Modern Love

Modern Love

Download Telugu Subtitle

Season 1

Release info

S01 - AMZN WEB-DL - SKGTV / ION10 / WAYNE / TEPES / CiELOS
A Commentary by bontoutou
Official Subtitle - Works with all WEBRip and WEB-DL from AMZN - SKGTV / ION10 / WAYNE / TEPES / CiELOS / BRiNK / FLAME / PUREWASTEOFBW

Tags

Web-DL
web-dl
web
WEB-DL
Published on: 2019-10-20
Downloads: 17
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

మోడ్రన్ లవ్

సరే. అయ్యో, దేవుడా. ఇది చాలా బాగుంది.

నాకు వీడ్కోలు చెప్పాలని అనుకుంటున్నావా? ఇక్కడా? ఇప్పుడా?

అవును... నేను మీ ఇంటి వరకు వద్దామని అనుకున్నాను.

సరే.

ఎందుకంటే నువ్వు మలుపులో ఉంటావు, కదా?

అవును, కానీ పర్వాలేదు.

నువ్వు రానవసరం లేదు. నువ్వు అది ఇక్కడే చెప్పేయవచ్చు.

ఎందుకు? ఏంటి, మీ నాన్న బయట తుపాకీ లేదా ఏదైనా పట్టుకొని వేచి చూస్తున్నారా?

అలాంటిదే.

ఏంటి?

లేదు.

లేదు. అది గుజ్‌మిన్.

అవును, అతను అల్బేనియానుంచి వచ్చాడు.

- అతను కార్మిక శిబిరంలో పెరిగాడు. - సరే.

అతని తల్లిదండ్రులు రాజకీయ కార్యకర్తలు.

- తన చిన్నప్పుడు వాళ్ళను అరెస్ట్ చేశారు... - అయ్యో.

నువ్వు ఇది నిజమని అనుకోవటంలేదని అనిపిస్తుంది.

గుజ్‌మిన్ ఎవరు?

అతనే గుజ్‌మిన్.

మీ ద్వారపాలకుడా?

కాదు, అతను ద్వారపాలకుడి కంటే ఎక్కువ.

అది వివరించటం కష్టం. అతను...

అయ్యో, ఛ.

అయ్యో, దేవుడా. వద్దు, అలా చేయకు. వద్దు.

ఎందుకు వద్దు? పర్వాలేదు.

- పద వెళదాం. - వద్దు.

నేను అది చేయలేను.

అతను ఏమనుకుంటాడో అది నీకు ముఖ్యమా?

కాదు. అయ్యో, దేవుడా, కాదు. లేదు, నేను ఒక స్వతంత్ర మహిళను,

నేను నిర్ణయం తీసుకోటానికి ఎవరి అవసరం లేదు.

సరే.

సరే, నేను వెళతాను.

- ఏంటి? - అవును.

ఇదిగో నీ టాక్సీ వచ్చేసింది.

- పద వెళదాం! - ఏంటి?

నేను ఈ రాత్రి నిజంగా చాలా బాగా గడిపాను.

నువ్వు మళ్ళీ కలవాలనుకుంటున్నావా?

- అవును, నేను... - సరే.

- ఈ సాయంత్రం నీతో మాట్లాడటం నాకు నచ్చింది. - నేను రేపు రాత్రి ఖాళీనే.

- నేను నీకు ఫోన్ చేస్తాను. - అలాగే.

శుభరాత్రి, గుజ్‌మిన్.

అతను ఎవరు?

అతను మార్క్.

నాకు అతను నచ్చలేదు.

నీ దగ్గరే ఉంచుకో.

అతను నీకోసం కాదు.

అతను స్వీయ నియంత్రణ లేని బలహీనుడు.

అది 30 అడుగుల దూరం నుంచి ఎలా చెప్పగలవు?

ఒక స్నిప్పర్ రైఫిల్ దూరదర్శిని నుంచి చూసి ఒక వ్యక్తి గురించి చాలా తెలుసుకోగలం.

అతను నీకు ఫోన్ చేయడు.

సరే, అతను తప్పకుండా నాకు ఫోన్ చేస్తాడు.

ఎప్పటికీ.

అతను నీకు ఎప్పటికీ ఫోన్ చేయడు.

దేవుడా, నేను ఈ రాత్రి చక్కగా ఉన్నాను, సరేనా?

నేను సరదాగా ఉన్నాను.

నేను మెరిసిపోతూ ఉన్నాను.

నేను నా ఫిగ్ పర్ఫ్యూమ్ వేసుకున్నాను,

ఏదైతే ఖచ్చితంగా నియంత్రించుకోవటం అసాధ్యం.

అంటే, నువ్వు...

నువ్వు పందెం కాస్తావా?

నేను ఖచ్చితమైన దానిమీద పందెం కాయను.

అది నా నియమాలకు విరుద్ధం.

శుభరాత్రి, మిస్ మిచెల్.

ద్వారపాలకుడు నీకు ముఖ్యమైనవాడు అయినప్పుడు

ఈ రాత్రి అది సరదాగా ఉంది...

నువ్వు పైకి రావాలని కోరుకున్నాను.

ఆకర్షితురాలిని అయ్యాను!

కాదు, కాదు.

ఉత్తేజితురాలిని అయ్యాను.

ఛ.

"ఉత్తేజంగా ఉంది." నాకు ఉత్తేజంగా అనిపిస్తుంది.

ఉత్తేజంగా అనిపిస్తుంది.

సరే.

అతను నీకు ఫోన్ చేయడు.

అతను నీకు ఎప్పటికీ ఫోన్ చేయడు.

పోరా.

మార్క్ నుంచి ఏమైనా సంగతులు తెలిసాయా?

లేదు. లేదు, నేను చూసుకోలేదు కూడా. నేను...

అది మొత్తం జీవితం కాదు.

ఈ రోజు మీకు బాగుండాలి, మిస్ మిచెల్.

అవును, నీకు కూడా.

చ, గుజ్‌మిన్. నువ్వు మంచివాడివి.

అయితే, బ్రతకటానికి పుస్తకాలు సమీక్షిస్తావు నువ్వు ద్వారపాలకుడున్న ఇంట్లో ఉంటావు.

అవును. ఆ అపార్ట్‌మెంట్‌లో కొన్నేళ్ళుగా మా కుటుంబం ఉంది,

అందుకే 80ల రెంట్ తీసుకుంటున్నారు.

ఇంకా నేను చాలా వేగంగా చదువుతాను.

అయితే, నువ్వు వారంలో ఎన్ని పుస్తకాలు చదువుతావు?

ఒక్కోసారి రోజుకు ఒక పుస్తకం చదువుతా.

- ఏంటి? - అవును.

అయితే అది నిన్ను నిజంగా తెలివైనదానిగా చేస్తుందా?

లేదు.

నాకు చాలా విషయాలు తెలుసు అంతే.

నేను నడుస్తున్న వికీపీడియాలాంటిదాన్ని.

సరే. అంటే, నేను సంవత్సరానికి ఒక పుస్తకం చదివినా అదృష్టవంతుడినవుతాను.

క్షమించు.

అవును, కానీ...

నువ్వు బాగుంటావు.

నాకు రెండూ కావాలంటే దొరకవు, అవునా?

తెలివైనా వాడు, చాలా అందగాడు.

ఇది ఊహాత్మక కథ కాదు.

నాతో ఇంటివరకు వచ్చినందుకు ధన్యవాదాలు.

పర్వాలేదు.

నాకు అది నచ్చింది.

- అవునా? - అవును.

అయితే ఇది మనం గడపటానికి "మీ ఇంటికా లేక మా ఇంటికా" నిర్ణయించుకోవాల్సిన క్షణమా?

ఏంటి సంగతి?

నీకు ఏంటో తెలుసా?

మా ఇంటికి.

- అవునా? - అవును.

అబ్బా.

- శుభ సాయంత్రం, గుజ్‌మిన్. - మిస్ మిచెల్. శుభ సాయంత్రం.

శుభరాత్రి.

టెడ్.

టెడ్.

టెడ్?

ఛ!

గుడ్‌మిన్. శుభోదయం.

- ఎలా ఉన్నారు? - శుభోదయం.

మామూలేనా?

అవును, సర్.

ఒక కప్ టీ బాగుంటుందా?

నువ్వు తిరిగివచ్చావు. బ్రెడ్, క్రసాంట్లతో.

అందమైన బ్రిటీష్ చెత్త వెధవ!

శుభోదయం, బంగారం. బ్రేక్‌ఫాస్ట్ తీసుకొద్దామని బయటకు వెళ్ళాను.

సరే. తప్పకుండా. ఖచ్చితంగా, సరే. పైకిరా.

"శుభోదయం, నా బంగారం. శుభోధయం."

- నువ్వు లోపలకు రాలేదా, బంగారం? -నాకు అతను నచ్చలేదు.

- ఏంటి? -టెడ్డీ.

- నువ్వు అతనితో 30 సెకండ్లు మాట్లాడావు. -అది చాలా సమయం.

సరే, అంటే, అతను, చాలా మంచివాడు, సరేనా?

సంస్కృతి విషయమేమో. జనంతో కఠినంగా వ్యవహిస్తున్నావు.

గుజ్‌మిన్, ఇంటికి తెచ్చిన ప్రతొక్కరినీ నువ్వు తప్పుపట్టటం ఆపు, సరేనా?

అతను తెలివి తక్కువ వాడు.

నువ్వు పిహెచ్‌డీతో చాలా తెలివైన దానివి.

నేను నీ ఆసక్తుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను.

దయచేసి, అతనికి ఒక్క అవకాశం ఇవ్వు, సరేనా?

అతను చాలా మర్యాదగా ఉన్నాడు.

అతను... అతను సెక్సీగా ఉన్నాడు. ఇంకా అతను నిష్ణాతుడు.

అతను అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు.

- క్రసంట్సా? -నేను ఎప్పుడైనా తప్పు చెప్పానా?

సరే, ఇది చాలా విచిత్రంగా ఉంది. అతను వచ్చేశాడు.

- నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? - ఎవరితోనూ లేదు. బై.

- హాయ్. టెడ్. శుభోదయం. - హాయ్.

- అది గుడ్‌మినా? - గుజ్‌మిన్.

- అవును, సెక్యూరిటీ గార్డు. - ద్వారపాలకుడు.

అవును. అతను మంచివాడిలా ఉన్నాడు.

మేము కింద చాలా నవ్వుకున్నాము.

నీకు తెలుసా, అతను చాలా స్నేహపూర్వకంగా ఉన్నాడు.

అవునా? మీరు నవ్వుకున్నారా?

- అవును. - సరే.

టెడ్ ఎందుకు తక్కువగా కలుస్తున్నావు? ఎక్స్

నేను కలవలేను. చాలా బిజీగా ఉన్నాను

సరే. ధన్యవాదాలు. ధన్యవాదాలు.

- శుభ సాయంత్రం, మిస్ మిచెల్. - హాయ్, గుజ్‌మిన్.

ఎలా ఉన్నావు?

ఎలాంటి ఫిర్యాదులు లేవు.

ఈ రోజు ఏం చదివావు?

ఏదైనా ఆసక్తికరమైన విషయం చెప్పు.

సరే. అలాగే.

నీకు "ఫ్లాష్ ఆఫ్ ప్యాన్" అన్న ఆంగ్ల సామెత ఎక్కడనుంచి వచ్చిందో తెలుసా?

బంగారాన్ని అన్వేషించేవాళ్ళు, ఇత్తడి మెరుపును జల్లెడలోనో...

లేక బులెట్‌లేని తుపాకి పేలిస్తే వచ్చే మంటలో బంగారం వెతికితే ఉపయోగముండదు. అంతేనా?

అవును. సరిగ్గా అంతే. అవును, సరిగ్గా చెప్పావు.

నాకు అది తెలియలేదు.

నువ్వు వేరుగా కనిపిస్తున్నావు. నీ జుట్టు రంగు మార్చావా?

లేదు. వేరుగా అంటే?

నీలో ఏదో మారింది.

అంటే, అవును, బహుశా నేను కొంచెం విచారంగా ఉన్నాను.

నువ్వు ఎందుకు కొంచెం విచారంగా ఉన్నావు?

ఈ రోజు మిస్టర్ టెడ్ రావటం లేదా?

లేదు. నిజానికి మేము విడిపోయాం.

నన్ను క్షమించు.

అతను ఇత్తడి మెరుపులాంటి వాడు.

నిజమే. అవును.

నీ అంతర్బుద్ధి ఖచ్చితమైనది, గుజ్‌మిన్. అది అసాధారణమైది.

నేను వచ్చిన చోటులో, మనుషులను చదవటం నేర్చుకుంటాం.

సరే, నువ్వు అది దాచుకొని యువ అమెరికన్ మహిళలకు అమ్ముకుంటే,

ఇక ద్వారపాలకుడిగా ఉండనవసరం లేదు.

నేను ద్వారపాలకుడిగా చాలా సంతోషంగా ఉన్నాను.

కాదు నేను... నేను చాలా... నా ఉద్దేశ్యం అది కాదు...

- నన్ను క్షమించు. - సరే.

- శుభ సాయంత్రం. - శుభ సాయంత్రం.

సెప్టెంబరు

మిస్ మిచెల్.

నేను నీకు ఏమైనా తీసుకురానా?

వద్దు. ధన్యవాదాలు.

నాకు తలనొప్పిగా ఉంది,

ఆస్ప్రిన్ అయిపోయింది, అందుకే బయటకు వెళుతున్నాను.

నా దగ్గర ఆడ్విల్ ఉంది, ఎక్కడో.

ఇది మైగ్రేన్. అవును.

అందుకే నాకు నా కడుపులో వికారానికి కూడా ఏదైనా కావాలి.

గావిస్కోన్?

ఒక క్షణంలో తిరిగి వస్తాను.

65.50 డాలర్లు. మీకు బ్యాగు ఇవ్వమంటారా?

గుడ్ లక్.

శుభరాత్రి.

ఇష్టమయినవారు

అమ్మా - అమ్మా

అక్కా - అమ్మా

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left