమాండ్ చేస్తారు.

ఏదో ఒకటిలే.

జనాలు కోరుకునేది ఇవ్వడానికే మనం ఉన్నాం, కదా?

చెప్పు... ఎన్ని ఆర్డర్ చేస్తావు?

వందా, 200? చెప్పు.

ఇవానా,

నీకు కష్టంగా గడుస్తోందని తెలుసు.

ఇప్పుడు నీ భర్త వెళ్లిపోవడంతో, అంటే...

అది కష్టంగా ఉండిఉంటుంది.

ఇతర దుకాణాలు అన్నింటిలో

నా సరుకు అమ్మడం ఇంకా కష్టంగా ఉంటుంది.

నీ మంచి కోసమే చెబుతున్నా, ఇవానా.

నా గురించి పట్టించుకోవు,

క్రిస్మస్ గురించి, బొమ్మల గురించి, పిల్లల గురించి కూడా!

గతేడాది నకిలీ వాషింగ్ మెషీన్లు అమ్మావు,

లుయిజినో దివాళా తీసింది. ఆ బేకర్ రోసా సంగతి?

ఆమె దివాళా తీసింది నువ్వేదో తయారు చేశావుగా, ఏంటది...

ల్యాబ్‌లో చేసిన గ్లూటెన్ లేని గోధుమ. నువ్వో సొరచేపవు.

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left