Silo

Silo

Download Telugu Subtitle

Season 3

Release info

Silo S03E08 Gray Goo 1080p WEBRip 10Bit DDP5 1 x265-NeoNoir
A Commentary by chargephoton88

Tags

webdl
Published on: 2026-08-21
Downloads: 1
Hearing Impaired: No
FPS: 23.976

Telugu subtitle preview

The first 200 lines.

హేయ్!

హేయ్! హేయ్! హేయ్! హేయ్!

హేయ్! హేయ్!

- ఇందాక ఏం జరిగింది అసలు? - ఏంటి?

రేడియోలో ఏమైనా చెప్పారా?

నాకు… నాకు తెలీదు.

- ఏమో. రేడియో పని చేయట్లేదు. - అయ్యో! నీ ఒంట్లో బుల్లెట్ దిగింది.

- ఏంటి? - అది నీకు తెలీట్లేదా?

- బాబోయ్. నన్ను పైకి లేపు. - అబ్బా. బుల్లెట్ రేడియోని కూడా తాకింది!

- పద, మనం త్వరగా వెళ్లాలి… - అబ్బా.

నీకేం కాదులే. ఏమీ కాదు. పద, పద. అంతా ఓకే.

చూసుకొని అడుగేయ్.

- సరే. - ఒక్కో అడుగు వేసుకుంటూ పోదాం, సరేనా?

నాకేం పర్వాలేదు.

ఇలా రా. రా.

అబ్బా.

- నువ్వు ఓకేనా? - బాగానే ఉన్నా. బాగానే ఉన్నా.

తలుపు సంగతి చూడు.

హేయ్!

హేయ్!

మమ్మల్ని లోపలికి రానివ్వండి!

అబ్బా!

హేయ్! హేయ్!

ఎవరు మీరు? ఏం కావాలి మీకు?

- మమ్మల్ని జూలియా పంపింది! - తలుపు తెరవండి!

మీ ఒళ్లంతా విషంతో నిండి ఉండవచ్చు కదా?

లేదు, నన్ను తుపాకీతో కాల్చారు.

నా ఒంటిపై విషం ఉండుంటే, అది ఆ రంధ్రాల ద్వారా ఒంట్లోకి వెళ్లుండేది.

- ఈపాటికి చనిపోయి ఉండేవాడిని. - తలుపు తెరవండెహె!

నిన్ను నేను పట్టుకున్నాలే. పట్టుకున్నా. సిద్ధంగా ఉన్నావా?

ఏం పర్వాలేదు. పద.

కాస్త సాయపడండి.

ఓకే, బుల్లెట్ రేడియో గుండా ఇతని ఒంట్లోకి దిగబడింది.

ఓకే. ఓకే.

ఓకే.

జూలియా బాగానే ఉందా?

హా, బ్రహ్మాండంగా ఉంది. తను లోపల శుభ్రంగా, క్షేమంగా ఉంది.

ఏదో గాల్లో వచ్చి మాపై కాల్పులు జరిపింది, ఇక్కడ బలవుతున్నది మేము.

ఓకే. గాయం… గాయంపై అదిమి పెట్టు.

సరే.

నీకు ఇది ఎలా చేయాలో తెలుసా?

ఈ పుస్తకానికి తెలుసు కదా.

హేయ్.

అతడిని తీసుకురా.

- హేయ్. - నువ్వు దాన్ని రిపేర్ చేశావా?

హా.

వాళ్లతో… వాళ్లతో మాట్లాడాలనుందా?

- నేనా? - హా.

లేదు, లేదు. అందులో కోడ్ భాషలో మాట్లాడాలి. నాకు ఆ పని అప్పగించలేదు అసలు.

- లేదు. నేను… - మాట్లాడు.

- మాట్లాడు. అది నొక్కు. - సరే. నేను చూసుకుంటా.

హేయ్.

హా. డానీ, ఏమైంది?

డానీ ఎవడెహె?

మాట్లాడుతోంది ఎవరు?

అబ్బా. నా పేరు. నా పేరు గుర్తొచ్చి చావట్లేదే.

నేను డెప్యూటీ కాల్సోని,

మేము 17వ అంతస్థులో ఉన్నాం.

కాల్సో, నేను డెప్యూటీ క్రేన్ ని.

- జూలియానా? - దయచేసి చెప్పు.

డెప్యూటీ క్రేన్? హా, ఓకే.

అంటే… అంటే, ఇక్కడ మాకు కాస్తంత ఇబ్బంది ఎదురైంది,

కానీ… పిల్లలందరూ క్షేమంగానే ఉన్నారు.

డానీ? డానీ, నా మాటలు వినిపిస్తున్నాయా? నేను డిశ్పాచ్ నుండి మాట్లాడుతున్నా.

మీరు ఇప్పుడు డెలివరీ చేయాల్సిన పని లేదు. దయచేసి తిరిగి బేస్ కి వచ్చేయండి.

ఈ… ఈ డానీ ఎవరు?

కాల్సో, కాస్త లైన్ నుండి తప్పుకుంటావా? నోర్మూసేసుకో.

- నోర్మూసుకోవాలా? - డానీ, నీకు నా సందేశం అందిందా?

మీరు ఇప్పుడు డెలివరీ చేయాల్సిన పని లేదు.

దయచేసి తిరిగి బేస్ కి వచ్చేయండి.

నేను డానీని… పని ఆపేశాం.

తిరిగి బేస్ కి వస్తున్నాం.

కాల్సో. కాల్సో, నేను, క్రేన్ ని.

నా మాటలు వినిపిస్తున్నాయా?

హేయ్.

పదిహేడవ అంతస్థు విషయంలో మీ పనితీరు బాగుంది. అక్కడ డెప్యూటీ, జేమ్స్ ఉన్నాడా?

- అంటే నువ్వే. - ఏంటి?

నువ్వు… నువ్వు కోడ్ భాషలో మాట్లాడాలి.

- ఎలాగో నాకు తెలీదే… - నువ్వే మాట్లాడాలి.

- నేను డెప్యూటీ జిమ్మీని… - కోడ్ భాష.

…జేమ్స్ ని మాట్లాడుతున్నా.

హాయ్. నేను బదిలీ అయిన తర్వాత… నిన్ను అస్సలు చూడనే లేదు.

ఎలా… కుటుంబం ఎలా ఉంది? వాళ్లు… అందరూ బాగున్నారా?

నా కుటుంబంలోని వాళ్లందరూ చాలా బాగున్నారు.

ఓకే, మంచిది.

మరి… టర్లీ… ఎలా… డెప్యూటీ టర్లీ ఎలా ఉన్నాడు?

టర్లీ?

ఇక నాకు ఇవ్వు. హా, పర్వాలేదు. డెప్యూటీ టర్లీ చిన్నగా తూలిపడ్డాడు.

అయినా అతను… అతను బాగానే ఉన్నాడు.

సరే.

సరే, మంచిది.

జేమ్స్, మీ అమ్మ గురించి నువ్వు నాకు ఒకటి చెప్పావు గుర్తుందా?

తనకి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఓ దర్యాప్తు మొదలుపెట్టు.

ఎందుకో నీకు చెప్పాలనున్నా, నాకు అంత సమయం లేదు, కాబట్టి,

నీకు ఆ వివరాలన్నీ కాల్సో చేప్తాడు. సరేనా?

హ్యూ హొవీ రచించిన సైలో బుక్ సిరీస్ ఆధారితమైనది

మీరు చూసిన ఆ డ్రిల్లింగ్ మెషిన్ ఒక శాంపిల్ మోడల్ మాత్రమే.

అలాంటివి తొమ్మిదింటిని తయారు చేస్తున్నాం.

మొత్తం పది డ్రిల్లింగ్ మెషిన్లు ఉంటాయి, ఒక్కోటి అయిదు సైలోలని తవ్వుతుంది.

మొత్తంగా 50 సైలోలు అన్నమాట.

ఇంతకీ సైలోలు ఎందుకు?

సీడ్స్ కోసం.

స్వాల్బార్డులో ఉన్న సీడ్ బ్యాంక్ లానా?

అలానే అనుకోవచ్చు.

సారీ. పది డ్రిల్లింగ్ మెషిన్లు ఎందుకు?

ఒకేసారి పది సైలోలను తవ్వేయవచ్చు కదా.

తవ్వడం పూర్తయ్యాక,

డ్రిల్లింగ్ మెషిన్లను బయటకు తీసి, వాటి ద్వారా మరో పది తవ్వుతాం.

ఆర్మీ కార్ప్స్ లో మేము ఒక జోక్ వేసుకుంటూ ఉండేవాళ్లం…

ఇంజినీర్ గ్లాసు సగం నిండినట్టు చూస్తాడా? లేక సగం ఖాళీగా ఉన్నట్టు చూస్తాడా?

ఇంజినీర్ ఆశావాది అని అనుకుందాం.

సగం నిండినట్టు చూస్తాడు.

ఇంజినీర్ ఆ గ్లాసును, ఉండవలసిన దానికంటే రెట్టింపు పరిమాణంలో ఉన్నట్లుగా చూస్తాడు.

- మీకు మరిన్ని డ్రిల్లింగ్ మెషిన్స్ కావాలి. - ఇంకెన్ని కావాలి?

మీకు 50 సైలోలు కావాలంటే, 50 డ్రిల్లింగ్ మెషిన్స్ కావాలి.

నేను ధనవంతుడినే, డ్యానియల్, కానీ 50 మెషిన్లు అంటే…

డ్రిల్లింగ్ మెషిన్లని మళ్లీ వాడటం సైద్ధాంతికంగా సరైన పనిలానే అనిపిస్తుంది,

కానీ ఒకటిన్నర కిలోమీటరు లోతైన రంధ్రాల నుండి వాటిని పైకి లాగడానికి చాలా ఖర్చవుతుంది.

పని పూర్తయిన తర్వాత ఆ అదనపు మెషిన్లను ఎక్కడివక్కడే వదిలేయడం ద్వారా

ఎంత ఖర్చును ఆదా చేయవచ్చో మీ ప్రాజెక్ట్ మేనేజరుని అడగండి.

యాభై సైలోలంటే మరీ ఎక్కువ సీడ్స్ నిల్వ చేస్తున్నారేమో.

సీడ్స్ అంటే అక్షరాలా సీడ్స్ కాదు.

ప్రపంచంలోని అత్యుత్తమ కళలను, సాహిత్యాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని

భద్రపరచబోతున్నాం.

విత్తన భాండాగారాలకు, లైబ్రరీలకు నో-ఫ్లై జోన్ అవసరం లేదు కదా.

సీడ్స్ అంటే వేరే రకాల సీడ్స్ అన్నమాట.

మనుషులు.

భూమిపై మళ్ళీ మానవజాతిని పునరుద్ధరించడానికి.

మానవజాతిని పునరుద్ధరించడానికా?

ప్రపంచం అంతమైపోవడానికి ఇంకా ఎంతో కాలం పట్టదు,

దాన్ని మనం ఆపలేం కూడా

దాన్ని మనం ఎదుర్కొని నిలబడాలి, అంతే.

ఎలా ఉన్నావు?

ఎలా ఉన్నానా?

ఎందుకు? నా కోర్టిసాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా?

నీ భర్త నిన్ను మోసం చేసినట్టు తెలిసింది కదా.

నేనెలా ఉన్నానో తెలుసుకోవాలనుందా? చాలా అలసటగా ఉంది నాకు.

అది అర్థం చేసుకోదగినదే.

దురదృష్టవశాత్తూ, ఇప్పుడు పడుకునేంత సమయం నీకు లేదు.

ఇప్పుడు తెల్లవారుజాము నాలుగు అయింది.

మా వైమానిక నిఘా బృందం పదిహేడవ సైలోను మళ్లీ పరిశీలించింది.

లూకస్, కెన్నడీల శవాలు అక్కడ కనిపించలేదు.

కమీల్,

వాళ్లు సైలో 17కి ఎందుకు వెళ్లారో అసలైన కారణాన్ని నువ్వు కనుగొనాలి.

హేయ్, నాన్నా. చాలా కాలమైంది.

నన్నెలా కనిపెట్టావు?

నీ స్నేహితులు నువ్వు అనుకున్నంత మంచి స్నేహితులు కాదులే.

ఏం కావాలి నీకు?

హార్వుడ్.

నువ్వు అతనికి ఏదో రూపొందించి ఇచ్చావని అతను నీకు ఓ కొత్త జీవితం ఇచ్చాడు.

సప్లై నుండి దొంగిలించిన వస్తువులని రవాణా చేయడంలో

అతని హస్తం ఉందా లేదా? నాకు కావాల్సింది అదొక్కటే.

దొబ్బేయ్ ఇక్కడి నుండి.

ఒకటి చెప్పనా…

నా చిన్నప్పటి నుండి నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా.

దాని రుచి బాగుందా?

ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు?

హేయ్! ఇటు రండి!

హేయ్, ఇక్కడ కూడా ఉంది. ఇది కింది దాకా వెళ్తుంది.

ఏమైంది?

నేను పెయింటరుని, ఈ ప్యానెల్ చుట్టూ ఉన్న పెయింట్ ఆక్సిడైజ్ అయిపోయింది,

వేడి తగిలి ఇలా అయినట్టు అనిపిస్తోంది.

దీన్ని వెల్డ్ చేసి మూసేశారేమో అనిపిస్తోంది.

నాకు వెల్డింగ్ మార్కులేవీ కనిపించట్లేదు, కాబట్టి బహుశా

లోపలి నుండి వెల్డింగ్ చేశారేమో అనిపిస్తోంది.

థ్యాంక్యూ.

ఆంథనీ ఎలా ఉన్నాడు?

బాగానే ఉన్నాడు.

నేను రాత్రిపూట ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఉండేవాడివి కాదు కదా…

మళ్లీ ఆ పరిస్థితి వచ్చిందని సంతోషపడుతున్నట్టు అనిపించింది.

మతిమరుపు డ్రగ్స్ ప్రభావం తనలో ఏమైనా కనిపిస్తుందేమోనని నేను వాడిని గమనిస్తూనే ఉన్నాను…

అతను… అతను అంతా మర్చిపోతే బాగుండని కోరుకుంటున్నా. తెలుసా?

దీన్ని మర్చిపోతాడు. మన ముగ్గురి జ్ఞాపకాలన్నీ మర్చిపోతాడు.

కానీ అదే జరిగితే ఎలా అని మరోవైపు భయంగా ఉంది.

వాడి ఒంట్లో 90% జ్యూసే ఉంది.

అందరిలోకల్లా చివరగా మర్చిపోయేది వాడే అవుతాడు.

అవును.

మొదటి సైలో మనల్ని చంపకుండా అడ్డుకునే మార్గం… ఒకటుందని నువ్వు అన్నావు కదా.

జూలియా, తన స్నేహితులని ఆ సైలోకి పంపించాలనుకుంది.

అక్కడ… అక్కడ పిల్లలు ఉన్నారని వాళ్లని కాపాడాలని అంది.

కానీ చివరికి లూకస్, కెన్నడీలు వెళ్లి, తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు.

- తను వాళ్లని ఎందుకు పంపిందో నాకు తెలియాలి. - అక్కడ పిల్లలున్నారని అన్నావు కదా.

నేనేమన్నానో నాకు తెలుసు. కానివ్వు, రాబ్.

తను వాళ్లని ఎందుకు పంపిందో అడుగుతున్నా నిన్ను.

తన ప్రాణ స్నేహితులని పంపడానికి కూడా తను సిద్ధపడింది, ఎందుకు?

రాబ్.

తనకి అక్కడ ఏం జరిగిందో తనకి గుర్తు లేకుండా చేద్దామని చూశావు.

కానీ నువ్వు విఫలమయ్యావు, ఈ విషయంలో కూడా నువ్వు విఫలమవ్వాలని కోరుకుంటున్నా.

ఆ పిల్లలు చాలా భయానకమైన విషయాలని చూశారు.

ఆ పిల్లల్ని తను నిజంగానే ఆదుకోవాలనుకుంటోందన్న విషయాన్ని నువ్వు నమ్మలేకపోతే…

అసలు నువ్వెవరో నాకు తెలీదనే చెప్పాలి.

హా, తీసేశా. ఇదుగో.

హా. లోపలి నుండీ వెల్డింగ్ చేశారు.

ఏమైంది?

క్షమించాలి, జిమ్మీ. క్లీనింగ్ సూట్ వేసుకున్న శవం ఒకటి లోపల ఉంది.

తను లోపల ఉండి వెల్డింగ్ చేసేసుకుందా?

ఎందుకలా చేసింది? తనకి తెలిసే ఉంటుంది కదా…

మనం తనని పక్కకు జరపాలి.

తన దేహం పైపుకు అడ్డంగా ఉంది.

ఓకే.

More Telugu subtitles for Silo

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left