Surrounded

Surrounded

Download Telugu Subtitle

Release info

Surrounded 2023 720p AMZN WEB-DL DDP5 1 H 264-FLUX
A Commentary by sub.Trader
అనువాద కర్త ఎస్. కుమార్

Tags

Web-DL
web-dl
web
WEB-DL
720p
720
Published on: 2023-10-21
Downloads: 28
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

బ్రష్వుడ్ గల్చ్, న్యూ మెక్సికో

విశృంఖల పశ్చిమ ప్రాంతపు సరిహద్దులో చివరి మజిలీ.

అంతర్యుద్ధం ముగిసిన ఐదు సంవత్సరాల తరువాత.

ఎదుగుతూ అంతగా ఎందుకు ప్రార్థించామో నాకు తెలిసేది కాదు.

యూనియన్ కుర్రవాళ్లు మా తోటకు వచ్చి నాకు, తోటివారికి

మేము స్వతంత్రులం అయ్యామని చెప్పే ఆ రోజు దాకా.

మా జీవితాలలో అదే అత్యుత్తమమైన రోజు.

మా ప్రార్థనలు ఫలించాయని అమ్మ చెప్పింది.

నేను, నా తోటివారు ఆ తోట నుండి బయటకు నడవడం నాకింకా గుర్తుంది

ఎంతగా అంటే మా పాదాలు మొద్దుబారి స్పర్శ లేనంతగా నడిచాం.

మేము అలా నడుస్తూనే ఉన్నాం.

నడుస్తూ ఉన్నాం, కానీ మాకంటూ ఒక గమ్యం లేదు.

మేము స్వతంత్రులం.

కానీ మేము స్వేచ్ఛగా ఉండగల ప్రదేశం ఏదీ లేదు.

కాబట్టి నిన్ను అడుగుతున్నాను, ప్రభు...

ఈ ప్రయాణంలో నన్ను రక్షించు.

మాకు ప్రసాదించిన భూమిలో నా స్థలానికి నేను చేరుకునేలా సాయం చేయి.

ఈ దుష్టశక్తి నుండి విముక్తి కల్పించు.

ఏమెన్.

లోపలకి వెళ్లు!

ఇప్పుడు లాగు!

లాగు!

లోపలికి వెళ్లు!

యుద్ధం అనేది సరైన మార్గంలో తీసుకున్న దురదృష్టకరమైన నిర్ణయం.

ఇప్పుడు లోపలికి ఎవరు వచ్చారో చూడండి.

నేను చర్చికి వెళ్లడం కొనసాగిస్తాను.

ఆయుధాలు ఇక్కడ ఉంచాలి.

కాఫీ.

-ప్లీజ్. -కాఫీ?

అవును.

బైబిల్

సరౌండెడ్

-కానివ్వు, వాటిని వెనుక పడేయ్. -మేడమ్.

దీనిని లోడ్ చేయి.

ఓహ్, బాబు! ఎక్కడికి వెళ్లాలి?

ఒక టికెట్ కొన్నాను. అక్కడ ఆ వ్యక్తి దగ్గర.

యాండీ! ఈ మనిషి టికెట్ కొన్నాడా?

అవును, నిజమే, ఇందాకే కొన్నాడు.

నువ్వు చెబితే సరే.

ఆ సంకెళ్లు ఇలా కిందికి విసురు.

నీ దగ్గర పత్రాలు ఉన్నాయా?

నాకు స్వేచ్ఛ వచ్చింది.

నువ్వు ఏం చెప్పినా సరే,

నువ్వు నీ పత్రాలు మాత్రం చూపించాల్సిందే.

చూపించు, నేను రోజంతా ఖాళీగా లేను. రెండోసారి అడిగేలా చేయకు.

"మో వా..."

వాషింగ్టన్.

-"వాషింగ్టన్." -వాషింగ్టన్?

ఎంత గౌరవప్రదమైన పేరు.

ఆయుధం ఉందా?

ఇలా ఇవ్వు.

ఇప్పుడు, నీకు ప్రయాణానికి అనుమతి ఉంది,

నువ్వు నా వెనుక కూర్చుని ఏదైనా గొడవ చేసావో,

నా తుపాకీ సిద్ధంగా ఉంటుంది.

బాబూ, ఆ సూట్ కేస్ లో ఏం ఉంది?

బైబిల్ ఇంకా కొద్దిగా ఎండు మాంసం.

హేయ్, బండ బాబూ, నిద్ర లే.

వెనుక లగేజ్ సీటు ఉంది.

అతను పెద్దవాడా లేదా పిల్లవాడా?

అంటే, మీకు ఎవరైతే బావుంటుంది అంటారు, మేడమ్?

కర్లీ.

-నా తుపాకీ కూడా ఇవ్వాలా? -అవసరం లేదు, మిస్టర్ వీలర్.

పదండి. పదండి!

అలా కాళ్లు ఈడుస్తూ నడవకు. పద. మూర్ఖంగా చేయకు.

వెళదాం పదండి.

సరే. కోలరాడోకి ఈ బండి బయలుదేరింది. వెళదాం పదండి.

ప్రభువా...

నన్ను ఇక్కడి నుండి అక్కడికి చేర్చు చాలు.

-మేడమ్. -మేడమ్.

క్లౌడ్ ఎలోషియస్ ఫీల్డ్స్ మీ సేవలో. కెంటకీ నుండి పాతకాలపు ఆటగాడిని!

ఇది చూశారా? ఇది నేనే.

ఓహ్, ప్రభువా!

మీరు బాగానే ఉన్నారా?

దేనికి, బాగానే ఉన్నా!

కోలరాడో జెఫర్సన్ కౌంటీ ప్రాంతం యూనిస్ మో వాషింగ్టన్

"కోలరాడో ప్రాంతం

మో వాషింగ్టన్ కి ఈ భూమిపై...

యాజమాన్య హక్కులను కల్పిస్తున్నది."

-వెళదాం పద, యాండీ. వెళదాం పద, మిత్రమా. -అలాగే. వస్తున్నా.

నేను కర్లీతో మాట్లాడాను.

ఇది నీకు అవసరం అనిపించింది.

ఈ ప్రాంతంలో నీకన్నా పెద్దవైన ర్యాట్లర్ పాముల్ని చూశాను.

ఇది చాలా మంచి రెమింగ్టన్ గన్. చాలా శక్తిమంతమైన ఆయుధం.

నాకు తేలికగా ఉపయోగించగలిగేది కావాలి.

చనిపోయిన ఎద్దుని షూట్ చేయలేం కదా.

ఇక్కడ నీ హ్యాండిల్ మీద చాలా గీతలు ఉన్నాయి.

నీ కుటుంబం ఇక్కడ నివసిస్తోందా?

లేదు, సర్.

ఈ దారిలో వెళ్తున్నాను.

పశ్చిమం వైపు బయలుదేరాను.

కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఉంది.

మీరు?

నా భార్య, కూతురు.

వాళ్లు ఇంట్లో ఉన్నారు.

నా భార్య గర్భవతి.

ఏ క్షణమైనా ప్రసవించవచ్చు.

వాళ్లని ఒంటరిగా వదలిపెట్టడం ఇష్టం లేదు.

ఆ తుపాకీని ఉదయం నాకు తిరిగి ఇచ్చేయాలి.

యాండీ, వెళ్లి ఆవిడకి సాయం చేయి.

నువ్వు దేనికి నవ్వుతున్నావు?

-మీకు ఊరటగా ఉందా, మేడమ్? -నువ్వు నోరు మూసుకుని ఉండలేవా?

చెత్త!

ఆగండి! ఆపండి!

వాళ్లని బయటకి లాగండి.

-ఏం జరుగుతోంది? -దారి దోపిడీ దొంగలు.

దారి దోపిడీ దొంగలా?

దోపిడీ దొంగలు.

నీ చేతులు నాకు కనిపించేలా పెట్టు, కౌబాయ్.

-వాళ్లని షూట్ చేస్తావా? -నేను చేశానంటే, మనందరినీ చంపేస్తారు.

వాళ్లు హద్దు మీరారంటే,

అప్పుడు కాల్చక తప్పదు.

వీళ్లు రెడ్ ఇండియన్స్ కానందుకు సంతోషించాలి.

ఎవరూ హఠాత్తుగా కదలకండి.

చూడండి, ఎవరూ గాయపడటం మాకు ఇష్టం లేదు.

సరే, ఏం చేయాలో మీకు తెలుసు.

-టామీ, డబ్బు సంగతి ఏంటి? -నన్ను ముట్టుకోకు.

టామీ!

మా... మా దగ్గర విలువైనవి ఏమీ లేదు. ఉత్తరాలు లేవు, బంగారం లేదు.

కేవలం ప్రయాణికులు తెచ్చుకున్న సామాన్లే.

నాకు ఏదైనా కావాలి అంటే, దానికి విలువ ఉన్నట్లే.

ఇప్పుడు, మీ అందరి చేతుల్ని చూడనివ్వండి.

నువ్వే టామీ వాల్ష్ కదా.

టామీ వాల్ష్?

ఆ... ఆ బ్యాంక్ దొంగ, టామీ వాల్ష్ కదా?

మీ దగ్గర ఏం ఉన్నాయో చూడనివ్వండి. ఇక ఎవరి దారిన వాళ్లం హాయిగా వెళ్లొచ్చు.

బయటకి రండి! బయటకి రండి! బయటకి వచ్చి నిలబడండి.

నువ్వు కూడా దిగు, బుజ్జీ.

మీరు హాజరు కావాలని వాళ్లు కోరుతున్నారు, మేడమ్.

-నేను ఈ చోటు నుండి కదలను. -మీ ఇష్టం.

సరే, ఇక రండి, మిత్రులారా.

ఆవేశపడకు.నేను...నేను గుర్రాలని పట్టుకున్నా.

సరే, మీరు ఏం చేయాలో అదే చేయండి, కానీ చాలా జాగ్రత్తగా చేయండి.

మాతో కలవండి.

మన అందరం ఇక్కడ సమానమే.

-అందరూ బయటకి రండి. -వాళ్లు చెప్పినట్లే నేను చేస్తాను, మేడమ్.

కిందికి దిగు.

సరే, జెంటిల్మెన్, మనం...

మడిచిన నోట్ల కోసం జేబులు వెతుకుదాం.

థాంక్యూ, సర్. మీ దయకు కృతజ్ఞుడిని.

ఆ మాత్రం చాలు.

ఇక్కడ ఏమీ లేదు.

-ఆ చెత్తంతా విసిరేయండి. -చాలా సంతోషం.

లేదు, ఇవి కేవలం దుస్తులే.

లేదు, వాళ్లు అబద్ధం ఆడటం లేదు. ఇక్కడ ఏమీ లేదు.

సరే, ఏదైనా సరే తీసుకో!

-అలాగే, సర్. -త్వరగా కానివ్వండి!

-చెప్పండి, జెంటిల్మెన్. -అడుగున చూడండి.

బ్యాంక్ నుండి తెచ్చిన డబ్బు సంగతి ఏంటి, హా?

ఇక్కడ కూడా ఏమీ లేదు.

చాలా ధన్యవాదాలు.

నీ సంగతి ఏంటి, మిత్రమా? నీ దగ్గర ఏం ఉంది?

ఇక్కడ కొన్ని నాణేలు ఉన్నాయి. అంతే.

సరే, వాటిని మూట కట్టు.

-ఏంటి ఈ చెత్త? -కొద్దిగా నొప్పి.

క్షమాపణలు, జెంటిల్మెన్. మిమ్మల్ని కంగారుపెట్టాలని కాదు.

నాకు... నాకు తెలియదు, చూడబోతే...

ఇక్కడ ఏదో తేడాగా అనిపిస్తోంది...

నా గడియారం అనుకుంటా.

-ఓహ్, దేవుడా! -ఓహ్, చెత్త!

-ఇలా రా! రా, నీ చెయ్యి ఇలా ఇవ్వు! -నా నుంచి దూరంగా వెళ్లు!

నిన్ను చంపేస్తాను!

నా మీద పడకు!

బ్రోగన్!

హేయ్!

నా చేయి అందుకో. త్వరగా అందుకో.

-పద, దూకేయ్! -నా వల్ల కాదు, నేను దూకలేను.

ప్లీజ్, నా చేయి పట్టుకో.

-నా వల్ల కాదు! నేను దూకలేను! -దూకేయ్!

నేను దూకలేను.

చెత్తవెధవా!

హేయ్, పిల్లవాడా!

ఇది నొప్పిగా ఉంది!

చెత్తవెధవ.

బాబు, వాడిని షూట్ చేయి!

వాడిని కాల్చేయ్!

పైకి లే.

ఇది జాగ్రత్తగా చూసుకో.

చూసుకో!

నువ్వు మంచి షూటర్ వి.

నాతో పాటే ఉండు.

అక్కడ ఆ చెట్టుని చూశావా?

ఓరి దేవుడా!

టామీ! టామీ!

వాళ్లు బ్రోగన్ ని దారుణంగా చంపేశారు!

అతను చనిపోతున్నాడు, టామీ.

మీరు స్వయంగా వచ్చి లొంగిపోండి, అతడిని డాక్టర్ దగ్గరకి తీసుకువెళ్తాము.

-నేను ఏం చేయను? -అడగొద్దు, ఏం చేయాలో నీకు తెలుసు!

ఇప్పుడు ఇంక లొంగిపొండి!

ఇంక నిర్ణయం నీదే, టామీ.

వెళ్లి మన కుర్రాళ్లని ఒక చోట చేర్చు.

డబ్బు ఎక్కడ ఉందో వాళ్లకి చెప్పొద్దు.

నువ్వు వెళ్లి మన కుర్రాళ్లని తీసుకురా!

ఇది కేవలం మొదలు మాత్రమే.

లేచి నిలబడు. పైకి లే!

అతడిని ఇలా తీసుకురా, కర్లీ. ఇంక ఆపేయ్. ఇలా చూడు! అతడిని పైకి లేపు!

బాబూ, ఆ గన్ ని కిందకి దించు

లేదంటే ఆ తుపాకీకి ఇంకో వైపు నిలబడాల్సి వస్తుంది.

అతడిని ఇక్కడికి తీసుకురా.

ఇప్పుడు కాస్త నిదానించు, కర్లీ. ఆవేశపడకు. వచ్చి నాకు సాయం చేయి. వచ్చి సాయం చేయి.

నన్ను ఇలా కట్టేసే హక్కు నీకు లేదు.

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left