The first 200 lines.
పచ్చదనం. నాకు ఎక్కువగా గుర్తుంది అదే.
ఆ పచ్చని నీడ.
బహుశా నేను చూసిన వాటిల్లో అది అత్యంత అందమైనది.
కేవలము ఆ రంగు.
మేము లోపల ఉండింది కేవలము మేము పడుకునేప్పుడే,
ఇంకా అప్పటికి కూడా సగము సమయము మాత్రమే.
ఇంకా ఒక టైర్ ఉయ్యాల ఉండేది.
ప్రతి వేసవిలో
అది తెగిపోయేది, ఇంకా ప్రతి వేసవి, తాతయ్య దాన్ని తిరిగి కట్టేవాడు.
ఇంకా ఆపిల్ పండ్లు.
తెలుసా, చెప్తున్నా కదా, ఆపిల్ పండ్లు మునుపటి లాగా అస్సలు లేవు.
నేను అనేది, వాళ్ళు ఎం చేసారో కానీ
పీట్, కాస్త నోరు మూసుకుంటావా?
ఏదీ మునుపటి లాగా లేదు.
లైట్లు ఆర్పేయండి.
మూడేళ్లు ఇక్కడే ఉన్నాను.
ప్రతి క్షణము ఆ సోది వింటూనే గడిపేశాను అని అనిపిస్తుంది. .
"పీట్ గొప్ప వేసవులు గడిపాడు. పీట్కి గొప్ప అమ్మమ్మ,తాతయ్యలు ఉన్నారు."
ఆ బాండ్ వ్యాపారంలో డబ్బు అంతా,
కానీ వాళ్ళు నిన్ను ఎలాగో ప్రేమించారు. వాళ్లకు నీ కోసం
సమయము ఉండేదీ. 20 ఏళ్ల క్రితం అమ్మ వాళ్ళకి ఇబ్బంది కలిగించినంతవరకు.
వాళ్ళు అలానే ఉన్నారు. అదంతా నిజం.
అది నీకు ఇబ్బంది కలిగిస్తుంది ఎందుకంటే అది నీ కంపు జీవితాని కన్నా చాల మేలు కాబట్టి.
అది ఏమైనా.
నాకు తెలుసు నీ జీవితము నా దాని కన్నా దీనంగా ఉండేది అని.
కనీసం నాకు ఇతరులతో ఎలా ఉండాలో నైపుణ్యము ఉండేది.
నువ్వు ఒక మోసగాడివి.
అవును, నేను ఒక విశ్వాసం కలిగిన మనిషిని.
నేను జనాలకు విశ్వాసం ఇస్తాను, వాళ్ళు తమ డబ్బుని నాకు ఇస్తారు.
నువ్వు? ఏంటి, నువ్వు ఏం ప్రయత్నించావు
గన్ పాయింట్లో పెట్టి గన్ రేంజ్ని దోచుకున్నావా?
నేను ఇక్కడి నుండి రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నాను.
రెండేళ్లుగా నువ్వు తాత్కాలిక విడుదల కూడా అవ్వలేదు.
దాని అర్ధము ఏంటంటే నా జీవితము నీ కన్నా మెరుగైంది అని.
అంటే, నాకు నీ కన్నా మంచి జీవితము ఉంది, లేదా, నువ్వు చెప్పే ఆ సోది అంతా ఉత్తిదే.
ఎలాగో, దాని గురించి మాట్లాడడం ఆపేసేయ్.
సరేనా?
ఇరవై నాలుగు గంటలు, ఎడ్డీ. ఓ దేవుడా.
నేను చేసే మొదటి పని ఏంటో తెలుసా?
డొనోవోన్లో ఒక చీస్ బర్గర్ ని హత్య చేస్తాను.
అవును, అది చాల మంచి బర్గర్.
సరే మరి, చిన్నోడా, రేపు కలుస్తాను నిన్ను, సరేనా?
అంత బాగా జరుగుతుందా?
లేదు, మారియస్. బాలేదు.
-నువ్వు ఇక్కడికి తిరిగి రాలేవు. -ఏం మాట్లాడుతున్నావు?
ఇది విన్స్ గురించి. మనము అనుకున్నదానికంటే చాల డబ్బు అప్పులో ఉన్నాము.
-చాలా ఎక్కువ. -అవునా? ఎంత?
-లక్ష డాలర్లు. -ఏంటీ?
మొదలైంది అక్కడితో. నేను చెల్లిస్తూ ఉన్న,
నువ్వు చెల్లిస్తూనే ఉన్నావు. ఏమైంది?
అది మూడేళ్ళుగా విగ్ నడుపుతున్న దానికి వడ్డీ అని అన్నాడు.
-అయితే నువ్వు నాకు ఇప్పుడు చెప్తున్నావు
నేను ఇప్పుడే తెలుసుకున్నాను.
తనకి నేను చావటం కావాలి, కదా?
నాకు తెలీదు.
కానీ నువ్వు బయటకి వచ్చిన వెంటనే, నీ కోసం మనుషులని సిద్ధంగా పెడతాడు, అందుకని...
నేను తనతో మాట్లాడాలి ఇంకా
లేదు, నేను అనుకోవటం, ఇది మాటలతో సరి చేయటం కాదు మారియస్.
కనీసం నీ కోసం.
చూడు, తనకి నేను అంటే ఇష్టం, సరేనా, అందుకని...
నన్ను తనని ఒప్పించటానికి ప్రయత్నించనివ్వు.
కానీ ప్రస్తుతానికి మాత్రం, నువ్వు దాగి ఉండాలి.
ఓహ్, ఎడ్డీ.
నువ్వు దాగి ఉండాలి.
అవునా. సరే.
అయితే ఇప్పుడేంటి? నువ్వు ఇక మాట్లాడవా?
అది నీ సలహా.
లేదు, నువ్వు చెప్పింది నిజమే. నా జీవితం కంపుకొట్టేదే.
నాకు ఒక తండ్రి ఉన్నాడు, నేను తనని ఎప్పుడూ చూడలేదు,
ఇంకా ఒక తల్లి ఉంది, తనేమో తన చేతికి సూది లేనప్పుడు మాత్రమే కనపడేది,
ఇంకా ఒక డజను మంది పెంచిన తల్లితండ్రులు,
అందులో ముగ్గురు మాత్రమే ఆ చెత్త చెకింగ్లో లేరు.
కానీ నీకు మాత్రం...
ప్రేమించే అమ్మమ్మ, తాతయ్యలు.
అది వింటే నాకు అనిపిస్తుంది, కొంత సాధ్యమే అని.
నువ్వు దాని గురించి మాట్లాడాలి అనుకుంటే...
అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం.
తాను ఎప్పుడూ ఎవరి దగ్గర నుండి ఏమి తీసుకోలేదు.
-లేదు? -అవును.
అందరూ తనంటే భయపడే వాళ్ళు.
మీ తోట ఎక్కడుంది?
హే, స్వీటీ.
ఆగు, ఎక్స్క్యూజ్మి.
మేము మా మిత్రుడి కోసం వేచి చూస్తున్నాము.
మారియస్ జోసిపోవిచ్. తాను ఈ రోజు విడుదలయ్యాడు.
మీరు తన సోదరులా?
ఏంటి?
లేదు.
కేవలం ఒక స్టాప్ మాత్రమే. అది బ్లూ లైన్ కాదు.
కానీ నా సోదరులు నన్ను కలవడానికి వస్తున్నారు.
నాకు నీ గురించి ఉత్సుకతగా ఉంది.
ఇంకా, ఇంకా, నా తండ్రి వాళ్ళతో ఉన్నాడు.
తను ఉండాల్సిన వాడు కాదు. కానీ తాను ఇంట్లో అస్సలు ఉండడు.
చూడు, మా నాన్నకి అస్సలు తెలీదు నేను జైలులో ఉన్నాను అని.
నేను వెళ్లిన వెంటనే, తనకి గుండె పోటు వచ్చింది,
ఇంకా మరోసారి కూడా పోయిన నెలలో,
ఇంకా మా అమ్మ అనుకుంటుంది, నిజం తెలిస్తే తాను చస్తాడు అని.
మేము దాన్ని మూడేళ్లు గుట్టుగా ఉండేలా చూసుకున్నాము.
అది పాడు చెయ్యాలా చెప్పు ఇప్పుడు?
ఇప్పుడు వచ్చే లైట్ దగ్గర బస్సు ఆపు. లెవర్ తెరువు, నేను వెళ్ళిపోతాను,
మిగతా దారి అంతా నేను నడిచి వెళ్లి, మా నాన్నకి ఒక కౌగిలి ఇస్తాను. .
ఒక సాధారణ కొడుకు లాగా.
ధన్యవాదాలు, ధన్యవాదాలు.
"ఒక మంచి హాకీ ఆటగాడు సర్కిల్ దగ్గర ఆడుతాడు.
ఒక గొప్ప హాకీ ఆటగాడు, ఎక్కడ సర్కిల్ ఉండబోతుందో చూసి ఆడుతాడు."
ఇప్పుడు ఆలా ఎవరు చెప్పారు, బాబీ? ఎవరు?
నేట్, నాకు అస్సలు తెలీదు.
అస్సలు అభిరుచి లేదు.
హలో, నేను ఇక్కడ తప్పిపోయాను.
హే, నీ మాటలో కొంతయాస ఉంది, ఎక్కడి నుంచి?
-నేనా? -అవును.
నేను మాంట్రియల్, కెనడా నుండి వచ్చాను.
జీసస్. నాకు కెనడా అంటే చిరాకు. తెలుసా నీకు?
నన్ను క్షమించు.
బాబీ, నువ్వు అది విన్నావా?
నేను అతన్ని అవమానపరిచాను, అతను నాకు క్షమాపణ చెప్తున్నాడు!
కెనడియన్లు! అద్భుతం!
నేను నిన్ను ఆట పట్టిస్తున్నాను ఓయ్. నాకు కెనడా అంటే పిచ్చి ప్రేమ!
నేను నా కన్యత్వం మాంట్రియల్లోని ఒక స్ట్రిప్ క్లబ్లో పోగొట్టుకున్నాను.
మా నాన్న చెల్లించాడు దానికి. తను ఒక సన్యాసి.
ఇలా రా, నేను సహాయము చేస్తాను.
తనకి ఏమీ తెలియదు, ఇటు వచ్చేసేయ్.
వచ్చేసేయ్!
సరే, నేను...
నేను ఇక్కడికి వెళ్తున్నాను.
కానీ మనం ఇక్కడున్నాము, అవునా?
-ఆగు, నువ్వు అల్బానీకి వెళ్లాలా? -అవును.
నువ్వు రైలు ఎక్కి, బయటికి వచ్చేసి,
ఎడమ వైపుకి నడువు, తిన్నగా వెళ్లు. నువ్వు తప్పలేవు.
ఓహ్, చాలా సంతోషం. ధన్యవాదాలు!
నేను ఎందుకు వెళ్తున్నాను అంటే, అక్కడ చాలా మంచు కురవబోతుంది అని విన్నాను.
బాస్, మిత్రుడికి ఇంకో డ్రింక్, హా?
ఇంకా అలా చెప్పింది గ్రెట్జ్కీ
విన్నావా అది బాబీ? గ్రెట్జ్కీ.
హాయ్, అమ్మమ్మ, తాతయ్య.
నేను, పీట్ని.
స్నీకీ పీట్.
పీట్.
కాస్త నిమ్మరసం తాగుతావా?
-ఓహ్ తప్పకుండా -తనకి నిమ్మరసం అంటే అసహ్యము.
ఆడ్రీ.
నేను ఒక గ్లాస్ నీళ్లు అడుగుదాం అనుకున్న, అభ్యంతరం లేకపోతే.
కానీ అది తెచ్చినందుకు ధన్యవాదాలు.
సరే.
ధన్యవాదాలు, తాతయ్య.
అక్కడ ఒక ఆపిల్ చెట్టు ఉండాలి కదా?
కొన్ని ఏళ్ల కింద చచ్చి పోయింది.
అయితే, నీ ట్రీ హౌస్ ఎక్కడ కడుతున్నావు తాతయ్యా?
నువ్వు 20 ఏళ్లుగా ఎక్కడున్నావు అసలు?
అంటే, ఎక్కడ బ్రతికావు అని.
నువ్వు... పెళ్లి చేసుకున్నావా? నీకు పిల్లలు ఏమైనా ఉన్నారా?
చాలా ఉంది తెలుసుకోవటానికి.
మీ అమ్మ ఎలా ఉంది?
నేను తనతో మాట్లాడి మూడేళ్లు అయింది.
ఏమయింది?
నీకు తెలుసు కదా తను ఎలాంటిదో. తాను పొరపాట్లని అంత తొందరగా క్షమించదు.
అది పారంపర్యమైనది.
తను మాకు చేసింది క్షమించదగినది కాదు అస్సలు.
నేను పూర్తి కుటుంబాన్ని భోజనానికి పిలిచాను.
నీ కజిన్స్ అందరినీ.
మంచిది, మంచిది
మా అమ్మమ్మఅనుకుంటుంది మీ అమ్మ పిచ్చిది అని.
నేను కూడా తన అమ్మమ్మనే, నేను ఎప్పుడు ఆలా అనలేదు.
సరే, చింతించకు. తను నన్ను కూడా పిచ్చిది అనే అంటుంది.
నేను ఎప్పుడూ అలా అనలేదు.
నువ్వు చక్కని దానివి.
అది కొత్త బ్లౌజా?
కాదు.
ఇది లేనీది. పోయిన సారి నేను తన ఇంట్లో
పడుకున్నప్పుడు తన దగ్గర నుండి తీసుకున్నాను.
అది అందంగా ఉంది.
జూలియా, నువ్వు ముందు నాకు ఎలా గుర్తున్నావో అలానే ఉన్నావు.
నాకు వంకర పళ్ళు ఇంకా పిలకలు ఉండేవి.
ఇంకా అందంగా కూడా ఉండే దానివి.
నీ తల్లితండ్రులు ఎక్కడ?
వాళ్ళు చనిపోయారు.
కార్లి.
"వాళ్ళు పోయారు" అంటే మీ అందరికి బాగుంటుందా?
వాళ్ళు పోయారు
12 ఏళ్ల క్రితము మా తల్లి తండ్రులు కారు ప్రమాదంలో చనిపోయారు.
అప్పుడు తాతయ్యకి గుండెపోటు వచ్చింది.
నేను బాగానే ఉన్నాను.
నువ్వు మర్చిపోయావు తాతయ్యా.
అందరూ మర్చిపోతారు ఎదో ఒకటి.
సరే, తాను సరిగా నడవలేడు. అందుకే తాను పని చేయలేడు.
నేను పని చేయగలను.
తాను పని చేయలేడు, అందుకే నేను పని చేస్తున్నాను.
నేను పని చేయగలను!
నువ్వు పని చేయాల్సిన అవసరము లేదు.
-నేను 10 ఏళ్ల కింద రిటైర్ అవ్వాల్సింది. -నువ్వు రేపు రిటైర్ అయిపో.
అయితే ఏంటి? నువ్వు భర్తీ చేస్తావా?
కొన్నేళ్ల నుండి జూలియా వ్యాపారంలో పని చేస్తుంది.
తాను చాల సహాయంగా ఉండింది.
ఇంకా నాకు కొన్ని వారాల కింద ఆరోగ్యము బాగా లేనప్ప్పుడు,
నువ్వు అన్నీ చూసుకుని, గొప్ప పని చేసావు.
నేను సిగ్గు పడుతున్నానా?
కానీ మనము డబ్బు ఎలా సంపాదిస్తామంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని తెలుసుకుని.
కానీ నన్ను క్షమించు, అదే నీ శక్తివంతమైన పద్దతి అయితే,
నీ పిల్లలకి కూడా అదే రకమైన దృష్టి ఉండొచ్చు.
నిజంగా?
No comments yet. Be the first to leave one.