Wolfwalkers

Wolfwalkers

Download Telugu Subtitle

Release info

WolfWalkers 2020 1080p WEBRip ×265
A Commentary by Bangladesh_007
WolfWalkers 2020.Telegu Subtitle.Thank You ❤️.

Tags

webrip
web
BRip
1080
Published on: 2020-12-11
Downloads: 153
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

కిల్కెన్నీ, ఐర్లాండ్ -1650

ఏంటి?

తోడేలు!

-నా దారికి పక్కకు తప్పుకో! -పద!

దేవూడా, మమ్మల్ని కాపాడు.

దగ్గరకు రాకండి. దగ్గరకు రాకండి!

జగన్మాతా, నువ్వే కాపాడావు తల్లీ.

దేవుడా!

వద్దు!

నువ్వు నరతోడేలువా?

ధన్యవాదాలు.

చచ్చిన తోడేలుకు బహుమానం

తోడేలును చంపేయండి ఎక్కడున్నా వాటిని వేటాడండి

తోడేలును చంపేయండి తోడేళ్లనేవే లేకుండా చేయండి

చూశావా, మెర్లిన్? సరిగ్గా గురి చూసి ఎలా కొట్టానో.

నువ్వేమంటున్నావు? నేను దాని ముక్కుకే గురిపెట్టి కొట్టాను.

నువ్వు ఒప్పుకున్నందుకు ఆనందంగా ఉంది.

రాబిన్.

చెప్పు, నాన్నా?

నీ పనులలో నీకు తీరిక లేదనుకుంటా?

అవును, నాన్నా.

దాదాపుగా అయిపోవచ్చిందిలే.

చూస్తుంటే, నువ్వు ఖాళీగా ఉన్నట్టు అనిపించడం లేదు.

ఖాళీగానా, లేదు.

నేను ఇల్లు ఊడ్చాను, దుమ్ము దులిపాను, తడిగుడ్డ కూడా పెట్టాను.

అయినా కానీ పని మాత్రం తగ్గడం లేదు.

ఆ తోడేలు చిత్రం ఎంత దూరం ఉంటుందో. పదిహేను అడుగులు ఉంటుందా?

కానే కాదు. కనీసం ఇరవై అడుగులు ఉంటుంది.

నాకు అంత ఖచ్చితంగా తెలీదు.

దాన్ని నేనంతగా పట్టించుకోలేదు. తుడవడంతోనే నాకు సరిపోతుంది.

రాబిన్, ఇది మన కొత్త ఇల్లు. నువ్వు ఇప్పుడు బక్కెట్ ను, బ్రష్ ను వాడాలి, దీన్ని కాదు.

అబ్బా. రోజంతా ఇక్కడే ఉండటం పరమ బోరింగ్ గా ఉంది.

మనం ఇంగ్లాండ్ లో చేసినట్టుగా, నాక్కూడా నీతో పాటు బయట సాహసాలు చేయాలనుంది.

బంగారం, జమీందారు గారి నియమాలు చాలా కఠినమైనవి.

గోడలు దాటి పిల్లలెవ్వరూ వెళ్ళకూడదు, అది నీకు తెలుసు కదా.

అడవి నిండా నిజమైన తోడేళ్లు ఉన్నాయి,

వాటిని వేటాడాల్సిన బాధ్యత నాది, నీది కాదు.

నాకు తోడేళ్ళంటే భయం లేదు.

నువ్వు ఇంతవరకు ఒక్క తోడేలును కూడా చూడలేదు.

అయినా కానీ నాకు భయం లేదు.

అవును, అందుకే నువ్వు ఏం చేస్తావా అని నాకు భయం వేస్తుంది.

అయితే, నేను నీతో పాటు ద్వారాల దాకా వస్తాను.

సూర్యాస్తమయంలోపు వచ్చేస్తాను.

ఇంట్లోనే ఉండు.

ఇక మన నిఘా పనిని సాధన చేయాలి, మెర్లిన్.

అవును, ఇప్పుడే.

బజ్జీలు ఇక్కడ!

నువ్వు అతడిని కనిపెట్టు, నెను వెనకే వస్తాను.

చేపలు! తాజా చేపలు!

అదరగొట్టేశావు, మెర్లిన్.

తోడేలు ఊళపెడుతుంది అది మనకు వినబడుతుంది

మనం తోడేలు మీద దాడి చేస్తాము అది పారిపోతుంది

తోడేళు ఊళపెడుతుంది తోడేళు ఊళపెడుతుంది

తోడేలు పారిపోతుంది

రకరకాల గవ్వలు, గుల్లలు, శంఖు గవ్వలను కొనుక్కోండి.

గాడిద పాలతో దాన్ని మింగేయి!

అబ్బా. ఛీ.

-రెండే అనా పైసలు. -అతను ఏమైపోయాడు?

పక్కకు తప్పుకోండి. మన్నించండి. దారి ఇవ్వండి.

తోడేలు, తోడేలు

మనం తోడేలు మీద దాడి చేస్తాము అది పారిపోతుంది

రాబిన్.

నేను నిన్ను ద్వారాల దాకా మాత్రమే అనుసరిస్తున్నాను.

నిజంగానా? మరి ఆ తర్వాత?

నాతో పాటు ద్వారాలను దాటి వచ్చి, తోడేళ్ల సమూహాన్ని ఒంటి చేత్తో నరికేసేదానివా?

అవును, కానీ మనమందరం కలిసి కూడా వేటాడవచ్చు.

తోడేళ్లు, ఎలుగుబంట్లు, డ్రాగన్లను కూడా!

నీతో నేనెలా వేగాలి?

మనం కొండలు ఎక్కి, భారీకాయులను చూడవచ్చు, మాంత్రికులను కలవవచ్చు,

జలకన్యలను, నాగినీలను కనుక్కోవచ్చు.

బంగారం, నువ్వూ నీ కల్పిత కథలు.

తోడేలు ఊళ మనకు వినబడుతుంది

తోడేలు ఊళ పెడుతుంది మనం తోడేళ్ల మీద...

తోడేలు ఊళపెడుతుంది

గుడ్ఫెలో!

-సైనికులు! పరిగెత్తండి! -గుడ్ఫెలో! ఒక్క నిమిషం, ఇటు రా!

అలాగే, సర్! ఇక్కడే ఉండు, బంగారం.

తోడేలును కాల్చిపారేయండి! తోడేలును వేటాడండి!

తోడేలును పట్టుకోండి! తోడేలును చంపేయండి!

తోడేలును కాల్చిపారేయండి! తోడేలును వేటాడండి!

-తోడేలును పట్టుకోండి! -దొరికేశావు, తోడేలు.

తోడేలును చంపేయండి! తోడేలును కాల్చిపారేయండి!

హేయ్, ఇంగ్లీష్ అమ్మాయి. ఆ వేషం వేసుకొని ఎక్కడికి వెళ్తున్నావు?

నేను వేటగత్తెని.

"నేను వేటగత్తెని."

తన యాస ఎలా ఉందో విన్నారా?

నేనో వేటగత్తెని. మా నాన్న లాగానే. అతడిని మించిన వేటగాడు ఎవ్వరూ లేరు.

కానీ కాదు. అతని కన్నా మా నాన్న గొప్ప వేటగాడు.

అవునా? మేము జమీందారు కోసం తోడేళ్లను వేటాడుతున్నాం.

జమీందారు మా నాన్నను అకారణంగా బంధించారు.

మీ ఇంగ్లీష్ వారు మిమ్మల్ని మీరు గొప్ప అనుకుంటారు, కానీ అది నిజం కాదు.

మీరందరూ మీ ఊరికి వెళ్లిపోవాలి.

కానీ ముందుగా, నువ్వు నీ క్రాస్ బో ఇవ్వు.

ఇవ్వను!

-దీనికి మూల్యం చెల్లించాలి, ఇంగ్లీష్ పాపా. -తను అతడిని నెట్టింది!

నువ్వు అయిపోయావుపో!

-ఏం జరుగుతోంది ఇక్కడ? -సైనికుడు! పారిపోండి!

ఎందుకలా తిరుగుతున్నావు, రాబిన్?

నీకు సాయపడదామనుకున్నా, ఇంతలో ఒక అబ్బాయి ఎదురయ్యాడు,

నీ కన్నా వాళ్ల నాన్నే గొప్ప అని అన్నాడు,

-ఆ తర్వాత నా క్రాస్ బో తీసుకోబోయాడు, ఇక... -రాబిన్!

మనమంటే ఇక్కడ ఎవ్వరికీ అంతగా ఇష్టం లేదు.

నేను పని మీద బయటకెళ్లినప్పుడు నువ్వింట్లో ఉండటమే మంచిది. ఇక్కడే నీకు సురక్షితం.

కానీ నీతో ఉంటే నేను బయట కూడా అంతే సురక్షితంగా ఉంటా.

లేదు, రాబిన్! నువ్వు ఇంట్లోనే ఉండు!

చెప్పినమాట విను.

ఇది నీ మంచి కోసమే, రాబిన్.

చూడు...

ఈ సాయంత్రం, నేను తిరిగొచ్చాక, నువ్వు నాకు కొత్త బాణాలు చేయడంలో సాయపడవచ్చు. సరేనా?

నీ భారీకాయులు, డ్రాగన్ల కథలు నాకు చెప్పు. ఏమంటావు?

సరే అని అంటాను.

ఇక, బుద్ధిగా ఉండు.

గోడలు దాటి పిల్లలు వెళ్లకూడదు. అది జమీందారు గారి ఆదేశం.

నేనెంత పనిమంతురాలినో, ఎంత బాగా వేటాడగలనో ఆయన చూస్తే,

నన్ను కూడా అతనితో పాటు తీసుకెళ్లక తప్పదు.

నువ్వెవరివి మెర్లిన్? కోడివా, గద్ధవా?

తోడేలును చంపండి! చంపండి!

నన్ను ఒంటరిగా వదిలేయండి!

నా మానాన నన్ను వదిలేయండి!

ఇప్పుడు నువ్వు దొరికేశావు, తోడేలు!

పిల్లలూ, మనకు జెండా దొరికింది! రండి!

జమీందారు దిగిపోవాలి!

-ఇక మీ చేష్టలు ఆపండి! -ఇక్కడి నుండి వెళ్లిపోండి!

-ఆ జెండాను ఇవ్వండి! -త్వరగా వెళ్లిపోండి!

అదరగొట్టండి, పిల్ల విప్లవకారులారా!

మంచి పని చేశారు, అబ్బాయిలు! పరిగెత్తండి! పరిగెత్తండి!

అవును, నాకు కూడా కనబడింది.

నేను దానిలో అడుగువేయనులే.

కాపాడండి! తోడేలు! కాపాడండి!

తోడేలా?

తోడేలు! మెర్లిన్, త్వరగా, ఎగురు. ఆ తోడేలు ఎక్కడుందో కనిపెట్టు.

తోడేలు!

-పరిగెత్తండి! -వెనక్కి వచ్చేయండి!

పరిగెత్తండి!

తోడేళ్లు!

దూరంగా వెళ్లు! దగ్గరకు రాకు!

కాపాడండి!

దగ్గరకు రాకు! దగ్గరకు రాకు!

వదులు! త్వరగా, బాణం వదులు!

మెర్లిన్!

ఏంటి?

వద్దు! అది నా పక్షి! దాన్ని వదిలేయి!

ఆగు!

రాబిన్!

-రాబిన్! -మెర్లిన్, అది చచ్చిపోయింది!

-మనం దాన్ని తెచ్చుకోవాలి. -నిన్ను బతికుండగానే తినేసి ఉండేవి.

నువ్వేమనుకుంటున్నావు? ఇక్కడేం చేస్తున్నావు?

-నీకు సాయపడటానికి ప్రయత్నిస్తున్నాను. -నాకు సాయమా?

నువ్వు ఇక్కడికి రాకూడదని నీకు చెప్పాను! ఇందుకే!

-నాన్నా, అవి మెర్లిన్ ని తీసుకెళ్లిపోయాయి. -బంగారం, వద్దు.

నువ్వు ఇప్పుడు దాని కోసం ఆ లోపలికి అస్సలు వెళ్లకూడదు.

కానీ మనం దాన్ని వదిలేయలేము.

చూడు, నీకు ఏమీ కాకుండా చూసుకుంటానని నేను మీ అమ్మకి మాట ఇచ్చాను.

ఏమి కాదులే, బంగారం.

నీకు ఊరిలో ఉండటమే క్షేమం. పద.

అది నీ మంచి కోసమే.

దేవుడా, నీకు చాలా అదృష్టం ఉంది.

నువ్వు గమనించలేదా? అది నరతోడేలు, అయ్య బాబోయ్!

ఇప్పుడు కాస్త శాంతిస్తావా.

వాటి అడవులను కొట్టేయకూడదని అందరికీ తెలుసు.

వాటిని కొట్టేస్తే, అవి మీ పని పడతాయి. అదే కదా అంగీకారం.

అంగీకారమంటూ ఎవ్వరితో ఏమీ లేదు.

సేయింట్ పాట్రిక్, ఆ అంగీకారాన్ని పాత పాగన్లతో చేసుకున్నాడురా, వెధవల్లారా!

-మేము అడవులను నరికివేయవలసిన అవసరం ఉంది. -నువ్వు గమనించలేదా?

నిజానికి, తోడేలు దాడి చేసింది నేనూ చూశాను.

తోడేళ్లన్నీ ఆమె పిలుపుకు ప్రతిస్పందించిన విధానం.

ఆ అడవిలో తోడేళ్లు అడుగడుగునా ఉన్నాయి.

తోడేళ్లనన్నింటినీ తుదముట్టించే రోజు దగ్గర్లోనే ఉంది.

అవి ఆకలితో ఊరిలోకి అడుగుపెట్టే రోజు దగ్గర్లోనే ఉంది.

లేదు. మేము ఈ భూములని అదుపులోకి తెస్తాం. జమీందారు గారి ఆదేశం అదే.

జమీందారు మహాత్ముడు.

మాట మీద నిలబడే వాడని అతనికి పేరు ఉందిలే. హాస్యాస్పదంగా ఉంది.

కనీసం పాత రాజు అయినా మమ్మల్ని భద్రంగా ఉంచాడు.

ఆ జమీందారుకు అదృష్టం కలిసొచ్చింది, అంతే.

జమీందారు.

ఆయన దేన్ని పరిరక్షిస్తాడు?

ఇక్కడికి రా!

నీకు ఏవైనా సమస్యలు ఉంటే, నువ్వు నేరుగా నాతోనే మాట్లాడాలి.

మీరేం చేస్తున్నారు? వద్దు!

-మీ చేతులని... -కదలవద్దు!

-వామ్మోయ్. ఇదో జోకులా ఉంది. -లోపలికి పద.

నన్ను వదిలిపెట్టండి!

నేను ఏ తప్పూ చేయలేదు!

దేవుడా! సైతాను నిన్ను చంపేస్తే బాగుంటుంది!

-మరో తోడేలు దాడి జరిగిందా? -అవును, అయ్యా.

ఇలాంటి వాళ్లు ఇంకొందరు తయారైతే, మనం మరో తిరుగుబాటును ఎదుర్కోవలసి వస్తుంది.

మనం చెట్లను నరికివేయకపోతే, రైతులు పొలం పనులు చేసుకోలేరు,

ఈ తోడేళ్లు ఉన్నంత కాలం, ఈ వడ్రంగులు చెట్లను నరకరు.

-ఇది ఆమోదయోగ్యం కాదు. -సరే, అయ్యా.

తోడేళ్ల వల్ల భయపడాల్సింది ఏమీ లేదని మనం వాళ్లకి చూపించాలి.

అవి కేవలం మృగాలు, అంతే. వాటిని అంతమొందించు.

అలాగే, అయ్యా.

తను మీ పాప కదా?

అవును, అయ్యా. రాబిన్.

గోడలను దాటి పిల్లలు వెళ్లడం నిషిద్ధం. తను వంటశాలలో ఎందుకు లేదు?

అయ్యా, తను అక్కడ పని చేయడం లేదు.

మీరు! ఈ అమ్మాయిని వంటశాలలో చేర్చండి.

నాన్నా.

బంగారం, జమీందారు చెప్పినట్టు నడుచుకో.

దక్షిణ భాగాన జరుగుతున్న తిరుగుబాటు సంగతి చూడటానికి నేను వెళ్తున్నాను.

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left