Blackmail

Blackmail

Download Telugu Subtitle

Release info

Blackmail WEBRip Amazon te-in
A Commentary by indespensible

Tags

webrip
web
BRip
Published on: 2019-10-24
Downloads: 27
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

పాండే, నీకు కళద్దాలు అవసరం!

ఎవరది?

మీరా దేవ్ సర్?

మీరెప్పుడూ బల్ల కిందే ఉంటారు.

నాకెలా కనబడతారు? ఒక్క క్షణం ఆగండి.

సర్, ఓ ప్రశ్న అడగవచ్చా,

మీరెందుకు ఇంటికి త్వరగా వెళ్ళరు?

మీకు పెళ్లి కాలేదా?

పెళ్లి అనేది పల్లెల్లోనే జరుగుతుంది,

అదే నగరాలలో అయిదే తడిసిపోతుంది.

అయ్యయో.

ఆట ముగిసింది

09:30, 09:31

పురుషులు

-హలో. -హలో.

ధనాధన్ టీవీకి సుస్వాగతం.

-ధన్యవాదాలు. -మంచి వినోదం కోసం మమ్మల్ని ఎంచుకోండి.

మా అతి శీఘ్ర చెల్లింపు సేవకి స్వాగతం.

మీ కాల్ ని మా చెల్లింపు అధికారికి బదిలీ చేస్తున్నాము.

మీరు 51వ కాలర్.

మీరు 47వ కాలర్.

మీరు 28వ కాలర్.

మీరు 9వ కాలర్.

మీరు 6వ కాలర్.

మీరు 3వ కాలర్.

మీరు 1వ కాలర్.

మీ కాల్ ను బదిలీ చేస్తున్నాము.

హలో, మీరు ధనాధన్ టీవీ చెల్లింపు అధికారితో మాట్లాడుతున్నారు.

హలో.

ధనాధన్ టీవీ బిల్లు చెల్లించావా?

ఈరోజు చెల్లిస్తాను.

జూలీ, జూలీ, జూలీ. నువ్వు మామూలుదానివి కాదు

నీ కోసం ప్రాణమైనా అర్పించేస్తా

ఓయ్ సోగ్గాడా, నాతో సరసాలడకు

నా దారికి ఆడ్డు రాకు

సరెఏ, అందరూ వినండి. బాస్ మాట్లాడతారు ఇప్పుడు.

అందరి దగ్గరా రోల్ ఉంది కదా?

అద్భుతం! ఈరోజు రెండు ప్రకటనలు చేయబోతున్నాను.

మొదటిది, మై హ్యాండీ జట్టులో ఓ కొత్త వారు చేరుతున్నారు.

ప్రభా ఘాట్పాండే.

తనకి కరతాళధ్వనులతో స్వాగతం పలకండి.

పర్లేదులే.

-పాండే. -చెప్పండి, సర్.

సంచలనం, ఇదే మన సంస్థ యొక్క నినాదం.

తను కన్య.

ఇక మీ దగ్గర ఉన్నవి మన కొత్త టాయిలెట్ పేపర్ రోళ్ళు.

తనని చూసి చెప్పేయగలను.

మూడు రెట్లు మెత్తనివి, మరింత సంగ్రహశక్తి కలవి, ఇంకా రంగులరంగులవి.

ఇక ఇప్పుడు...

మీ కళ్ళను మూసుకొని,

టాయిలెట్ పేపర్ ని అనుభూతి చెందండి. ఇలా.

నువ్వు అనుభూతి చెందావు కదా!

నీ కళ్ళు తెరుచుకోవడం చూశా, నువ్వు అనుభూతి చెందావు.

సర్...

నువ్వు అనుభూతి చెందావు, అవును.

-చెప్పు. -సర్, స్టాప్లార్ పిన్...

నా కళ్లు కూడా అలాగే తెరుచుకున్నాయి.

వాటిని నా బుగ్గలతో అనుభూతి చెందినప్పుడు, అదో...

మాయలా అనిపించింది.

ఎప్పుడూ ఆశ్చర్యపోయేవాడిని నేను.

త్రాగడానికే నీళ్లు లేని మన దేశంలో,

జనాలు తమ ముడ్డిలని ఎలా కడుక్కుంటారా అని?

ఆ తర్వాత గ్రహించాను...

అది నీళ్ళ గురించి కాదని.

అది చేతి స్పర్శ లో ఉంది అని!

ఇంకా ఈ టాయిలెట్ పేపర్ ఆ స్పర్శ తాలూకు అనుభూతిని ఇస్తుంది.

ఏంటీ? మీరు నమ్మడం లేదా?

నమ్ముతారులే.

ఇక, ఒకరి తర్వాత ఒకరు,

వీటిని మీ బుగ్గలకి రుద్దుకుంటారు.

లేదు, నేను మాట్లాడేది ఈ బుగ్గల గురించి కాదు.

చెప్తున్నా కదా, గురూ.

వీడి నాన్న బాగా చేసేవాడు.

అమ్మకాలు కూడా బాగానే ఉండేవి.

అమెరికా నుండి ఈ వెధవ ఏం నేర్చుకొచ్చాడో ఆ దేవుడికే తెలియాలి.

ముడ్డి కడగడమనేది ఓ సైకోలోజికల్ పరిశోధనగా మారిపోయింది.

ఇంకా చెప్పాలంటే, అవకాశమిస్తే, వీడే ఇంకొకరి ప్యాంట్లని ఇప్పేసి...

ఛీ!

వాడో పిచ్చోడు. వస్తున్నావా?

ప్రభా.

ఎంత అందమైన పేరు.

అలాంటి పేరు ఈ మధ్య ఎవ్వరూ పెట్టుకోవడం లేదు.

కానీ నువ్వు దాన్ని తలుచుకుంటేనే నీకు ఉద్రేకం వచ్చేస్తుంది.

అను.

ప్రభా!

ఏమైంది? ఈ మధ్య ఏదోలా ఉంటున్నావు.

ఇంట్లో అంతా బాగానే ఉందా?

అంటే, నువ్వు కార్యాలయంలో పొద్దుపోయే వరకు ఉంటున్నావని పాండే అన్నాడు.

నిన్ను కించపరచాలని కానీ, బాధపెట్టాలని కానీ నా అభిమతం కాదు.

నీ భార్య చాలా అందగత్తె.

కానీ నువ్వు తనని పట్టించుకోవు.

నీ పెళ్లి ఇళయరాజా సంగీతం లాంటిది.

దాన్ని చర్చి ప్రార్థనలా మార్చుకోకు.

నా మాట విని, మీ ఆవిడకి ఇవాళ అది ఇచ్చేసేయ్!

అదే సర్ప్రైజ్ ని!

ఆడవాళ్ళకి సర్ప్రైజ్ లంటే భలే ఇష్టం.

పూలని మాత్రం మరచిపోవద్దు.

అనుభవంతో చెప్తున్నాను.

అర్థమైందా?

త్వరగా వెళ్లిపోతున్నారా, సర్?

కింద ఓ పూల దుకాణం ఉంది కదా?

-తెరిచే ఉంటుందా? -అంటే...

ఇవాళ బుధవారం.

పూల వ్యాపారం ఇవాళ జరగదు.

-అసలు ఇవాళ పూల వ్యాపారమే జరగదా? -జరగదు, సర్.

-బంగారం. -ఏం చేస్తున్నావు, రంజిత్?

సర్ప్రైజ్!

ఏదోకరోజు, వాడు కూడా ఆదే అని లోపలికి వచ్చేస్తాడు.

అప్పుడు మనం మంచి ఊపులో ఉంటాము.

ఇక ఆపు, రంజిత్.

అంతా చండాలంగా అంటావు.

దేవ్, ఇంటికి బయలుదేరే ముందు ప్రతీసారీ నాకు సందేశం పంపుతాడు.

నిజమే.

సరే కానీ, అసలు ఈ దేవ్ ఎలా ఉంటాడు?

ఓ భర్త లాగా.

-దేవ్... -మేమేమీ చేయలేదు.

దేవ్!

-లేదు, దేవ్. -మేమేమీ చేయలేదు.

-వద్దు, దేవ్. ప్లీజ్. -వద్దు!

వచ్ఛేశావా, టామీ.

టామీ.

దగ్గరికి రా.

ఏంటీ టామీ టామీ అని ఈ సోది?

నేరుగా కుక్క అని పిలిచేయమంటావా?

-డోలీ, ఆపు. -టామీ, ఆగు.

ఆగు. ఒక్క నిమిషం ఆగు,

ఎక్కడ తిరిగితిరిగి వచ్చావు?

హేయ్.

ఎక్కడ దరిద్రాన్ని తిన్నావు?

-చెప్పు. -డోలీ!

హేయ్, టామీ.

వదిలేయిలే.

నీ మెడని చూడనివ్వు చాలు.

ఎవరైనా బెల్టు వేశారేమో?

అయినా నీ మెడకి ఎవరు బెల్టు వేస్తారుల్?

ఎంతైనా నువ్వు ఊరకుక్కవి కదా.

ఎక్కడో చెత్తలో తిరుగుతూ ఉంటావు!

-డోలీ! -మొరగకు.

ఎక్కడికెళ్ళావో చెప్పు చాలు.

లేకపోతే, ప్రతీవారం నాన్నగారు

నీకిచ్చే పదివేల రూపాయలని ఇక మీద ఇవ్వవద్దని చెప్తాను.

బార్ కి వెళ్ళాను,

నా మిత్రులతో.

బార్ కా?

మిత్రులతోనా?

విషాల్, సుమిత్. భోంస్లే.

నా పాత జిమ్ ట్రైనర్లు. కలిసి పనిచేసేవాళ్ళం.

కావాలంటే అడిగి చూడు.

డబ్బులు ఎవరు కట్టారు?

భోంస్లే పార్టీ ఇచ్చాడు.

ఎంత చవకబారువెధవవి నువ్వు.

ఎలాగూ మమ్మల్ని పీల్చుకు తింటున్నావు.

మీ మిత్రులనైనా వదలరాదు.

వారు పట్టించుకోరు.

అయితే నీ ఖర్చును కూడా వాళ్ళనే భరించమను.

నన్ను ఒంటరిగా వదిలేయి.

ఇంకా నీ ముక్కులోని వెంట్రుకలని ఊరికూరికే కత్తిరించడం ఆపు.

ఏవండి.

జతిన్ ని పిలవండి ఓసారి.

-ఎవరిని? -జతిన్ ని.

ఇప్పుడే లోపలికి వెళ్ళాడు.

ఇక్కడ జతిన్ అని ఎవ్వరూ లేరు.

-ఇది జతిన్ గుప్తా ఇల్లు కాదా? -కాదు.

అవునా.

ఇతరుల పేర్లు తెలుసుకోవడానికి పది రహస్య మార్గాలు.

నా దగ్గర కూడా ఆ వాట్సాప్ సందేశం ఉంది.

అతని పేరు తెలుసుకోవాలనుందా?

నీకు అతని పేరు తెలుసుకోవాలనుందా?

అవును.

ఓ వంద కొట్టు.

డోలీ వర్మ.

కోర్పరేటర్ దిగ్పాల్ వర్మ కూతురు.

మరి లోపలికి వెళ్లిన అతని పేరేంటి?

ఇంకో వంద కొట్టు.

రంజిత్ అరోరా.

డోలీ వర్మ మొగుడు!

రంజిత్

ధనాధన్ టీవీ బిల్ కట్టావా?

దేవ్, నిన్నే అడుగుతున్నా. ఆ బిల్...

సర్ప్రైజ్ ఎలా గడిచింది?

ఏమైంది? తనకి నచ్చలేదా?

సరే.

ఏ పూలు తీసుకెళ్ళావు?

గులాభీలా?

అయ్యయో...

అక్కడే పప్పులో కాలేశావు.

ఆర్కిడ్లని తీసుకెళ్ళాల్సింది కదా.

నిన్ను ముద్దులతో ముంచెత్తుండేది.

అనుభవంతో చెప్తున్నాను.

ఏదేమైనా, నీకో జోక్ చెప్పి నవ్వు తెప్పిస్తా ఆగు.

చింతించకు.

డిన్నర్ తర్వాత, ఓ భర్త తన తమ్ముడితో ఇల్లా అన్నాడు,

"నీకో విషయం తెలుసా, నీ వదిన చేతిలో ఏదో మాయ ఉంది.

తను చేసే వంట నాకు మహాతృప్తిని ఇస్తుంది!"

దానికి ఆ తమ్ముడు నవ్వుతూ అంటాడు, "అవును అన్నయ, వదిన చేతిమాయ వల్ల.

నీకే కాదు, మన ఇరుగుపొరుగు వారందరికీ మహాసంతృప్తి దక్కుతోంది, " అని.

ఆ మాటలకి భర్తకి మూర్ఛవచ్చేసింది.

-ప్రియమైన దేవ్. -సర్.

నీకో కానుక తెచ్చాను.

కెంటకీలోని జార్జ్ టౌన్ లో కాలేజీలో

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left