The first 200 lines.
కన్నాట్ ప్లేస్ న్యూఢిల్లీ, ఇండియా, 2016
నేను ఎప్పడు పిలిస్తే అప్పుడు రావాలి. నాటకాలు ఆడకు.
-నాటకాలు ఆడుతున్నానా? -మనం ఎక్కడకు వెడుతున్నాం?
ఎక్కడకు వెడుతున్నాం, నాన్నా?
-అక్కడ మనం మంచి దుస్తులు కొనొచ్చు. -మీ అత్తావాళ్లింటికి.
అంతా అలాగే చెబుతారు,
సరోజినీలో నీకు మంచి దుస్తులు దొరుకుతాయి.
-బస్! -ఆపు.!
తొందరగా ఉందా?
-ఇలా రా, డియర్. -ఆగు, మేడమ్, ఏంటి తొందర?
-ఎక్కడికి వెళ్లాలి? -అలాగే సర్, దిగండి.
-నడపండి, సర్. -మేం ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దిగుతాం.
కూర్చో.
ఎక్కడ దిగుతావు?
వీళ్లు ఎక్కడ దిగితే అక్కడే నేనూ దిగుతా.
లేదంటే ఇక్కడే దిగిపోదాం.
హేయ్! ఆమెను ముట్టుకోవడానికి ఎంత ధైర్యం!
-వదులు. -దయచేసి వదులు.
-ఛీ...మమ్మల్ని వెళ్లనీ! -నువ్వు...
-ఆమెను ముట్టుకోకు. ఆమెను వెళ్లనీ! -ఏం చేస్తున్నావు?
-నానుంచి దూరంగా పో! -కదులు.
-నిన్ను చంపేస్తా? -నిన్ను...
-సన్నీ! -నోర్మూసుకో!
ఆమెను బస్సు నుంచి దింపండి!
-సన్నీ! -కొట్టండి, వాణ్ని పోనీయొద్దు.
-ప్రియా, పారిపో! -ఎక్కడికి పోతావు? వాడిని పోనీయొద్దు.
ప్రియా, పారిపో!
-పట్టుకోండి రా! -వద్దు!
పట్టుకోండి!
పట్టుకోండి!
ఆగు!
ఈ ముసలిది ఎక్కడి నుంచి వచ్చింది?
ముసల్దానా, తప్పుకో! వినబడటం లేదా?
నీకేమైనా పిచ్చా? తప్పుకో!
ముసల్దానా, తప్పుకో!
-నీకు పిచ్చా? -నా మాట వినబడటం లేదా?
ఆగస్టు 1947
ఇండియా చివరి వైస్ రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ఒక ఆదేశం జారీ చేశారు.
దాని ప్రకారం బ్రిటిష్ అధికారి సర్ సిరిల్ రాడ్ క్లిఫ్ కు,
తిరుగులేని, అతి ముఖ్యమైన బాధ్యత అప్పగించబడింది.
అది భారతదేశాన్ని రెండుగా విభజించడం.
దాంతో ఇండియా,
భౌగోళిక స్వరూపం గురించిగానీ, ఉత్తర దక్షిణాల గురించి గానీ
ఏ మాత్రం అవగాహన లేని రాడ్ క్లిఫ్,
కేవలం మ్యాప్ ను చూసి,
రెండు విభజన గీతలు గీసేశాడు.
ఒకటి బెంగాల్ లో, రెండోది పంజాబ్ లో.
నాలుగు వారాల్లో,
కేవలం నాలుగు వారాల్లో,
అతని మూర్ఖత్వం కారణంగా
దేశం రెండుగా విభజింపబడింది.
ఇండియా మరియు పాకిస్తాన్.
అన్నీ రెండుగా విడిపోయాయి.
భూములు, వ్యవసాయ క్షేత్రాలు, గ్రామాలు పట్టణాలు, నదులు.
జీలమ్, హిమాలయాలు, కచ్, థార్ ఎడారి,
జంతువులు, మగవాళ్లు, ఆడవాళ్లు, పిల్లలూ, ముసలివాళ్లూ. అంతా.
అందరూ, అన్నీ విభజింపబడ్డాయి.
సర్ రాడ్ క్లిఫ్ గీసిన రెండు విభాజ్య రేఖలు
కోటీ నలభై లక్షల మంది ప్రజల హృదయాలనూ, ప్రేమనూ విభజించేశాయి.
లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
వేలాది అమాయకులు చనిపోయారు.
రాడ్ క్లిఫ్ విభాజ్య రేఖ కారణంగా భావి తరాలు కకావికలమయ్యాయి.
ఇది ఒక ఇంటి కథ
విభజన రేఖ ఈ ఇంటి మీదుగానే వెడుతోంది.
ఆ ఇంటి తలను నరకగలిగిందేమో గానీ
ఆ ఇంటిని మాత్రం రెండుగా విభజించలేకపోయింది.
బుందేలాలు, హర్బోలాలూ ఎన్నో
అద్భుతమైన కథలు చెప్పారు.
యోధురాలు ఝాన్సీ రాణి గురించి కూడా వారు ఒక కథ చెప్పారు.
అర్థమవుతోందా, లాడ్లీ
రాజు మరణించాక,
రాణి తన మేలి ముసుగు వెనుక, కన్నీళ్లను దాచుకునే ప్రయత్నం చేయలేదు.
తన సభలోని కపట మాయగాళ్లను లెక్క చేయకుండా
తనంతట తానుగా పోరాడాలని నిర్ణయించుకుంది.
ఆమె ఏమాత్రం వెనక్కు తగ్గలేదు.
కత్తిని ఎలా తిప్పాలో, గుర్రాన్ని ఎలా నడపాలో ఆమెకు అప్పటికే తెలుసు.
పరిస్థితి చేయి దాటుతోందని తెలిశాక ఆమె తన సైన్యాన్ని రంగంలోకి దింపింది.
తన నిలువెత్తు జెండాను ఎత్తి చూపుతూ గుండె ధైర్యంతో కదనరంగంలోకి దూకింది.
ప్రత్యర్థితో ముఖాముఖీ తలపడింది.
-శత్రువులను చీల్చి చెండాడింది. -యోధురాలంటే ఆమె.
అలా ఆమె ఒక చరిత్ర సృష్టించింది. ఆమె పేరే లక్ష్మీబాయి.
తన రాజ్యమైన ఝాన్సీని రక్షించుకునేందుకు పోరాటం సల్పి,
బ్రిటిష్ మూకలను తరిమి కొట్టింది.
ఒక చేత్తో కత్తిని పట్టుకుని,
-వీపుకు తన కొడుకును కట్టుకుని... -లక్ష్మీబాయికి కొడుకు ఉన్నాడా?
అవును. అయితే సొంత కొడుకు కాదు.
దత్తత తీసుకుని ఉంటుంది.
మరి, నేను ఎవరి కూతురిని?
ఈ పిల్ల సందేహాలకు అంతే లేదు.
-లాడ్లీ! -నీకు ఇక నేను కథలేం చెప్పను.
-వెళ్లి చదువుకో. -లాడ్లీ.
-నీకేం చెప్పను ఇక. -ఈ పిల్ల...
-హేయ్, లాడ్లీ. -వట్టి వాగుడుకాయ.
నువ్వు స్నానం చేస్తావా, లేకపోతే బావిలోకి తోసేయమంటావా?
మేడమ్, మిమ్మల్ని బేగమ్ జాన్ పిలుస్తున్నారు.
బేగమ్ జాన్ పిలిస్తే వెళ్లవలసిందే.
వెళ్లు!
ఏమైందే, ముండా? నీకేమైనా పిచ్చా?
ముసలి వెధవా!
వక్షోజాలు తాకవద్దని ఎన్నిసార్లు చెప్పాలి!
అర్థం కాదా?
ఫో ఇక్కడినుంచి!
మళ్లీ ఇక్కడ కనబడితే
నిన్ను ముక్కముక్కలుగా నరికేస్తాను!
-నోర్మూసుకో. -ఫో ఇక్కడినుంచి!
-హేయ్, గులాబో. -పిచ్చి ముండ.
పొద్దు పొద్దున్నే భలే పని మొదలెట్టారు.
తొందరగా కానిచ్చి, బయటకు రా. బేగమ్ జాన్ పిలుస్తోంది.
బేగమ్ జాన్, గతంలో జరిగిన దాడుల్లో ఈమెపై మానభంగం జరిగింది.
కొందరు కుర్రాళ్లు ఈమెను దయనీయమైన స్థితిలో క్యాంప్ దగ్గర పడేసి పోయారు.
ఈమెను తీసుకెళ్లేందుకు ఈమె తండ్రి నిరాకరించాడు.
తండ్రి, సోదరుడు, కొడుకు, భర్త.
మరోవైపు బేగమ్ జాన్ కోట,
ప్రతి మగవాడూ వెధవే.
కానీ ఇంకోవైపు ఇక్కడ ప్రతి మగాడూ ఓ కోడి పుంజు.
మూడు కాళ్ల కోడి పుంజు.
నీ తండ్రి నీకు ఏదో పేరు పెట్టే ఉంటాడు.
సరే, నీకు నేను పేరు పెడతాను.
ఈమె బుగ్గలు యాపిల్ పండ్లలా ఇంకా నిగనిగలాడుతున్నాయి.
-ఈమె కాశ్మీర్ నుంచి వచ్చి ఉంటుంది. -అవును.
అలా అయితే, నీ పేరు షబ్నమ్.
ముద్దు పేరు షబ్బూ.
గుర్తుంటుందా?
అమ్మా, ఈమెను లోపలకు తీసుకువెళ్లు.
స్నానం చేయించు. భోజనం పెట్టు.
-సుజిత్. -చెప్పండి, బేగమ్ జాన్?
బజారుకు వెళ్లి ఈమెకోసం బట్టలు తీసుకురా.
రుబీనా?
-చెప్పండమ్మా. -రా అమ్మా.
జమీనా, లతా.
-మీరు ముగ్గురూ ఈమెను జాగ్రత్తగా చూసుకోండి. -రా, అమ్మా.
ఆమెకు నేర్పించండి.
సలీమ్, ఈమె కోసం ఎవరైనా వస్తే,
బంధువులు గానీ లేదా పోలీస్ స్టేషన్ నుంచి గానీ వస్తే,
ఈ పిల్లకు బేగమ్ జాన్ ఆశ్రయం కల్పించిందని చెప్పండి.
ఇక అన్వేషణ ఆగిపోతుంది.
సరే.
ఆగు! ఇలా రా.
కాస్త గట్టిగా, రుబీనా.
చిన్నారీ, చాలా బాధగా ఉంది కదా?
షాక్ లో ఉన్నావు.
వాళ్ళు నిజంగా క్రూరంగా ప్రవర్తించారు కదా?
అది చాలా ఘోరం.
నీ నాన్న కూడా నిన్ను కాదన్నాడు.
చివరకు, ఇలా బయట పడింది.
లేకపోతే, ఈ బాధ ఎప్పటికీ తీరదు.
ఇకపై జీవితం సుఖమయం అవుతుంది.
సర్, మేం సక్కర్ గఢ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాం.
కానీ ఈ వ్యవహారం వారి పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాదన్నారు.
అయితే వాళ్లేం చేయలేరు.
-దయచేసి మీరైనా... -నేనేం చేయగలను?
ఇది మా పరిధిలోకి కూడా రాదు.
ఇది నగరం వెలుపలకు వస్తుంది.
కుర్రాళ్లు ఎదుగుతున్నారు, సర్.
ఇంకా వాళ్లను పట్టి ఉంచలేం.
నా కూతురు కూడా వయసుకు వచ్చింది.
-అవును. -గత నెలే, ఆమెకు పదేళ్లు నిండాయి.
-సరే. -కానీ ఒక తండ్రిగా
నేనేం చేయాలో నాకు తెలుసు.
కాబట్టి ఈ చెండాలం నుంచి ఆమెను దూరంగా ఉంచుతున్నాను.
కానీ, సర్, అసలు సమస్య అది కాదు.
ఆ వేశ్యలు ఇష్టారీతిన తిరుగుతున్నారు.
ఆ దారి గుండా వెళ్లాలంటేనే కష్టంగా ఉంది.
తాగుతారు, తిరుగుతారు.
-బూతులు మాట్లాడతారు. -మరి, నువ్వేమనుకుంటున్నావు?
వేశ్యలంటే దేవతలనుకుంటున్నావా?
నా ఉద్దేశం అది కాదు, సర్.
కానీ వాళ్ల వల్ల
-అందరూ వ్యాధుల బారిన పడుతున్నారు. -నాకో విషయం చెప్పు.
గత శనివారం రాత్రి 9:30 గంటలకు నువ్వు ఎక్కడ ఉన్నావు?
నేను...
నేను...
ఒకసారి ఒక వ్యక్తి ముల్లా నసీరుద్దీన్ వద్దకు వెళ్లి,
నా కొడుకు చక్కెర బాగా తింటున్నాడు, ఏం చేయమంటారు?
అని అడిగాడట. దానికి ముల్లా వారం తర్వాత వచ్చి కనిపించు.
ముందు నేను చక్కెర తినడం మానాలి కదా అన్నాడట.
మీరేం చెప్పాలనుకుంటున్నారు సర్?
-నేను అలాంటివాణ్ని కాను... -ముందు నువ్వు చక్కెర తినడం మాను.
ఆ తర్వాత నీ కొడుకులకు చెబుదువుగాని.
ఈ అమాయకులను ఏ వెధవైనా వేలెత్తి చూపించే ప్రయత్నం చేస్తే,
ఈ ప్రాంతాన్నంతా సలీం మీర్జా స్మశానంగా మార్చేస్తాడు జాగ్రత్త.
క్రూర జంతువులు! మిమ్మల్ని మీరు ముస్లింలని చెప్పుకుంటారా!
యుద్దం అంత భీకరంగా జరిగింది. దాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు.
లొంగిపోయేందుకు మీర్జా ససేమిరా నిరాకరించాడు.
తిరుగుబాటుదారులను ఓడించేవరకూ మీర్జా విశ్రాంతి తీసుకోలేదు.
ఆ తర్వాత హిందువులందరినీ సురక్షితంగా శిబిరాలకు తరలించారు.
కానీ...
చూశావా, నీ జుట్టులో పేలు తిష్ఠ వేశాయి.
అందుకు ప్రతిఫలంగా అతనికేం దక్కిందో తెలుసా?
చిరిగిపోయిన బూట్లు, అవమానం!
ఆ వెధవ అతన్ని పోలీసు ఉద్యోగంనుంచి కూడా తొలగించాడు.
అప్పటినుంచీ, సలీం ఇక్కడే ఉంటున్నాడు.
అమ్మా, హిందువులను చంపినా, ముస్లింలను చంపినా ఒకటేనా?
ఇక్కడ ప్రశ్న ఏమిటంటే,
అలా మళ్లీ జరుగుతుందా అని?
నీకు మతి పోయింది.
ఎప్పుడు జరుగుతుందన్నదే ప్రశ్న.
అది కేవలం వదంతి మాత్రమే.
వాళ్లు గుంజలు పాతుతారు.
సరిహద్దులు గీస్తారు.
No comments yet. Be the first to leave one.