The first 200 lines.
అది ఇక్కడుంది.
మేరీల్యాండ్ జూన్ 1977
నేను ఆయనతో అన్నాను, "" మిస్టర్ ప్రెసిడెంట్, ఇక ఎన్నడూ
"చైనీస్ ప్రభుత్వాన్ని మన ప్రభుత్వం వక్షాల పైన గుద్దనివ్వకూడదు."
నేను అన్నాను, "మీ ఒడంబడికల గురించి చర్చలు జరుపుతున్నది ఎవరు?"
జిమ్మీ ఎప్పటిలాగే తన పెద్ద చిరునవ్వుతో నన్ను చూసి, ఇలా అన్నాడు,
"బిఫ్, నువ్వు ఇప్పుడు అంటే అన్నావు కానీ,
"మొదటి మహిళ ఎదురుగా
"అలా వక్షాల గురించి మరెప్పుడూ మాట్లాడకు."
రోజలిన్, బిఫ్‌ను చూసిన ప్రతిసారీ సిగ్గుపడుతుంది.
నాన్నా, వీడు మళ్ళీ అలాగే చేస్తున్నాడు!
బిఫ్ జూనియర్, బాబూ, నీ చెల్లిని అలా చేయడం ఆపు
లేకపోతే రాత్రికి నువ్వు సిక్స్ డాలర్ మ్యాన్ చూడలేవు.
మీ కొత్త బాస్ ఇక్కడ ఉంటారా?
నువ్వు స్టేట్ అండర్ సెక్రెటరీ అయినప్పుడు,
ప్రపంచం నీ గుప్పిట్లో ఉంటుంది, ప్రియా.
దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.
ఈయన బిఫ్ సింప్సన్, ప్రియా. ఈ ఏడాది నేను మునుగుతానో, తేలుతానో నిర్ణయించేది ఆయనే.
నువ్వు కార్ల్ హిర్ష్‌వి, ప్రియా.
నీతో సంబంధం కలిగి ఉండడం అతని అదృష్టం.
- హిర్ష్. వచ్చావా, మిత్రమా. - రాకుండా ఎలా ఉంటాను, సర్.
"సర్" అనేది ఆఫీసులో. నా కోటలో, నేను బిఫ్.
ఆహా. సరే, అయితే, బిఫ్. ఈమె నా భార్య, హెలెన్.
హెలెన్? చాలా అందంగా ఉన్నావు.
దేవుడా, హిర్ష్.
నువ్వు ఆమెను లెట్స్ మేక్ ఎ డీల్ లో గెలుచుకున్నావా?
నేను మీ అందరికీ చెబుతున్న నా కొత్త సహచరుడు ఇతనే.
బాస్టన్ నుంచి ఇక్కడికి ఈ మధ్యే వచ్చాడు. మీకు తాగడానికి ఏమైనా ఇవ్వనా?
మీ దగ్గరుంటే ష్లిట్జ్ బీర్ ఇవ్వండి. నీకు ప్రియా?
ధన్యవాదాలు. మంచిది.
- అది... అది నువ్వే. - ప్రియా?
అది నువ్వే. అది అతనే.
- ప్రియా ఏమవుతోంది? - అది అతనే.
నరహంతకుడు.
నరహంతకుడు!
నరహంతకుడు.
- ప్రియా? - ఏంటి?
దేవుడా, హిర్ష్.
నీ భార్య శాకాహారి అని నువ్వు చెప్పలేదు.
ఆర్లావ్ నరహంతకుడు.
ఆర్లావ్ నరహంతకుడు!
పోలీసులను పిలవండి. పోలీసులను పిలవండి!
- అతను మ్యూలర్. - ప్రియా.
- దయచేసి పోలీసులను పిలవండి! - ప్రియా, ఏంటిది?
- దయచేసి పిలవండి. - ప్రియా, ఏమవుతోంది?
ఆమె మానసిక సంతులనం కోల్పోయినట్టుంది.
హిర్ష్, ఆమె కాసేపు లోపల గదిలో పడుకుంటుందేమో.
కాదు. నాకు గుర్తుంది. నాకు నీ మొహం గుర్తుంది.
ఎవరూ ఎందుకని... దయచేసి.
దయచేసి. అతను...
- అతను నా కుటుంబాన్ని చంపేసాడు. - నువ్వు మమ్మల్ని భయపెడుతున్నావు. హెలెన్.
- అతను నా మొత్తం కుటుంబాన్ని చంపేసాడు! - మిసెస్ సింప్సన్, క్షమించండి.
- వాళ్ళందరినీ చంపేసాడు! - హే, హెలెన్.
దేవుడా. ఇది నిజంగా ఘోరం, హిర్ష్.
- అదీ నా సొంత ఇంట్లో. - నాన్నా?
- మీరు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళండి. - అతన్ని ఆపండి!
అతన్ని పట్టుకోండి! నాజీ!
అతన్ని ఆపండి! అతన్ని ఆపండి!
- నాజీ! అతన్ని పట్టుకోండి! - ఏమవుతోంది?
- నాన్నా? - అతన్ని ఆపండి!
నాజీ!
అబ్బా.
నువ్వేం చేస్తున్నావు? ఏం జరుగుతోంది?
మిస్టర్ సింప్సన్? వద్దు. మిస్టర్ సింప్సన్.
అది నా 30 ఏళ్ల కృషి.
ఒక పూర్తి జీవితాన్ని నిర్మించుకున్నాను.
ఆ అమెరికన్ పిచ్చిదాన్ని పెళ్లి చేసుకున్నాను.
ముగ్గురు వెధవలకు తండ్రిని అయ్యాను.
వారి మెడలు విరిచేయాలని ఎంత కాలంగా అనిపించేదో.
కానీ వారి మరణాలకు కారణం నువ్వే, అమ్మాయి.
వారి స్వంత దారుణమైన ఉనికి గురించి మాత్రమే ఆలోచించే యూదులకు వదిలేయ్.
నువ్వు యుద్ధం ముగిసిందని అనుకున్నావా?
లేదమ్మా.
కేవలం మరణంచిన వారికి మాత్రమే యుద్ధాంతం తెలుస్తుంది.
మేము ఇప్పుడు ఇక్కడున్నాము.
ప్రతి చోటా.
మేము...
మేము తట్టుకుని నిలబడ్డాం.
మేము మళ్ళీ తట్టుకుని నిలబడతాం.
మీరు తట్టుకుని నిలబడలేదు. మీరు కుళ్ళిపోతూ జీవించారు.
నిన్ను గ్యాస్ శిబిరంలో చంపనందుకు ఆనందంగా ఉంది.
ఇది ఇంకా చాలా బాగుంది.
నేను ఎంత ఆకలితో తపించిన అబ్బాయినో తెలుసా.
మేమంతా ఎంతలా ఆకలితో తపించిన అబ్బాయులు, అమ్మాయిలమో తెలుసా.
హంటర్స్
బ్రూక్లిన్
- నాకు ఒక్కడికే నచ్చినట్టుంది. - లేదు, అది బాగుంది.
కాకుంటే... డార్త్ వేడర్ నల్లవాడే ఎందుకవ్వాలి?
అతను నల్లవాడు కాదు, చీక్స్. అతనొక నల్ల ప్రభువు.
- ఓహో, నల్ల ప్రభువా. - అవును.
అతను నల్ల సూట్ వేసుకున్నాడు. అతను నల్ల ముసుగు వేసుకున్నాడు.
నాకు తెలిసినంత వరకు, జేమ్స్ ఎర్ల్ జాన్సన్ మనవాడే.
మనం ఎప్పుడూ విలన్లమే, బాబు.
- ఏంటో తెలుసా? నాకది తెలుసు. - ఇదిగో, మొదలయింది.
అయితే వేడర్ విలన్ అంటావా?
- అవును. - నువ్వు నిజంగా అంటున్నావా, జోనా?
వేడర్ తెర మీదకు వచ్చిన ప్రతిసారీ బూటీహోల్ తన పాంటులో మూత్రం పోసుకున్నాడు.
నోరు మూసుకో, సరేనా? డార్త్ వేడర్ వందల మందిని చంపాడు.
చూడు, వేడర్ కొన్ని చెత్త పనులు చేసాడు.
నేను అంటున్నది అది కాదు. నేనది కాదనడం లేదు.
కానీ డార్త్ వేడర్ డార్త్ వేడర్‌గా పుట్టలేదు.
మనకి తెలిసి, అతను చాడ్ రూబెన్‌స్టీన్‌గా పుట్టాడు.
ఒక ఆస్తమా ఉన్న, శీఘ్ర స్ఖలన సమస్య ఉన్న,
- మంచి మనసున్న అప్రయోజకుడు. - చాడ్ రూబెన్‌స్టైన్.
- అతను పరాజితుడు ఎలా అయ్యాడు? - ఇంకా,
గాలక్టిక్ ఎంపైర్‌లోని ప్రతి పిల్లవాడిలాగే, అతనికి కూడా
ఎవరూ లేని చెత్త చోటు నుంచి దుష్ట జేడై తిరుగుబాటుదారులు వచ్చి,
అతని తల్లిదండ్రులను పేల్చేస్తాడని, మిత్రుల తలలు నరికేస్తారని,
జేడై సైనికుల శృంగారానికి అందమైన పాలపుంత అమ్మాయిలను కిడ్నాప్ చేస్తారని నూరిపోసారు.
వేడర్ ప్రతి రోజూ నిద్ర లేచేది
పాలపుంతను నాశనం చేయడానికి కాదు, లేదు, లేదు.
అతను ప్రతి రోజూ దాన్ని రక్షించాల్సిన అవసరం ఉందనుకుని నిద్ర లేస్తాడు.
అవును, అయినా కానీ అతను హంతకుడే, మిత్రమా.
- అవును. - అలానే బ్యాట్‌మ్యాన్ కూడా, బూటీ.
అలానే బ్యాట్‌మ్యాన్ కూడా.
అతను బ్యాట్‌ప్లేన్ నుంచి ఒక మానసిక రోగిని వేలాడేసాడు.
కార్ కాంపాక్టర్‌తో ఒక మనిషి ప్రేగులు చిదిమేసి చంపేశాడు.
సూపర్‌మ్యాన్ నగరాలను వధించాడు.
గ్రీన్ ల్యాంటర్న్ ఒక గ్రహాన్నే నాశనం చేసాడు.
ఒరాయన్, ద స్పేస్ స్లేయర్ పూర్తి సౌర కుటుంబాన్నే నాశనం చేసాడు.
హాలోవీన్ నాడు ఎవరి దుస్తులు ఎక్కువ అమ్ముడవుతాయి
అన్నదే ఒక హీరోకు మరియు విలన్‌కు మధ్య ఉన్న తేడా.
అబ్బా, నువ్వు ఎంత మత్తులో ఉన్నావు, జిగ్గీ?
నేనైతే దానిని కాస్త నీ కస్టమర్లకు ఉంచుతాను.
లేదు, చ్యుబాకా ఇలా ఉంటాడు.
ఎవరు చేసారో నీకు తెలుసా?
- హే, కారల్. - హే, జోనా.
వెధవలంతా కలిసి చెత్తపనులు చేసి ఆలస్యంగా వస్తున్నారా?
మేము నిన్నే ఊహించుకున్నాము, అందుకే ఏమీ చేయలేకపోయాము.
నువ్వు సరదాగా ఉన్నానని అనుకుంటున్నావా, బండొడా?
నాకు మీ వెధవ అరుపులు దూరం నుంచే వినిపించాయి.
మొదటిసారి కదా, హైడెల్‌వెధవ?
దేవుడా, మిస్టర్ రాజర్స్‌తో హెరాయిన్ వ్యాపారం చేస్తున్నట్టు ఉంది.
రా.
నీ దగ్గర ఏముందో చూపించు.
సరే. అలాగే.
నేను దీన్ని కొనేలా చెయ్యి.
నీకు అమ్మాలా?
అవును, చూడు, నేను నీకు అమ్మడానికి ప్రయత్నించవచ్చు,
కానీ అది ఎలా ఉంటుందంటే...
బుద్ధుడు నీకు నిర్వాణం అనే షేర్ మార్కెట్లో భాగం ఇవ్వడానికి ప్రయత్నించినట్టు ఉంటుంది.
ట్యాగ్ లైన్, అంతా.
సరే, చూడు, నేను పావుకు 15 ఇస్తాను.
యూదులు చివరి డాలర్ వరకు చూసుకుంటారే, హా?
నాకు రెండు ఔన్సులు ఇవ్వు చాలు, వెధవ.
సరే, అది 120.
నేను నీకు 60 ఇస్తాను.
డెన్నిస్, ఆపు. ఊరుకో.
కాదు. చూడు, నేను 120 అన్నాను, అది 120.
నేను చెప్పింది నీకు అర్థమయినట్టు లేదు.
- లేదు, బేరాలు లేవు. - నాకు చెత్త మాట్లాడడం రాదు,
అందుకని నీకు అనువదించి చెప్తాను.
డెన్నిస్, ఆపు. ఊరుకో.
- అబ్బా, అది తిరిగివ్వు. - నువ్వేం...
- అబ్బా, ఆపు. - నాది నాకు తిరిగి ఇచ్చేయ్.
కారల్ నీ గురించి గొప్పగా అనుకోవడానికి నువ్వు నటిస్తున్నావా?
చాలా ఏళ్లుగా ఆమె అంటే నీకిష్టం, కదా?
ఏంటో తెలుసా, ఆమె నీ పిచ్చి మొహం కేసి వెనక్కి తిరిగి కూడా చూడదు, పిచ్చి వెధవా.
నువ్వు వేళాకోళం చేస్తున్నావా?
నాది నాకు ఇచ్చేయ్.
నువ్వేం చేస్తావు, కైక్?
- వీడు ఏడుస్తాడు, చూడండి. - అవును.
నా బ్యాగ్ నాకు తిరిగి ఇవ్వు.
వద్దు. వద్దు. వద్దు. ఆపండి.
- డెన్నిస్, ఆపు. ఆపు. - ఏం చేస్తున్నావు, వెధవ?
- నన్ను వదులు. - ఆపండి. అతన్ని వెళ్ళనివ్వండి.
ఈ యూదు వెధవ ఇంకా కావాలని
- బతిమిలాడడం ఆపిన తరువాత. - ఆపు. వద్దు. వద్దు!
- మీరతన్ని గాయపరుస్తున్నారు. - నన్ను వదలండి. నేను ఆపమన్నాను!
డెన్నిస్, ఆపు. అతన్ని వదిలి... డెన్నిస్, ఆపు. చాలు!
అపు. ఆపు. ఆపు.
డెన్నిస్, ఇది బాలేదు, నాయనా!
వెధవ, డెన్నిస్.
కారల్.
- కారల్. - నువ్వొక చెత్త వెధవ్వి!
దయచేసి ఆగు.
- నువ్వు బాగానే ఉన్నావా? - నేను బాగానే ఉన్నాను.
పోలీసులు అందరినీ వారి తలుపులకు తాళాలు వేసుకోమని హెచ్చరిస్తున్నారు.
- మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. -చీకటి పడిన తరువాత ఇళ్ళల్లోనే ఉండండి.
సన్ ఆఫ్ సామ్ హంతకుడు ఇంకా న్యూ యార్క్‌ని భయపెడుతుండడంతో
నివాసితులు అనుకుంటున్నారు...
జోనా?
నేనే, అమ్మమ్మా. నేను రెండు సినిమాలు చూసి వస్తున్నాను.
నీ నల్ల కన్ను, రక్తపు నోరు కూడా చూసి వస్తున్నాయా, బాబు?
అది ఉన్నదానికంటే ఘోరంగా కనిపిస్తుంది.
- ఇది నొప్పిగా లేదు. - నీకు కుట్టు అవసరం అనిపిస్తోంది.
లేదు, నాకు అవసరం లేదు.
- నాకు తెలియదు. - ఇది బాగానే ఉంది. నన్ను నమ్ము.
- చూడడానికి బాలేదు. - చూడడానికి ఘోరంగా ఉంది.
ఇది కాస్త తిను.
అది అన్ని శరీర నొప్పులను, మానసిక బాధలను తీరుస్తుంది.
అదంతా వాల్ట్ విట్మాన్ కవిత్వంలా ఉంది.
దాన్ని నువ్వు నీ వంటల పుస్తకాలలో ఒక దానిలో రాయాలి.
నీకెలా తెలిసింది?
నేను నీ అమ్మమ్మను.
నాకు అంతా తెలుసు.
మిసెస్ ష్లాస్టీన్ నిన్ను అవెన్యూ జేలో నడుస్తుండగా చూసింది.
ఆమె నాకు వెంటనే ఫోన్ చేసింది.
అమ్మమ్మల బ్యాట్‌ఫోన్.
గొడవపడే అంత పెద్దవాడివి అయ్యానని అనుకుంటున్నావా?
No comments yet. Be the first to leave one.