The first 200 lines.
ప్రీవియస్లీ ఆన్ రైడ్ ఆర్ డై…
బిల్లీ డోనోవన్ లక్ష్యం కావడం ఉచ్చు అనుకుంటా.
ఈ ఉచ్చు ఎవరి పని?
ఒక మాజీ ఏజెంట్‌ది. రెడ్‌బ్యాక్.
రెడ్‌బ్యాక్ చనిపోయింది.
విప్‌టైల్ రెడ్‌బ్యాక్ గురించి అబద్ధం చెప్పింది.
నేను నీకు ఇష్టమైన అమ్మాయిని చంపుతాను.
తనని వ్యతిరేకిస్తే, నా ఉద్యోగం పోతుంది.
- అన్నీ పోతాయి. - నీ ఏజెంట్ కూడా,
ఆమెకు ఏం జరగనుందో నువ్వు హెచ్చరించకపోతే.
నీకొక పనుంది.
ఆనా గురించి నీకేం తెలుసని అనుకున్నా, ఈ విషయం నుండి పక్కకు దొబ్బేయ్.
ఆ, మేము ఇలైహను చూడటానికి వచ్చాం.
నువ్వు డేవిడ్ క్లేబార్న్ కోసం ఏర్పాటు చేసిన ఖాతాను తెరువు.
డబ్బు పోయింది. నగదుగా మార్చుకున్నాడు.
క్లారా?
అంతే. మనం అల్బేనియా ముఠాకు అలానే చెల్లిస్తాం.
మనం అతన్ని దోచుకుంటాం.
దీని విలువ ఎంత?
పద్ధెనిమిది మిలియన్ పౌండ్లు.
అతని పరిస్థితి మనలాంటిదే. అల్బేనియా ముఠా ఇతన్ని కూడా వెంబడిస్తోంది.
అంటే అతనికి అవకాశం దొరకగానే పారిపోతాడు.
డెబ్బీ క్లేబార్న్.
నా పేరు జాక్ బూచర్. ఇంటర్‌పోల్‌లో పని చేస్తా.
అల్బేనియా ముఠా నిన్ను వెంబడిస్తోందని తెలుసు.
నిన్ను క్రెష్నిక్ నుండి కాపాడుతాను, ఇద్దరం కలిసి దీన్ని ముగించవచ్చు.
మా డబ్బు ఎక్కడా?
జ్యూడిత్.
జ్యూడిత్.
జ్యూడిత్, లే.
లే, బంగారం. మనం వెళ్ళాలి. నీకు నేనున్నా.
జాగ్రత్త. నీకు నేనున్నా. నీకు నేనున్నా.
మనం బిల్లీ లేకుండా వెళ్ళలేం.
- అతని గురించి మరచిపో. - నేను…
అతను వెళ్ళిపోయాడు. అతను సంచి తీసుకుని వెళ్ళిపోయాడు.
నీకు నేనున్నా. నీకేం కాలేదు.
మీ ఆడవాళ్ళని ఎక్కడైనా దింపాలా?
నేనొక పడవ దొంగిలించాను!
తిరిగి వచ్చావు.
అవునుమరి, తిరిగొచ్చాను.
అంత వేగంగా కాదు!
సరే.
వినండి, నా దగ్గర మీ డబ్బుంది, సరేనా? నా దగ్గరుంది.
బిల్లీ!
బిల్లీ, అతనికి చూపించు!
నేను కింద చేయిపెడుతున్నా, సరేనా? అది ఆయుధం కాదు.
ఇది అప్పును తిరిగి చెల్లించే సమయం.
అది నగదు కాదు, కానీ విలువ అదే, సరేనా?
దీన్ని పడవలో నేను అనుకున్నదానికన్నా…
దూకుడుగా పడేసినట్టు ఉన్నాను.
ఛత్!
భార్యను తీసుకుని, మిగతా వారిని చంపు.
- వద్దు! - వద్దు!
సామ్ నుండి.
హేయ్, రండి. మనం వెళ్ళాలి.
పద. మనం వెళ్ళాలి.
క్షమించండి, దుకాణం మూసేశాం.
అయితే మీరు తలుపును మూసుండాలి.
నన్ను చూసి నువ్వు అంతగా ఆశ్చర్యపోయినట్టు లేదు.
వార్తలు వేగంగా ప్రయాణిస్తాయని అనుకుంటాను.
నిజంగానే నీకు జరిగినదాని పట్ల నాకు బాధగా ఉంది, ఆనా.
కానీ నువ్వు ఎక్కడున్నావో, కనీసం ప్రాణాలతో ఉన్నట్టయినా తెలియదు.
అందులో నాకెలాంటి ప్రమేయం లేదు.
నాకు తెలుసు.
నిన్ను శిక్షించడానికి రాలేదు.
అతన్ని శిక్షించడానికి వచ్చాను.
హేయ్, నేనే.
నేను ఆ పని పూర్తి చేశాను. విప్‌టైల్‌ను సంప్రదించాను, అలాగే…
అయ్యో. అయ్యో.
ఎవరది?
ఇంతకీ అతనెవరు?
అందులో ఏం రాసుంది?
జ్యూడిత్, అందులో ఏముంది?
"రెడ్‌బ్యాక్ బతికే ఉంది."
రెడ్‌బ్యాక్ బతికే ఉంది
రెడ్‌బ్యాక్ బతికే ఉందా?
రైడ్ ఆర్ డై
మెక్సికో సిటీ
ఆరేళ్ళ క్రితం
సరే. నేనొకటి చెప్పాలి.
కాదు, ఇది నా వంతు, నేనొకటి చెప్పాలి.
నేను ఇంతవరకూ ఎప్పుడూ…
బొలీవియా ఎంబసీని నాశనం చేయలేదు.
- నాకు తెలుసు! - బొలీవియన్…
అది నువ్వేనని నాకు తెలుసు!
ఓరి నాయనో.
సాధారణంగా, నాకు ఇంకెవరైనా జతగా వస్తే ఇష్టముండదు.
కానీ జతగా నువ్వొస్తే నాకిష్టం.
నాకు నువ్వంటే ఇష్టం.
అయితే… ఇందులోకి నువ్వు ఎలా వచ్చావు?
- ఆ ప్రశ్న నువ్వు ఇంతకు ముందెపుడూ అడగలేదు. - ఇప్పుడు అడుగుతున్నా కదా.
నాాకు తెలియదు.
బహుశా నువ్వొచ్చినట్టుగా వచ్చానేమో.
మరి అంతకు ముందు సంగతేంటి?
నీకు నియమాలు తెలుసుగా. "గతం" అన్నది లేదు.
త్వరగా వచ్చారు.
ఎవరే మీరు?
నేను రెడ్‌బ్యాక్‌ను.
ఈమె విప్‌టైల్, ఈమె నా ప్రాణ స్నేహితురాలు.
మొనాకో
- పాస్‌వర్డ్? - "మెల్లన్" బ్రైయన్.
- మెల్లన్! - ఈ దరిద్రపు తలుపు తెరవరా.
- జాగ్రత్త. - ఛత్.
- తలుపును వేసేయ్. - ఆ వేస్తా.
జాగ్రత్తగా అడుగు వేయి.
ఈమెను ఇక్కడ పడుకోబెట్టండి. ఒక్క నిమిషం.
ఇదిగో. పడుకో.
శాంతించు, శాంతించు.
మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి.
రెడ్‌బ్యాక్ బతికే ఉంది.
రెడ్‌బ్యాక్ బతికే ఉంది!
ఇక్కడ ఏం సోది జరుగుతోంది?
- ఎవరీ రెడ్‌బ్యాక్? - శాంతించు.
శాంతించాలా?
ఒక సొగసైన అందగాడు, ముగ్గురి తలల్లోకి తూటాలు దింపి
ఉన్నట్టుండి మాయమైపోయాడు.
నువ్వొక రాజభవనానికి నిప్పంటించావు, మనమొక తుపాకుల విక్రేతను చోరీ చేశాం.
నేను శాంతంగా లేనందుకు క్షమించు!
ప్రస్తుతం ముఖ్యమైన విషయం, ఆమెను ప్రాణాలతో ఉంచడమే,
కాబట్టి కుదురుగా మసలుకో. సరేనా?
హాయ్.
హాయ్, బంగారం.
ఓరి నాయనో…
చేతి తొడుగులు లేకుండానా?
ఓరి నాయనో… ఇది ఘోరంగా ఉంది, ఆమెను మనం ఆసుపత్రికి తీసుకెళ్ళాలి.
అల్బేనియా ముఠా వెతికే మొట్టమొదటి చోటు ఆసుపత్రే.
మనం అక్కడికి చేరుకోగానే చంపేస్తారు.
- నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? - బ్రైయన్ సైన్యంలో వైద్యుడిగా పని చేశాడు.
నేను బొంతలు కూడా కుడతాను.
వీడ్కోలు, డైయాన్.
ఆగు. ఆయన లోపల ఉన్నాడు.
సరే, మేము వేచి చూస్తాం.
నువ్వు నిజంగానే అన్నావా? నేను అసలు వేచి చూడను.
- క్వీనీ. - వద్దు. నువ్వు, వీడు వెళ్ళిపోండి.
వద్దు, క్వీనీ!
- క్షమించండి, సర్. క్షమించండి. - ఛత్!
ఫర్వాలేదు, సామ్.
హలో, విక్టోరియా.
నన్ను అలా పిలవకు.
ఆమె నీ వల్లే చనిపోయింది. అది నీకు తెలుసు కదా?
చూడు, సామ్ నీకు చెప్పాడు, ఆ రెడ్‌బ్యాక్ రాకాసి బతికే ఉందని,
దాని గురించి నువ్వు ఏమైనా చేసుంటే,
ఈమె బదులు ఆమె చచ్చుండేది…
నువ్వు ఉండి ప్రయోజనం ఏంటి?
నువ్వు, నీ దద్దమ్మ సంస్థ, నీకున్న ఆ విస్తారమైన అధికారం,
ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏంటి, నువ్వు ఈమెను కాపాడలేకపోతే?
నేను మనుషుల్ని కాపాడే వ్యాపారంలో లేను, క్వీనీ.
నన్ను అలా కూడా పిలవద్దు, సరేనా? నీకు నా గురించి తెలియదు.
నీకు ఎన్నో అద్భుతమైన ప్రతిభలు ఉన్నాయని నాకు తెలుసు,
కానీ మరణం అందులో ఒకటి కాదు.
నువ్వు తర్వాత చేయబోయే దాని గురించి నిన్ను హెచ్చరిస్తున్నా.
నీ హెచ్చరికను ఖాతరు చేయను, ఎందుకంటే ఆమెను చంపేస్తాను.
అయితే నువ్వు చాలా ధైర్యంగా పోరాడుతావు, చాలా త్వరగా చస్తావు.
నువ్వు కోరుకుంటున్న దానికి శిక్షణ, సమయం, ఓపిక అవసరం.
అవునా?
నీ ఛండాలపు ఓపిక మా అమ్మను ఏ పరిస్థితికి తీసుకొచ్చిందో చూడు.
నీ ఆవేశాన్ని అదుపు చేసుకో, లేదంటే అది నిన్ను నాశనం చేస్తుంది.
నువ్వు ఇక్కడ మీ అమ్మతో ఉంటే, ఆమె కోసం ప్రతీకారం తీర్చుకోలేవు.
తనను జాగ్రత్తగా చూసుకో, సామ్.
ఆయనతో ఇంతకు ముందు ఇలా ఓకరు మాట్లాడి, ప్రాణాలతో ఉండటం చూశావా?
ఎప్పుడూ చూడలేదు.
ఈ కుట్లు నిలబడతాయి, కానీ ఆ గాయం చాలా లోతైనది.
ఒకవేళ ఆమెకు ఇన్ఫెక్షన్ అయితే, యాంటిబయాటిక్స్ లేకుండా ఆమె బతకలేదు.
కాబట్టి, ఈ పట్టికపై ఉన్న ప్రతీ ఒక్కటి ఆమెకు అవసరం.
సరే, మేము ఒకరికి కాల్ చేయవచ్చు, ఒక నకిలీ చెప్పుల షాపు నడిపే ఓ మహిళ.
- ఏం చేయాలో ఆమెకు తెలుసు. - విలియమ్స్?
ఆది ఆమే.
ఈ వార్త నీకు చెప్పడానికి చింతిస్తున్నా, కానీ ఆమె చనిపోయింది.
ఏంటి?
ఏంటి?
ఏం జరిగింది?
ఎవరు?
మిసెస్ విలియమ్స్.
ఇది నా తప్పు.
- కాదు, కాదు, కానే కాదు. - అవును. ఇదంతా నా తప్పే.
ఇక్కడ ఏం సోది జరుగుతోంది? మీ ముగ్గురు ఇక్కడేం చేస్తూన్నారు?
ఈ మొత్తం నగరం మీకోసం వెతుకుతోంది.
- ఇక్కడి నుండి వెళ్ళిపొండి! - ఏంటి?
ఇలైహ, ఆమె పరిస్థితి చూడు, బాబు.
మేము ఇంకెక్కడికి వెళ్ళాలి?
మీరు ఎక్కడికి వెళతారనేది నాకు అనవసరం.
- మీరు ఇక్కడ ఉండటానికి లేదు. - నీకేమైనా బుర్ర దొబ్బిందా?
చూడు రా, దరిద్రపుగొట్టు పొట్టి వెధవా.
- "పొట్టి వెధవా"? - పొట్టి వెధవ.
హేయ్! చూడండి, మా అమ్మ ఇల్లు ఖాళీగా ఉంది, సరేనా?
ఆమె జైలులో ఉండటం వల్ల. ఇదిగో, నా బ్యాగ్ తీసుకోండి.
అది నగరానికి బయట ఉంది. అక్కడ మిమ్మల్ని ఎవరూ కనుక్కోరు.
ధన్యవాదాలు.
త్వరగా!
పైగా నా పైజామాను వేసుకుంది!
ఈ ప్రాంతాన్నంతా చుట్టుముట్టాం. పర్లేదు.
జాక్!
ఏంటి ఈ గందరగోళం?
నీకు 24 గంటలు ఇస్తే, ముగ్గురు అల్బేనియా ముఠా సభ్యులు చనిపోయారు.
ఇదొక ఛండాలపు పీడకలలా ఉంది.
ఈ మహిళలు మరొకరిని చంపేలోగా మనం వాళ్ళను పట్టుకోవాలి.
చంపింది వాళ్ళేనని నీకు తెలియదు.
చంపింది వాళ్ళు కాదని నీకెలా తెలుసు?
వాళ్ళు రైలెక్కగానే, ఒక మనిషి చచ్చాడు.
క్యాస్టిల్‌కు రాగానే, నలుగురు డ్రగ్ విక్రేతలు ఆసుపత్రి పాలయ్యారు.
No comments yet. Be the first to leave one.