The first 171 lines.
జెరికోకి 13 వారాలప్పుడు తను చనిపోయాడు. దాన్ని రీబొర్న్ బొమ్మ అంటారు.
నువ్వు జెరికో వెంటనే కలిసిపోతారని నాకు నమ్మకముంది.
- నాకు బాబుని వెంటనే చూడాలని ఉంది. - డోరోతి దాన్ని తట్టుకోలేకపోయింది.
మన ప్రపంచంలోకి ఒక చిన్న దేవుడిని తెస్తే మాత్రం ఎవరు పట్టించుకుంటారు?
ఆమె వెళ్ళిపోయింది. నువ్వు ఇప్పుడు దాన్ని కింద పెట్టొచ్చు.
నేను ఇపుడు జెరికోని అలా బయటికి తీసుకెళ్ళాలి.
నిజమైన బాబు అన్నట్టే ఉంటుంది.
సాకర్ ప్రాక్టీసుకి బొమ్మని తీసుకొని వెళ్ళలేము, షాన్.
పాస్ కోడ్ ప్రదేశాలు సురక్షితం చెయ్యబడ్డాయి
సరే. మీరు వెళ్ళాల్సిన చోటు వచ్చేసింది.
మేడం?
హే, మీ ఇల్లు వచ్చేసింది.
ధన్యవాదాలు.
సరే. ఫర్వాలేదు.
హలో?
- వాడ్ని అలా వదిలేయకు. - ఏంటి...
ఓహ్, హాయ్, హాయ్, హాయ్.
హలో.
హాయ్.
ఫర్వాలేదు. ఫర్వాలేదు.
వీడు నన్ను మిస్ అయ్యాడా?
ఏంటి?
వీడు నన్ను మిస్ అయ్యాడా?
నువ్వు నన్ను మిస్ అయ్యావా? అవునా?
అవును.
అయ్యాడు.
ఆకలేస్తుందా? నీకు ఆకలేస్తుందా? వేస్తుంది, కదా?
ఇదిగో తాగు.
ఆ బిడ్డ ఎవరిది?
మిస్టర్ టర్నర్?
ఆమె ఇప్పుడు పైన వేరొకరి బిడ్డకి పాలిస్తూ ఉందని నీకు తెలుసు.
నేనేమైనా తప్పు చేసానా?
నేను నిన్ను ఈ విషయం ఇంకోసారి అడుగుతాను.
ఆ బిడ్డ ఎవరి బిడ్డ?
అది మీ బిడ్డే, మిస్టర్ టర్నర్.
అది జెరికో.
వీడు నా దగ్గర ఏమీ తాగట్లేదు.
లియన్, నువ్వు వీడికి స్నానం చేయిస్తావా?
మామూలుగా అయితే స్నానం చేయిస్తే కొంచెం శాంతిస్తాడు.
తప్పకుండా, మిసెస్ టర్నర్.
హే, చిన్నా.
- సరే. - ధన్యవాదాలు.
సరే.
ఈరోజు మరీ ఘోరం.
నేను దక్షిణ ఫిలడెల్ఫియా వెళ్ళిన ప్రతిసారి మనం ఎంత హాయిగా ఉంటున్నామో అర్ధమవుతుంది.
నేను టీం లో కొత్త అమ్మాయి గురించి నీకు చెప్పానా?
ఇసబెల్ ఇంకా పక్కన ఏదో ఉందిలే. ఇరవై నాలుగేళ్ళు.
ఒక మోస్తరుగా బాగానే ఉంటుంది ఇంకా జనాలని కూడా బాగానే ఆకట్టుకుంటుంది.
కానీ, దేవుడా, ఎంత ఆశో.
నేను కాన్పు కోసం సెలవు పెట్టినప్పుడు, ఆమె ఇంటర్న్ గా ఉంది.
ఇప్పుడు తను కెమెరా టెస్టింగ్ చేస్తుంది.
నాకు అలా చెప్పడం ఇష్టం లేదు, కానీ ఆమె చాలా మందితో పడుకుంది.
నీకు ఈమె ఎక్కడ దొరికింది?
ఎవరు? ఇంటర్న్ ఆ?
లియన్.
నాకు తెలియదు.
అయితే, ఆలోచించు.
నేను నా ట్విట్టర్ పేజీలో ఒక షౌట్-అవుట్ పెట్టాను.
ఒక పాత మేకప్ ఆర్టిస్టు ఒక అమ్మాయి సిఫార్సు చేసారు.
నేను ఆమెని సంప్రదించినప్పుడు, ఆమె అప్పటికే ఒక కొత్త కుటుంబంతో ఉంది,
కానీ ఆమె నా లింక్ షేర్ చేసి ఉంటుంది ఎందుకంటే వారం తిరిగేలోపు
నాకు డజను రెజ్యుమేలు వచ్చాయి.
అయితే ఒక పరిచయస్తుడి సహోద్యోగికి స్నేహితురాలా?
నేనేం చెప్పగలను? మనకి అదృష్టం కలిసొచ్చింది.
చేప చాలా బాగుంది.
చాలా గట్టిగా ఉంది. యాలకులు వాడావా?
ఆనాస పువ్వు.
నేను జూలియన్ ని. మరొకసారి మాట్లాడుకుందాం.
హే. ఆలస్యం అయిందని తెలుసు, కానీ వీలైతే తిరిగి ఫోన్ చేయి.
ఒక విషయం జరిగింది, ఇంకా దాని గురించి నాకేం చేయాలో తెలియట్లేదు, జూలియన్.
సరే. బుద్ధిగా ఉన్నావు.
తప్పు కోడ్ ఇంకా 2 సార్లు ప్రయత్నించవచ్చు
పాస్ కోడ్
తప్పు కోడ్ ఇంకా 1 సారి ప్రయత్నించవచ్చు
ఏంటి?
సున్నా.
తప్పు కోడ్
లేదు, లేదు, లేదు. ఆగు.
లేదు, లేదు, లేదు.
ఆగు, ఆగు, ఆగు.
- ఆగు, ఆగు, ఆగు. - ఏం జరుగుతుంది?
కోడ్ ఎవరు మార్చారు?
తెరుచుకుంది
- వాడ్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? - ఊరికే కార్లో తిప్పడానికి వెళ్తున్నాను.
వాళ్లకి తిప్పితే ఇష్టపడతారని తెలుసు.
నువ్వు తాగావా?
అంతా బాగానే ఉందా, మిసెస్ టర్నర్?
షాన్ ఇల్లంతటినీ లేపితే బాగుంటుందని అనుకున్నాడు.
వీడ్ని నాతో పాటు లోపలికి తీసుకెళ్తాను. నువ్వు వెళ్లి పడుకో, లియన్.
సీసా సీ షెల్స్
- హాయ్ - దయచేసి సంతకం చేయండి.
ధన్యవాదాలు.
తాజా సముద్రపు ఆహారం
ధన్యవాదాలు. క్షమించు.
అది నాకోసమే.
డోరోతి. నేను నీతో మాట్లాడాలి.
ఏంటి? నేను త్వరగా వెళ్ళాలి.
నేను నిన్ను రాత్రికి కలుస్తాను. పడుకోటానికి ప్రయత్నించు.
హాయ్.
నేను బాబుని మీకు అడ్డం లేకుండా పెడతాను, మిస్టర్ టర్నర్.
మీకు ముఖ్యమైన పని ఉందని నాకు తెలుసు.
చెత్త చెక్క ముక్క.
ఛ!
హే. డోరోతి మెసేజ్ పెట్టింది. ఈరోజు రాత్రి డిన్నర్ గురించా?
నువ్వు వెంటనే ఇక్కడికి రావాలి.
నేను ఉద్యోగానికి వెళ్తున్నాను. ఏం జరిగింది?
నేను ఇందులో మాట్లాడలేను. నువ్వు ఇక్కడికి వీలైనంత త్వరగా రా.
ఛ.
మంచి బాబు. నువ్వు చాలా మంచోడివి.
బుద్ధిగా ఉన్నావు, కన్నా. చాలా బుద్ధిగా ఉన్నావు. చాలా.
ఏం ఫర్వాలేదు, నాన్నా. ఏం ఫర్వాలేదు. ఇదిగో.
మంచి బాబు.
లియన్ గ్రేసన్
ఛ.
చాలా బుద్ధిగా ఉన్నావు.
సరే. సరే.
నాకు 20 నిమిషాలే ఉంది.
నువ్వు నేల మీద ఏం చేస్తున్నావు?
హే, బంగారం.
నువ్వు బాగానే ఉన్నావా? బాగానే ఉన్నావు.
నీకు దుప్పటి కప్పుతాను.
ఆ బిడ్డ ఎవరిది?
నేను ఆ విషయం ఇప్పటికే అడగలేదు అనుకుంటున్నావా?
ఆమె ఏమందంటే...
ఆమె ఏమందో అనవసరం.
బొమ్మ పోయింది ఇంకా ఉయ్యాలలో బిడ్డ ఉన్నాడు.
ఆమె బిడ్డని మార్చేసింది.
ఆమె బిడ్డని తీసుకొని బయట నుంచి ఇంట్లోకి నడుచుకుంటూ రావడం నువ్వు చూసావా?
సరిగ్గా చూడలేదు.
అదంతా చాలా త్వరగా జరిగిపోయింది.
సరే, వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు.
నాకొక శబ్దం వినపడింది.
నేను పైకి వెళ్ళాను.
- అప్పుడు డోరోతి పని నుంచి ఇంటికి వచ్చింది. - ఇదంతా ఎప్పుడు జరిగింది?
నిన్న.
ఈ చెత్త రాత్రంతా ఇక్కడే ఉందా?
నాకేం చేయాలో తెలియలేదు. నేను సహాయం కోసం నీకు ఫోన్ చేసాను.
ఆమె బిడ్డని తీసుకొని లోపలికి నడవడం నువ్వు చూడలేదని చెప్పావు.
చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి...
షాన్, ఇది చేసింది ఆ పిల్లా లేక డోరోతి నా అని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను.
అది ఆ పిల్లే. ఖచ్చితంగా తనే.
- ఎవరైనా అనుకుంటారా... - ఏమనుకుంటారు?
ఈ పిచ్చి, ఏడుపుగొట్టు తెల్ల మహిళ బిడ్డని ఎత్తుకొచ్చిందనా?
- నాకు తాగాలని లేదు. - నువ్వు షాక్ లో ఉన్నావు.
అవును, ఇంకా నువ్వు వార్తల్లో చూసావా?
పిల్లలు కనబడుటలేదు. అలా ఎవరైనా రిపోర్టు చేసారా?
నాకు తెలియదు.
నువ్వు చేయాల్సిన మొదటి పని అది.
సరేనా? చెత్త నేలని నునుపు చేయడం కాదు.
అది ఎవరికో పుట్టిన బిడ్డ, జూలియన్.
నాకు అది తెలుసు.
తనని ఎక్కడి నుంచి తెచ్చిందో మనకి తెలియగానే,
మనం సరైనది చేద్దాం.
అసలే బిజీగా ఉంటే ఇది ఇవాళే జరగాలా.
నేను మళ్ళీ చెప్పే వరకూ ఏమీ చేయకు.
డోరోతి నిన్ను చంపేస్తుంది.
- ఈ ఉదయం కెన్సింగ్టన్ లో ఈ అపార్ట్మెంట్ పై - చూడు, హాయ్ చెప్పు.
నార్కోటిక్స్ అధికారులు దాడి చేసినప్పుడు డ్రగ్స్ పై యుద్ధం తారాస్థాయికి చేరింది.
హెరాయిన్ తో సహా ఇక్కడ లభించిన మత్తుపదార్ధాల విలువ మార్కెట్ లో
లక్ష డాలర్లు పలుకుతుందని చెబుతున్నారు.
ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్ లో ఉంటున్న...
మత్తుపదార్ధాలు దొరికాయి
...ఒక పురుషుడు ఇంకా మహిళను,
ఎటువంటి అవాంతరం లేకుండా అరెస్టు చేశారు.
సంతోషకరంగా, వారి పిల్లలను నగర అధికారులు సంరక్షణలో ఉంచారు.
నేను డోరోతి టర్నర్, 8 న్యూస్.
షాన్?
నేను మీకోసం బాబుని మెలకువగా ఉంచాను, మిస్టర్ టర్నర్.
- అబ్బో. - అవును.
- అదిగో కన్నా. అదిగో. - హే.
నీకు నువ్వు ఏం చేసుకుంటున్నావు?
No comments yet. Be the first to leave one.