The first 200 lines.
కుస్తీ అనేది ఆట మాత్రమే...
...కాదు అది మనలో ఉన్న దానితో పోరాడడం. సుల్తాన్
ఈరోజు, ప్రజలు ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నారు.
ఇండియన్ ప్రో టేక్-డౌన్ టౌర్నమెంట్స్ భవిష్యత్తు ఏంటి అని?
ప్రో టేక్-డౌన్ ని
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అని ఇంకా ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ అని కూడా అంటారు.
మూడు నెలలుగా,
ఇండియాలో వచ్చిన పుకార్లు, ఈ టోర్నమెంట్ విఫలం చెందిందని చెప్తున్నాయి.
ఈ ఆట మీద ఎంత డబ్బుని ఖర్చుపెట్టారో చెప్పడం కష్టం.
కానీ ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలము "ఇవి చిన్న నష్టాలు మాత్రం కావు."
ఈరోజు కూడా జనాలు లేరు. ఆకాష్ ఒబెరాయ్, ఒలింపిక్ చైర్మన్ గ్యాన్ ఒబెరాయ్
కొడుకు ఈ ఆటని క్రికెట్ ప్రీమియర్ లాగా ఇండియాకి తీసుకొచ్చిన అతను
ఈరోజు బోర్డు ముందు హాజరవ్వబోతున్నాడు.
ఇప్పుడు బోర్డు మీటింగ్ జరుగుతోంది. వాళ్ళు త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తారు.
ఇంకోసారి ఇండియాలో క్రికెట్ ఆట మాత్రమే పనిచేస్తుందని ప్రూవ్ అయింది.
ఇండియా అభిమానులు ఈ రెస్లింగ్ ఆటను పాతాళానికి తొక్కేశారు, ఇంకా
ఆ స్పోర్ట్స్ ఫ్రాంచైజ్ తన చివరి రోజులు చూస్తోందని చెప్పక తప్పదు.
మీకు జరిగిన నష్టానికి నన్ను క్షమించండి...
ఇంకా నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను.
నేను ఒప్పుకుంటున్నాను ప్రో టేక్ డౌన్ నా ఆలోచనలోంచి వచ్చిందే.
కానీ మీలో ప్రతీ ఒక్కరు దాన్ని నమ్మారు.
నేను మిమ్మల్ని మోసం చెయ్యలేదు.
మీ అందరికి తెలుసు, డబ్బు సంపాదనలో ఈ ఆట ప్రపంచంలో ఐదో స్తానం ఉందని.
నేను ఇంకా దాన్ని నమ్ముతున్నాను.
నేను చెప్తున్నదల్లా నాకు ఇంకో ఆరు నెలల సమయం ఇవ్వమని.
ఇంకా నేను మీ అందరికి మళ్ళీ డబ్బును చెల్లిస్తాను.
దీన్ని నీ ఇగో కింద తీసుకోవద్దు, ఆకాష్.
మాకు తెలుసు మన మోడల్లో ఏదో తప్పు ఉందని.
మాకు ఆ సమస్య ఏంటో అర్థం కావట్లేదు.
లేదు, నేను మీతో అంగీకరించను.
నువ్వు రెండేళ్ళ లో చేయలేనిది నువ్వు ఆరు నెలలలో ఏం చేస్తావు?
నువ్వు చెప్పింది నిజమే అవ్వచ్చు.
నాకు తెలుసు మనం మన డబ్బు మొత్తం కోల్పోయామని.
మీకు తెలుసు స్టేడియంలు కాలిగా ఉన్నాయి.
ఈరోజు, మనముఫ్రాంచైజీనీ మూసేస్తే,
మన చివరి స్పాన్సర్స్ బయటకు వెళ్ళిపోతారు ఇంకా మనం వీధుల్లో పడతాం.
నేను దాన్ని జరగనివ్వను.
నేను అడుగుతుందల్లా ఒక చివరి అవకాశం.
మిస్టర్ పటేల్.
నన్ను నమ్మండి.
నేను మిమ్మల్ని తలదించుకునేలా చెయ్యను.
ఇంకోసారి, ఆకాష్ ఒబెరాయ్ ప్రెస్ తో మాట్లాడకుండా వెళ్ళిపోయారు.
అతను ప్రెస్ ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేదు.
ఈ మౌనాన్ని మనం ఏమనుకోవాలి? ప్రో టేక్-డౌన్ భవిష్యత్తు ఏంటి?
మనకు ఆరు నెలల తరువాత దానికి సమాధానం దొరుకుతుంది.
నీకు ఇంకెంత సమయం మిగిలివుంది?
ఆరు నెలలు.
నాన్న, ఈ నష్టాలకి నన్ను క్షమించండి.
కానీ నువ్వు చెప్పింది నిజం.
ఆ ఆటకి భవిష్యత్తు లేదు.
భవిష్యత్తు ఉంది.
కానీ నువ్వు అది చూడట్లేదు.
నీకు ఒకటి చెప్పనా?
ఈ ఆట ప్రపంచం మొత్తం హిట్ అయ్యింది.
తెల్లవాళ్ళకు ఇది అంటే పిచ్చి. వాళ్ళు...
మనం తెల్లవాళ్ళం కాదు.
మీ తరం వాళ్లతో వచ్చిన సమస్యే ఇది.
తెల్లవాళ్ళ దగ్గర నుండి వచ్చిన ప్రతిదీ మీకు బాగా నచ్చుతుంది.
నువ్వు ఏం చెప్పాలని అనుకుంటున్నావు, నాన్న?
ఈ స్పోర్ట్ కి ఇండియాలో భవిష్యత్తు ఉంది అని చెప్తున్నా.
కానీ తెల్లవాళ్ళ చేతుల్లో కాదు.
ఇండియాలో వేరు వేరు నమ్మకాలు ,
మనుషుల మధ్య బంధాలు వేరుగా ఉంటాయి.
ఈ స్టేడియంలో ఒక ఇండియన్ ఒక తెల్లవాన్ని ఎప్పుడైతే ఓడిస్తాడో
అప్పుడే ఈ మొత్తం సీట్లు ఫుల్ అవుతాయి.
నువ్వు తమాషా చేస్తున్నావా?
ఒక ఇండియన్ రెజ్లర్ ఏడు అడుగులు ఉన్న తెల్లవాళ్ళతో పోటీ పడగలడంటారా ?
సుల్తాన్.
ఆకాష్, నేను అతను తలపడుతుంటే చూసాను.
అతను బలవంతుడు, తెలివిగలవాడు ఇంకా మంచి మనసు కలవాడు.
గెలవడం అతనికి హాబీ కాదు, అది అతని అలవాటు.
ఓడించడం అతని అలవాటు కాదు, అది అతని నైపుణ్యం.
అతని కళ్ళలో కరెంటు ఇంకా చేతుల్లో పవర్ ఉంటుంది.
ఒక్క దెబ్బ పది దెబ్బలతో సమానం.
రెజ్లర్ అభిమానులకు స్వాగతం!
యుద్ధరంగంలో ఉన్న యోధులకు, హర్యానాకు స్వాగతం .
ఇదే టోర్నమెంట్లో చివరి పోటీ.
హర్యానా గుండె, ఆత్మని ఆహ్వానిస్తున్నాము.
సుల్తాన్ అలీ ఖాన్.
ఈ 50-అడుగుల పోటీ రంగంలో,
ఈ యోధుడు అతనేంటో చూపించబోతున్నాడు!
అతను గెలుస్తాడా లేదా?
అతను టైటిల్ గెలుస్తాడా లేదా అనేది చూడడానికి మనం ఇక్కడకు వచ్చాము!
ఈరోజు స్టేడియంలో, అతను గెలిస్తే స్టేట్ రెజ్లింగ్ ఫెడరేషన్
తరుపున ఆ ట్రాక్టర్ ఇవ్వడం జరుగుతుంది.
ఆ మహిళలు!
వాళ్ళు సుల్తాన్ ని చూడడానికి
అందంగా తయారయ్యి స్టేడియంకి వచ్చారు!
ఈ మట్టి నీలో ఉంది నువ్వు మట్టిలో ఒక భాగం
ఈ మట్టి నీలో ఉంది నువ్వు మట్టిలో ఒక భాగం
పైన దేవుడు ఉన్నాడు కింద భూమి
ఇంకా నీ ఆశయం మధ్యలో
సుల్తాన్
అదిగో మన సుల్తాన్ వస్తున్నాడు!
హర్యానా శరీరం ఆత్మ అయిన!
సుల్తాన్!
ఈ మట్టి నీలో ఒక భాగము ఇంకా నువ్వు మట్టిలో ఒక భాగం
మిస్టర్ గ్యాన్, నా మాటలు గుర్తించుకో.
ఇతను ఇండియాకి ఒలంపిక్స్ లో మెడల్ తీసుకొస్తాడు.
అరే! ఇంకొకడిని ఓడించాడు! ఇతను ఇంకొకడిని ఓడించాడు!
అతను శత్రువులను చీమల్లా నలిపేస్తున్నాడు.
చూడు! ఇంకో రెజ్లర్ పడిపోయాడు!
ఆ డాన్స్ చేస్తున్నఅమ్మాయిలను చూడు.
ఈరోజు సుల్తాన్ చరిత్ర రాస్తాడని అనిపిస్తోంది.
ఓహ్, కచ్చితంగా!
ఈ రెజ్లర్ సుల్తాన్ కి పోటీ ఇస్తాడని అనిపిస్తోంది.
సుల్తాన్, లొంగిపో, లేదా నీ గుండెను చీలుస్తాను.
ఈ మట్టి నీలో ఒక భాగము ఇంకా నువ్వు మట్టిలో ఒక భాగం
పైన దేవుడు కింద భూమి
ఇంకా మధ్యలో నీ ఆశయం. సుల్తాన్.
ఇది సుల్తాన్ పవర్.
ఏ రెజ్లర్ కూడా అతని ముందు నిలబడలేకపోయారు!
సుల్తాన్ చరిత్ర సృష్టించాడు!
అతను చరిత్ర సృష్టించాడు!
హర్యానా శరీరం ఆత్మ!
సుల్తాన్ అలీ ఖాన్!
సుల్తాన్ ఒక ఛాంపియన్!
అతను ట్రాక్టర్ గెలిచాడు!
ఈ 33 పౌండ్లు కూడా సుల్తానుకే!
ఇంకా డాన్స్ చేస్తున్న అమ్మాయిలను కూడా సుల్తాన్ గెలుచుకున్నాడు!
ఆకాష్, నువ్వు అతన్ని రింగ్ లోకి తీసుకురాగలిగితే,
నన్ను నమ్ము,
ఇండియా మొత్తం ఒకే ఒక్క పేరు మారుమోగుతోంది.
సుల్తాన్.
రివారి జంక్షన్, స్టీమ్ ఇంజిన్ యార్డ్
కొంత మంది ఋషులు, నాయకులూ మన మధ్య ఉంటారు.
మర్చిపోయిన హీరో మన మధ్య జీవిస్తాడు.
కొంత మంది ఋషులు, నాయకులూ మన మధ్య ఉంటారు.
మర్చిపోయిన హీరో మన మధ్య జీవిస్తాడు.
అదే అందంగా తయారవుతుంది.
అది నిన్ను చూసి నవ్వి, నిన్ను పిలిచి
నీతో డాన్స్ చేయిస్తుంది.
మన బ్రతుకులు కూడా డాన్స్ చేస్తూ ముందుకు సాగుతాయి
డ్రమ్స్ కొడుతున్నారు
మన బ్రతుకులు కూడా డాన్స్ చేస్తూ ముందుకు సాగుతాయి
డ్రమ్స్ కొడుతున్నారు
డ్రమ్స్ కొడుతున్నారు
అది కోపంగా ఆనందంగా తయారవుతుంది, మళ్ళీ కోపంగా ఆనందంగా
దాంట్లో పొగ నిప్పు ఉండదు కానీ అది మండుతూనే ఉంటుంది
నువ్వు కిందకు గట్టిగా పడతావు
జీవితం నీకు పరీక్ష పెడుతుంది భయపడకు
ప్రేమించడం గొడవపడటం రెండు దూరంలో లేవు
నువ్వు గొడవపడటం ఇష్టపడచ్చు, కానీ నువ్వు మనసుతో గొడవపడలేవు
అది నీల శాంతంగా ఉంటుందా
అది చాలా మెత్తగా ఉంటుందా
లేదా బురదగా ఉంటుందా
జీవితం ఎలా ఉంది, మిత్రమా.
ఈ వెధవ మనసు సరిగ్గా అర్థం చేసుకోదు అది లోపలే ఉంటుంది
అది చాలా దైర్యంగా తిరుగుతూ ఉంటుంది అది లోపలే ఉంటుంది
ఈ వెధవ మనసు సరిగ్గా అర్థం చేసుకోదు అది లోపలే ఉంటుంది
అది చాలా దైర్యంగా తిరుగుతూ ఉంటుంది అది లోపలే ఉంటుంది
అదే అందంగా అవుతుంది
అది నవ్వి నిన్ను పిలిచి
నిన్ను డాన్స్ చేసేలా చేస్తుంది
మన జీవితాలు డాన్స్ చేస్తూ ముందుకు సాగుతాయి
డ్రమ్స్ కొడుతున్నారు
మన జీవితాలు డాన్స్ చేస్తూ ముందుకు సాగుతాయి
డ్రమ్స్ కొడుతున్నారు
అరేంజిమెంట్స్ అన్నీ చేసేశారా?
-నీకు నీ జీతం అందిందా? -అవును, సర్, అందింది.
అందరూ మీ కోసం ఎదురుచూస్తున్నారు.
-గుడ్ మార్నింగ్. -గుడ్ మార్నింగ్, సర్.
ధన్యవాదాలు.
డేట్ రాయి.
కనీసం మీ నాన్న పేరు అయినా రాయాల్సింది.
-మీ నాన్న పేరు రాయి, సరేనా? -ఒక్క నిమిషం, సోదర?
-సుల్తాన్ అలీ ఖాన్. -అతను లోపల ఉన్నాడు.
నీ పని అయిపోతుంది ఇలా అయితే.
నువ్వు ఇలా ఎప్పటి దాక చిల్లర తీసుకుంటూ ఉంటావు?
దాని వల్ల పని అవ్వదు.
పని అవుతుంది, రాజ్బీర్.
కొద్దిగా సమయం తీసుకుంటుంది,
కానీ కచ్చితంగా పని అయిపోతుంది.
ధన్యవాదాలు.
నాన్న, అతని పేరు సుల్తాన్ అలీ ఖాన్ కదా?
వాటర్ సప్లైలో పనిచేసేవాడు. అతను మంచి దారుఢ్యంగా లేడు.
అతను ఎందుకూ పనికిరాడు, మనకు ఏం ఉపయోగం లేదు అతనితో.
దారిలో కొన్ని రెజ్లర్ స్కూల్స్ చూసాను, కావాలంటే అందులో ఎవనినైన చూస్తాను.
ఏరా, నీ ట్రాక్టర్ మళ్ళీ ఇరుక్కుపోయిందా?
ఎవరైనా సుల్తాన్ ని ఈ పని చూడమని చెప్పండి. రోజు ఏదో సమస్య సృష్టిస్తావు ఏంటి?
నాన్న, ఒక క్షణం, ఉండు.
మట్టి నీలో ఒక భాగము ఇంకా నువ్వు మట్టిలో ఒక భాగము
వదులు. క్లచ్ వదులు.
మట్టి నీలో ఒక భాగము ఇంకా నువ్వు మట్టిలో ఒక భాగము
పైన దేవుడు ఇంకా కింద భూమి
మధ్యలో నీ ఆశయం సుల్తాన్.
సుల్తాన్
నాలుగు.
మట్టి నీలో ఒక భాగము ఇంకా నువ్వు మట్టిలో ఒక భాగము
నాన్న, నువ్వు చెప్పింది నిజం.
ఒక్క క్షణం, సుల్తాన్?
చెప్పండి?
-మిస్టర్ గ్యాన్ ఎలా ఉన్నారు? -అయన బాగున్నారు.
నువ్వు ఆయనలాగే ఉన్నావు.
ఆఫర్కి ధన్యవాదాలు,
కానీ నేను రెజ్లింగ్ వదిలేసాను.
మీ ఖరీదు ఎంతో చెప్పండి.
-నేను మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను. -వదిలెయ్యండి.
నాకు ఆసక్తి లేదు.
నాన్నగారిని అడిగానని చెప్పండి.
No comments yet. Be the first to leave one.