Constellation

Constellation

Download Telugu Subtitle

Season 1

Release info

Constellation S01E08 WEB H264-RBB/TVD
A Commentary by sash35

Tags

web
x264
Web-DL
web-dl
WEB-DL
720p
720
1080
webrip
BRip
x265
HEVC
2CH
Published on: 2024-03-27
Downloads: 15
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

ఆలీస్.

నేను ఇక్కడ లేకపోయినా...

ఎల్లవేళలా నీ దగ్గరే ఉంటాను.

ఏం జరిగినా కానీ,

నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటాను నేను.

కరెంట్

చికిత్స చేయండి

హూస్టన్. నేను బర్డ్ సాంగ్ నుండి మాట్లాడుతున్నా.

హెచ్. కాల్డేరా - హూస్టన్

వాళ్లు బతికే ఉన్నారు.

నేను స్పృహ కోల్పోయినట్టున్నా.

వాళ్లు ఊపిరి తీసుకుంటున్నారు.

వాళ్లు ఊపిరి తీసుకోవడం కనిపిస్తోంది!

కానీ వాళ్లు ఇంతకుముందు చనిపోయారే... అయ్య బాబోయ్!

వాళ్లు ఊపిరి తీసుకోవడం కనిపిస్తోంది.

వాళ్లు బతికే ఉన్నారు.

వాళ్లు బతికే ఉన్నారు.

...స్పృహ కోల్పోయినట్టున్నా.

వాళ్లు ఊపిరి తీసుకుంటున్నారు.

వాళ్లు ఊపిరి తీసుకోవడం కనిపిస్తోంది!

వాళ్లు బతికే ఉన్నారు.

వాళ్లు ఊపిరి తీసుకుంటున్నారు.

వాళ్లు ఊపిరి తీసుకోవడం కనిపిస్తోంది.

నాన్నా, కూర్చో.

వచ్చి కూర్చో.

చెప్పేది విను.

అమ్మ చనిపోయింది.

నేను చింతిస్తున్నాను.

తను దుర్ఘటనలో చనిపోయింది.

ఏంటి?

తన దేహం ఇంకా అంతరిక్షంలోనే ఉంది.

నువ్వు ఇప్పుడే కదా క్యాబిన్ లో తనతో పాటు రెండు రోజులు గడిపి వచ్చింది.

నేను అది విన్నాను.

అమ్మ బతికే ఉంది.

తను మనతో లేదు.

మన అమ్మ చనిపోయింది.

ఇంకో ఆలీస్ కూడా ఉంది.

ఇక్కడికి వచ్చింది వాళ్ల అమ్మే.

ఇంకో ప్రపంచం ఉంది.

ఇదంతా జరగడానికి క్యాల్ కారణం.

ఆలీస్.

అమ్మ మానసిక పరిస్థితి బాగాలేదు.

తను నీకేదైతే చెప్పిందో, అది నిజం కాదు.

అమ్మ బతికే ఉంది.

నువ్వు పొరబడుతున్నావు, నాన్నా.

యంత్రంలో ఏదో లోపం తలెత్తింది. బొమ్మ సరిగ్గా రావట్లేదు.

ఓసారి నాకు చూపించు.

ఆరోపణ ఏంటంటే, మిస్టర్ కాల్డేరా,

60556 లెక్సింగ్టన్ అవెన్యూలో

కమాండర్ పాల్ లాంకాస్టర్ ని

నవంబర్ 8, 2021, సోమవారమున సుమారుగా రాత్రి తొమ్మిది గంటల అయిదు నిమిషాలకు కాల్చారు.

అంతే కాకుండా, మిస్టర్ కాల్డేరా, మిస్టర్ ఐయాన్ రాజర్స్ ని,

శాంటా బార్బరా తీరానికి సమీపంలో, ఎస్ఎస్ బర్నీస్ నౌక వెనుక బాగం నుండి

సముద్రంలోకి తోసేశారు,

ఇది 17 అక్టోబర్, 2021 తేదీన ఆదివారం నాడు, పదకొండు గంటల ముప్పై అయిదు నిమిషాలకు జరిగింది,

దానితో మిస్టర్ రోజర్స్ నీట మునిగి చనిపోయారు.

చెప్పు.

ఈ నేరాలకు పాల్పడింది తను కాదని మిస్టర్ కాల్డేరా చెప్తున్నారు.

ఇంకా,

తన గుర్తింపును నిర్ధారించడంతో పాటు,

ఇవేవీ తనకి గుర్తు లేవని నిర్ధారించడానికి,

హెన్రీ, లై డిటెక్టర్ పరీక్షను జరపవలసిందిగా కోరుతున్నారు.

నా డీఎన్ఏని,

బడ్ కాల్డేరా ఇంట్లో మీకు దొరికిన డీఎన్ఏతో పోల్చి చూడండి.

కానీ మీరు హెన్రీ కాల్డేరా కాదని మీరు చెప్పడం లేదు కదా.

ఇక్కడ ఉండే వ్యక్తి అయిన, బడ్ కాల్డేరా మాత్రం నేను కాదని మనం నిర్ధారణకు వచ్చాం కదా.

నేనేం చెప్తున్నానంటే,

ఆ రెండు పేర్లూ, ఒకే వ్యక్తికి చెందినవని.

సగౌరవంగా చెప్తున్నా, ఆ రెండు పేర్లూ ఓకే వ్యక్తివి కాదు.

బడ్ కాల్డేరా ఎక్కడ ఉంటాడో, అతని వ్యక్తిగత, ఆర్థిక స్థితిగతులు ఏంటో

మీరు ఒక నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉంది.

ఒక్క మాటలో చెప్పాలంటే, అతని జీవితం ఎలా ఉండేదో తెలుసుకోవడంలో నాకు మీ సాయం కావాలి.

దీన్ని చదవండి.

నేను నాలా ఉండటం బడ్ కాల్డేరా

దీన్ని రాసింది నేను కాదు.

దానికి ఎంత ఖర్చు అయి ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి.

కోట్లు ఖర్చు అయి ఉండవచ్చు.

కానీ తను గొడ్డలి తీసుకుని ఎడాపెడా దాన్ని నరికేసింది.

నన్ను క్షమించండి.

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తరఫున క్షమాపణలు కోరుతున్నా.

తనకి చికిత్స అందించబడుతోంది. మేము తనని ఉద్యోగంలోంచి తీసేస్తున్నాం.

- నిజంగానా? - అవును.

1964లో నాకు బాగా గుర్తుంది,

మహిళా ఆస్ట్రానాట్లను తొలిసారిగా తీసుకుంటున్నారు.

అప్పుడే వారి శారీరక పరీక్షలు ముగిశాయి.

ఆ సమయంలో స్టీవెన్ విండెరస్ ఆపరేషన్ హెడ్ గా ఉన్నాడు,

మహిళలు అంతరిక్షంలోకి వెళ్తే, ఎదురవ్వగల సమస్యల గురించి ఆయన ఒక నివేదిక రూపొందించాడు,

నిత్యం మారుతూ ఉండే భావావేశాలు గల

ఒక మహిళకి,

సంక్షిష్టకరమైన యంత్రమైన వ్యోమనౌకకి పొంతన ఏమాత్రం కుదురుతుందో కూడా అందులో రాశాడు.

ఆ సమస్యని ఇప్పటిదాకా మనం పరిష్కరించలేకపోయాం.

హెన్రీ, దీని విషయంలో నీకు కోపంగా లేదా?

లేదు.

లేదు. భలేవాడివే. అది ఒక వస్తువు మాత్రమే.

మనం బతుకు బండి సాగించాలి కదా.

ఆలీస్?

ఏం జరుగుతోంది?

నన్ను ఎందుకు బంధించారు?

నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు?

మీకు ఇంగ్లీష్ వచ్చా? రష్యన్ వచ్చా?

ఆగండి, ఆగండి! దయచేసి ఆగండి! ఆగండి.

ఆగండి, దయచేసి ఆగండి! హలో?

దయచేసి మళ్లీ ఇక్కడికి రండి!

తన దగ్గర ఫోన్ ఉందా?

నాకు తెలీదు.

తెలీకపోవడమేంటి?

నేను తనతో కొన్ని విషయాలు మాట్లాడాలి.

ఇందాకే తను చనిపోయిందని అన్నావుగా.

ఆలీస్. టిఫిన్ తిను.

- అది చెత్తలా ఉంది. - చెత్తలా ఏం లేదు.

ఎప్పుడైనా చెత్త రుచి చూశావా ఏంటి?

చూడు, మీ అమ్మ చెప్పే సోదంతా

నువ్వు వింటూ ఉంటే, తనని నువ్వు చూడలేవు.

నాకేమీ పీ.టీ.ఎస్.డీ లేదు.

నాకు పిచ్చి కూడా లేదు.

నేనేమీ లేనిపోనివి ఊహించుకోవట్లేదు.

పిచ్చివాళ్లు, లేనిపోనివి ఊహించుకొనే వాళ్లు కూడా అదే చెప్తారు.

నేను నా కూతురి దగ్గరికి వెళ్లాలి.

నీకు పియానో వాయించడం వచ్చు, కదా?

ఇప్పుడు వాయించు.

నా క్యాబిన్ లో మంటలు చెలరేగాయి.

అంతకు ముందు...

నేను నా కూతురిని చూశాను.

నా అసలైన కూతురిని.

అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత తనని నేను చూడటం అదే మొదటిసారి.

పియానో వాయించు.

మీకు పిల్లలు ఉన్నారా?

నువ్వు మీ కూతురితో ప్రయాణిస్తూ ఉన్నావు.

అగ్ని ప్రమాదం తర్వాత తనకి ఆరోగ్యం పాడైంది, కానీ ఇప్పుడు తను బాగానే ఉంది.

ఇప్పుడు తను, వాళ్ల నాన్న దగ్గర ఉంది.

తన వాసన నాకు తెలిసింది.

అసలైన ఆలీస్ కి సంబంధించిన వాసన.

నా కూతురి వాసన నాకు తెలిసింది. నాకు తెలిసింది.

నీ ఆరోగ్య స్థితికి చికిత్స అందించకుంటే, చెప్తున్నా కదా, అది మరింత దిగజారిపోతుంది.

తనని చూడకుండా నన్ను ఎందుకు ఆపుతున్నారు?

బతిమాలుతున్నా నేను.

తను నా కూతురు.

తను నా కూతురు, తను తప్పిపోయింది ఇప్పుడు.

నువ్వు గర్భవతివి.

లిథియాన్ని ఇచ్చే ముందు గర్భ పరీక్ష చేస్తామని నీకు తెలుసు కదా.

అది కడుపులో బిడ్డకి చాల ప్రమాదం కావచ్చు.

ఏంటి?

- సాధారణంగా అయితే, మేము... - అయ్యయ్యో.

...నీ లక్షణాలను అదుపు చేయడానికి 1,800 మిల్లీగ్రామ్ల లిథియం-7ని ఇస్తాము,

కానీ ఇప్పుడు నీ గర్భం ప్రారంభ దశలో ఉంది.

నాలుగు వారాల గర్భం అన్నమాట.

కాబట్టి, నీకు చికిత్స అందించడానికని మేము ప్రత్యామ్నాయ మందులని రూపొందించాం,

కానీ నువ్వు వాటిని తప్పక తీసుకోవాలి.

లేకపోతే, నీకు మళ్లీ షాక్ ఇవ్వడం తప్ప మాకు మరో దారి ఉండదు.

నేను ఈ బిడ్డని కనలేను.

ఈ బిడ్డని కంటే, నా కూతురి దగ్గరికి నేను ఎలా చేరుకోగలను?

దయచేసి చెప్పేది విను.

ఈ మాత్రలు వేసుకో.

నువ్వు చాలా బాధలో ఉన్నావని అర్థమవుతోంది.

నేను బాధని తట్టుకోగలను!

నేనేమీ పిచ్చిదాన్ని కాదు.

నేను నా కూతురి దగ్గరికి వెళ్లాలి. మీకు అర్థమవుతోందా? నేను ఇక్కడ ఉండలేను.

ఏంటి ఆ శబ్దం?

ఇక్కడ ఇంకో అతిథి ఉన్నారు.

ఆ వ్యక్తిని నువ్వు చూడలేవు.

అతడిని నయం చేయలేం.

దయచేసి వెళ్లిపోకండి...

అది మీరే.

మంటలు ఎగసిపడుతున్నాయి...

మంటలు! మంటలు!

క్యాప్సుల్ కి మంటలు అంటుకున్నాయి.

నలభై. 42.

నాకు వేడిగా ఉంది.

ప్రపంచం వింతగా ఉంది.

ఇరీనా

హా?

హెన్రీ?

నేనే.

నేను ఇరీనాని. నేను నిన్ను కలవాలి. చాలా అత్యవసరమైన పని ఉంది.

మీరు ఎప్పుడైనా ఐయాన్ రాజర్స్ ని కలిశారా?

ఆయన ఎవరో నాకు తెలీదు.

మీరు ఎప్పుడైనా ఎస్ఎస్ బర్నీస్ నౌక ఎక్కారా?

నాకు తెలిసి ఎక్కలేదు.

ఈస్ట్ హాలీవుడ్ లోని మీ ఇంట్లో మీరు పాల్ లాంకాస్టర్ ని కలుసుకున్నారా?

నాకు ఈస్ట్ హాలీవుడ్ లో ఇల్లు లేదు,

కాబట్టి నేను పాల్ లాంకాస్టర్ ని కూడా కలుసుకోలేదు.

అసలు మీరు ఎప్పుడైనా పాల్ లాంకాస్టర్ ని కలుసుకున్నారా?

చాలాసార్లు కలుసుకున్నా.

ఆయన్ని ఏ సందర్భాల్లో కలుసుకున్నారు?

అసలైన సందర్భాలేంటో నాకు గుర్తు లేదు,

కానీ మేమిద్దరమూ నాసా ఉద్యోగులమే, ఐఎస్ఎస్ ప్రోగ్రామ్ లో పని చేశాం:

నేను రాకెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో చీఫ్ టెక్నీషియన్ ని,

అతను ఆస్ట్రానాట్, ఇంకా మిషన్ కమాండర్.

పాల్ లాంకాస్టర్ ని మీరు కాల్చారా?

లేదు.

కానీ అతడిని నేనే చంపి ఉండవచ్చు.

అదెలా సాధ్యం?

నేను ఒక యంత్రాన్ని కనిపెట్టాను, దాని వల్ల,

దాని కారణంగా అంతరిక్షంలో ఒక భయంకరమైన దుర్ఘటన జరిగింది.

నువ్వు వాయిస్తూ ఉంటే అలా వింటూ ఉండిపోతా.

హలో!

ఇల్యా!

నిన్ను రమ్మని వీళ్లు అడిగారా?

నువ్వు... నువ్వు మాగ్నస్ తో మాట్లాడావా? ఆలీస్ ని చూశావా?

ఈ రోగం గురించి నేను చాలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను.

More Telugu subtitles for Constellation

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left