The first 200 lines.
స్వర్గంలో ఒక అప్సరస తగ్గింది, బుజ్జీ!
రెండు విస్కీలు ఇవ్వండి.
ఆరవ టేబుల్ వాడు మళ్ళీ తన అంగాన్ని బయటకు తీశాడు.
-ఆరవ టేబుల్ వాడు అంగాన్ని బయటకు తీశాడు! -ఆరవ టేబుల్ వాడు అంగాన్ని బయటకు తీశాడు!
వెధవ!
ట్రిక్సీ, నీకు ఏం కాలేదు కదా?
ఆమె మంచి, వినమ్ర ఫిలొమీనా.
-స్వర్గంలా అనిపించింది కదా? -థూ, నా తల!
ఆమె తన నోటి దురుసున్న స్నేహితురాలు ఫిలడెల్ఫియా.
విప్పేయ్!
మంచి ఆలోచన, కానీ అది వేసుకునే ఉంటాను.
-విప్పేయ్! -విప్పేయ్!
విప్పేయ్!
మిత్రులారా, వినండి.
నేను రేయాన్, రబ్బర్లతో చేసిన నా మధ్యయుగ నడికట్టు
జిప్ విప్పి, హుక్కులు తీసేసరికి
మీరు ఇంటికి వెళ్ళి, మీ భార్యలతో
ఇంత ఎక్కువసేపు పనిచేయడం మీకు నచ్చదంటారు.
మీరు నూనె మరకలు అంటిన డాలర్ నోటు నాపై విసిరేస్తారని చెప్పలేదు.
ఇప్పుడు ఇది ఊడిపోతోంది.
మిడ్జ్!
సమయం లేదు.
కానీ నింపాదిగా కూర్చోండి,
ఎందుకంటే ఇప్పుడు వస్తోంది రోరింగ్ 20ల హీరోయిన్!
కానీ ముందుగా సప్ఫీరా, హారెమ్ ఒంటరి యువతి!
-ఏం జరుగుతోంది? -నాకు తెలియదు.
ఇక్కడ ఎవరికి ఏం తెలియదు. మూడు, నాలుగు.
బోయిసీ, రోరింగ్ 20లకు ఏమైంది?
-ట్రిక్సీ తలకు వైర్ తగిలింది. -చూశాను. విన్నాను.
-హారెమ్ పిల్లని తెచ్చాంగా. -నాకు చెప్పలేదు.
స్టేజీపైన ఉన్నావు.
శృంగార సోకులాడి కోసం జనాల్ని ఉత్సాహపరుస్తున్నాను.
ఏదో ఒక అమ్మాయి అక్కడ ఉన్నంతసేపు వాళ్ళు పట్టించుకోరు.
ఒప్పుకోను. వారు బిగుతైన, మర్మమైన స్తనాల కోసం ఎదురు చూస్తున్నారు,
ఊగిసలాడే వాటి కోసం కాదు.
ఎవరికీ అయోమయంగా లేదు, ఎందుకంటే ఎవరూ వినడం లేదు.
-ఆ మాటకు కోపం వస్తుంది. -మీ అందరికీ.
-ఇంతకంటే మంచివాడివి! -క్లిఫర్డ్‌తో మాట్లాడు. చెక్ సంతకం చేస్తాడు
క్షమించాలి.
అందరూ వినండి.
బోయిసీ అంత బాగా పరిచయాలు చేయడు, అందుకే నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను.
హాయ్, నా పేరు మిడ్జ్.
మిసెస్ మైసెల్.
నేను ఇక్కడ వుల్ఫ్‌లో కొత్త హోస్ట్‌ను.
మీలో ఎవరైనా మీ దినచర్యకు హాస్య చతురతను జోడించాలనుకుంటే,
నన్ను మీ కామెడీ కన్సల్టెంటుగా భావించండి.
సరే, ఇక మీ పనులు కొనసాగించవచ్చు.
మన్నించు.
అరే, ఆరు!
-సరే, రా! -చాలా గెలుస్తున్నాను.
అవును.
క్లిఫర్డ్.
మీకు ఒక కప్పు కాఫీ. మీకిప్పుడు ఒకటి కావాలని నాకు తెలుసు.
-తాజా వాసన వస్తుంది. -అది అలాగే ఉండాలి.
నేను మెరుగు పరిచేవి కొన్ని చెప్పాలనుకుంటున్నాను.
దాంతో మీరు క్లబ్‌ను పైకి తీసుకెళ్ళవచ్చని అనుకుంటున్నాను.
అంకాలను మెరుగ్గా ప్రకటించవచ్చు. గాయాలను నిరోధించవచ్చు.
మనం భద్రత భేటీ ఏర్పాటు చేయవచ్చు.
హైకింగ్ చేస్తుండగా, రబ్బీకి పాము కరిచిందనిపించింది.
నేను చీకేస్తే దాదాపుగా స్పృహ తప్పాడు.
అది అతని చీలమండ.
అది కేవలం దోమ కాటని తేలింది, కానీ జనాలు నవ్వుకున్నారు.
ఏమైతేనేం, దాని గురించి ఆలోచించండి, ఇంకా...
అది కూడా భద్రతకు ముప్పే.
-తొక్కలో అప్సరస. -నాకు ఒకటి అరువు ఇవ్వు.
ఇది విన్నావా? హీరోయిన్ తల పగులగొట్టుకుంది.
-దానికి నవ్వొస్తోంది. -అది నవ్వులాటలా లేదు. అది నిర్లక్ష్యం.
-చేయాల్సింది చాలా ఉంది. -ఇది స్ట్రిప్ క్లబ్.
ఒక అమ్మాయి తన స్తనాలు ఊపుతున్నంతకాలం ఎవరూ దీన్ని పట్టించుకోరు.
-మైసెల్, సప్ఫీరా ముగిస్తోంది! -రేపు కలుద్దాం.
రేపు కలుద్దాం. తర్వాత ఎవరు?
-ఆనీ ఓక్లీ. -ధన్యవాదాలు.
లేదా పక్షి అమ్మాయి బ్రెండా.
ఏమండీ! నేను మీకు గుర్తొచ్చానా?
-అవును, విప్పేయు! -విప్పేయు!
చెస్టర్, మళ్ళీ తలుపు తెరిచి పెట్టావు.
నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి--
-ఏదైనా చెడు జరిగిందా? -నువ్వు సూసీ అనుకుంటాను.
-అవును. -నేను నాన్సీని. జాకీ సోదరిని.
-అంటే, అతను-- -పోయాడు. అతను చనిపోయాడు.
-మన్నించు, ఏంటి? -ఈ మధ్యాహ్నం గుండెపోటు వచ్చింది.
గుండెపోటా?
నిజానికి అతను చనిపోయినప్పుడు అతని పక్కనే ఉన్నాను.
ఇంకా మాట్లాడుతున్నాడు.
అతనికి మాట్లాడడం అంటే ఇష్టం.
-అతని చివరి మాటలు నిజానికి నీకే. -నాకా?
నేను మరచిపోకూడదని వాటిని రాసి పెట్టాను.
"సూసీ, మధ్యాహ్నం కుర్రాళ్ళు ఇల్లు ఊడవడానికి వస్తారు.
వారి కోసం అక్కడే ఉండు.
వారిది ఇష్టారాజ్యం అందుకే వస్తారనే నమ్మకం లేదు.
సోమవారం సెలవు అని గుర్తుంచుకో,
అందుకని ఆదివారం రాత్రి చెత్త బయటపెట్టకు.
నగర అధికారులు ఇప్పటికే చలానా వేశారు.
నువ్వు స్పఘెట్టి సాస్ తయారు చేస్తే,
పరదాలు పక్కకు నెట్టు ఎందుకంటే నువ్వు చాలా చిందిస్తావు.
ఆ బట్టలోంచి మరకపోదు.
అది చాలా నాజూకైనది."
ది మార్వలస్ మిసెస్ మైసెల్
ప్లాస్టిక్, ఆధునిక అద్భుతం.
ఇవి బజారులోని కొన్ని అత్యుత్తమ ఉత్పత్తులు.
అది నిజమే.
ఎంచుకోడానికి ఎన్నో సైజులు, రంగులు ఉన్నాయి.
మీరు అన్నీ కావాలనుకుంటారు.
ఇది వండర్‌లియర్ పాత్ర.
నాకు ఆ పేరంటే ఇష్టం.
పెద్ద భోజనాలకు
ఈ పెద్ద వండర్‌లియర్ పాత్రలు.
ఇప్పుడు అన్నీ రెండ్రెండు తీసుకుంటాను. చాలా బాగున్నాయి.
నా పేరు రాసుకోండి!
వండర్‌లియర్లు అందరికీ ఇవ్వండి, మహిళలారా, నేను ఇప్పుడే వస్తాను.
మహిళలారా, మీ కోసం నా దగ్గర ఒక కథ ఉంది.
ఒక అమ్మాయి...
నువ్వు ఒకరి కోసమే వండుకోకపోతే.
-మధ్యాహ్న భోజనానికి ఏర్పాటు చేద్దామా? -అమ్మా, జీన్ వినడం లేదు.
అందరితో పాటు కూర్చుంటావా?
-మిరియం, నేను ఒకటి అమ్ముతున్నాను. -నేను కూడా, వెళ్ళిపో.
ఆమె డిన్నర్ చేస్తుండగా, ఒక దొంగ తుపాకీ తీసుకుని వస్తాడు.
ఆమె అరిస్తే అతను కాలుస్తాడు.
ఆమె పట్టుకున్న టప్పర్‌వేర్ బుల్లెట్టును ఆపేస్తుంది!
అది వాళ్ళు కరపత్రాల్లో రాయలేదు.
ఇమోజిన్.
కాస్త వేగం తగ్గించుకో.
-నీకు అమ్మకాలు జరగాలా, వద్దా? -జరగాలి.
తేన్పులు నేర్పినంత మాత్రాన వస్తువులు అమ్ముడు పోవు.
నువ్వు ఇక్కడున్నది అమ్మడానికి. ఇక అమ్ము!
ఇప్పుడు ఆర్డర్ ఫారాలు నింపాలని అనుకుంటాను. దాని తర్వాత,
చాలా పిచ్చి టప్పర్‌వేర్ టోపీ విజేతను ప్రకటిస్తాను.
ఓరి దేవుడా.
ఏంటి? నువ్వు బాగానే ఉన్నావా?
అందరూ, దయచేసి ఏమనుకోవద్దు.
-ఇమోజిన్? -అర్థమైంది.
ఇక పనికిరాని మాటలు ఆపి వ్యాపారం చేద్దాం.
నువ్వు తినాలి.
-ఈ వేడి పళ్ళెం బాగా లేదు. -ఇదంతా పడుతుందని అనుకోను.
-ఆ శాండ్‌విచ్ ఎలా ఉంది? -అదిరింది.
ఇటు వేడిగా, ఇటు చల్లగా.
-సరే, మనకు అధికారికంగా చోటులేదు. -ఏంటి? కాదు.
-ఈ పుడ్డింగ్ అక్కడ ఉండాలి. -నేను అలా అనుకోను.
మనం కోడి మాంసాన్ని ఫ్రిజ్‌లో పెట్టాలి. ఫ్రిజ్ ఎక్కడ ఉంది.
-అక్కడ. -ఆ చోటేంటి? గులాగ్?
జెల్డాకు కోపం తెప్పించాను. నువ్వు చేయగలవనుకోలేదు.
ఇదిగో తీసుకో.
అన్ని పత్రికల్లో నెలకొకసారి డీఫ్రాస్ట్ చేయాలని ఉంది.
-ఇది పిచ్చితనం! -కాఫీ బాగుంది.
-ఇక్కడ చీమలున్నాయి! -నువ్వు నాకు ఫోన్ చేయాల్సింది.
-నేను ఫోన్ చేశాను. -అంటే, నీకు తెలియగానే.
ఇలాంటి సమయాల్లో చీకట్లో కూర్చుని ఒంటరిగా గంటలతరబడి తాగొద్దు.
-నేనున్నాను. -ఇప్పుడు జెల్డాలాగా కోపంగా ఉన్నావు.
నేను కోపంగా లేను.
-జాకీ చనిపోయాడు. -నాకు తెలుసు, బంగారం.
నిజంగానా?
అతను ఇక్కడ ఒంటరిగా ఉన్నాడు, ఇక అంతే.
పైన ఉండే ముసలి గియాని దబ్బుమనే శబ్దం విని పోలీసులకు ఫోన్ చేశాడు.
వారు అతన్ని కారులో వేసుకొని బెల్‌వ్యూకు తీసుకెళ్ళారు.
అతను తొమ్మిది గంటలకల్లా పోయాడు.
అతను అనారోగ్యంతో బాధ పడలేదు. అందుకు మనం సంతోషించాలి.
అవి మిరపకాయ బజ్జీలు.
ఆ బజ్జీలు వద్దని హెచ్చరించాను.
అతను మిరపకాయ బజ్జీలు తినే బతికాడు.
మంచు విరగడం లేదు. మనం అంతా ఇప్పుడే తినేయాలి.
-అంత్యక్రియలు ఎప్పుడు? -తెలియదు.
-నేను తన సోదరిని ఎలా కలవాలి? -తెలియదు.
-విజిటింగ్ కార్డ్ ఇచ్చిందా? -లేదు.
-ఆమె ఏదైనా రాసి ఇచ్చిందా? -ఒకే ఫోర్క్ ఉందా?
ఆమె ఇవ్వలేదు! అంత్యక్రియలు ఎప్పుడో నాకు తెలియదు!
అతని సోదరి ఎక్కడుంటుందో, ఆమె ఎవరో నాకు తెలియదు.
గత రాత్రి నేను ఇక్కడ లేనప్పుడు,
నా తలనొప్పిగాడు నా ఇంట్లో చనిపోయాడు!
ఫోర్కులు!
-నన్ను మన్నించు. -నన్ను కూడా మన్నించు.
ఒకరు చనిపోయిన ఇంట్లో నేను ఉండను, ఇది భయంకరంగా ఉంది.
ఇది మొదటిసారి కాదు.
-చాలామంది చనిపోయారు. -ఏంటి?
నేను ఇక్కడకు రాకముందు పురపాలక దస్తావేజుల్లో దీని చరిత్రను పరిశోధించాను.
-ఎందుకు? -ఇల్లు మారేటప్పుడు ముందుగా చూసేది అదే.
-అలా లేదు. -అక్కడ తల నరికి వేశారు.
ఒక మహిళను సజీవంగా పురుగులు తినేశాయి.
పాటలు వింటూ కవల పిల్లల్ని కోసేశారు.
ఒక పైపు పగిలి పోయి ఒక కుటుంబం మునిగి చనిపోయింది.
-కొందరు ఉయ్యాల్లో మరణించారు. -చెస్టర్! మాట్లాడకుండా గుడ్లు తిను.
ఏయ్, ఈ మూలలో నలుగురిని గొంతు నులిమి చంపేశారు.
నన్ను తొందరగా తినమని బలవంతం చేయకండి.
ఇది చాలనుకుంటాను. మి. మోయిషాకు రసం ఇష్టం.
నేను ఎక్కువ రసం తీయలేదు.
రసం తీసుకురాను, దాంతో అతని కోసం రసం ఉంటుంది.
మళ్ళీ అందరం కలవడం బాగుంది.
జెల్డా, వద్దు. నువ్వు రెండు రోజులుగా ఏడుస్తున్నావు.
అందుకని, అతను మోయిషా ఒక్కడికే తెలుసు.
అతన్ని ఎప్పుడైనా కలిసి ఉంటారు.
-క్యాట్‌స్కిల్స్‌లో అతని కుటుంబం తెలుసు. -కాస్త పరిచయమే.
ఆడిన తర్వాత తాత స్నానం చేస్తుండగా చూశాను. వృషణాలు ముడతలు పడ్డాయి.
అందగత్తెలతో తిరిగాడు.
-దేవుడా -బార్ మిట్జ్వా అబ్బాయి గురించేనా?
మోయిషాను పవిత్ర గ్రంథం చదవమన్నారు.
అతన్ని ఎప్పుడూ కలవలేదన్నాడు.
దానికి దగ్గరి వాళ్ళను పిలుస్తారు.
మనల్ని గుర్తుపట్టే వాళ్ళను ఎంచుకుంటాం.
మనల్ని కోరుకునే వాళ్ళు ఉండటం మంచిది. ఎవరైనా సరే.
మన ఇల్లు చాలా ఖాళీగా ఉంది.
-నేను, ఏబ్ త్వరలోనే వచ్చి కలుస్తాం, షర్లీ. -మంగళవారమా?
No comments yet. Be the first to leave one.