The first 200 lines.
అన్‌డన్
నాకు జీవితమంటే విసుగ్గా ఉంది.
ప్రతి రోజు ఒకే మంచంమీద మేల్కొంటాను
ఒకే వ్యక్తి ప్రక్కన.
స్నానం చేస్తాను, పళ్ళు తోముకుంటాను.
బట్టలు వేసుకుంటాను.
ఒకే రకమైన టిఫిన్ తింటాను
ఒకే దారిలో పనికి వెళతాను.
నాకు 28 ఏళ్ళు ఇంకా నాకు చాలా భయం
జీవితంలో ఉంది ఇంతే అని.
కొన్నిసార్లు కొట్టుకి వెళతాను,
రెండు రకాల బీన్స్ క్యాన్లని చూస్తూ,
ఆలోచిస్తాను, "ఈ బీన్స్ మంచివి. లేదు, ఈ బీన్సు మంచివి" అని.
బీన్స్ - బ్లాక్ బీన్స్ ఫ్రిజోల్స్ నెగ్రోస్ - ప్రైమ్ ప్రీమియం
మళ్ళీ ఆలోచిస్తాను, "ఇంతకంటే బోరింగ్ ఆలోచన ఇంకెవరికీ రాదేమో అని."
అంటే, దేవుడా!
అంతా వృథా.
సరే గాని, నీ సంగతేంటి?
నాలో క్రొత్తగా ఏంలేదా?
ఏంలేదు.
మంచిది.
- లేదు, మొహం దురదపెడుతుంది. - ఏంటి, తామర వ్యాధి వచ్చిందా?
లేదు, అది... అసలు ఆ మాట ఎందుకన్నావు?
నా వేలు చూడు.
ఓరి దేవుడా!
అబ్బబ్బా!
రీడ్ హోలింగ్స్‌వర్త్?
రీడ్‌కేం తక్కువట?
తక్కువేం లేదు.
చాలా బావుంటాడు. సరైనవాడు.
సాధారణమైనవాడు, మంచి వ్యక్తి.
చాలా మంచివాడు.
అంటే, మంచిదేగా. మంచితనం మంచిదేగా.
ఆతని కుటుంబానికి బాగా డబ్బుంది, మంచి పలుకుబడుంది, వర్గబేధాలున్నాయి.
వాళ్ళు "వర్గబేధం" చూపిస్తారా?
ఇంకా జాత్యంహంకారులు కూడా.
ఆస్పరాగస్ గురించేగా ఇదంతా.
"ఈ రోజు ఆస్పరాగస్‌ని అపసవ్య దిశలో అందిస్తున్నట్టున్నాం."
డైనింగ్ టేబుల్ పైన ఆహారాన్ని ఏ దిశలో అందించాలో
అతని తల్లికి బాగా తెలుసన్నమాట.
"మెక్సికోలో ఇలానే చేస్తారా?"
ఆమె నిజంగా తెలుసుకోవాలనుకుందేమో.
మనం మెక్సికో వాళ్ళం కాదు.
అవును, కానీ మన తల్లిది మెక్సికో.
నాన్నకి రీడ్ నచ్చుండేవాడంటావా?
హా, నిజంగా అనుకుంటాను.
నాన్న ఇక్కడ లేకుండా పెళ్ళి చేసుకోవటం విచిత్రంగా లేదంటావా?
నన్నేం చేయమంటావు, జీవితాంతం పెళ్ళి చేసుకోకుండా ఉండనా?
మంచి ఆలోచన.
అమ్మాయిలూ, ఇంకో రౌండ్ కావాలా?
హా, నాకో ఫాన్సీ ఫెమీలియర్.
అదెంటో నాకు తెలియదు.
అది షర్బత్ లేని మొజాంబిక్ సాంబా.
నువ్వో మూర్ఖురాలివి. ఆపు.
ఎప్పుడూ ఎందుకలా చేస్తావు?
పెట్రాన్ షాట్స్ కావాలి, దయచేసి.
ఎక్కువ దూరం వెళ్ళకు, మళ్ళీ మళ్ళీ నింపాలి కనుక.
అలాగే.
షాట్స్ ఎందుకు? తాగుడు తగ్గిద్దామనుకుంటున్నానని తెలుసుగా.
అల్మా, నీ ఒక్కగానొక్క చెల్లి పెళ్ళి కుదిరింది.
మనం షాట్స్ తాగుతున్నాం.
ఆ తరువాత అతనెలా ప్రపోజ్ చేసాడో ఆ కథ నీకు చెబుతాను.
ఓరి దేవుడా.
ఎంత రొమాంటిక్‌గా ఉందో.
నాకు ఖచ్చితంగా మందు కావాలి ఇది వినటానికి.
రెండు షాట్ల పెట్రాన్.
ధన్యవాదాలు.
ఏంటి?
నా చెల్లికి, తన జీవితంలోని ఎంపికలకి. వాటికి నా మద్దతు ఉంది.
హే, ఏం చేస్తున్నావు?
నీ వెనకాల హత్తుకుంటున్నాను.
ఎంతసేపు చేస్తావింకా?
నీకు విసుగు పుట్టేవరకూ.
నాకు నీ నోరు కావాలి.
హే.
నాకు మాటిస్తావా, పెళ్ళి చేసుకుని, సెటిల్ అయ్యి, పిల్లలని కని,
అంతా సంతోషంగా ఉంది అనుకునే బోరింగ్ జంటలలాగా మనం ఎప్పటికీ ఉండమని?
దేవుడా. ఎన్నటికీ జరగదు.
ధన్యవాదాలు.
కానీ అదేం అంత దరిద్రమైన విషయం కాదుగా.
- కాదు. - అంతే.
లేదు, లేదు.
అది తప్పు సమాధానం.
నన్ను మళ్ళీ హత్తుకుంటున్నావా?
నువ్వు పిచ్చిదానివి.
లేదు, నేను కాను.
- నాకు పిచ్చి లేదు. - సరే, క్షమించు.
నేను అలా చేయలేనంతే.
పెళ్ళి పేరంటాలు, శ్రీమంతాలు,
పియానో పాఠాలు, మ్యాచింగ్ హాలోవీన్ బట్టలు నా వల్లకాదు.
నిజమే. మ్యాచింగ్ హాలోవీన్ బట్టలు సోది అనుకో.
కానీ నువ్వు బాట్‌మాన్‌గా నేను బ్రూస్ వేన్‌గా వెళ్ళామంటే,
మనం కలిసిన ప్రతిసారి నేను అనుకుంటాను,
"బాట్‌మాన్, మనం ఒకే గదిలో ఉన్నాం.
"మేము పూర్తిగా వేరుగా ఉండాలి, అందరూ వినండి."
అది జంటల కాస్ట్యూం.
కాదు, అది పూర్తిగా భిన్నం ఎందుకంటే
ఒకటి బాట్‌మాన్ ఇంకొకటి బ్రూస్ వేన్ కాబట్టి.
ఇద్దరు వేరు వేరు వ్యక్తులు.
సరే.
కానీ నిజంగా.
నేను స్థిరపడాలని అనుకోవట్లేదు.
ప్రస్తుతానికా.
ఎప్పటికీ.
ఏం జరగబోతుందో మనకి ఎప్పుడూ తెలీదు.
లేదు, నాకు తెలుసు.
సరే, మనం స్థిరపడవద్దు.
మనం దేశదిమ్మరులం అవుదాం, లేదా పిల్లుల దొంగలం
లేదా హాట్ ఎయిర్ బెలూన్‌లలో తిరుగుదాం.
నాకు అది నచ్చింది.
ఆ తరువాత మనం స్థిరపడి పిల్లలని కందాం.
ఏంటి?
నేను పడుకుంటున్నాను.
ఏమైంది?
గది గిర్రున తిరుగుతుంది.
క్యాసీ, వద్దు!
క్యాసీ, మనం అలా...
హా!
అబ్బా.
వద్దు.
దానిని వత్తద్దు. వద్దు!
అంతా బాగానే ఉందా ఇక్కడ?
హా, క్యాసీ వెధవ పనలు చేస్తుంది.
ఆహా. సరే.
క్యాసీ? క్యాసీ, నీకు టైమౌట్ కావాలా?
- వద్దు! - సరే.
- నీకు కావాలనుకుంటాను. - హా.
చేద్దాం. పద.
- అదిగో కానివ్వు. - రా.
క్యాసీ...
సరే మరి. నువ్వు శాంతించేవరకూ ఇక్కడే కూర్చుందాం.
నాకు జీతమిచ్చేది నీకు బలవంతంగా పద్ధతి నేర్పటానికి కనుక.
వింతగా ఉంది, కదా?
నాకు టైమౌట్ వద్దు!
అదేమంత ఘోరంగా ఉండదు.
కొలంబియాలోని కోగీ తెగ వాళ్ళు తమ పిల్లలని
చీకటి గుహలో వేస్తారని నీకు తెలుసా?
హా, నాకు తెలుసు.
నిజంగా? నీకు తెలుసా?
అంటే, ఆ పిల్లలని అలా చీకటి గుహలో తొమ్మిదేళ్ళు
ఉంచేవారని తెలుసా?
ఆ పిల్లలు పెరుగుతుంటే, వాళ్ళకి కథలు చెప్పేవారు
బయటి ప్రపంచం ఎలా ఉంటుందని.
చెట్లు ఎలా ఉంటాయి
పిట్టలు
ఇంకా ఇంద్రధనుస్సు, మబ్బులు ఎలా ఉంటాయని.
ఆ పిల్లలు బయటికి వచ్చాక మొదటిసారిగా అన్నీ చూసినప్పుడు,
వాళ్ళకు మతిపోతుంది
వాళ్ళ ఊహ కంటే ఇంకా అందంగా ఉన్న ప్రపంచాన్ని చూసి,
ఇంక వాళ్ళకి అమితమైన గౌరవం పుడుతుంది
ఈ లోకాన్ని సృష్టించిన శక్తి మీద,
అందులో నివసిస్తున్న అందమైన ప్రాణుల మీద.
అలా నువ్వు దేని గురించైనా అనుకోగలవా, క్యాసీ?
సరే మరి. నిన్ను కూడా చీకటి గుహలో పెట్టమంటావా?
వద్దు, నువ్వు గుహలో ఉండు.
సరే,
నేను కూడా గుహలో ఉంటాను.
మనిద్దరం కలిసి గుహలో ఉందాం.
ఇది నాకు నచ్చింది.
నాకు కూడా.
బెక్కా నిశ్చితార్థానికి తన చిన్నప్పటి మంచి ఫోటో చూసి పెడతావా?
అమ్మా, నేను అందుకే కదా వచ్చింది.
దీనిని చూడు, తన మొదటి హెయిర్‌కట్ తరువాత.
అదెక్కడుంది అదే తను సెయింట్ క్రిస్టోబాల్ వీధులలో తిరుగుతున్నప్పుడిది
ఆపిల్ సోడా పట్టుకొని నవ్వుతూ, ఇదిగో ఇలా...
తను అందులో చిన్న తాగుబోతు నావికురాలిలా ఉంటుంది!
జెరాల్డీన్ గురించి నీకేం తెలుసు?
అంతగా తెలియదు. తను మీ నాన్న తల్లి, తను చనిపోయింది.
ఆమె పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లలని కన్నది.
మతిపోయింది.
ఇదెలా ఉంది?
బావుంది. నచ్చింది. పనయ్యింది.
ఎక్కడికి వెళుతున్నావు?
మంచినీళ్ళ కోసం.
ఆదివారం చర్చికి వస్తున్నావా?
నాకు తెలియదు. అప్పుడు ఏమనిపిస్తుందో మరి.
మనకి క్రొత్త ప్రీస్ట్ వచ్చారు.
నీకు నచ్చుతాడనుకుంటాను.
అతనికి దేశీయ సంస్కృతులంటే ఆసక్తి.
అంటే వాళ్ళ పై విజయం సాధించడం, వాళ్ళని మార్చడమా, లేదా...
వాళ్ళ గురించి తెలుసుకోవటం.
బాగుంది. వస్తానేమో.
బెక్కా ఇచ్చే డిన్నర్‌కి ముందు నీ పై పెదవికి బ్లీచ్ చేయించుకుంటాావా?
నమ్మలేకపోతున్నాను.
అలా చేస్తే నువ్వు చాలా అందంగా ఉంటావు.
ఓరి దేవుడా. అమ్మా నేను వెళ్ళాలి.
ఇది నాన్న సిగరెట్ తాగుతున్న ఫోటోనా?
అవును. అప్పుడప్పుడు తాగేవాడు.
అది నాకెందుకు తెలియదు?
తను నీకు తెలియాలనుకోలేదు.
ఆయన ప్రమాదమప్పుడు పొగ తాగుతున్నాడా?
లేదు.
- నీకెలా తెలుసు? - నేను పోలీసు రిపోర్టు చదివాను కనుక.
- నేను చదవవచ్చా? - కుదరదు!
నా దగ్గర లేదు. అది 20 ఏళ్ళ క్రితం జరిగింది.
అమ్మా, ఆయనవి నేను చూడని ఫోటోలు ఇంకేమన్నా ఉన్నాయా?
లేవు. ఇంతే.
ఇది నేను తీసుకొంటున్నాను.
సరే.
మా నాన్న గురించి నాకు తెలియని విషయాలున్నాయంటే విచిత్రంగా ఉంది.
No comments yet. Be the first to leave one.