The first 200 lines.
సమాజ సేవకు పేరు పొందిన డాక్టర్ స్థానిక పండ్ల
మార్కెట్ వద్ద పాదచారులను ఢీ కొట్టింది, ముగ్గురు
చనిపోయారు, ఐదుగురు గాయపడ్డారు.
ఎక్కువ పనితో, అప్పుడప్పుడు ఇంటికెళ్ళే ముందు ఆన్-కాల్ రూమ్ؚలో
నిద్రపోయేవారు.
ఆ రోజు మాత్రం, ఆమె పడుకోలేదు.
కూతురు బర్త్ డే
పార్టీకి వెళ్తూ, కారు నడుపుతూనే నిద్రపోయింది.
ఆ రోజు మాత్రమే కాదు, తన కూతురు పుట్టినరోజుకు
ఎప్పటికీ వెళ్లలేకపోయింది.
ఆ రోజు భిన్నమైన వార్షికోత్సవం జరిగింది.
డాక్టర్ గుర్తు చేసుకోవాలని అనుకోనిది.
ముగ్గురు పైలట్లతో విమానం స్కీ లిఫ్ట్కు దగ్గరగా ఎగిరింది.
పొగ మంచు కారణంగా దృశ్యమానత సరిగ్గా లేదు.
పైకి, స్కీయర్లను తీసుకెళ్ళే గొండోలాలను చూడలేదు,
విమానం కుడి రెక్క స్టీల్ రోప్లను తాకింది.
కేబుల్ కార్ 264 అడుగుల క్రింద పడింది,
20 మంది ప్రయాణీకులు చనిపోయారు.
తరువాత, పైలట్లలో ఒకరు బాధితుల కుటుంబాలను కలవాలని
ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
12-ఏళ్ల అబ్బాయి తన కవల సోదరుడికి
సీ7 వెన్ను గాయం, మెడ క్రింద పక్షవాతం వచ్చేలా చేశాడు.
అల్లరి ఆపమని వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా
పిల్లల ఆటలు మానుకోలేదు.
అతను కాఫీ టేబుల్ పై పడిపోయాడు.
కవలలు ఒకేలా ఉండేవారు, కానీ అప్పటి నుండి,
వాళ్ళ జీవితాలలో సారూప్యత లేదు.
ఈ కథలలో బాధితులపై దృష్టి ఉంటుంది.
ప్రమాదానికి కారణమైన వారి గురించి ఎవ్వరూ చెప్పరు.
సొంత సోదరుడికి పక్షవాతం వచ్చేల చేసిన పిల్లవాడి గురించి,
కారు నడుపుతూ నిద్రపోయిన డ్రైవర్,
కేబుల్ కార్ కూల్చిన పైలటును పట్టించుకోరు.
దోషుల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను.
ఇది వేగంగా జరిగింది.
విషాదానికి కారణమైన వారి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నా.
నాలాంటి వ్యక్తులు.
ఎప్పటికైనా క్షమించబడతారా?
మళ్ళీ జీవితాన్ని కొనసాగిస్తారా?
నేను చేసినదాన్ని గురించి ఆలోచించకుండా ఒక్క నిమిషం కూడా గడవదు.
నీ గురించి నేను ఆలోచించని క్షణం లేదు.
నువ్వు ఏం చేస్తున్నావు...
ఎలా ఉన్నావు...
ఎలా జీవిస్తున్నావు...
నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేశాను.
ఎక్స్పాట్స్
ఫ్లోరిస్ట్స్ తో మాట్లాడాను... అన్నీ ఏర్పాట్లు అయ్యాయి...
రేపు పొద్దున్న అన్నీ వస్తాయి, వాటిని తీసుకునేందుకు ఎవరైనా
ఉండేలా చూడు...
ఓహ్, ఇంకా బ్యానర్ ఎక్కడ పెట్టాలో వేదిక వారిని అడిగావా?
మాట్లాడాను. ద్వారానికి దూరంగా పెడితే చాలు, సరిపోతుంది.
బాగుంది. ధన్యవాదాలు.
మీరు సమీక్షించడానికి ఫైనల్ మెనూ.
మంచిది... ఆంథోనీ ఉత్తమమైన వాడు...
హాంగ్ కాంగ్ ఎందుకు వచ్చారో అడగచ్చా?
అదే కథ. విదేశాలలో పని చేయమని కంపెనీ నా భర్తకు ప్రమోషన్ ఇచ్చింది.
మీరు ఉద్యోగిని నా?
చేశాను. ఇక్కడ కూడా వేరేలా చేస్తున్నాను. అంటే...
గృహిణిని కాదు.
క్షమించండి, నేను... అనాలనుకోలేదు...
క్షమించు. అది నన్ను బాధిస్తుంది.
ల్యాండ్ؚస్కేప్ డిజైనర్ని.
నేను తోటలు డిజైన్ చేస్తాను.
ఇక్కడ చేయడం కష్టం. అసలు ఎవరికీ భూమి లేదు.
అవును, హాంగ్ؚకాంగ్ ఇది.
ఎంత మంచి పిల్లవాడు.
ఇదే వయసుగల మేనల్లుడు నాకు ఉన్నాడు అతను ఇంత కుదురుగా ఉండదు...
మరి ఏం అనుకుంటున్నారు?
అతను మంచి పిల్లవాడు.
మెనూ సంగతి అంటున్నాను.
- బాగానే ఉంది. - పూర్తయిందా? ఇంటికి వెళ్దాం.
దాదాపుగా. ఒకటిరెండు పనులు చూడాలి అంతే, సరేనా?
- ఇంకా కొంత సేపు ఉండు, హనీ. - వావ్,మీ కూతురు చాలా బాగుంది.
మీలాగే ఉంది. మీకు ఇద్దరు పిల్లలా?
మార్గరెట్?
- అతిథుల అంతిమ జావితా చూడవచ్చా, ప్లీజ్? - తప్పకుండా.
ప్రింట్ చేసి లేదు, కానీ నా ఐప్యాడ్లో చూడచ్చు.
వీరిని ధృవీకరించాము.
కొన్నిసార్లు, చివరి నిమిషాలలో రానివారు ఉంటారు, కానీ ఇక్కడ అలా జరగదు.
చాలా మంది ఉన్నారు.
చాలా మంది అనుకుంటే, గత వారం మేము చేసిన పెళ్లి చూడాల్సింది.
సగం జనాభా వచ్చారు.
పెద్ద పార్టీలు చేస్తుంటాను,
నా టీమ్ కావలసిన అన్నిట్లో సహాయానికి సిద్ధంగా ఉంది.
మేం అనేక పార్టీలు చేశాం,
నన్ను నమ్మండి, ఈ వెన్యూ నగరంలోనే బెస్ట్.
ఇక్కడ ఎక్కువ మంది ఉంటే బాగుంటుంది
ఎందుకంటే కొంతమంది ఉంటే నిరాశగా ఉంటుంది.
మీ భర్త 50వ పుట్టినరోజు, వేడుక చేస్తే బాగుంటుంది,
అక్కడకి వచ్చి మందు గ్లాస్ పట్టుకుంటే చాలు,
మిగిలినవవి మేం చూసుకుంటాం, ఎంజాయ్ చేస్తారు.
- నువ్వు చెప్పినట్లే జరగాలి. - జరుగుతుంది. అంతా బాగా జరుగుతుంది.
- ఇంటికి వెళ్ళాలి. - అన్నీ మాట్లాడుకున్నాం కదా.
వెళ్దాం పద, డైసీ.
ఈ డ్రాయింగ్ చాలా బాగుంది.
అది నువ్వు, నీ సోదరి, మీ అమ్మ అనుకుంటాను?
ఇది ఎవరు?
అతను గస్.
- గస్ ఎవరు? - డైసీ, వెళ్దాం పద.
క్షమించాలి, వెళ్ళాలి.
ధన్యవాదాలు.
వెళ్దాం పద.
బై.
ద పీక్
- నాకు తెలుసు, కానీ నీకు సహాయం చేయలేను. - ఎందుకు?
"ఇది నీ ప్రాజెక్ట్..."
ఆంటీ హిలరీ! తలుపు పట్టుకోండి!
- దయచేసి తలుపు పట్టుకో! - ఆగు. పరిగెత్తకు.
నేను చెప్పేది వినండి...
నీకు...
క్లార్క్ పుట్టినరోజు ఆహ్వానం వచ్చిందా?
వచ్చింది, మేం రాలేము. మాకు... మాకు వేరే పనులు ఉన్నాయి.
క్లార్కు మా అభినందనలు తెలుపు.
నాకు అర్ధమైంది.
నాకు తెలుసు ఈ విషయాలు...
నేను కేవలం...
నువ్వు వస్తే బాగుంటుంది.
నేను... డేవిడ్ؚను అడుగుతా.
- ఎస్సీ, వచ్చేశాం. - హాయ్, ఎస్సీ.
హలో.
- హాయ్, ఎస్సీ. - బామ్మ, తాత.
సారీ మేడమ్, ఇప్పుడే వచ్చారు. నేను...
- పర్లేదు, ఎస్సీ. - హే, తాత.
ఈ రోజు హోటల్ؚలో విశ్రాంతి తీసుకుంటారు అనుకున్నా.
- పిల్లల కోసం వచ్చాం. - అంకుల్ పీటర్ ఎక్కడ?
అతను జెట్ లాగ్ తో పడుకున్నాడు నాకు ఆకలిగా ఉంది.
ఆస్ట్రేలియా శోధన ప్రాంతం
పండ్లు కోశాను.
- మామిడి. - అద్భుతం!
ఆగు. చేతులు శుభ్రం చేసుకో.
ఎస్సీ, ఇంటికి రాగానే వాళ్ళ చేతులు కడిగించు.
- అలాగే, మేడమ్. - ధన్యవాదాలు, ఎస్సీ.
అటువంటి దారుణమైనవి తనని ఎందుకు చూడనిస్తావు?
తనకు వార్తలు అంటే ఇష్టం. దాని గురించి నేను ఏమి చేయలేను.
జింగ్, నా కప్పులు తీశావా?
ఆ అలమారలో పెట్టాను. అది మరింత అర్థవంతంగా ఉంటుంది.
పార్టీ ఆలోచన మంచిదో, కాదో తెలియదు.
చాలా బాధాకరం. - అవును.
ఇక్కడ అంతా సాధారణంగా ఉండేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాం.
జీవితం మామూలుగా ఉండదు... ఎందుకు నటించడం?
- పండు మొత్తం తినకు. - నటిస్తున్నావా?
హే, ఆట ఎవరు ఆడతారు?
- ఒక ఆట ఆడదాం. - మేం టివి చూస్తున్నాం.
అమ్మా? చాక్లెట్ పాలు ఇస్తావా?
సరే. సరే, సరే, తప్పకుండా. సరే.
- ఫిలిప్? - చెప్పు?
ఎవరు...
డ్రాయింగ్ؚలో ఉంది ఎవరు?
అది జీసస్.
జీససా? జీసస్ؚను ఎందుకు గీశావు?
అతన్ని గీయడం నాకు ఇష్టం లేదు, సరేనా?
సరే, అమ్మా.
హే, బేబీ, ఇటు రా.
నాకు నువ్వు అంటే ఇష్టం.
అది నీకు తెలుసు, కదా?
నాకు కూడా నువ్వంటే ఇష్టం.
చాక్లెట్ పాలు తీసుకో.
ధన్యవాదాలు అమ్మా.
"నిన్ను దేవుడు దీవించాలి, ప్రతి రోజు నిన్ను సురక్షితంగా ఉంచాలి.
- దేవుడు నీకు తోడుండాలి. - నీతో కూడా ఉండాలి.
మన పాపాలను క్షమించే దేవుడి దీవెన.
దేవుడు దయ ఎల్లప్పుడూ ఉండాలి.
"తల్లి ఒడిలాగా, నిన్ను దేవుడు పొదివి పట్టుకోవాలి."
శక్తివంతుడు, శాశ్వతమైన దేవుడు, మానవుల పట్ల నీ సున్నితమైన ప్రేమతో
నీ కుమారుడిని పంపావు.
తాను భూమి మీద నడిచినప్పుడు ఇక్కడి మానవుల్లాగే ఉన్నాడు.
మనలాగే కష్టపడ్డాడు.
భయం, బాధ అనుభవించాడు.
- చెడ్డ పిల్లలా ఉన్నావు, కదా, బన్నీ? - చాలా చెడ్డదాన్ని.
- నీకు శిక్ష పడాలి. - అవును నిజమే. కొట్టు.
- ఏం చేయాలి? - కొట్టు, ప్లీజ్, డర్క్.
గట్టిగా, గట్టిగా
కలుస్తా బన్నీ.
- తర్వాత కలుద్దాం అన్నాను. - సరే.
"డర్క్" అనే పేరు ఏంటి?
అది తెల్లజాతి వారి పేరు.
చెట్, టక్కర్, స్కీట్ లేదా డేవిడ్ؚలాగా.
కొరియన్ల పేర్లు కూడా వింతగా ఉంటాయి.
- ఉరి, యుకి, సుకి లాగా. - అవి జపాన్ పేర్లు.
కాదు, సుకి పేరు ఉన్న కొరియన్ నాకు తెలుసు.
తెలిసే ఉంటుంది.
సరే.
తర్వాత కలుస్తాను, డర్క్.
ఎంత?
60.
ఇదుగో.
ధన్యవాదాలు.
ఈ బస్ టెంపుల్ స్ట్రీట్ వెళ్తుందా?
ఆపు. తర్వాత స్టాప్ؚలో దిగుదాం.
తప్పు బస్ ఎక్కామా?
కాదనుకుంటాను.
హే అమ్మయి.
ఈ బస్ టెంపుల్ స్ట్రీట్ؚలో ఆగుతుందా?
నేను కొరియన్ؚని.
అక్కడ ఆగుతుందా?
ఆమె కొరియన్.
కొరియన్?
ఆమె కాంటోనీస్ మాట్లాడదా?
మాట్లాడదు అనుకుంటా.
ఆమె కొరియన్ؚ అని చెప్పింది
హే, పూరీ.
No comments yet. Be the first to leave one.