Monarch: Legacy of Monsters

Monarch: Legacy of Monsters

Download Telugu Subtitle

Season 1

Release info

Monarch Legacy of Monsters S01E04 WEB x264-TORRENTGALAXY
A Commentary by sash35

Tags

web
x264
720p
720
1080
Published on: 2023-12-01
Downloads: 43
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

యుటా

బానే ఉంది.

బానే ఉంది.

ఏం జరుగుతుంది?

హాయ్. నేను బార్న్స్ ని.

నాకు ఇక్కడ చాలా వింతైన రీడింగ్ వస్తోంది...

బార్న్స్.

అవుట్ పోస్ట్ 47. అవును.

నేను అసిస్టెంట్ డైరెక్టర్ వెర్డుగోతో మాట్లాడాలి...

సరే. హోల్డ్ లో ఉంటాను.

డూ-హో.

వంగండి!

కెంటారో!

కెంటారో, పరిగెత్తు!

- పదండి. కదలండి. - పరిగెత్తండి.

పదండి. తొందరగా.

ఛ.

గాడ్జిల్లా పాత్ర ఆధారంగా రూపొందించబడింది

- భలే షూట్ చేశావు, హీరో. - ఏదో ట్రై చేశాను.

- దాదాపుగా చచ్చినంత పని చేసావు, వెధవా. - నిశ్శబ్దం.

మనం ఇప్పుడు ఏం చేయాలి?

మనం దానితో పోరాడలేము.

నేను కూడా ఏకిభవిస్తున్నాను.

ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదు అనుకుంటున్నా.

- అయ్యబాబోయ్! చెత్త నా కొడకా! - వద్దు, వద్దు.

నా కాళ్ళు తడిచిపోయాయి.

అయితే మనం వేగంగా కదలాలి.

పదా, మే. లెగు. లెగు, లెగు.

పదా. మే, బాగానే ఉన్నావా?

బాగుండడమా? నేను హైపోథెర్మియా వచ్చి చస్తాను.

మనం వచ్చినందుకు ఇప్పుడు నీకు సంతోమా?

టోక్యో ఒక ఏడాది ముందు

నీ ఆర్ట్ తో ధైర్యంగా ప్రకటన చేస్తున్నావు.

ఇదే ఎందుకు ప్రదర్శిస్తున్నావు?

ఇప్పుడే ఎందుకు?

హౌస్ లైట్స్!

నువ్వు సంకోచించావు.

అది క్లిష్టమైన ప్రశ్న.

కానీ దానికి సమాధానం చెప్పడానికి నీకు అనేక నెలలు టైమ్ ఇచ్చాను.

ఆర్ట్...

...అనేది మనకు మాట్లాడటం ఇష్టం లేని విషయాల నుండే పుడుతుంది.

నాకైతే అది సహజంగానే అబ్బిన విషయం.

నీ ప్రాసెస్ ని నేను గౌరవిస్తాను.

కానీ కొనుగోలు దారులు మంచి రేటుకు కొనాలి అంటే,

వాళ్ళు ఏం కొంటున్నారో వాళ్లకు తెలియాలి. ఎవరి ఆర్ట్ కొంటున్నారు అనేది.

జనం...

...ఆర్ట్ ని అందం చూసి కొనరు...

...దాని ఆర్టిస్ట్ ని చూసి కొంటారు.

నాకు తెలుసు, కిమీ.

నన్ను క్షమించు.

మనం ప్రదర్శన మొదలెట్టడానికి రెండు గంటల టైమ్ ఉంది,

నేన్ను నమ్మగలిగే ఒక సమాధానాన్ని ఈలోగా ఆలోచించు.

ఇవాళ రాత్రి మనిద్దరికీ చాలా ముఖ్యం.

హేయ్, అమ్మా.

"కెంటారో రాండా యొక్క సమాంతరాలు మరియు అంతరంగాల దీర్ఘమైన అన్వేషణ

వీక్షకులకు గుర్తింపులపై వారికున్న అంచనాలను ఛాలెంజ్ చేయడానికి ఆహ్వానిస్తుంది."

నా కొడుకు జనాన్ని ఇంతగా రెచ్చగొట్టగలడని అస్సలు అనుకోలేదు.

నేను అలా ఏం చేయడం లేదు.

అందరికీ ఇది చాలా నచ్చుతుంది.

అందరికీ నచ్చితే ఇది వారిని "రెచ్చగొట్టినట్టు" కాదు.

హేయ్...

...నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది.

మీ నాన్నకు కూడా.

ఆయన దీన్ని కనీసం చూడలేదు కూడా.

ఇవాళ రాత్రికి చూస్తారులే.

ఆయన నేరుగా ఎయిర్ పోర్ట్ నుండి ఇక్కడికే వస్తారు.

అందరూ ఈ కొత్త "రెచ్చగొట్టే" ఆర్టిస్టుని కలవాలి...

...అనుకోవడానికి ముందే నేను కాస్త అలా బయటకు వెళ్లి వస్తాను.

కెంటారో...

...నువ్వు దీని కోసం చాలా కష్టపడి పనిచేసావు.

కాస్త సంతోషంగా ఉండు.

నీకు కావాలంటే తినడానికి స్నాక్స్ ఉన్నాయి.

నువ్వు నా ఫోటో తీసావా?

లేదు.

అబద్ధం.

నేను నిన్ను చూసాను.

నేను నా షో కోసం పోస్టర్ ఫోటో తీయడానికి ట్రై చేశాను,

కానీ ఇంతలో ఒక టూరిస్టులాగ నువ్వు కెమరా ముందు నడుచుకుంటూ వెళ్ళావు.

"సమాంతరాలు మరియు అంతరంగాలు." పేరు వినడానికి ఆడంబరంగా ఉంది.

చాలా.

నువ్వు కొంచెం నా ఫోటో డిలీట్ చేస్తే నేను చాలా సంతోషిస్తాను...

సరే.

- డిలీట్ చేశా. - థాంక్స్.

నీ ఫోటో తీయడం నీకు ఇష్టం లేకపోవడం వెనుక ఏదైనా కారణం ఉందా?

నేను...

అది చాలా మంచి ఫోటో.

నాకు బీటు కొడుతున్నావా?

నిజం చెప్తున్నాను అంతే.

ఇది నిజంగా నీ పనేనా?

అవును.

లోపల వైన్ ఉందా?

చీప్ వైన్. బాగోదు. ఆడంబరం కోసం పెట్టాము.

ఆడంబరమైన వైన్.

అవును.

నీకు విస్కీ నచ్చుతుందా?

నాకు ఖరీదైన విస్కీ అంటే నచ్చుతుంది.

నీకు ఇవాళ కలిసొచ్చింది. జపాన్ లో ఖరీదైన విస్కీ బాగా దొరుకుతుంది.

మంచిది.

- నాకు ఒక ప్రదేశం తెలుసు. - ఇప్పుడా?

కానీ నీకు షో ఉంది కదా?

తర్వాత వచ్చి ఎంట్రన్స్ ఇస్తానులే.

ఓహ్.

నేను కెంటారోని.

నేను మేని.

మే.

మే. ఎక్కడికి వెళ్తున్నావు? నెమ్మదించు.

నెమ్మదించాలా?

నువ్వు నాకు ఇవ్వాల్సిన వాటి లిస్టులో కొన్ని కాలి వేళ్ళను కూడా చేర్చాలి అనుకుంటే తప్ప,

నువ్వు వేగంగా నడిస్తే బాగుంటుంది.

వాడు అన్నది నిజమే, మే. ఎక్కువగా అలసిపోకు.

కాళ్ళు తడిచాయి కాబట్టి నీకు హైపోథెర్మియా రావచ్చు.

మనం నీ బట్టలు ఆరబెట్టాలి.

లేదు. ఇక్కడ మంట పెట్టడానికి ఏదైనా ఒకవేళ దొరికినా కూడా,

టైటన్ ఇంకా ఇక్కడే తిరుగుతోంది కాబట్టి వీలు కాదు.

- అది ఇంకా ఇక్కడే ఉంది అనుకుంటున్నారా? - నాకు కూడా తెలీదు.

మీకున్న... మీకున్న అనేక శతాబ్దాల అనుభవం ఇప్పుడు ఏమైంది, ఆహ్?

అది టైటన్, మే.

అవి మంచు భిందువుల్లాంటివి.

ఎప్పుడూ ఒకే విధమైనవి రెండిటిని చూడలేదు.

సరే. అయితే బహుశా మీ విలువైన ఈ ఫైల్స్ లో కొంత సమాచారం ఉండి ఉండొచ్చు.

మూటకట్టుకుని చచ్చి

- మీ పనిని కూడా మట్టికరిపించుకోండి. - హేయ్. వీటితో జాగ్రత్త. అలా మాట్లాడకు, మే.

ఒకసారి సూర్యుడు అస్తమించాకా,

క్షణ క్షణానికి ఉష్ణోగ్రత పడిపోతుంది.

మన దగ్గర తిండి లేదు, ఉండటానికి చోటు లేదు.

డూ-హో కూడా లేడు.

అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం?

వాయువ్య దిశగా. మనం తీరానికి వెళ్ళాలి.

అక్కడైతే జనాన్ని కలుసుకునే ఆకాశం ఎక్కువ.

- నేను విమానం నుండి ఒకటి చూసా అనుకుంటున్నా. - ఏంటి?

ఏం చూశావు?

ఒక విధమైన కట్టడం. ఒక గోల్ఫ్ బాల్ లాగ ఉంది.

అలాంటి బిల్డింగ్ లేదా నిర్మాణం కేవలం మనుషుల పనే అయ్యుంటుంది.

సరే. సరే.

మీలో ఇంకెవరైనా దానిని చూశారా?

లేదు.

కానీ మే చూసింది.

ఏంటి? లేదు.

లేదు. నువ్వు చూసాను అన్నావు.

నేను ఏమీ చూడలేదు.

ఇప్పుడు వాళ్ళ తరఫున మాట్లాడుతున్నావా?

నా మీద కోపంగా ఉన్నందుకేనా?

కాదు. దీనికి నీతో ఎలాంటి సంబంధం లేదు. నేను ఇక్కడ చలికి చచ్చేలా ఉన్నాను.

నేను నిన్ను కాపాడటానికి ప్రయత్నిస్తున్నా. నువ్వు కాస్త...

నన్ను నమ్ము.

సోట?

పాస్వర్డ్.

సోట. ఇది నేనే, మిత్రమా. కెంటారోని.

ఎవరు?

కెంటారో.

పాస్వర్డ్.

పర్లేదు. వదిలేయ్. ఈ ప్రదేశం ఎలాగు ఛండాలంగా ఉంది.

ఛండాలంగా ఉంది!

త్వరగా రండి!

ఛండాలమా?

ఆమె కావాలని అలా అనలేదు.

తప్పుగా అనుకున్నానని నిరూపించు.

నాకు నువ్వు నచ్చావు.

అలాగే నిన్ను ఆటపట్టించడం కూడా చాలా ఈజీ.

సరే. నేను తప్పుగా అనుకున్నానని నిరూపించావు.

మే, ఇది సోట.

ఓనర్.

మేనేజర్.

వెధవ.

అవన్నీ నిజంగానే నా పేర్లు.

ఆగు. నీకోసం నీ సొంత విస్కీ బాటిల్ ఉందా?

నేను అనుకున్నట్టే నీకు హెచ్చులు బాగా ఎక్కువ.

ఇక్కడ మందు కొనాలంటే అంతే.

ఆహ్-హాహ్.

- కానీ నీ దగ్గర ఇంకా మంచిది ఉంది కదా. - సరే.

సరే.

అంటే, నువ్వు విజయవంతమైన ఆర్టిస్టువి అన్నమాట.

ఇక్కడి లైటింగ్ ని నేనే డిజైన్ చేశా.

- ఏంటి? నేను నమ్మను. - అవును.

కాబట్టి, నేను ప్రాక్టీసు చేయడానికి నాకు అవకాశం ఇస్తాడు, నాకోసం త్వరగానే బార్ తెరుస్తాడు.

నువ్వు ఏం చేస్తుంటావు?

కంప్యూటర్ పనులు.

అది ఈ ఆర్ట్ అంత ఆసక్తికరంగా ఉండదు. నువ్వు ఈ పనిని ఎన్నాళ్ళుగా చేస్తున్నావు?

నా చిన్నప్పటి నుండి.

కానీ ఒక ఉద్యోగంగా అయితే ఇవాళ రాత్రి నుండే అనొచ్చు.

ఏంటి? అంటే... నువ్వు ఏమంటున్నావు?

- అంటే, ఇవాళ రాత్రే నీ మొదటి షోనా? - అవును.

అయితే నువ్వు అక్కడ ఉండాల్సింది కదా?

నేను సస్పెన్సు కోసం ఇంకా వెళ్ళలేదు.

- ఇదంతా ఒక బిల్డప్ లో భాగం. - బిల్డప్ లో భాగం.

ఇది కూడా బిల్డప్ లో భాగమేనా?

అంటే ఏంటి నీ ఉద్దేశం?

సీక్రెట్ విస్కీ బార్, నువ్వు, తర్వాత ఫేమస్ కాబోతున్న ఆర్టిస్టులాగ హంగామా.

మీవాడు అమ్మాయిలను తీసుకొస్తుంటాడా?

బార్టెండర్ గా అవన్నీ నేను చెప్పలేను.

వెధవ.

అంటే, నేనేం ఈ బిల్డప్ బాలేదు అనను.

బిల్డప్ అయితే బాగానే ఉంది.

ఇది బిల్డప్ కాదు.

నేను ఒక ఆర్టిస్టును వారి ఆర్ట్ ని బట్టి అంచనా వేస్తాను, వాళ్ళ సూట్ లేదా స్టైల్ ని చూసి కాదు.

ఏంటి?

ఈ పెయింటింగ్ లు అన్నీ గ్యాలరీలో ఎందుకు లేవు?

ఇవి అమ్మకానికి కాదు.

నువ్వు మాత్రం ఖచ్చితంగా కనిపించేదానికన్నా ట్యాలెంట్ ఉన్నోడివే.

కిమీ నన్ను తన స్టైలిస్ట్ దగ్గరకు పంపింది.

More Telugu subtitles for Monarch: Legacy of Monsters

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left