The first 200 lines.
నేను ఈ సమయంలో నా కొత్త మార్నింగ్ షో సహవ్యాఖ్యాతని ప్రకటించాలనుకుంటున్నాను...
బ్రాడ్లీ జాక్సన్.
జర్నలిసంలో నాయకత్వం అవార్డులు
ఎక్కువ ఆశ్చర్యపోయినట్టు కనపడకు.
- సరే, లేచి నిలబడు. నిలబడు. - సరే.
- బ్రాడ్లీ. - బ్రాడ్లీ.
- మిస్ జాక్సన్! - బ్రాడ్లీ, మీకు ఎలా అనిపిస్తుంది?
- నవ్వు. నవ్వు. - మీకిప్పుడెలా అనిపిస్తుంది, మిస్ జాక్సన్?
ఆమె తాగిందా?
అదే అనిపిస్తుంది.
ఆమెను స్టూడియోకి తీసుకురండి. వాళ్ళిద్దరినీ ఏం మాట్లాడనివ్వద్దు.
ఆమె ఈ ఉద్యోగానికి సరైన వ్యక్తి, ఇంకా నేను ఏం మాట్లాడుతున్నానో మీరే చూస్తారు.
సరే.
నువ్వు బాగా ఆస్వాదించావనుకుంటాను.
ఓహ్, నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది.
- మీరిద్దరూ ప్రధాన యాంకర్లుగా ఉంటారా? - బ్రాడ్లీ.
పద. పద.
బ్రాడ్లీ. బ్రాడ్లీ.
- మ్యాగీ బ్రెనర్, న్యూయార్క్ పత్రిక. - హాయ్.
- శుభాకాంక్షలు మీరు... - మ్యాగీ, బంగారం. ఈరోజు కేవలం పరిచయమే.
కానీ, కోరీ, ఇంత అందమైన రహస్యాన్ని ఎలా దాచావు?
అంటే, మీరంతా సాధారణమైన వారి మీద ఆసక్తి చూపించారు.
బ్రాడ్లీ జాక్సన్ ను ఎవరూ ఊహించరు.
మిట్చ్ తరువాత, మేము పెద్ద మార్పు త్వరగా తీసుకురావాలని అనుకున్నాం.
మేము ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో తెలియజేసే మార్పు.
ఎక్కడకి?
మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే...
సోమవారం రోజు ఆలెక్స్ ఇంకా బ్రాడ్లీ మొదటి షో చూడండి.
బ్రాడ్లీ. బ్రాడ్లీ, మీకు ఎలా అనిపిస్తుంది?
మీరు ఈ నెట్వర్క్ లో ఎంతకాలం పని చేయబోతున్నారు?
అసలు మీరు ఏం చేస్తున్నారు?
శుభాకాంక్షలు, బ్రాడ్లీ జాక్సన్.
నీ జీవితం ఇప్పుడే విజయవంతంగా ఇంకా ఉత్సాహంగా మారింది.
నువ్వు ఎవరితో ఏమీ మాట్లాడకుండా నన్ను స్టుడియోలో కలువు.
మీరు పధ్ధతి మారుస్తున్నారు. అది మీకు ఎలా అనిపిస్తుంది?
- బ్రాడ్లీ! బ్రాడ్లీ. - మీకు మిస్ లెవీతో పనిచేయడం ఉత్సాహంగా ఉందా?
మీరు యువతులకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?
- నేనేమి ఇవ్వట్లేదు... - హే, ఇక్కడ నుండి బయటకు వెళదాం.
వాళ్ళు నిన్ను పచ్చి మాంసాన్ని చూసినట్టు చూస్తున్నారు.
- సరే. - సరే. మనం ఇటువైపు వెళ్తున్నాం.
- బ్రాడ్లీ! - క్షమించండి.
ఇటువైపు.
ఓరి దేవుడా. అసలు ఇప్పుడు ఏమైంది?
వాళ్ళు మనకి స్టూడియోలో సమాధానం చెబుతారు. మనం దారిలో ఉన్నామని చిప్ కు తెలుసు.
అమ్మో, లేదు, లేదు. నేను లగ్వార్డియా. లగ్వార్డియాకి పోనివ్వు.
- మనం లగ్వార్డియాకి వెళ్ళట్లేదు... - వెళ్తున్నాం.
అసలు ఎక్కువ మాట్లాడితే, నేనేం చేయాలో చెప్పడానికి నువ్వెవరు?
నీ దగ్గర సిగరెట్ ఉందా?
ఇరవై డాలర్లు.
శభాష్, మిత్రమా. అవసరంలో ఉన్న ఆడదాన్ని భలే దోచుకుంటున్నావు.
మీ దగ్గర 20 డాలర్లు ఉన్నాయా?
అవును. కోరీ షో సోమవారం నుంచి మొదలవుతుందని ప్రజలందరికీ చెప్పాడు.
అవును, అయితే, అతనికి కూడా పిచ్చే.
ఒప్పుకుంటాను. కానీ ఒక్క నిమిషం నువ్వు సహవ్యాఖ్యాతవని ఊహించుకుందాం.
అది నువ్వు ఊహించుకో. నేను ఊహించుకోవాలనుకోవట్లేదు.
నేను లగ్వార్డియాకి వెళుతున్నాను. నేను సహవ్యాఖ్యాతగా ఉండాలనుకోవట్లేదు.
ఎందుకు ఉండాలనుకోవట్లేదు?
ఎందుకంటే వాళ్ళు ఈగల్ వార్తల ప్రేక్షకుల్ని సంపాదించడానికి నన్ను వాడుకుంటారు
కానీ నేను వాళ్ళని ఆకర్షించలేను ఎందుకంటే నేను అలాంటి సంప్రదాయవాదిని కాదు.
కానీ మీకు అది తెలియదు,
ఎందుకంటే నన్ను అసలు ఏ విధంగానూ విచారించలేదు.
ఇంకా నన్ను బలిపశువుని చెయ్యాలని చూస్తున్నారు,
ఇంకా నాకు దానిపై అస్సలు ఆసక్తి లేదు.
ఆసక్తి లేదు.
నీ దగ్గర లైటర్ ఉందా?
పొగ తాగకూడదు, మేడం.
ఏంటి వేళాకొళం చేస్తున్నావు.
నువ్వు అసలు ఏమనుకుంటున్నావు?
నువ్వు ఆ పిచ్చిదాన్ని అంతమంది రిపోర్టర్ల ముందు ఎందుకు వెనకేసుకొచ్చావు?
నీకు స్పష్టమైన సూచనలు ఇచ్చాను.
ది మార్నింగ్ షో
నువ్వు ఆ అనామకురాలితో సోమవారం షో మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చావు?
వాళ్ళని "పిచ్చిది" ఇంకా "అనామకురాలు" అనడం అవమానకరమని నాకు అనిపిస్తుంది.
నాకు కోపం తెప్పించకు. నువ్వు దీన్ని ఎలా సరిచేయాలనుకుంటున్నావో అర్ధమయ్యేలా చెప్పు.
లేదా లెవీతో పాటు నిన్ను కూడా ఎందుకు తీసెయ్యకూడదో వివరించు?
ఎందుకంటే ఈ "పిచ్చిది" మనకి చాలా మేలు చేసింది.
చూడు, ఈ షో రేటింగ్స్ లో బాగా వెనకబడింది, ఫ్రెడ్, ఎందుకంటే దానికి కాలం చెల్లింది.
ఆలెక్స్ లెవీ, ఆమె పని చాలా సంవత్సరాల క్రితమే అయిపోయింది.
ఆమెని పంపించేయాలి. మనం ఆమెని తీసేస్తున్నామని అందరికీ తెలుసు,
కానీ మిట్చ్ అన్నిటినీ చెడగొట్టి దాన్ని కూడా పాడుచేసాడు.
కాబట్టి, ఇప్పుడు, మనమ ఏం చేయబోతున్నాం? అని అందరూ ఆత్రంగా ఉన్నారు.
కాబట్టి మనం ఏం చేయబోతున్నామంటే, మనం ఆమెకు ఈ విజయాన్ని ఇచ్చేదాం.
ఒక ఖరీదైన విజయం. ఆమె గెలిచింది అనుకోనిద్దాం.
కానీ నిజంగా, మనం ఈ "అనామకురాలిని" షో ని తాజాగా చేయడానికి తీసుకుందాం.
స్వీప్స్ కోసం రేటింగ్స్ పెంచుకొని అప్పుడు చివరికి ఆలెక్స్ లెవీ ని మంచిగా తప్పిద్దాం
మనకి అనుకూలంగా ఉన్నప్పుడు
ఇంకా మనం చెడ్డవాళ్ళుగా కనిపించకుండా ఉన్నప్పుడు.
అది మనం వాళ్ళని సోమవారమే హడావిడిగా షో ఎందుకు మొదలుపెట్టాలో వివరించలేదు.
అంటే, అది జనాల నోట్లో నానుతుంది.
మనం వచ్చేవారం ఏదొకటి చేయకపోతే జనాలు దీని గురించి మరచిపోతారు.
వైడిఏ నెమ్మదిగా మన దగ్గరికి రావట్లేదు, వాళ్ళు దాదాపు మనతో సమానంగా ఉన్నారు.
"మిట్చ్ ఒక కామాంధుడు" అనే వార్త మనం చెపుతున్నా. అది పాతబడిపోయింది.
ప్రజలకు తమకిష్టమైన మంచి మగవాళ్ళు రాక్షసులుగా మారటం అలవాటు అయిపోయింది,
కానీ తమకు ఇష్టమైన మహిళ కృంగిపోవడం చూడటం
అమెరికన్లకు బాగా నచ్చే వినోదం.
ది మార్నింగ్ షో ప్రేక్షకులు స్థిరత్వాన్ని కోరుకుంటారు.
అసలు ఉదయాన్నే చూసేవాళ్ళు కుటుంబం కంటే కొట్లాటను ఇష్టపడటం ఎప్పుడు జరిగింది?
నాకు తెలియదు. కుటుంబాలు కొట్లాడుకుంటాయి, ఫ్రెడ్.
చూడు, సరే, హే, నాకు "ఆలెక్స్ ఇంకా బ్రాడ్లీ షో" కి ఒక నెల ఇవ్వు,
వాళ్ళు కలిసి బాగా పనిచేసినా లేక ఘోరంగా చేసినా.
ఏదైనా కూడా, బ్రాడ్లీ ని తీసుకోవడం మనం ఆలెక్స్ ని మార్చడానికి పనికొస్తుంది.
ఇంకా అది ఆసక్తికరంగా సరదాగా, తాజాగా ఉంటుంది, తెలుసా,
అదే ఇప్పుడు అత్యవసరం.
నేను ఒకటి స్పష్టం చేయాలనుకుంటున్నాను.
ఇదంతా చెడిపోతే సులభంగా బలిపశువు అయ్యేవాడు ఒకడున్నాడు.
ఓహ్, నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు, కదా?
గందరగోళం, అది కొత్త కొకెయిన్, ఫ్రెడ్.
నిన్ను నువ్వే నాశనం చేసుకున్నావు.
బాహాటంగా కాంట్రాక్టును ఉల్లంఘిస్తూ, నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేసే తప్పు చేశావు.
ఇంక నెట్వర్క్ చర్చలు కొనసాగిస్తే అదృష్టమే.
నువ్వు ఇవాళ రాత్రే వెళ్లి ఫ్రెడ్ ని కలిసి క్షమాపణలు చెప్పాలి.
అవును, అవును. ఇంకో మార్గం ఏమైనా ఉందా?
నువ్వు మత్తుపదార్ధాలకు బానిస అయ్యావని చెబితే తప్ప ఇంకో మార్గం లేదు.
నువ్వు మిట్చ్ గురించి భావోద్వేగానికి గురవుతున్నావని చెప్పొచ్చు.
కానీ నేను మిట్చ్ గురించి భావోద్వేగంగా లేను.
నా మాట ఎవరూ విని చావట్లేదు కాబట్టి నేను భావోద్వేగంగా ఉన్నాను!
అమ్మా! ఏం జరుగుతుంది? నువ్వు? నువ్వు...
- అవును, నేను బాగానే ఉన్నాను. క్షమించు. - కొద్దిగా ప్రశాంతంగా ఉండు, దయచేసి.
- శారా, విను. ఇది నేను చూసుకుంటాను. - అది ఫర్వాలేదు. ఫర్వాలేదు.
అయితే మూసుకొని మొహం దీనంగా పెట్టి అలాగే మాట్లాడు.
- ఖచ్చితంగా. నాకు పూర్తిగా అర్ధమైంది. - నీకు అర్ధమైందా?
అందరూ, అందరూ.
వినండి, వద్దు... బంగారం, బుజ్జి. బంగారం, నేను చెప్పేది విను.
కొన్నిసార్లు మహిళలు నియంత్రణ కోసం అడగలేరు.
కాబట్టి, వాళ్ళు దాన్ని తీసుకోవాలి, సరేనా?
సరే.
నువ్వది గుర్తు పెట్టుకోవాలి. సరేనా, బుజ్జి?
- సరే. - సరే.
సరే. నువ్విక్కడికొచ్చావని అందరికీ తెలుసు. 15 నిమిషాలు కదలకుండా కూర్చోమన్నారు.
నేను కదలకుండా కూర్చోను.
ఇక్కడ కొన్ని తినడానికి ఉన్నాయి. టీవీ ఉంది.
ఇక్కడే ఎక్కడో కొంత మందు కూడా ఖచ్చితంగా ఉంది.
వాళ్ళు అక్కడ నా జీవితాన్ని నిర్ణయిస్తున్నారు.
అవును, అది వెర్రితనం అని నాకు తెలుసు, కానీ ఆలెక్స్ సిఈఓ ని కలుస్తుంది.
చిప్ సిబ్బందిని సమకూరుస్తున్నాడు, ఇంకా నువ్వు ఇది ఏమాత్రం చేయాలనుకుంటున్నా...
అసలు ఇది ఏంటో నాకు తెలియదు.
వాళ్ళను నీ దగ్గరకి రానివ్వు.
నువ్వు కొద్దిగా ఊపిరి పీల్చుకో. ఒక చెత్త డ్రింక్ తాగు.
నీకేం కావాలో ఆలోచించు.
నేను గొప్ప నిర్మాతని కావడానికి ఇదే మొదలు అనుకో.
- నువ్వు నా నిర్మాతవి కాదు. - ఇప్పటికైతే కాదు.
బ్రాడ్లీ జాక్సన్ ఎవరు?
ఓరి దేవుడా?
హాల్, నువ్వు ఎక్కడికి వెళ్ళావు?
నువ్వు ఇప్పుడు నిజంగా నా గురించి మాట్లాడకూడదు.
సరేనా? దయచేసి మనం నీ గురించి మాట్లాడుకుందామా? వార్తల్లో మొత్తం నువ్వే.
ఇది భలే వింతగా ఉంది.
అవును, నిజంగానే. అమ్మ బాగానే ఉందా?
ఆలెక్స్ లెవీ తన కొత్త టిఎంఎస్ సహవ్యాఖ్యాతని ప్రకటించింది
ఆమె నామీద కోపంగా ఉంది.
నువ్వు తనకి చెప్పలేదు కాబట్టి ఆమె స్నేహితుల ముందు తన పరువుతీసావంటుంది.
తెలియదు.
అసలు ఇది నిజమేనా?
ఛ, హాల్. నేను నిజం కాకూడదనే అనుకుంటున్నాను.
- హే, ఆమె గ్రీన్ రూమ్ లో ఎదురు చూస్తుంది. - నువ్వొక దేవతవి.
- ఇదంతా నిజమేనా? లేకపోతె... - నిజం కాకూడదనే అనుకుంటున్నాను.
అసలు ఆమె ఏం అనుకుంటుంది? అది అంతమంది పత్రికలవాళ్ళున్న గది, తనేమో...
అది ప్రభావవంతంగా ఉంటుందని తను అనుకుంటుందని నేను అనుకుంటున్నాను.
- సరే, మంచిది... - అయితే?
బ్రాడ్లీ జాక్సన్ ఒక చెత్త పిచ్చిదని తను తెలుసుకునేదాకా ఆగు. దేవుడా.
- చిప్. - ఏంటి?
నేను ఆమెకు నిర్మాతగా ఉంటాను.
ఎందుకు?
ఎందుకంటే నేను నరకంలో ఉన్నాను. నేను దానికి చాలా ఎక్కువ.
ఇది నిజమైతే, దానికి ఒక ఉత్తమమైన వ్యక్తిని పెట్టాలి,
ఇంకా అది నేనేనని నీకు తెలుసు, ఇంకా నిజానికి, నాకు తను నచ్చింది,
ఇదంతా సరిగ్గా జరిగేలా అది చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఇది జరిగితే, అది ఘోరమైన వైఫల్యంగా ఉండబోతుంది,
ఇంకా దానితో నిన్ను ముడిపెడతారు.
అవును, నన్ను ఇంతకముందు కూడా ఘోరమైన వైఫల్యాలకు ముడిపెట్టారు.
నాకు ఇది కావాలి, చిప్.
ఆగండి. కొంచం నిశ్శబ్దంగా ఉండండి. దయచేసి, రెండు క్షణాలు కొంచం నిశ్శబ్దంగా ఉంటారా?
నేను దీనిలో ఏది నిజమని అంగీకరించడానికి ఒప్పుకోను. ఛ. దేవుడా.
ఎవరు పోయారు?
చెప్పాలంటే, నా షో కాదు.
ఊరుకో, చిప్. సంతోషంగా ఉండు.
మనం ఒక సరికొత్త ఆరంభానికి మధ్యలో ఉన్నాము.
అయితే, ఇది జరుగుతుందా?
చూడు, నాకు ఇది ఆశ్చర్యంగా ఉంటుందని తెలుసు.
ఆలెక్స్ కొంచెం తొందరపడి ప్రకటన చేసింది,
అలాంటి ఊహించలేని ఉత్సాహం ఉన్నవాళ్ళ కోసం వెతుకుతూ,
కానీ బ్రాడ్లీని మేము కొద్దికాలంగా మౌనంగా పరిశీలిస్తూనే ఉన్నాం.
ఇంకా సోమవారం త్వరగా అనిపిస్తుందని తెలుసు, అందుకే మనం అనుభవమున్న వారినే తీసుకున్నాం.
యాంకర్ గా అనుభవం ఉన్న వ్యక్తి కాదు. నిజానికి, యాంకర్ అనుభవం సూన్యం.
కానీ తనకి లోలోపలి నుంచి ఊరుతున్న చాలా నైపుణ్యం ఉంది.
అది నీకు కూడా తెలుసు.
కాబట్టి, ఇంక కదలండి, అందరూ.
మనకి బ్రాడ్లీ జాక్సన్ వ్యక్తిత్వాన్ని నిర్వచించడానికి 48 గంటలుంది.
నాకు వార్ద్రోబ్ టెస్టులు, స్క్రీన్ టెస్టులు, మేకప్ టెస్టులు కావాలి.
నాకు ఆ టెస్టులన్నీ అందరూ చర్చించి నిర్ణయించినవి అయ్యుండాలి.
మనకొక కాంట్రాక్టు కావాలి. న్యాయ విభాగం ఎక్కడ?
నేను చెబుతున్నాను, ఆమె సోమవారం షో చేస్తుందని ఇంకా ధ్రువీకరించలేదు.
నువ్వు న్యాయవిభాగం నుంచా?
నేను మియా జోర్డన్, బ్రాడ్లీ నిర్మాతని.
అబ్బో, అది త్వరగా జరిగిపోయింది.
అవును, నేనే కొద్ది అడుగులు వెనకాల ఉన్నాననుకుంటా,
అందుకే ఈ సర్కస్ ని నియంత్రించడానికి నాకున్న వాళ్ళలో మంచి వాళ్ళని తీసుకున్నాను.
సరే, ఆమె టెలి ప్రామ్ప్టర్ ని చదవగలదో లేదో సరిగ్గా చూసుకో.
మిమ్మల్ని నిరాశపరచాలని కాదు, వైడిఏ నుంచి మిట్చ్ పై ఆరోపణ చేసినామెని తెచ్చాను.
- మిట్చ్ పై ఆరోపణ చేసినామెని తెచ్చావా? - అవును?
No comments yet. Be the first to leave one.