Air

Air (AIR)

Download Telugu Subtitle

Release info

AIR 2023 WEBRip Amazon
AIR 2023 WEB-DL Amazon
A Commentary by ChristopherCavco

Tags

webrip
web
BRip
Web-DL
web-dl
WEB-DL
Published on: 2023-07-05
Downloads: 8
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

ఐదు! నాలుగు! మూడు! రెండు! ఒకటి!

సింగపూర్ - బీవర్‌టన్ - న్యూయార్క్

వేర్ ఈజ్ ద బీఫ్?

గ్యాస్ మాత్రమే స్వయం సేవ

ఎయిర్: అద్భు తాల్లో విహరించండి

డిఫెన్స్ సెక్రటరీ

మోజెస్

కాన్వర్స్ ఆల్ స్టార్ బాస్కెట్‌బాల్ షూస్.

-రీజనల్స్‌కు మద్దతిస్తున్నారా? -అవును.

మీకు దానిపై బాగా ఉద్వేగంగా ఉండుంటుంది.

హలో బ్రాండన్? నైకి‌లో పనిచేసే సోనీ వెకారో.

సోనీ వెకారో నైకి బాస్కెట్‌బాల్ ప్రతిభావంతుల అన్వేషకుడు

కలవటం సంతోషం. పలకరిద్దామని వచ్చాను.

-హే, టెరెన్స్. -షూ విషయంలో థాంక్స్.

అవి బాగున్నాయి.

ప్రతి ఒక్కరూ నిన్ను కోరుకుంటున్నారు. నీవు స్కాలర్‌షిప్ పొందుతావు.

-అదే ఆశిస్తా. -నైకి‌ను మాత్రం మర్చిపోకండి.

రెండు వారాలలో మిమ్మల్ని రీజనల్స్ వద్ద చూస్తానా? మంచిది.

మంచిది. గేమ్ బాగుంది, మిత్రులారా.

మంచిది, ఇవాళ రాత్రి గేమ్ ఐదు.

-ఆరు పందాలు, $100 చొప్పున. -సరే.

మేజిక్ జాన్సన్ పాయింట్స్‌లో తక్కువ, అసిస్ట్స్‌లో ఎక్కువ.

జేమ్స్ వర్తీ, బాబ్ మేకడూ, డెనిస్ జాన్సన్ పాయింట్స్‌లో ఎక్కువ.

ర్యాంబిస్‌ ఓవర్-అండర్ సంగతి ఏమిటి?

-అది... అండర్ తీసుకోండి. -సరే.

నిజానికి మరొకటి తీసుకుంటాను. మరొకటి. లేకర్స్ అండర్ ఇవ్వు, థర్డ్ క్వార్టర్.

ఇదిగోండి.

ధన్యవాదాలు.

బోల్టన్ సెల్టిక్స్ 3-2 ఆధిక్యం సంపాదించారు

వరల్డ్ ఛాంపియన్‌షిప్ సిరీస్‌లో.

హోటల్, కేసినో, కంట్రీ క్లబ్‌ అయిన డ్యూన్స్‌లో జూదం ఆటకు ధన్యవాదాలు.

నాలుగు, ఎనిమిది నొక్కు. నాకు నాలుగు హార్డ్ వే ఇవ్వు.

పాచికలు తీసెయ్యండి.

పాచికలు వేశారు. నాలుగు!

-అంతే. -హార్డ్ వే నాలుగు.

-పద్నాలుగు వందలు, అదిగో. -వద్దు, వదిలెయ్.

అదీ పద్ధతి. గుడ్ లక్, మి. వి.

ఏడు వచ్చింది, ఎగిరిపోతోంది.

బాస్కెట్‌బాల్ స్నీకర్ మార్కెట్ వాటా

కాన్వర్స్... 54%

అడిడాస్... 29%

నైకి... 17%

నైకి సిద్ధాంతాలు

9. ఇది అందంగా ఉండబోదు.

నీకు నీళ్ళు కావాలా సన్నీ?

-ఎందుకు? -రొప్పుతున్నావు.

-నువ్వు వేయలేకపోతున్నావు. -మళ్ళీ తప్పిపోయింది.

-నా ఆటగాళ్ళ సంగతేంటి? -చూస్తున్నాను.

హావర్డ్ వైట్, వీ.పీ. నైకి బాస్కెట్‌బాల్ ఎథ్లెట్ రిలేషన్స్

ఈ పిల్లలు ప్రత్యర్థి షూ కంపెనీకి

తక్కువకు ఎందుకు సంతకం చేస్తున్నారో తెలియడం లేదు.

ఒక బాల్టిమోర్ కుర్రాడు జర్మన్ షూస్ ఎందుకు వేసుకోవాలని అనుకుంటాడు?

అడిడాస్‌కు ఇప్పుడు గిరాకీ బాగుంది. ర్యాపర్‌లు అవి వేసుకుంటున్నారు.

బ్రేక్ డాన్సర్‌లు బ్రాంక్స్‌లో డ్యాన్స్ చేస్తూ.

ఉత్తిపుణ్యానికి కాళ్ళూ, చేతులు విరగ్గొట్టుకుంటున్నారు.

ఇక పిల్లలయితే అడిడాస్ ఇవ్వకపోతే ఊరుకోవటంలేదు.

ఇంకా కొన్ని జాగర్ సూట్‌లు కూడా. వాళ్ళ జాగర్ సూట్‌లను మనం తాకలేము.

దక్షిణ కొరియాలోని మా బంధువు రెండు నకిలీవి పంపాడు.

వీకెండ్స్‌లో వేసుకుంటాను, ఇక్కడ కాదు.

నైకికి సమస్య ఏమిటి?

నైకి ఒక జాగింగ్ కంపెనీ. నల్లవాళ్ళు జాగింగ్ చేయరు.

ఒక నల్ల మనిషి ఏ కారణమూ లేకుండా 42 కి.మీ. పరిగెత్తినట్లు నీవు చూడలేవు.

నువ్వు దొంగవని అనుకుని పోలీసులు పట్టుకుంటారు.

ఐసయా గురించి, మ్యాజిక్ గురించి పిల్లల మాటలు.

బ్రూస్ జెన్నర్ డెకాథ్లాన్‌లో ఫ్రిస్బీ విసరటాన్ని పట్టించుకోవటంలేదు.

అసలు నైకి అంటే ఏమిటో జనానికి తెలియదు.

-"కాన్వర్స్" అంటే ఏమిటి? -ఎన్‌బీఏ ఆల్ స్టార్ షూ.

మ్యాజిక్ లాగా ఆడు, ఐసయా లాగా మెల్లగా తన్ను. అది అంతే.

రన్-డీఎంసీ అడిడాస్ గురించి పాట చేస్తున్నారని తెలుసా?

ఎవరు?

రన్-డీఎంసీ తదుపరి ఆల్బమ్‌ను ఉచితంగా అడిడాస్‌పై చేస్తున్నారు.

ఎవరు చేస్తున్నారు?

దానర్థం వేరే ఉంది సన్నీ.

మోజెస్‌ను తీసుకున్నప్పుడు, ఎలా చేశావు?

మేరీ మలోన్, అతని తల్లి.

ఆమెకు నేనంటే చాలా గౌరవం.

ఎప్పుడూ అమ్మల ద్వారానే వెళతాను.

వారే అంతా నడుపుతారు, ముఖ్యంగా నల్ల కుటుంబాలలో.

మనకు మరింతమంది ఆటగాళ్ళు కావాలి, సన్నీ.

-నీవు ఎవరో ఒకరిని తీసుకురావాలి. -మనకు మోజెస్ ఉన్నాడు.

మనకు మోజెస్ ఉన్నట్లు తెలుసు బాబూ.

3:00 గంటలదాకా తనతో క్లబ్ లో ఉన్నా.

బయటికి తేవడానికి, అతనికి 5:00 గం.కు ప్రాక్టీస్ ఉంది.

రాత్రంతా పార్టీ చేసుకుని ఉదయం ఆడకూడదని అతనికి చెప్పాను.

నువ్వు చేసినట్లు నేను చేయలేను.

నేను చేసేది నువ్వు చేయలేవని తెలుసు. నువ్వు చేయవలసింది కూడా నువ్వు చేయవు.

ఆఖరి అవకాశం. కొరియానుంచి నీకు అడిడాస్ సూట్ కావాలా?

-వద్దు. -ఎవరికీ చెప్పవద్దు.

అడిడాస్ సూట్‌ల గురించి ఫిల్ అడగకపోవడం నయం.

నాకు నా ఉద్యోగం కావాలి సన్నీ. ఆడవద్దు.

-అబ్బా, ఆలస్యమయ్యాను. -నువ్వు 30 నిమిషాలలో ఒక్కటి వేశావు. పద.

నేను నా ఆఫీస్ వద్ద ఆగాలి.

నా వెన్నెముక, మోకాళ్ళు నొప్పిగా ఉన్నాయి.

సన్నీ, ఈ పోస్టర్‌లు చూడు.

పైన, రన్నింగ్ విభాగంలో పికాసోవి పెట్టారు,

ఇక్కడ కార్టూన్‌లు పెట్టారు.

వాళ్ళకు మేమంటే లెక్క లేదు.

నాకు కొత్త నినాదం నచ్చింది. మొత్తం కంపెనీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నది.

-నాకు నచ్చలేదు. -ఏమయింది?

-ఎలా వచ్చిందో తెలుసా? -తెలియదు.

కాసేపట్లో కాల్చిచంపి మరణశిక్ష అమలు జరపబోయే

ఒక ఖైదీని వాళ్ళు చివరి మాటలు అడిగారు.

-"జస్ట్ డూ ఇట్"? -అవును.

-అది అలా వచ్చిందా? -అవును.

-అబ్బా. -డాన్ వీడన్‌ చెప్పాడు.

అబద్ధం ఎందుకు చెబుతాడు?

ఈ కంపెనీలో బాస్కెట్‌బాల్‌ను చూసే విధానానికి తగిన ఉపమాలంకారము.

నాకు తెలుసు. "నైకి. దీనితో ఈ చెత్తను దాటండి"

నాకు అది నచ్చింది అంటే దానిని ఎలా చూడాలి?

నువ్వు కసరత్తు చేయని ఒక మధ్యవయస్సు తెల్లవాడివి అని చెబుతుంది.

బాగానే ఉంది.

ఇక, జార్జ్ ఆర్వెల్ సరిగ్గా చెప్పాడు. 1984 కఠిన సంవత్సరం.

అన్వేషణ నివేదిక

అమ్మకాలు, అభివృద్ధి తగ్గాయి.

కానీ మనం ఏమిటో మనం ఓటమిని ఎప్పుడు అంగీకరిస్తామో ఈ కంపెనీ చెబుతుంది.

రాబ్ స్ట్రాసర్ వీ.పీ. మార్కెటింగ్ నైకి బాస్కెట్‌బాల్

నేను చెప్పింది నిజమేనా?

క్యాన్వాస్‌పైన కిందకు వెెళితే, మనం వెంటనే పైకి వస్తాము.

బల్బోవా లాగా.

మనకు ఐ ఆఫ్ ది టైగర్ ఉంది. మనం మిస్టర్ టి స్థాయికి దిగజారం.

ఫూలని జాలిపడు.

ఇక్కడ చూడండి, ఒలాజువాన్.

అందుబాటులో లేడు. నంబర్ వన్ ఆటగాడు మన షూ వేసుకోడు.

శామ్ బూయీ.

మన స్థానిక ఫ్రాంచైజీవారు రెండో నంబర్‌గా ఎంపికచేశారు, కాన్వర్స్ వైపు ఉన్నాడు.

మూడోస్థానంలోని జోర్డన్ అడిడాస్‌కు వెళుతున్నాడు.

అతనిని భరించలేము.

పెర్కిన్స్. పళ్ళ సందు, బాగుంది. మంచి పళ్ళు.

మనం చేయబోయేది ఏమిటంటే ఐదు, 20 స్థానాల మధ్య ఉన్నవారిలో

ముగ్గురిపై దృష్టిపెట్టాలి.

బాగుంది, కొన్ని ఉపాయాలను చర్చిద్దాం.

ఏమనుకుంటున్నారు? ఏది బాగుంటుంది?

చాలా ఉన్నాయి అవకాశాలు.

తొందరపడి నిర్ణయానికి రావద్దు.

చెప్పండి మిత్రులారా.

లాంకాస్టర్ గోర్డన్ సంగతి ఏమిటి? ఎవరైనా చెప్పండి.

లూయివిల్.

అతను లూయివిల్ వెళ్ళాడు బిల్. అది నిజమే. ఆ పేరు ఇక్కడ రాశాను.

ఛార్లెస్ బార్క్‌లే సంగతి ఏమిటి? రౌండ్ మౌండ్ ఆఫ్ రీబౌండ్.

-ఐదో స్థానంలో ఉన్న అతను మనకు దొరకొచ్చు. -క్లబ్‌హౌస్ సమస్యలు.

అంటే ఏమిటి?

చెత్త వాగుడు. బార్క్‌లేను టీవీలో ఎవరూ చూడాలనుకోరు.

నేను కింద లోయలో ఉండి టెరెన్స్ "టి-బోన్"

స్టాన్స్‌బరీ గురించి పాట పాడితే ఎవరైనా వింటారా?

అతనిని అలా పిలుస్తారని అనుకోను.

సరే, మనం పిలవొచ్చు. అతను నైకి వేసుకుంటే.

దానిపై ఆలోచించండి.

ఈ మనిషి సంగతి ఏమిటి, వెర్న్ ఫ్లెమింగ్? గట్టి పేరు, మంచి జె.

నాకు మెల్విన్ టర్పిన్ ఇష్టం.

మెల్విన్ టర్పిన్. ధన్యవాదాలు బిల్. బోర్డ్‌పై ఉన్నాడు.

జాన్ స్టాక్‌టన్ సంగతి ఏమిటి? అతను దూకుడుగా ఉంటాడు, మనలాగే.

గొంజాగా? అలాగే. అది ఏమిటి? వృత్తివిద్య పాఠశాలా?

మెల్విన్ టర్పిన్‌లో ఏమి నచ్చుతాయి?

మెల్ టర్పిన్. అతని ఆటలో ఏమి నచ్చుతాయి?

చెప్పు బిల్.

అతను గత ఏడాది ఫైనల్ ఫోర్ చేశాడు.

సరే, మిగిలిన 40 మంది కూడా చేశారు.

ముసాయిదాలో అతను ఆరో స్థానంలో ఉన్నాడు.

అతను ఆడేటప్పుడు చూశావా?

-చూశాను... -అతని ఆటలో ఏమి నచ్చుతుంది?

అతనికి కోర్ట్ సెన్స్ బాగుంది.

-మంచి దార్శనికత ఉంది. -గత సీజన్‌లో 33 అసిస్ట్‌లు ఉన్నాయి.

-నాకతని ఆట నచ్చుతుంది, మంచివాడు. -సరే.

అతనికి మంచి జనాకర్షణ శక్తి ఉంది.

లీగ్ నుంచి బయటకు వస్తే, అతను యూరప్‌లో

-మంచి ఆటగాడు అవుతాడు. -సరే.

తను ఆరో స్థానంలో ఉన్నాడు కాబట్టి

నీకు అతను నచ్చుతాడు, ఎవరూ పట్టించుకోరు.

నేను ఒక వెధవను సన్నీ.

-నీవు కాదు. -అతనికి మంచి దార్శనికత ఉంది.

సన్నీ దానికోసం ప్రయత్నిస్తున్నాడు, సరే. ఇంకేమైనా ఉందా?

టాయిలెట్‌ వెళతా.

హేయ్ రాబ్.

సన్నీ, అసలు నీ సమస్య ఏమిటి?

-మనం ఎవరిని తీసుకుంటున్నాం? -నీవు చెప్పు.

నువ్వు హైస్కూల్ బాస్కెట్‌బాల్‌లో బాగా ఆడావని ఫిల్ నిన్ను తీసుకొచ్చాడు.

కంచెకు రంగు ఎవరు వేస్తారో నువ్వు చెప్పు.

నాకు బార్క్‌లే ఇష్టం.

-క్లబ్ హౌస్ సమస్యలున్నాయి. -బార్క్‌లే.

ఆ గదిలో విన్న అత్యంత చెత్త విషయం అదే.

నేను బార్క్‌లేను అక్కడ చెప్పాను.

నువ్వు నా ఆలోచనను సమర్థించాల్సింది.

అక్కడ జరిగేది చెత్త. ఇప్పుడు చెబుతున్నాను, సమావేశంలో కాదు.

-అక్కడ మాట్లాడటానికి జనానికి భయం. -ఎందుకు?

నువ్వు మందలిస్తావు.

-లేదు. -మందలిస్తావు.

ఏ తెలివితేటలూ లేకుండా, ఏ పనీ చేయకుండా, తమకు పదవి ఉందని

విర్రవీగేవారిని నేను భరించలేను.

-సరే. -మెల్ టర్పిన్.

అతని కంటే మా అమ్మను తీసుకోవటం మంచిది.

అందుబాటులో లేదు.

ఆమె జీవించి ఉన్నా, ఆమెను మనం భరించలేము.

-మా అమ్మను మనం భరించగలం. -క్లబ్ హౌస్ సమస్యలు.

విను, ముగ్గురు వ్యక్తులకోసం మనకు 250 వేల డాలర్లు ఉన్నాయి.

నీ అద్భుతమైన ఆలోచన ఏమిటి? నాకు చెప్పు.

మనకు ఇంకా డబ్బు కావాలి.

అది అద్భుతమైన ఆలోచన కాదు.

విజయవంతంగా ఉంటే అది జరుగుతుంది. ఇప్పుడు మనం విఫలమవుతున్నాం.

ఇది కొనసాగితే, బాస్కెట్‌బాల్ నుంచి నైకి వైదొలుగుతుంది, మన ఉద్యోగాలు పోతాయి.

-మంచి ఆటగాళ్ళు కావాలి. -అద్భుతం. అవును.

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left